- US Elections 2024
- Telugu News
- Movies News
Nayakudu Review: రివ్యూ: నాయకుడు.. తమిళ బ్లాక్‌బస్టర్ తెలుగులో మెప్పించిందా?
Nayakudu Review: ఉదయనిధి స్టాలిన్, వడివేలు, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రల్లో నటించిన ‘నాయకుడు’ చిత్రం ఎలా ఉందంటే?
Nayakudu Review: చిత్రం: నాయకుడు; నటీనటులు: ఉదయనిధి స్టాలిన్, వడివేలు, ఫహద్ ఫాజిల్, కీర్తి సురేశ్, లాల్, అళగం పెరుమాళ్, విజయ్ కుమార్ తదితరులు; సంగీతం: ఏఆర్ రెహమాన్; సినిమాటోగ్రఫీ: థేని ఈశ్వర్; ఎడిటింగ్: సెల్వ ఆర్.కె.; నిర్మాత: ఉదయనిధి స్టాలిన్; రచన, దర్శకత్వం: మారి సెల్వరాజ్; స్ట్రీమింగ్ వేదిక: నెట్‌ఫ్లిక్స్
ఒ కప్పుడు ఒక భాషలో విడుదలై విజయం సాధించిన సినిమాలను స్వల్ప మార్పులు చేసి, మరొక భాషలో రీమేక్ చేసేవారు. ఓటీటీ రాకతో నటీనటుల సరిహద్దులు చెరిగిపోయాయి. ప్రేక్షకుల అభిరుచులు మారాయి. దీంతో హిట్ సినిమాలను కాస్త ఆలస్యంగా డబ్బింగ్ చేసి, విడుదల చేస్తున్నారు. అలా ఇటీవల తమిళంలో ఘన విజయం సాధించిన చిత్రం ‘మామన్నన్’. తెలుగులో ‘నాయకుడు’ పేరుతో విడుదలైంది. (Nayakudu Review in telugu) గురువారం నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. మరి వడివేలు, ఉదయ నిధి స్టాలిన్, కీర్తి సురేశ్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ఎలా ఉంది? (Nayakudu Review) మారి సెల్వరాజ్ ఈసారి ఏ అంశాన్ని చర్చించారు?
కథేంటంటే: రామాపురం ప్రాంతానికి చెందిన మహారాజు (వడివేలు) అణగారిన వర్గం నుంచి ఎదిగి ఎమ్మెల్యే అవుతాడు. అతని కుమారుడు రఘువీరా (ఉదయనిధి స్టాలిన్) ఉన్నత విద్యను పూర్తి చేసి, స్థానికంగా ఓ మార్షల్ ఆర్ట్స్ శిక్షణ సంస్థను నడుపుతుంటాడు. తండ్రి ఎమ్మెల్యే అయినా రఘువీరా తన వృత్తి అయిన పందుల పెంపకాన్ని మానడు. ఓ సంఘటన కారణంగా పదిహేనేళ్లుగా తండ్రీకొడుకులు మాట్లాడుకోవడం మానేస్తారు. మరోవైపు అదే ప్రాంతంలో ఉన్నత వర్గానికి చెందిన రత్నవేలు (ఫహద్ ఫాజిల్) రాజకీయంగా ఎదగాలని చూస్తుంటాడు. మరి మహారాజు, రఘువీరా మాట్లాడుకోకపోవడానికి కారణం ఏంటి? లీలా (కీర్తిసురేశ్) నడిపే శిక్షణా సంస్థను అడ్డుకున్న వారిని ఎదిరించి నిలిచినందుకు రఘువీరాకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? (Nayakudu Review in telugu) ఈ క్రమంలో తండ్రీకొడుకులు కలిసి చేసిన పోరాటం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
ఎలా ఉందంటే: తమిళంలో భిన్నమైన కథలను తెరపై ఆవిష్కరించే దర్శకుల్లో మారి సెల్వరాజ్ ఒకరు. ఆయన కథలన్నీ సామాజిక అంశాల చుట్టూ తిరుగుతాయి. ఆధునిక సమాజంలోనూ అణగారిన వర్గాల పట్ల కొనసాగుతున్న వివక్షను ఎత్తి చూపుతూ కథ, కథనాలను తీర్చిదిద్దే తీరు మెప్పిస్తుంది. అలాంటి ఒక సామాజిక సందేశం ఉన్న కథను ‘నాయకుడు’గా తెరపై ఆవిష్కరించి, ప్రేక్షకులను అలరించడంలో మారి సెల్వరాజ్ ఓకే అనిపించారు. ఎమ్మెల్యే మహారాజు, అతని కొడుకు రఘువీరా, రాజకీయంగా ఎదగాలనుకునే యువ నేత రత్నవేలు పాత్రలు, వాటి స్వభావాలను సమాంతరంగా పరిచయం చేస్తూ స్క్రీన్‌ప్లే నడిపిన తీరు భిన్నంగా ఉంది. రాజకీయంగా అడుగులు వేస్తున్న రత్నవేలు అహం దెబ్బతింటే ఎంతటి క్రూరుడుగా మారతాడో అతను కుక్కను కొట్టి చంపే సన్నివేశంతో చూపించాడు దర్శకుడు. (Nayakudu Review in telugu) లీలా నడుపుతున్న శిక్షణ సంస్థను ఆపేయాలని బెదిరింపులు రావడంతో అసలు కథ మొదలవుతుంది. లీలా స్నేహితులు వచ్చి రఘువీరాను సాయం అడగటం, అతను తాను మార్షల్ ఆర్ట్స్ నేర్పుతున్న బిల్డింగ్‌ను లీలాకు ఇవ్వడం తదితర సన్నివేశాలతో కథాగమనం నెమ్మదిగా సాగుతుంది. లీలా శిక్షణ కేంద్రంపై దుండగులు దాడి చేసిన తర్వాతే కథ కీలక మలుపు తిరుగుతుంది. ఆ దాడి చేసింది రత్నవేలు సోదరుడు అని తెలిసి అతని శిక్షణా సంస్థపైనా రఘువీరా, స్నేహితులతో కలిసి దాడికి పాల్పడతాడు. (Nayakudu Review in telugu) ఈ క్రమంలో విరామ సమయానికి ముందు వచ్చే సీన్, ఆ తర్వాత వచ్చే ఫైట్ సీక్వెన్స్‌తో ద్వితీయార్ధంపై ఆసక్తి పెరిగేలా చేశాడు దర్శకుడు. అక్కడి నుంచే కథ మొత్తం మహారాజు-రఘువీరా, రత్నవేలు మధ్య నువ్వానేనా అన్నట్లు సాగుతుందేమో అనిపిస్తుంది. కానీ, ఒక రొటీన్ పొలిటికల్ డ్రామాతో ద్వితీయార్ధాన్ని చుట్టేశాడు. ఎన్నికల్లో మహారాజు గెలవకుండా రత్నవేలు చేసే ప్రయత్నాలు, తన అనుభవం, కొడుకు రఘువీరా తెలివి తేటలతో మహారాజు వాటిని ఎదుర్కొవడం వంటి సన్నివేశాలు సాదాసీదాగా అనిపిస్తాయి. ఎన్నికల ఫలితాలు ప్రకటించే సమయంలో ఉత్కంఠగా సాగాల్సిన సన్నివేశాలు కూడా చాలా కూల్‌గా సాగిపోతాయి. (Nayakudu Review in telugu) తర్వాత ఏం జరుగుతుందో ప్రేక్షకుడు ముందే ఊహించగలడు. అయితే, కులం, కుట్రపూరిత రాజకీయాలు, స్వార్థ ప్రయోజనాలు ఇలా పలు అంశాలపై మారి సెల్వరాజు సంభాషణలు మెప్పిస్తాయి. పతాక సన్నివేశాలు, శాసనసభలో వచ్చే సంభాషలు కాస్త మెప్పిస్తాయి.
ఎవరెలా చేశారంటే: ఉదయనిధి స్టాలిన్ రాజకీయ రంగప్రవేశం నేపథ్యంలో చివరి సినిమాగా ‘నాయకుడు’లో నటించారు. రఘువీరా పాత్రలో ఈజీగానే చేసుకుంటూ వెళ్లిపోయారు. అభ్యుదయ భావాలు, సమాజంలో అందరికీ సమానత్వం ఉండాలని ఆకాంక్షించే సగటు యువకుడిలో నటించారు. కీర్తి సురేష్ పాత్ర అక్కడక్కడా మాత్రమే మెరుపులు మెరిపించింది. (Nayakudu Review in telugu) ఇక ఈ సినిమాకు బలమైన పాత్రలంటే వడివేలు, ఫహద్ ఫాజిల్. ఎమ్మెల్యే మహారాజుగా వడివేలును సరికొత్తగా ఆవిష్కరించారు మారి సెల్వరాజ్. ఆయన నట కెరీర్‌లో ఇదొక భిన్నమైన పాత్ర. సాధారణ కార్యకర్తగా కనిపించే ఫ్లాష్‌బ్యాక్‌లో ఆయన నటన, పిల్లలు చనిపోయిన సమయంలో పడే ఆవేదన ప్రేక్షకుడికి కంటతడి పెట్టిస్తుంది. రత్నవేలు ముందు కూర్చోవడానికి కూడా భయపడే మహారాజు ద్వితీయార్ధంలో అతడికే తుపాకీ చూపించే బెదిరించే సీన్ సినిమాకే హైలైట్. యువ రాజకీయ నాయకుడు రత్నవేలుగా ఫహద్ ఫాజిల్ జీవించారు. ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తిగా, తాను అనుకున్నది సాధించే మొండివాడిగా ఆయన నటన, హావభావాలు కట్టిపడేస్తాయి. మొదట్లో క్రూరుడిగా, బలమైన వ్యక్తిగా ఆ పాత్రను చూపించినా, ద్వితీయార్ధానికి వచ్చేసరికి బలహీన పడిపోయింది. ఏఆర్ రెహమాన్ సంగీతం ఓకే. పాటలన్నీ కథాగమనంలో వచ్చి వెళ్లిపోతాయి. తేని ఈశ్వర్ సినిమాటోగ్రఫీ, సెల్వ ఆర్కే ఎడిటింగ్ పర్వాలేదు. (Nayakudu Review in telugu) నిడివి కాస్త ఎక్కువైంది. రచయిత, దర్శకుడు మారి సెల్వరాజ్ ఎంచుకున్న కథ కొత్తదేమీ కాదు. కానీ, తండ్రీ కొడుకుల సెంటిమెంట్ తీసుకుని, దానికి పొలిటికల్ ట్రీట్‌మెంట్ ఇవ్వడం ఒక్కటే కాస్త భిన్నం. కానీ, కథాగమనం చాలా నెమ్మదిగా సాగుతుంది. చివరి వరకూ పోటీ ఇవ్వాల్సిన ప్రతినాయకుడి పాత్రను మధ్యలోనే బలహీనపరచడంతో ద్వితీయార్ధం చప్పగా సాగుతుంది. పైగా రెండున్నర గంటల నిడివి. టైమ్ పాస్ కోసం ఒక పొలిటికల్ థ్రిల్లర్ చూడాలనుకుంటే ‘నాయకుడు’ ప్రయత్నించవచ్చు. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు ఆడియో కూడా అందుబాటులో ఉంది.
- + వడివేలు, ఫహద్ ఫాజిల్, ఉదయనిధి స్టాలిన్‌ల నటన
- + ప్రథమార్ధం
- + పతాక సన్నివేశాలు
- - అనవసరమైన రిఫరెన్స్ సీన్స్
- - ద్వితీయార్ధం
- చివరిగా: సాదాసీదా ‘నాయకుడు’ (Nayakudu Review in telugu)
- గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
- Cinema News
- Keerthy Suresh
- Movie Review
- Telugu Movie Review
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
రివ్యూ: తత్వ.. దేవుడున్నాడా.. క్యాబ్ డ్రైవర్‌కు ఏం బోధపడింది?
రివ్యూ: జనక అయితే గనక.. సుహాస్ కామెడీ ఎంటర్‌టైనర్ మెప్పించిందా?
రివ్యూ: జిగ్రా.. అలియా భట్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
రివ్యూ: మార్టిన్.. ధృవ సర్జా నటించిన యాక్షన్ థ్రిల్లర్ మెప్పించిందా?
రివ్యూ: విశ్వం.. గోపీచంద్ - శ్రీను వైట్ల కాంబో అలరించిందా?
రివ్యూ: మా నాన్న సూపర్ హీరో.. సుధీర్‌బాబు ఎమోషనల్ డ్రామా ఎలా ఉంది?
రివ్యూ: వేట్టయన్... ది హంటర్.. రజనీకాంత్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
రివ్యూ: ది సిగ్నేచర్.. అనుపమ్ ఖేర్ ఎమోషనల్ డ్రామా ఎలా ఉందంటే?
రివ్యూ: సీటీఆర్‌ఎల్: అనన్య పాండే స్క్రీన్‌లైఫ్ థ్రిల్లర్ ఎలా ఉంది?
రివ్యూ: బాలు గాని టాకీస్.. థియేటర్‌లో వృద్ధుడి చావుకు కారణమెవరు?
రివ్యూ శ్వాగ్.. శ్రీవిష్ణు ఖాతాలో హిట్‌పడిందా?
రివ్యూ: స్త్రీ2.. రూ.800 కోట్లు వసూలు చేసిన హారర్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
రివ్యూ: సత్యం సుందరం.. కార్తి, అరవిందస్వామి మూవీ ఎలా ఉంది?
రివ్యూ: దేవర.. ఎన్టీఆర్-కొరటాల యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
రివ్యూ: యుధ్రా.. బాలీవుడ్ యాక్షన్ చిత్రం ఎలా ఉంది?
రివ్యూ: సోపతులు.. దూరమైన స్నేహితులు కలుసుకున్నారా?
రివ్యూ సెక్టార్ 36.. ఆ వరుస హత్యల వెనక ఏం జరిగింది?
రివ్యూ: రఘుతాత.. కీర్తి సురేశ్ మూవీ నవ్వులు పంచిందా?
రివ్యూ: మత్తు వదలరా 2.. శ్రీసింహా, సత్యల క్రైమ్, కామెడీ సీక్వెల్ హిట్టయిందా?
రివ్యూ: భలే ఉన్నాడే.. రాజ్ తరుణ్ ఖాతాలో హిట్ పడిందా?
రివ్యూ: ‘బెంచ్‌లైఫ్’.. నిహారిక నిర్మించిన వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే?
తాజా వార్తలు (Latest News)
బాబా సిద్ధిఖీని చంపింది మేమే..లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటన
ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు @ 1 PM
మేం భారత జట్టుకు ఆడుతున్నాం.. నెట్ రన్‌రేట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు: షఫాలీ వర్మ
వేడుకగా హీరో నారా రోహిత్ నిశ్చితార్థం
భారాసకు చెందిన మహేందర్‌రెడ్డికి చీఫ్ విప్ ఎలా ఇచ్చారు?: హరీశ్‌రావు
నా అత్యంత సన్నిహిత మిత్రుల్లో మోదీ ఒకరు.. బ్రిటన్ మాజీ ప్రధాని
- Latest News in Telugu
- Sports News
- Ap News Telugu
- Telangana News
- National News
- International News
- Cinema News in Telugu
- Business News
- Political News in Telugu
- Photo Gallery
- Hyderabad News Today
- Amaravati News
- Visakhapatnam News
- Exclusive Stories
- Health News
- Kids Telugu Stories
- Real Estate News
- Devotional News
- Food & Recipes News
- Temples News
- Educational News
- Technology News
- Sunday Magazine
- Rasi Phalalu in Telugu
- Web Stories
- Pellipandiri
- Classifieds
- Eenadu Epaper
For Editorial Feedback eMail:
For digital advertisements Contact : 040 - 23318181
- TERMS & CONDITIONS
- PRIVACY POLICY
- ANNUAL RETURN
© 1999 - 2024 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.
This website follows the DNPA Code of Ethics .
Privacy and cookie settings
- ఆంధ్రప్రదేశ్
- అంతర్జాతీయం
- సినిమా న్యూస్
- Web Stories
- T20 వరల్డ్ కప్
- One Day వరల్డ్ కప్
- జాతీయ క్రీడలు
- అంతర్జాతీయ క్రీడలు
- లైఫ్ స్టైల్
- బిగ్ బాస్ తెలుగు 8
- Off The Record
- స్పెషల్ స్టోరీలు
- ఆటోమొబైల్స్
Nayakudu Review: నాయకుడు రివ్యూ
- Follow Us :
Rating : 2.5 / 5
- MAIN CAST: ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేష్, ఫహాద్ ఫాజిల్, వడివేలు, లాల్
- DIRECTOR: మారి సెల్వరాజ్
- MUSIC: ఏఆర్ రెహమాన్
- PRODUCER: ఉదయనిధి స్టాలిన్
Nayakudu Movie 2023 Telugu Review: ఈ మధ్య కాలంలో ఇతర దక్షిణాది భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమాలను తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. గతంలో ఎప్పటికో రిలీజ్ చేసేవారు కానీ ఇప్పుడు మాత్రం వారాల వ్యవధిలోనే రిలీజ్ చేస్తున్నారు. అలా ఇప్పటికే పలు సినిమాలు రిలీజ్ అయి సూపర్ హిట్ కాగా తాజాగా తమిళంలో సూపర్ హిట్ అయిన మామన్నన్ సినిమాను తెలుగులో నాయకుడు పేరుతో రిలీజ్ చేశారు. మారి సెల్వరాజ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో ఉదయనిధి స్టాలిన్‌తో పాటు ఫహాద్ ఫాజిల్, వడివేలు, కీర్తి సురేష్ వంటి భారీ స్టార్ కాస్ట్ కూడా ఉండడంతో సినిమా మీద ఆసక్తి ఏర్పడింది. దానికి తోడు ఉదయనిధి స్టాలిన్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్లేముందు చివరి సినిమా అని చెప్పడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి. తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా సినిమా ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా? లేదా అనేది రివ్యూలో చూద్దాం.
కథ ఏమిటంటే? రఘువీరా (ఉదయనిధి స్టాలిన్) ఒక ఎమ్మెల్యే కొడుడు. తండ్రి తిమ్మరాజు (వడివేలు) రిజర్వ్‌డ్ నియోజకవర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యే అయినా రఘువీరా తండ్రి బాటలో నడవకుండా ప్రాచీన మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ గా పని చేస్తూనే ఇంటి దగ్గరలో పందులను కూడా పెంచుతూ ఉంటాడు. ఇక మరో పక్క లీల (కీర్తి సురేష్), రఘువీరా క్లాస్‌మేట్, ఆమె కాలేజీలో ఉన్నప్పటి నుంచే ఇద్దరికీ మాటలు ఉండవు. ఈ క్రమంలో లీల పేదవారికి ఉచితంగా విద్య అందించడం కోసం ఇన్‌స్టిట్యూట్ ప్రారంభిస్తుంది కానీ కొన్ని ఇబ్బందులు రావడంతో లోకల్ ఎమ్మెల్యే అయిన తిమ్మరాజు దగ్గరకు వెళ్తారు. అదే సమయంలో వారి మంచి కారణం విని రఘువీరా తన మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ సెంటర్‌ను ఇన్‌స్టిట్యూట్ కోసం వాడుకోమని చెబుతాడు. అయితే ఒక రోజు కొంతమంది దుండగులు బిల్డింగ్‌పై దాడి చేసి మొత్తం ధ్వంసం చేయడంతో వాకబు చేస్తే తిమ్మరాజు పార్టీకే చెందిన కాకాని రత్నవేలు (ఫహాద్ ఫాజిల్) అన్న(సునీల్ రెడ్డి) హస్తం ఉన్నట్లు తెలుస్తుంది. గొడవ పెద్దది కావడంతో సెటిల్మెంట్ కు కూర్చునే సమయంలో గొడవ మొదలయింది. అయితే అప్పటిదాకా తండ్రితో మాట్లాడని రఘువీరా తండ్రి కోసం రత్నవేలు మీద తిరగబడతాడు. ఈ క్రమంలో ఆ తర్వాత ఏమైంది? రఘువీరా తన తండ్రి తిమ్మరాజుతో 15 ఏళ్లు ఎందుకు మాట్లాడటం లేదు? చివరికి తండ్రి కోసం రఘువీరా ఏమి చేశాడు? రత్నవేలు తిమ్మరాజు కుటుంబాన్ని ఏమి చేశాడు ? అనేదే సినిమా కథ.
విశ్లేషణ: దళితులు లేదా నిమ్న వర్గాల పై దాడులు, ఆకృత్యాలు ప్రాంతాలతో సంబంధం లేకుండా దేశంలో అన్ని ప్రాంతాల్లో జరుగుతున్నాయి. సో ఈ దేశవ్యాప్తంగాప్రతి ఒక్కరూ సినిమాలోని కథకు కనెక్ట్ అవుతారు. అయితే కథనం అలాగే పాత్రలను కూడా పూర్తిగా తమిళ నేటివిటీకి బాగా దగ్గరగా ఉండడంతో తెలుగు ప్రేక్షకులు పూర్తి స్థాయిలో కనెక్ట్ అవలేరు. అయితే గుండెలను పిండేసే విధంగా చూపించిన కొన్ని సీన్స్ కు మాత్రం అందరూ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. నిజానికి ముందు నుంచి మారి సెల్వరాజ్ సినిమాలు రొటీన్ సినిమాలకు భిన్నమే. ఆయన చేసే సినిమాల్లో కథ కంటే సీన్స్ అలాగే కొన్ని ఫ్రేమ్స్ కూడా ఎక్కువగా మాట్లాడతాయి. ఇక మారి సెల్వరాజ్ చేసిన మొదటి రెండు సినిమాల తరహాలోనే ఈసారి కూడా కుల సమస్యనే ప్రధానంగా ఎంచుకుని చూపారు. ఎలా అంటే హీరోకు పందులంటే చాలా ఇష్టం కావడంతో పందులను పెంచుకుంటూ ఉంటాడు. విలన్ రేసుల కోసం కుక్కలను పెంచుతూ ఉంటాడు. అలా వారు ఇద్దరూ వాటితో నడుచుకునే తీరుతో వారి మనస్తత్వాలు సినిమా మొదట్లోనే చూపే ప్రయత్నం చేస్తాడు. ఇక ఆ తరువాత ఆత్మాభిమానం, సామజిక న్యాయం అనే కోణంలో సినిమా నడుస్తుంది. ప్లస్ పాయింట్
ఇంటర్వెల్ బ్యాంగ్ ఉదయనిధి స్టాలిన్ సహా స్టార్ కాస్ట్ డైలాగ్స్ మ్యూజిక్
మైనస్ పాయింట్స్ నిడివి తెలుగు వారికి నచ్చేలా తెలుగీకరించలేక పోవడం
ఎవరెలా చేశారంటే? ఈ సినిమాలో హీరో ఉదయనిధి అయినా మనకి మాత్రం వడివేలు ఒకసర్ప్రైజ్ ప్యాకేజ్. ఎందుకంటే ఇప్పటివరకు మనం ఒక కమెడియన్ లా మాత్రమే చూసిన వడివేలు ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా నిస్సహాయుడిగా, సెకండ్ హాఫ్ లో మాత్రం కొడుకు కోసం ఎంతకైనా తెగించే వాడిలా వడివేలు నటన నభూతో న భవిషత్.. కొన్ని సీన్స్ ఆయన పెర్ఫార్మెన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఇక ఉదయనిధి కూడా తన పాత్రతో అందరినీ మెప్పించాడు. అయితే ఫహద్ కి నటించే స్కోప్ ఉన్న రోల్ దొరికింది. ఎందుకంటే ఇప్పటిదాకా చాలా నెగిటివ్ రోల్స్ లో నటించాడు కానీ ఈ రత్నవేలు పాత్ర వాటన్నిటికీ బాప్ లాంటిది. ఎన్నో భావాలు ఫహాద్ కళ్ళల్లో స్పష్టంగా కనిపించేలా జీవించాడు. కీర్తి సురేష్ హీరోయిన్ అనుకొన్నా ఆమెది సైడ్ క్యారెక్టర్ లా అనిపించింది. ఇక టెక్నికల్ విభాగానికి వస్తే దర్శకుడు మారి సెల్వరాజ్ గత సినిమాల కంటే హింస తగ్గించాడు. దర్శకుడిగా, కథకుడిగా, కొన్ని డైలాగ్స్ తో రచయితగా కూడా మారి సెల్వరాజ్ మూడోసారి కూడా మంచి విజయం సాధించాడు. సినిమాటోగ్రాఫర్ తేని ఈశ్వర్ 80స్ అలాగే వర్తమానం మధ్య ఉన్న తేడాను లైటింగ్ తో చాలా క్లారిటీగా చూపించగా కొన్ని సీన్స్ అయితే గూజ్ బంప్స్ తెప్పించేలా షూట్ చేశారు. రెహమాన్ సంగీతం గురించి చెప్పేదేముంది కానీ తెలుగు వారికి కనెక్ట్ అవడం కష్టమే, ప్రాణమే అనే సాంగ్ మాత్రం వినసొంపుగా ఉంది. ఇక ఆయన నేపధ్య సంగీతంలో కొత్తదనం ఉందనిపించింది. అయితే తెలుగీకరించే విషయంలో కొంచెం కేర్ తీసుకుని ఉండాల్సింది. మరీ ముఖ్యంగా డిస్క్లైమర్ ను కూడా గూగుల్ ట్రాన్స్ లెట్ చేసి వేసేయకుడా ఉండాల్సింది.
బాటమ్ లైన్: వడివేలు యాక్టింగ్, రెహమాన్ ఆర్ఆర్, మారి సెల్వరాజ్ మార్క్ సీన్స్ కోసం “నాయకుడు” ఒకసారి చూసేయచ్చు కానీ తెలుగు వారందరికీ కనెక్ట్ కాకపోవచ్చు.
NTV తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి
- nayakudu 2023 movie review
- nayakudu 2023 movie review and rating
- nayakudu 2023 movie review in telugu
- nayakudu 2023 movie telugu review
- nayakudu telugu movie review
Related News
తాజావార్తలు, utsavam: ప్రైమ్ వీడియోలో ఆకట్టుకుంటున్న ఉత్సవం, saibaba: మాజీ ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత.. నిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి, bigg boss 8: బిగ్ బాస్ లో మరో షాకింగ్ ఎలిమినేషన్.. ఎవరంటే, crime: బాయ్‌ఫ్రెండ్‌ని నమ్మి వెళ్తే.. 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.., pm internship scheme: పీఎం ఇంటర్న్‌షిప్ పథకం రిజిస్ట్రేషన్ ప్రారంభం, ట్రెండింగ్, ms dhoni new haircut: వారెవ్వా.. కుర్రాడిలా మారిపోయిన ఎంఎస్ ధోనీ.., world post day 2024: నేడే ప్రపంచ తపాలా దినోత్సవం.. తపాలా చరిత్ర, ప్రాముఖ్యత, water bottle cap colors: వాటర్ బాటిల్ క్యాప్స్ రంగులలో తేడాలు ఉన్నాయని ఆలోచించారా అలా ఎందుకంటే, most expensive liquor: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మద్యం.. ఎన్ని కోట్లో తెలుసా, bigg boss 8 telugu: వైల్ కార్డ్ ఎంట్రీస్ లేకుండా ఆఖరి రోజు అంటూ.. కంటెస్టెంట్లను ఆటాడేసుకున్నాడుగా.
- సినిమా వార్తలు
- ఓటీటీ వార్తలు
- PRIVACY POLICY
సమీక్ష : “నాయకుడు” – కాన్సెప్ట్ బాగున్నా స్లోగా సాగుతుంది
విడుదల తేదీ : జూలై 14, 2023
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు: ఉదయనిధి స్టాలిన్, వడివేలు, ఫహద్ ఫాసిల్, కీర్తి సురేష్, లాల్ మరియు విజయ్ కుమార్
దర్శకుడు : మరి సెల్వరాజ్
నిర్మాత: ఉదయనిధి స్టాలిన్
సంగీతం: ఎఆర్ రెహమాన్
సినిమాటోగ్రఫీ: తేని ఈశ్వర్
ఎడిటర్: సెల్వ ఆర్కే
సంబంధిత లింక్స్ : ట్రైలర్
రీసెంట్ గా తమిళ నాట మంచి విజయాన్ని సొంతం చేసుకొని ఇప్పుడు తెలుగులో డబ్ అయ్యి రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా “నాయకుడు”. మరి ప్రముఖ దర్శకుడు మారి సెల్వరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ఉదయనిధి స్టాలిన్ మరియు వడివేలు లు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక ఈ చిత్రం తెలుగు వెర్షన్ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.
ఇక కథలోకి వస్తే..రామాపురం అనే ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే మహారాజు(వడివేలు) కాగా తాను అణగారిన వర్గం నుంచి వచ్చి ఎమ్మెల్యే అవుతాడు. అయితే తన కొడుకు రఘు వీరా(ఉదయనిధి స్టాలిన్) ఓ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ కాగా వీరిద్దరూ ఎన్నో ఏళ్ల నుంచి మాట్లాడుకోవడం మానేస్తారు. అయితే తండికొడుకులు అయ్యిన వీరిద్దరూ ఎందుకు మాట్లాడుకోవడం మానేస్తారు? మహారాజు జీవితంలో జరిగే ఓ ఊహించని సంఘటన ఏంటి? వారు మళ్ళీ మాట్లాడుకుంటారా లేదా అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ఈ చిత్రంలో ముఖ్యమైన ప్లస్ పాయింట్స్ లో సీనియర్ నటుడు వడివేలు పెర్ఫామెన్స్ కోసం చెప్పాలి. మన తెలుగు ఆడియెన్స్ కి ఎక్కువగా కమెడియన్ గానే ఆయన తెలుసు కానీ ఈ చిత్రంలో తాను పోషించిన సీరియస్ పొలిటీషియన్ పాత్ర అందులో అయన నటన అద్భుతంగా ఉంటుంది.
అలాగే మరో వెర్సటైల్ నటుడు ఫహద్ ఫాజిల్ కూడా ఈ చిత్రంలో నటించాడు. తాను కూడా ఓ సీరియస్ పొలిటీషియన్ గా ఇంప్రెస్ చేస్తాడు. ఇక హీరో ఉదయనిధి స్టాలిన్ సహా ముఖ్య పాత్రలో కనిపించిన కీర్తి సురేష్ లు కూడా తమ పాత్రలను నీట్ గా ఫినిష్ చేశారు. అయితే ఈ సినిమాలో పలు ఇంపార్టెన్స్ సీన్స్ కి రెహమాన్ మ్యూజిక్ బాగా వర్కౌట్ అయ్యింది. ఆ సన్నివేశాలు బాగా ఎఫెక్టీవ్ గా ఎలివేట్ అయ్యాయి.
మైనస్ పాయింట్స్ :
దర్శకుడు మారి సెల్వరాజ్ ప్రతి చిత్రం లానే ఈ సినిమాలో కూడా ప్రామిసింగ్ కంటెంట్ ఉన్నప్పటికీ అదే స్లో నరేషన్ లో అయితే సినిమా కనిపిస్తుంది. దీనితో ఇలాంటి ఇంట్రెస్టింగ్ డ్రామాస్ లో కాస్త ఫాస్ట్ స్క్రీన్ ప్లే కోరుకునే వారిని ఇది డిజప్పాయింట్ చేస్తుంది.
అలాగే మరికొన్ని సీన్స్ కి ఇంకా బెటర్ చేయాల్సింది. అలాగే కీర్తి సురేష్ రోల్ బాగున్నప్పటికీ ఒకానొక సన్నివేశంలో ఆమె పాత్ర తాలూకా ఇంపార్టెన్స్ తగ్గించినట్టుగా అనిస్తుంది. అలాగే మరికొందరు నటులు లాల్, విజయ్ కుమార్ లాంటి వారిపై చూపించిన సన్నివేశాలు ఇంకా బలంగా ప్రెజెంట్ చేసి ఉంటే మరింత ఆసక్తిగా అనిపించేవి.
అలాగే మరో మిస్టేక్ సినిమాలో తెలుగు డబ్బింగ్ కి సినిమాలో చూపించే కంటెంట్ ని ఇంకా బెటర్ గా డిజైన్ చేయాల్సింది. తెలుగు వెర్షన్ లో కనిపించాల్సిన పేర్లు, రాతలు అసహజంగా ఉన్నాయి. ఓ మంచి సినిమా తీసుకొని డబ్ చేస్తున్నాం అన్నపుడు తెలుగుకి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
సాంకేతిక వర్గం :
సినిమాలో ఒరిజినల్ నిర్మాణ విలువలు బాగున్నాయి. కానీ పైన చెప్పినట్టు తెలుగు డబ్బింగ్ విలువలు అయితే పూర్తి స్థాయి ఎఫర్ట్స్ మేకర్స్ పెట్టలేదు. డబ్బింగ్ బాగుంది. సంగీతం, సినిమాటోగ్రఫీ లు బాగున్నాయి. ఎడిటింగ్ మరికాస్త బెటర్ చేయాల్సింది.
ఇక దర్శకుడు మారి సెల్వరాజ్ విషయానికి వస్తే..తాను మంచి కంటెంట్ తీసుకున్నారు అయితే కాస్త రేసి స్క్రీన్ ప్లే డిజైన్ చేసి ఉంటే మరికాస్త బాగుండేది అలాగే తాను ఇచ్చిన సందేశం అయితే సినిమాలో బాగుంది.
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “నాయకుడు” అనే పొలిటికల్ డ్రామాలో మెయిన్ లీడ్ నటన సినిమాలో కథాంశం ఆకట్టుకుంటాయి. అయితే స్లోగా సాగే నరేషన్ కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. మరి సినిమా స్లో గా ఉన్నా పర్వాలేదు కాస్త తక్కువ అంచనాలు పెట్టుకుని ఓ డీసెంట్ పొలిటికల్ థ్రిల్లర్ చూడాలి అనుకుంటే ఈ సినిమాని ఓసారికి ట్రై చేయవచ్చు.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team
Click Here For English Review
సంబంధిత సమాచారం
దానిపై ఓ బుక్ కూడా రాయగలను – అదాశర్మ, ఆ స్టార్స్ తో సినిమా చేస్తున్నా – లోకేశ్ కనగరాజ్, ‘పోస్టర్ లాంచ్’తో వచ్చిన డియర్ కృష్ణ, సౌత్ డైరెక్టర్ పై బోల్డ్ బ్యూటీ విమర్శలు , సిరి లేళ్ల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు, ఆ ఎయిర్ లైన్స్ పై హీరోయిన్ ఆగ్రహం, అలియాభట్ మూవీ పై ఆమె ఆగ్రహం, ‘దేవర’ పేరిట సరికొత్త రికార్డు , అల్లు అర్జున్ మూవీ పై నిర్మాత క్రేజీ కామెంట్స్, తాజా వార్తలు, ఫోటోలు : శృతి హాసన్, ఫోటోలు : శ్రీలీల, ఫోటోలు : వేట్టైయన్ నటి దుషార విజయన్, ఫోటోలు : ట్రిప్తి డిమ్రి, వీక్షకులు మెచ్చిన వార్తలు.
- సమీక్ష: మా నాన్న సూపర్ హీరో – ఆకట్టుకునే ఎమోషనల్ డ్రామా
- సమీక్ష : జనక అయితే గనక – డల్ గా సాగే కామెడీ ఎంటర్ టైనర్ !
- సమీక్ష : విశ్వం – కొన్ని చోట్ల మెప్పించే కామెడీ యాక్షన్ డ్రామా !
- సమీక్ష: “మార్టిన్” – డిజప్పాయింట్ చేసే యాక్షన్ డ్రామా
- వీడియో : విశ్వంభర టీజర్ (మెగా స్టార్ చిరంజీవి)
- సమీక్ష: జిగ్రా – బోరింగ్ యాక్షన్ డ్రామా!
- అఫీషియల్: గ్లోబల్ స్టార్ టేకోవర్ సంక్రాంతికే.. కానీ
- NBK 109: బాలయ్య సినిమాకి ఈ రెండిట్లో ఏది?
- English Version
- Mallemalatv
© Copyright - 123Telugu.com 2024
- ఓటీటీ న్యూస్
- బాక్సాఫీస్ రిపోర్టు
- లేటేస్ట్ న్యూస్
- సినిమా రివ్యూ
- Click on the Menu icon of the browser, it opens up a list of options.
- Click on the “Options ”, it opens up the settings page,
- Here click on the “Privacy & Security” options listed on the left hand side of the page.
- Scroll down the page to the “Permission” section .
- Here click on the “Settings” tab of the Notification option.
- A pop up will open with all listed sites, select the option “ALLOW“, for the respective site under the status head to allow the notification.
- Once the changes is done, click on the “Save Changes” option to save the changes.
Don't Miss!
Nayakudu Movie Review ఉదయనిధి స్టాలిన్ పెర్ఫార్మెన్స్ అదుర్స్.. నాయకుడు ఓటీటీ రివ్యూ
నటీనటులు: వడివేలు, ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేశ్, ఫాహద్ ఫజిల్, లాల్, సునీల్ రెడ్డి తదితరులు రచన, దర్శకత్వం: మారి సెల్వరాజ్ నిర్మాణ సంస్థ: రెడ్ జెయింట్ మూవీస్ నిర్మాత: ఉదయనిధి స్టాలిన్ ఛాయాగ్రహణం: తేని ఈశ్వర్ ఎడిటర్: ఆర్కే సెల్వ సంగీతం: ఏఆర్ రెహమాన్ విడుదల తేదీ: జూలై 27, 2023 స్ట్రీమింగ్: నెట్ ఫ్లిక్స్
రామాపురం ప్రాంతానికి చెందిన మహారాజు (వడివేలు) అణగారిన వర్గానికి చెందినవాడు. అట్టడుగు స్థాయి వాడైనా.. ఎమ్మెల్యేగా కొనసాగుతుంటాడు. అతడి కుమారుడే రఘువీరా( ఉదయనిధి స్టాలిన్) ఉన్నత విద్యను అభ్యసించిన అతడు, లోకల్ గా ఓ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ ను చూసుకుంటుంటాడు. తన తండ్రి మహారాజు ఎమ్మెల్యే అయినప్పటికీ.. రఘువీరా మాత్రం తన కుటుంబ వృత్తి అయిన పందుల పెంపకాన్నికొనసాగిస్తూనే ఉంటాడు. అనుకోని ఓ సంఘటన వల్ల 15 ఏళ్లు తండ్రీ కొడుకులు మాట్లాడుకోకుండా ఉంటారు. ఇక అదే రామాపురం ప్రాంతంలో ఉన్నత వర్గానికి చెందినవాడు రత్నవేలు(ఫహద్ ఫాజిల్) రాజకీయంగా ఎదగాలని గట్టిగా ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలోనే రత్నవేలు, మహారాజు వైరం ఏర్పడుతుంది. ఇక అదే ప్రాంతంలో లీలా(కీర్తి సురేశ్) ఉంటుంది. పేదవారికి ఉచితంగా విద్య అందించడం కోసం ఓ శిక్షణా సంస్థను ప్రారంభిస్తుంది. అయితే అప్పటికే కాలేజీ రోజుల నుంచి లీలా, రఘువీర్ క్లాస్ మేట్స్. ఒకరిపై మరొకరి ఇష్టం ఉన్న మాట్లాడుకోరు. కానీ ఓ సారి లీలా శిక్షణా సంస్థను నిలిపివేయాలంటూ ఆమెపై దాడికి యత్నిస్తారు కొందరు దుండగులు. అప్పటి నుంచి ఆమెను రఘువీర కాపాడుతుంటాడు.
అసలు మహారాజు, రఘువీరా మధ్య ఎందుకు మాటలు లేవు? లీలాపై దాడికి దిగిన దుండగులు ఎవరు? వారిని రఘువీర్ ఎలా ఎదురించాడు? రత్నవేలు, మహారాజు మధ్య ఉన్న వైరం ఎందుకు నడిచింది? అది కులాల మధ్య గొడవగా ఎలా మారింది? చివరిగా ఏమైంది? అన్న ప్రశ్నలకు సమాధానమే సినిమా కథ.
ఫస్టాప్ సాగిందిలా.. ఫస్టాప్ అంతా పాత్రలు, వాటి స్వభావాలను పరిచయం చేయడం, కీలకమైన అన్ని పాత్రల మధ్య వివాదం ఎలా తలెత్తెంది అని చూపించడంతోనే ముగుస్తుంది. ఎమ్మెల్యే మహారాజు, అతని కొడుకు రఘువీరా, రాజకీయంగా ఎదగాలనుకునే యువ నేత రత్నవేలు పాత్రలు, వాటి స్వభావాలను సమాంతరంగా పరిచయం చేస్తూ చూపించారు. రాజకీపరంగా ఎదగాలనుకునే రత్నవేలు ఈగో హర్ట్ అయితే ఎంతటి క్రూరుడుగా మారుతాడో అనేది.. ఓ కుక్కను కొట్టి చంపే సన్నివేశంతో చూపించారు.
లీలా(కీర్తిసురేశ్) శిక్షణ సంస్థను ఆపేయాలంటూ బెదిరింపులు రావడంతోనే అసలు కథ ప్రారంభమవుతుంది. ఈ క్రమంలోనే కథ కీలక మలుపు తిరుగుతుంది. కానీ లీలా సన్నివేశాల కొన్ని కథాగమనం నెమ్మదిగా కొనసాగుతుంది. అయితే లీలా సంస్థపై దాడి చేసింది రత్నవేలు సోదరుడు అని తెలుస్తుంది. అప్పుడు రఘువీరాకు అతడికి మధ్య వైరం మొదలవుతుంది. ఈ క్రమంలో గొడవ పెద్దదవుతుంది. సెటిల్ మెంట్ చేసేందుకు రత్నవేలు రంగంలోకి దిగుతాడు. గొడవను ఎలా ఆపాలా అని ప్రయత్నిస్తుంటాడు. అలా ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇంటర్వెల్ ముందు తర్వాత వచ్చే ఫైట్ సీక్వెన్స్.. సెకండాఫ్ పై మరింత ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఇక్కడ ఉదయనిధి స్టాలిన్‌లోని పెర్ఫార్మెన్స్ ను చూడొచ్చు.
సెకండాఫ్ సాగిందిలా.. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ చాలా రేసీగా కొనసాగుతుంది. రాజకీయ పోరాటం, ఎత్తులు, వాటికి పైఎత్తులు ఇంచి ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. అనంతరం మొత్తం కథ మహారాజు-రఘువీరా, రత్నవేలు మధ్యే పోటాపోటీగా సాగుతుంది. పొలిటికల్ డ్రామాగా ముందుకెళ్తుంది. ఎన్నికల్లో మహారాజు గెలవకుండా ఉండేందుకు రత్నవేలు చేసే ప్రయత్నాలు, అలాగే తన అనుభవంతో, కొడుకు రఘువీరా తెలివి తేటలతో మహారాజు వాటిని ఎదుర్కోవడం వంటివి బాగున్నాయి.
ఇక ఎన్నికల రిజల్ట్స్ అనౌన్స్ చేసే సమయంలో ఉత్కంఠగా సాగుతుంది. మొత్తంగా కులం, డర్టీ పాలిటిక్స్, స్వార్థ ప్రయోజనాలు.. ఇలా పలు విషయాలపై సంభాషణలు బాగున్నాయి. క్లైమాక్స్ సీన్స్ - శాసనసభలో వచ్చే సంభాషణలు కూడా మెప్పిస్తాయి.
దర్శకుడు విషయానికొస్తే.. తమిళంలో భిన్నమైన కథలను అద్భుతంగా తెరపై చూపించగల సత్తా ఉన్న దర్శకుడు మారి సెల్వరాజ్. ఆయన కథల్లో మెయిన్ పాయింట్ సామాజిక అంశాలు. ప్రస్తుత సమాజంలో అణగారిన వర్గాల పట్ల కొనసాగుతున్న వివక్షను చూపిస్తూ కథను తీర్చుదిద్దుతారు. ఇదే ఆయన ప్రత్యేకత. ఇప్పుడు నాయకుడులోనూ తన మార్క్ దర్శకత్వాన్ని మరోసారి చూపించారు. ఎమ్మెల్యే మహారాజు, అతని కొడుకు రఘువీరా, రాజకీయంగా ఎదగాలనుకునే రత్నవేలు పాత్రలు, వాటి స్వభావాలను సమాంతరంగా చూపిస్తూ సినిమా మొత్తం స్క్రీన్‌ప్లే బాగానే నడిపించారు.
ఎవరెలా చేశారంటే: ఉదయనిధి స్టాలిన్ ఎప్పటిలాగా తన నటనతో ఆకట్టుకున్నారు. కీర్తి సురేష్ అప్పుడప్పుడు మెరిసింది. కానీ ఫహద్ ఫాజిల్., ఎమ్మెల్యే మహారాజుగా వడివేలు నటన సూపర్. ముఖ్యంగా వడివేలు యాక్టింగ్ కెరీర్‌లోనే హైలైట్. సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లోని ఆయన నటన కంటతడి పెట్టించింది. ఫస్టాఫ్ లో అమాయకుడిగా, నిస్సహాయుడిగా కనిపించే ఆయన సెకండాఫ్ లో కొడుకు కోసం ఎవరితోనైనా పోరాడగలిగే ధైర్యవంతుడిగా కనిపించడం సూపర్. ఈ క్రమంలోనే ఆయన కారులో కూర్చొని ఫాహద్ ఫజిల్‌కు ఇచ్చే వార్నింగ్ సీన్, ఉదయనిధి స్టాలిన్‌తో కలిసి కత్తి పట్టుకుని ఇంట్లో ప్రతినాయకుడి కోసం ఎదురు చూసే సన్నివేశాలు గూస్ బంప్స్ అని చెప్పాలి. ఇక ఫహద్ ఫాజిల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన తన మార్క్ నటనతో పాత్రలో లీనమైపోయారు. ఆయన యాక్టింగ్, హావభావాలు కట్టిపడేశాయి.
సాంకేతిక విభాగాల విషయానికొస్తే.. ఏఆర్ రెహమాన్ సంగీతం పర్వాలేదనిపించింది. కథకు తగ్గటు సింపుల్ గా లాగించేశారు. తేని ఈశ్వర్ సినిమాటోగ్రఫీ, సెల్వ ఆర్కే ఎడిటింగ్ కూాడా పర్వాలేదనిపించింది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా ఓకే. ఫైనల్ గా కథ కొత్తదేమీ కాదు. కానీ మంచి పొలిటికల్ థ్రిల్లర్.
Jigra Collections: జిగ్రా మూవీ రికార్డు ఓపెనింగ్స్.. ఆలియాభట్ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
Martin Collections: మార్టిన్ మూవీకి రికార్డు కలెక్షన్లు.. ధృవ్ సర్జా కెరీర్‌లో హయ్యెస్ట్‌గా.. ఎన్ని కోట్లంటే?
4 సార్లు ప్రేమలో పడ్డ రతన్ టాటా.. 1962 చైనా యుద్దం దెబ్బతో లవ్ బ్రేకప్!
Fans Express Disappointment over janhvi Kapoor role in devara
Sakshi Agarwal
Devara Part 1
Poonam Bajwa
Supritha Naidu
Sundeep Kishan
అన్ స్టాపబుల్ ఇంత డిలే చేశారు ఏంటి?
అన్ స్టాపబుల్
నంబర్ 1 గా నిలిచింది
గేమ్ చేంజర్ తగ్గాడా? రామ్ చరణ్ వెంట్రుక కూడా పీకలేరు.
వెంకీ సినిమాలో ట్రైన్ సీన్ ను కాపీ చేశారా
Shruti Haasan
Tripti Dimri
Rashmika Mandanna
Surbhi Jyoti
Ruhani Sharma
- Don't Block
- Block for 8 hours
- Block for 12 hours
- Block for 24 hours
- Dont send alerts during 1 am 2 am 3 am 4 am 5 am 6 am 7 am 8 am 9 am 10 am 11 am 12 pm 1 pm 2 pm 3 pm 4 pm 5 pm 6 pm 7 pm 8 pm 9 pm 10 pm 11 pm 12 am to 1 am 2 am 3 am 4 am 5 am 6 am 7 am 8 am 9 am 10 am 11 am 12 pm 1 pm 2 pm 3 pm 4 pm 5 pm 6 pm 7 pm 8 pm 9 pm 10 pm 11 pm 12 am
- Notifications
- Movie Reviews
Nayakudu Review
Nayakudu (2023) Movie: What's Behind
Mari Selvaraj earned a special place for him in a very short time in Tamil Cinema. His previous two films Pariyerum Perumal and Karnan with Dhanush deals with societal discrimination towards certain castes. His third film, Maamannan also picks same theme. The film which was released in Tamil has been running successfully. It is being dubbed into Telugu as Nayakudu. Udhayanidhi Stalin, Vadivelu, Fahadh Faasil and Keerthy Suresh played main roles. The film's OTT partner is Netflix. Film released in Telugu Today, July 14th. Let's get into the review.
Nayakudu Movie: Story Review
Thimmaraju (Vadivelu), an MLA of a reserved constituency and his son, Raghuveera (Udhayanidhi Stalin) who is a martial arts trainer are from an oppressed community. Leela (Keerthy Suresh) and Raghuveera have feelings since college days but they won't express it to each other. Leela wanted to provide health services. For that purpose Raghuveera gives away his training institute building. But, some goons attacked the building and destroys it. Rathnavelu (Fahadh Faasil), a privileged, pretentious son of a late politician is behind this. He is determined to make the father and son bow down to him. The fight against his casteism and for their rights form the crux of the story.
Nayakudu Movie: Artists Review
Vadivelu surprised with his terrific performance in the lead role. He showed various variations brilliantly. Fahadh Faasil is a proved actor and he once again brings his impactful performance in an evil role. Udhayanidhi Stalin gave his career best performance. Keerthy Suresh had limited scope and she did well in her role.
Nayakudu Movie: Technicians Review
Director Mari Selvaraj is known for making hard hitting films centred with caste discrimination. He takes village politics in Nayakudu. Washing no time the director takes us to the theme right from the first scene itself. The way he establishes both hero and villain characters in parallel scenes is impressive. The first half deals with establishing characters and their ideologies. The conflict and everything was set for the face off between the main characters. The film starts off a bit slow but gets into its rhythm as it progresses. The interval converges with the outburst of Hero's role making it a whistle worthy sequence.
The second half is more racy compared the first half. Political moves and counter moves are designed in a powerful manner and raise the anticipation towards the further events, but the proceedings after a while look a bit underwhelming. However, towards the Climax Mari Selvaraj once again impresses with effective dialogues and intense presentation of the last moments. The film has Mari Selvaraj mark throught the movie.
AR Rahman's music and songs stand as pillars for the film. He elevated scenes with his BGM and maintains intense mood. Theni Eshwar's cinematography impresses. Editing could have been better, especially in first half. The film has quality production values from Udhayanidhi Stalin's Red Giant banner.
Nayakudu: Advantages
- Udhayanidhi Stalin - Vadivelu Flashback
- Interval Sequence
- Hard Hitting Dialogues
Nayakudu: Disadvantages
- Slow paced First half
- Regular Scenes in Second half
Nayakudu Movie (2023) Rating Analysis:
Altogether, Nayakudu leaves with a lasting impression towards the end. Though the second half has standard scenes, it deals with important issues like social inequality and the use of power in politics in a hard hitting, emotional manner. It has a terrific Interval sequence and climax filled with compelling moments in first half. Considering all these points, Cinejosh goes with a 2.25 Rating for Nayakudu (2023) Movie .
Cinejosh - A One Vision Technologies initiative, was founded in 2009 as a website for news, reviews and much more content for OTT, TV, Cinema for the Telugu population and later emerged as a one-stop destination with 24/7 updates.
Contact us Privacy © 2009-2024 CineJosh All right reserved.
Thanks For Rating
Reminder successfully set, select a city.
- Nashik Times
- Aurangabad Times
- Badlapur Times
You can change your city from here. We serve personalized stories based on the selected city
- Edit Profile
- Briefs Movies TV Web Series Lifestyle Trending Visual Stories Music Events Videos Theatre Photos Gaming
Shraddha Kapoor-Rajkummar Rao’s Stree 2 minted US $ 8.5 million in North America
Alia Bhatt says an actor can never be the same after being directed by Sanjay Leela Bhansali ; recalls how ‘Highway’ and ‘Udta Punjab’ impacted her
Mallika Sherawat reveals why she loves being single: ‘Jahan mann aaya chal diye’
Salman Khan and Baba Siddique's candid pictures
Jigra is Alia Bhatt’s second lowest box office collection after first weekend
When Baba Siddique worked his magical touch to end SRK and Salman Khan's feud: 'It was Allah, I had no role'
Movie Reviews
Binny And Family
Love, Sitara
Will & Harper
Jo Tera Hai Woh Mera Ha...
Kahan Shuru Kahan Khata...
His Three Daughters
Never Let Go
Dancing Village: The Cu...
- Movie Listings
Top Ram Charan movies to watch!
Master the aesthetic look ft. Anikha Surendran
Genelia Deshmukh's Breathtaking Looks
Timeless Bengali films that have achieved classic status
Sonam Bajwa’s enchanting ethnic looks to get inspired from
Bollywood celebs at late Baba Siddhiqui's last Iftar party
Keerthy Suresh's stunning Navratri style inspo!
Keerthy Suresh's saree style is a vision of elegance
South actresses' best pictures of the week
Badass Ravi Kumar
Vicky Vidya Ka Woh Wal...
Vettaiyan: The Hunter
Nasha Jurm aur Gangste...
Kahan Shuru Kahan Khat...
Metro In Dino
The Wild Robot
Super/Man: The Christo...
Joker: Folie A Deux
White Bird: A Wonder S...
Hellboy: The Crooked M...
Transformers One
The Killer’s Game
Speak No Evil
Strange Darling
Appu VI STD
Neela Nira Sooriyan
Vettaikkari
Sattam En Kayil
Oru Kattil Oru Muri
Pushpaka Vimanam
Thekku Vadakku
Kummaattikkali
Kadha Innuvare
Look Back - Beyond The...
Kedarnath Kuri Farm
The Journalist
Rudra The Beginning
Porichoy Gupta
Aprokashito
Robin's Kitchen
Mittran Da Challeya Tr...
The Legend Of Maula Ja...
Sucha Soorma
Ardaas Sarbat De Bhale...
Gandhi 3: Yarran Da Ya...
Daaru Na Peenda Hove
Ek Daav Bhootachatnn
Punha Ekda Chaurang
Dharmaveer 2
Navra Maza Navsacha 2
Shriyut Non Maharashtr...
Sooryavansham
Rang De Basanti
Dil Lagal Dupatta Wali...
Mahadev Ka Gorakhpur
Nirahua The Leader
Tu Nikla Chhupa Rustam...
Rowdy Rocky
Mental Aashiq
Bhalle Padharya
Satrangi Re
Locha Laapsi
Fakt Purusho Maate
Chandrabanshi
Jajabara 2.0
Operation 12/17
Dui Dune Panch
Your rating, write a review (optional).
- Movie Listings /
Nayakudu UA
Would you like to review this movie?
Cast & Crew
Latest Reviews
Raat Jawaan Hai
Zindaginama
Citadel: Diana
The Franchise
Manvat Murders
Nayakudu - Official Trailer
Users' Reviews
Refrain from posting comments that are obscene, defamatory or inflammatory, and do not indulge in personal attacks, name calling or inciting hatred against any community. Help us delete comments that do not follow these guidelines by marking them offensive . Let's work together to keep the conversation civil.
- What is the release date of 'Nayakudu'? Release date of Udhayanidhi Stalin and Keerthy Suresh starrer 'Nayakudu' is 2023-07-14.
- Who are the actors in 'Nayakudu'? 'Nayakudu' star cast includes Udhayanidhi Stalin, Keerthy Suresh, Fahadh Faasil and Vadivelu.
- Who is the director of 'Nayakudu'? 'Nayakudu' is directed by Mari Selvaraj.
- What is Genre of 'Nayakudu'? 'Nayakudu' belongs to 'Drama,Thriller,Political' genre.
- In Which Languages is 'Nayakudu' releasing? 'Nayakudu' is releasing in Telugu.
Visual Stories
Entertainment
10 railway stations in India with rather funny names
Nostalgia alert! Indian places that remind us of school winter holidays
10 benefits of drinking Curry Leaf Water on an empty stomach
Erica Fernandes radiates elegance in traditional ethnic wear
10 amazing facts about porcupines
8 lessons that kids should learn from failure
Upcoming Movies
Man Of The Match
Popular movie reviews.
Devara: Part - 1
Mathu Vadalara 2
Maa Nanna Super Hero
35-Chinna Katha Kaadu
Siddharth Roy
Prabuthwa Junior Kalashala
My Subscriptions
Nayakudu 2023 Review: నాయకుడు రివ్యూ: రెండు ఆలోచనల మధ్య యుద్ధం - ఫహాద్ ఫాజిల్, ఉదయనిధి స్టాలిన్ సినిమా ఎలా ఉంది?
ఉదయనిధి స్టాలిన్ ‘నాయకుడు’ రివ్యూ ఎలా ఉంది.
మారి సెల్వరాజ్
ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేష్, ఫహాద్ ఫాజిల్, వడివేలు
సినిమా రివ్యూ : నాయకుడు రేటింగ్ : 3/5 నటీనటులు : ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేష్, ఫహాద్ ఫాజిల్, వడివేలు, లాల్, సునీల్ రెడ్డి తదితరులు ఛాయాగ్రహణం : తేని ఈశ్వర్ ఎడిటర్ : ఆర్కే సెల్వ సంగీతం : ఏఆర్ రెహమాన్ నిర్మాణ సంస్థ : రెడ్ జెయింట్ మూవీస్ నిర్మాత : ఉదయనిధి స్టాలిన్ రచన, దర్శకత్వం : మారి సెల్వరాజ్ విడుదల తేదీ: జూలై 14, 2023
భారతీయ సినిమాలో తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్న దర్శకుల్లో మారి సెల్వరాజ్ ఒకరు. తన సినిమా ఎప్పుడు వచ్చినా ఒక వర్గం ప్రేక్షకులు చూడటానికి సిద్ధంగా ఉంటారు. తన సినిమాల్లో ప్రజా సమస్యలను కూడా టచ్ చేస్తారు. అందుకే ఉదయనిధి స్టాలిన్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్లేముందు చివరి సినిమా చేసే అవకాశం మారి సెల్వరాజ్‌కు ఇచ్చారు. తమిళనాట ‘మామన్నన్’గా విడుదల అయిన ఈ సినిమా ఇప్పటికే పెద్ద సక్సెస్ అయింది. ఉదయనిధి స్టాలిన్‌తో పాటు ఫహాద్ ఫాజిల్, వడివేలు, కీర్తి సురేష్ వంటి భారీ స్టార్ క్యాస్ కూడా ఉంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా?
కథ: రఘువీరా (ఉదయనిధి స్టాలిన్) ఒక మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్. అతని తండ్రి తిమ్మరాజు (వడివేలు) రిజర్వ్‌డ్ నియోజకవర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యే. లీల (కీర్తి సురేష్), రఘువీరా క్లాస్‌మేట్. కాలేజీ రోజుల నుంచి ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉన్నప్పటికీ కనీసం మాట్లాడుకోరు కూడా. కాలేజీ అయిపోయాక లీల పేదవారికి ఉచితంగా విద్య అందించడం కోసం ఇన్‌స్టిట్యూట్ ప్రారంభిస్తుంది. కానీ దానికి అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి. ఇన్‌స్టిట్యూట్ బిల్డింగ్ కోసం తిమ్మరాజు దగ్గరకు వస్తారు. అప్పుడు రఘువీరా తన మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ సెంటర్‌ను ఇన్‌స్టిట్యూట్ కోసం ఇచ్చేస్తాడు.
ఒకరోజు కొంతమంది రౌడీలు బిల్డింగ్‌పై దాడి చేసి మొత్తం ధ్వంసం చేస్తారు. తిమ్మరాజు పార్టీకే చెందిన రత్నవేలు (ఫహాద్ ఫాజిల్) అన్న (సునీల్ రెడ్డి) హస్తం దీని వెనక ఉన్నట్లు తెలుస్తుంది. గొడవ పెద్దది కావడంతో సెటిల్ చేయడానికి రత్నవేలు దిగుతాడు. ఆ తర్వాత ఏం అయింది? రఘువీరా తన తండ్రి తిమ్మరాజుతో ఎందుకు మాట్లాడటం లేదు? ఇది కులాల మధ్య గొడవగా ఎలా మారింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ: తమిళ దర్శకుల్లో మారి సెల్వరాజ్‌ది ప్రత్యేక శైలి. ఆయన సినిమాల్లో కథ కంటే సన్నివేశాలు ఎక్కువగా మాట్లాడతాయి. మారి సెల్వరాజ్ గత రెండు సినిమాల తరహాలోనే ఈసారి కూడా కుల సమస్యనే ఎంచుకున్నాడు. సినిమా ప్రారంభంలోనే రెండు సీన్లను సమాంతరంగా నడిపిస్తూ హీరో, విలన్ ఇద్దరి పాత్రలనూ ఒకేసారి ఎస్టాబ్లిష్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. హీరోకు పందులంటే చాలా ఇష్టం. దీని కారణంగా కొన్ని పందులను పెంచుకుంటూ ఉంటాడు. మరోవైపు విలన్ కుక్కలను పెంచుతూ ఉంటాడు. తనకు వాటి మీద ప్రేమ ఉండదు. కేవలం రేసుల కోసం పెంచుతాడు. వాటిలో ఏదైనా రేసులో ఓడిపోతే దారుణంగా కొట్టి చంపడానికి కూడా వెనుకాడడు. ఇలా వారి ఐడియాలజీ మధ్య విభేదాలను కూడా సినిమా ప్రారంభ సన్నివేశాల్లోనే చూపించేస్తాడు.
ప్రథమార్థం అంతా పాత్రలు, వాటి ఐడియాలజీలను పరిచయం చేయడం, కీలకమైన అన్ని పాత్రల మధ్య ఫేస్ ఆఫ్‌కు రెడీ చేయడంలోనే అయిపోతుంది. ఫస్టాఫ్‌తో పోలిస్తే ద్వితీయార్థం చాలా రేసీగా సాగుతుంది. రాజకీయ పోరాటం, ఎత్తులు, వాటికి పైఎత్తులు ఆసక్తికరంగా సాగుతాయి. మారి సెల్వరాజ్ మార్కు మాత్రం ఎక్కడా మిస్ కాదు. శాంతిని కోరుకునే వడివేలు పాత్ర ఆలోచించేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో బుద్ధుడి విగ్రహాన్ని చూపించడం వంటి ఇంట్రస్టింగ్ షాట్లు సినిమాలో చాలా ఉన్నాయి.
సినిమాకు ప్రధాన హైలెట్ ఇంటర్వెల్ బ్యాంగ్ అని చెప్పవచ్చు. ఉదయనిధి స్టాలిన్‌లోని పెర్ఫార్మర్‌ను ఈ సీన్‌లో చూడవచ్చు. అలాగే క్లైమ్యాక్స్ కూడా ఆకట్టుకుంటుంది. మనసు నిండా ఒక రకమైన సంతృప్తితో ఆడియన్స్ థియేటర్ నుంచి బయటకు వస్తారు. సినిమాలో డైలాగ్స్ కూడా బలంగా రాశారు. ‘నిన్ను కూర్చోనివ్వకపోవడం నా అధికారం. నీ కొడుకుని కూర్చోమనడం నా రాజకీయం.’ అంటూ ఫహాద్ ఫాజిల్ చెప్పే డైలాగ్ తన క్యారెక్టరైజేషన్, ఇంటెలిజెన్స్‌కు అద్దం పడుతుంది. ‘ఆయన కూర్చోలేదు సరే మీరు ఎందుకు కూర్చోమనలేదు?’ అని ఉదయనిధి స్టాలిన్ వేసే ప్రశ్న ఆలోచింపజేస్తుంది.
ఈ సినిమా నిడివి రెండు గంటల 37 నిమిషాలు ఉంది. అయితే ప్రథమార్థంలో చాలా సన్నివేశాలకు కత్తెర వేయవచ్చు. పాత్రల పరిచయం వేగంగా చేసిన మారి సెల్వరాజ్... ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేష్ ఫ్లాష్ బ్యాక్ దగ్గర మాత్రం కాస్త నెమ్మదించాడు. ఆ ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే కొన్ని సన్నివేశాలు, పాటను ఈజీగా ట్రిమ్ చేస్తే సినిమా మరింత గ్రిప్పింగ్‌గా ఉండేది. కానీ ఉదయనిధి స్టాలిన్ చిన్నప్పటి ఫ్లాష్‌బ్యాక్ మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. తను ఎందుకు రెబల్ అయ్యాడు అనే విషయాన్ని చాలా చక్కగా, కన్విన్సింగ్‌గా మారి సెల్వరాజ్ ప్రెజెంట్ చేశారు.
సినిమాకు మరో బలం ఏఆర్ రెహమాన్ సంగీతం. ఆయన స్వరపరిచిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు పిల్లర్స్‌గా నిలిచాయి. తేని ఈశ్వర్ సినిమాటోగ్రఫీ మూడ్‌ను సరిగ్గా ఎస్టాబ్లిష్ చేసింది. ఈ సినిమాకు నిర్మాత కూడా ఉదయనిధి స్టాలినే కాబట్టి ఖర్చుకు వెనకాడలేదు.
ఇక నటీనటుల విషయానికి వస్తే... వడివేలు ఈ సినిమాలో సర్‌ప్రయిజ్ ప్యాకేజ్. తమిళనాట వడివేలు కొన్ని పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ చేసి ఉండవచ్చు. కానీ తెలుగువారికి వడివేలును ఇలా చూడటం ఒక కొత్తగా ఉంటుంది. ప్రథమార్థంలో అమాయకుడిగా, నిస్సహాయుడిగా, ద్వితీయార్థంలో కొడుకు కోసం ఎవరికైనా ఎదురు నిలిచే ధైర్యవంతుడిగా వడివేలు నటన ఆకట్టుకుంటుంది. సెకండాఫ్‌లో కారులో ఫహాద్ ఫాజిల్‌కు వార్నింగ్ ఇచ్చే సీన్‌లో, ఉదయనిధి స్టాలిన్‌తో కలిసి కత్తి పట్టుకుని ఇంట్లో విలన్ కోసం ఎదురు చూసే సీన్‌లో ఆయన పెర్ఫార్మెన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది.
పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్‌లో ఫహాద్ ఫాజిల్ ఎంత బాగా నటిస్తాడో అందరికీ తెలిసిందే. తన కెరీర్‌లోని బెస్ట్ పెర్ఫార్మెన్స్‌లో ఇది కూడా ఉంటుంది. ఉదయనిధి స్టాలిన్ కెరీర్‌లో తనకు లభించిన బెస్ట్ రోల్ ఇదే. కీర్తి సురేష్ పాత్రకు నటనలో మంచి స్కోప్ ఉంది. లీల పాత్రలో ఒదిగిపోయింది. మిగతా పాత్రధారులందరూ తమ పరిధి మేరకు నటించారు.
Also Read : నాగశౌర్య 'రంగబలి' రివ్యూ : ఫస్టాఫ్‌లో సత్య కామెడీ హిట్, మరి సెకండాఫ్?
ఓవరాల్‌గా చెప్పాలంటే... ఈ వీకెండ్‌లో ఒక డిఫరెంట్ సినిమా చూడాలి అనుకుంటే ‘నాయకుడు’కి వెళ్లిపోవచ్చు. వెట్రిమారన్, పా.రంజిత్‌ల సినిమాలు నచ్చే వారికయితే ఇది మస్ట్ వాచ్.
Also Read : '7:11 పీఎం' సినిమా రివ్యూ : టైమ్ ట్రావెల్ చేసి మరీ ఓ ఊరిని హీరో కాపాడితే?
ముఖ్యమైన , మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘ టెలిగ్రామ్ ’ లో ‘ ఏబీపీ దేశం ’ లో జాయిన్ అవ్వండి. Join Us on Telegram: https://t.me/abpdesamofficial
IMAGES
VIDEO
COMMENTS
తెలుగులో ‘నాయకుడు’ పేరుతో విడుదలైంది. (Nayakudu Review in telugu) గురువారం నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. మరి వడివేలు, ఉదయ నిధి స్టాలిన్, కీర్తి సురేశ్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ఎలా ఉంది? (Nayakudu Review) మారి సెల్వరాజ్ ఈసారి ఏ అంశాన్ని చర్చించారు?
Noted director Mari Selvaraj is back with a new movie titled Nayakudu (Telugu version of Maamannan). The movie hit the screens today. Check out our review to know how the film fares. Story: Maharaju (Vadivelu), who belongs to an oppressed community, is the MLA of Ramapuram.
Nayakudu Movie 2023 Telugu Review: ఈ మధ్య కాలంలో ఇతర దక్షిణాది భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమాలను తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు.
Nayakudu Movie Review in Telugu. సమీక్ష : “నాయకుడు” – కాన్సెప్ట్ బాగున్నా స్లోగా సాగుతుంది. 15838views. Published on Jul 15, 2023 3:04 AM IST. విడుదల తేదీ : జూలై 14, 2023. 123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5. నటీనటులు: ఉదయనిధి స్టాలిన్, వడివేలు, ఫహద్ ఫాసిల్, కీర్తి సురేష్, లాల్ మరియు విజయ్ కుమార్. దర్శకుడు : మరి సెల్వరాజ్. నిర్మాత: ఉదయనిధి స్టాలిన్.
Nayakudu is a 2023 Indian Tamil and Telugu-language political thriller film written and directed by Mari Selvaraj and produced by Udhayanidhi Stalin. The film stars an ensemble cast that...
Nayakudu Review: Thimmaraju (Vadivelu), an MLA of a reserved constituency and his son, Raghuveera (Udhayanidhi Stalin) who is a martial arts trainer are from an oppressed community.
Nayakudu is a Telugu movie released on 14 Jul, 2023. The movie is directed by Mari Selvaraj and featured Udhayanidhi Stalin, Keerthy Suresh, Fahadh Faasil and Vadivelu as lead characters.
విడుదల తేదీ: జూలై 14, 2023. భారతీయ సినిమాలో తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్న దర్శకుల్లో మారి సెల్వరాజ్ ఒకరు. తన సినిమా ఎప్పుడు వచ్చినా ఒక వర్గం ప్రేక్షకులు చూడటానికి సిద్ధంగా ఉంటారు. తన సినిమాల్లో ప్రజా సమస్యలను కూడా టచ్ చేస్తారు.
Release Date: 14th July 2023. Rating : 2.5/5. Nayakudu movie Review: Udhayanidhi Stalin, Vadivelu, Fahadh Faasil, Keerthy Suresh, Lal and Vijay Kumar starrer Nayakudu helmed by Mari Selvaraj...
Here’s the intense trailer of the much awaited Nayakudu directed by Mari Selvaraj. The poem used in the trailer written by Telugu poet Nangamuni.Movie: Maama...