• AP Assembly Elections 2024

logo

  • Telugu News
  • Movies News

Gaami review: విశ్వక్‌సేన్‌ నటించిన ‘గామి’ ఎలా ఉందంటే..!

అఘోరాగా విశ్వక్‌సేన్‌ నటించిన చిత్రం ‘గామి’. మరి ఈ పాత్రలో విశ్వక్‌ భయపెట్టాడో.. లేదో తెలుసుకుందాం.

Gaami movie review: చిత్రం: గామి, నటీనటులు: విశ్వక్‌ సేన్, చాందిని చౌదరి, అభినయ, హారిక, దయానంద్‌ రెడ్డి, మహమ్మద్‌ సమద్, శాంతి రావు, మయాంక్‌ పరాక్, శ్రీధర్‌ తదితరులు.. కూర్పు: రాఘవేంద్ర, సంగీతం: స్వీకర్‌ అగస్తీ, నరేష్‌ కుమారన్‌, ఛాయాగ్రహణం: విశ్వనాథ్‌ రెడ్డి, రాంపీ, రచన, దర్శకత్వం: విద్యాధర్‌ కాగిత, నిర్మాత: కార్తీక్‌ శబరీష్‌, విడుదల తేదీ: 08-03-2024

vishwak movie review telugu

ఈ మహా శివరాత్రికి బాక్సాఫీస్‌ బరిలో సందడంతా చిన్న బడ్జెట్‌ చిత్రాలదే. వాటిలో అందరి దృష్టి ఆకర్షిస్తున్న సినిమాల్లో ‘గామి’(Gaami) ఒకటి. విశ్వక్‌ సేన్‌ (vishwak sen) హీరోగా తొలి అడుగులు వేస్తున్న సమయంలో అంగీకరించిన చిత్రమిది. గత కొన్నేళ్లుగా చిత్రీకరణ దశలోనే ఉన్న ఈ సినిమా ఎట్టకేలకు తెరపైకి వచ్చింది. మరి ఈ ‘గామి’ కథేంటి? థియేటర్లో ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి అందించింది?

కథేంటంటే: శంకర్‌ (విశ్వక్‌ సేన్‌) ఓ అఘోరా. తనెవరు.. గతమేంటి.. ఎక్కడి నుంచి వచ్చాడు.. ఈ జ్ఞాపకాలేం అతడికి గుర్తుండవు. పైగా మానవ స్పర్శను తట్టుకోలేని ఓ అరుదైన వ్యాధితో బాధపడుతుంటాడు. దీంతో తోటి అఘోరాలంతా తనని శాపగ్రస్థుడుగా భావించి... ఆశ్రమం నుంచి వెలివేస్తారు. ఈ క్రమంలో తనని తాను తెలుసుకునేందుకు అన్వేషణ మొదలు పెడతాడు. తన సమస్యకు పరిష్కారం హిమాలయాల్లోని ద్రోణగిరి పర్వత శ్రేణుల్లో 36 ఏళ్లకు ఒకసారి వికసించే మాలిపత్రాల్లో ఉందని ఓ స్వామీజీ ద్వారా తెలుసుకుంటాడు. అక్కడికి చేరుకోవాలంటే.. ఎన్నో ప్రమాదాలను దాటుకుని వెళ్లాలి. వాటన్నింటినీ లెక్క చేయకుండా డాక్టర్‌ జాహ్నవి (చాందిని చౌదరి)తో కలిసి అక్కడికి బయలుదేరుతాడు శంకర్‌. ఆ తర్వాత ఏమైంది? మాలిపత్రాలు సాధించే క్రమంలో అతనికి ఎదురైన సవాళ్లేంటి? దేవదాసి దుర్గ (అభినయ) కూతురు ఉమ (హారిక), సీటీ333 (మహమ్మద్‌)ల జ్ఞాపకాలు.. అతడికి ఎందుకు వెంటాడుతుంటాయి? వాళ్లతో అతనికి ఉన్న సంబంధం ఏంటి? తదితర విషయాలను తెరపై చూసి తెలుసుకోవాలి (Gaami movie review).

ఎలా సాగిందంటే: ‘కొత్తదనం నిండిన కథలు చూడాలనుకునే ప్రేక్షకులకు ఈ సినిమా మంచి సంతృప్తినిస్తుంది’.. అని ఇటీవల ప్రచార కార్యక్రమాల్లో విశ్వక్‌ చెప్పిన మాటలివి. తెరపై సినిమా చూస్తున్నంత సేపు నిజంగా ప్రేక్షకులకు అదే అనుభూతి కలుగుతుంది. దర్శకుడు కథను ఆరంభించిన తీరు.. దాన్ని మూడు జీవిత కథలుగా సమాంతరంగా చూపిస్తూ ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్లిన విధానం.. ఆఖర్లో వాటన్నింటినీ ఒకదానితో ఒకటి ముడిపెట్టిన పద్ధతి.. ఆశ్చర్యపరిచేలా చేస్తుంది. ముగింపు సన్నివేశాలను చూసినప్పుడు కచ్చితంగా ‘కేరాఫ్‌ కంచరపాలెం’ గుర్తుకు వస్తుంది.

vishwak movie review telugu

శంకర్‌గా విశ్వక్‌ను పరిచయం చేస్తూ సినిమాను ఆరంభించిన తీరు ఆసక్తికరంగా ఉంటుంది. తోటి అఘోరాలంతా తనపై దాడికి ప్రయత్నించడం.. ఈ క్రమంలో వచ్చే కుస్తీ పోటీ.. దాంట్లో తలపడే క్రమంలో మానవ స్పర్శ తగిలినప్పుడు తన శరీరంలో వచ్చే మార్పులు.. ఇవన్నీ శంకర్‌ గతంపై ఆసక్తి కలిగించేలా చేస్తాయి. ఆ వెంటనే దేవదాసి దుర్గ కథ తెరపైకి వస్తుంది. ఈ ఎపిసోడ్‌లో దేవదాసి వ్యవస్థను చూపించిన తీరు కూడా మెప్పిస్తుంది. దుర్గ కూతురు ఉమ కథే ఈ చిత్రానికి మూలం. వీళ్ల జీవితాల్లోని సంఘర్షణ కూడా ప్రేక్షకుల మదిని బలంగా తాకుతుంది. ఇక మనుషులపై జరిగే అక్రమ వైద్య ప్రయోగాల నేపథ్యంలో వచ్చే కథ కూడా ఉత్కంఠభరితంగానే ఉంటుంది. సీటీ 333పై జరిగే ప్రయోగాలు.. అతడిని బంధించి ఉంచిన ప్రపంచం.. అక్కడి నుంచి పారిపోవడానికి చేసే ప్రయత్నాలు థ్రిల్లింగ్‌గా ఉంటాయి. ద్రోణగిరి పర్వత శ్రేణులకు చేరుకునే క్రమంలో శంకర్‌ - జాహ్నవి చేసే సాహసోపేతమైన ప్రయాణం ఆకట్టుకుంటుంది. విరామ సన్నివేశాలు ద్వితీయార్ధంపై అంచనాలు పెంచుతాయి. ఆ తర్వాత కథ పెద్దగా ముందుకు సాగనట్లు అనిపిస్తుంది. ఉమను బలవంతంగా దేవదాసిగా మార్చేందుకు ఊరి సర్పంచ్‌ వేసే ఎత్తుగడ.. ఈ క్రమంలో తప్పించుకునేందుకు ఆ పాప చేసే ప్రయత్నాలు బాగుంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే సింహం సీక్వెన్స్‌ ఆకట్టుకుంటుంది.

ఎవరెలా చేశారంటే:  అఘోరా పాత్రలో విశ్వక్‌ ఒదిగిపోయారు. భావోద్వేగ సన్నివేశాల్లో చక్కటి నటన కనబరిచారు. సీటీ333 పాత్రలో మహమ్మద్‌, ఉమ పాత్రలో హారిక నటన కూడా ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. జాహ్నవి పాత్ర కోసం చాందిని పడిన కష్టం తెరపై కనిపిస్తుంది. దేవదాసిగా దుర్గ పాత్రలో అభినయ నటన మనసుల్ని హత్తుకుంటుంది. దర్శకుడు ఈ కథను తీర్చిదిద్దిన తీరు.. తెరపైకి తీసుకొచ్చిన విధానం బాగుంది. అయితే.. కథలోని కొన్ని అంశాలు లాజిక్‌కు దూరంగా ఉంటాయి. మనుషులపై జరుగుతున్న అక్రమ వైద్య పరిశోధనల నేపథ్యంలో వచ్చే కొన్ని ఎపిసోడ్స్‌ ఏమాత్రం అర్థం కావు. విశ్వనాథ్‌ తన ఛాయాగ్రహణంతో సినిమాకు ప్రాణం పోశారు. నరేష్‌ కుమారన్‌ నేపథ్య సంగీతం ఈ చిత్రానికి మరో ఆకర్షణ. ‘‘శివమ్‌’’ పాటను చూపించిన తీరు బాగుంది. పరిమిత బడ్జెట్‌లోనే మంచి గ్రాఫిక్స్‌ వర్క్‌ను చూపించారు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

 బలాలు:

+ కథ, స్క్రీన్‌ప్లే

+ విశ్వక్‌ నటన

+ విజువల్‌ ఎఫెక్ట్స్, విరామ.. పతాక సన్నివేశాలు

- నెమ్మదిగా సాగే కథనం

- లాజిక్‌ లేని కొన్ని సీన్స్‌

చివరిగా: ‘గామి’.. కనువిందు చేసే భిన్నమైన ప్రయత్నం!  

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

  • Cinema News
  • Movie Review
  • Telugu Movie Review
  • Vishwak Sen
  • Entertainment News

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

రివ్యూ:  శ్రీ రంగ‌నీతులు.. సుహాస్‌, కార్తీక్‌ రత్నంల కొత్త మూవీ మెప్పించిందా?

రివ్యూ: శ్రీ రంగ‌నీతులు.. సుహాస్‌, కార్తీక్‌ రత్నంల కొత్త మూవీ మెప్పించిందా?

రివ్యూ: బ‌డే మియా ఛోటే మియా.. అక్షయ్‌, టైగర్‌ ష్రాఫ్‌ నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: బ‌డే మియా ఛోటే మియా.. అక్షయ్‌, టైగర్‌ ష్రాఫ్‌ నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: గీతాంజలి మళ్ళీ వచ్చింది.. హారర్‌ కామెడీ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: గీతాంజలి మళ్ళీ వచ్చింది.. హారర్‌ కామెడీ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: లవ్‌గురు.. విజయ్‌ ఆంటోనీ మూవీ ఎలా ఉంది?

రివ్యూ: లవ్‌గురు.. విజయ్‌ ఆంటోనీ మూవీ ఎలా ఉంది?

రివ్యూ: మైదాన్‌.. అజయ్‌ దేవ్‌గణ్‌ కీలక పాత్రలో నటించిన స్పోర్ట్స్‌ డ్రామా మెప్పించిందా?

రివ్యూ: మైదాన్‌.. అజయ్‌ దేవ్‌గణ్‌ కీలక పాత్రలో నటించిన స్పోర్ట్స్‌ డ్రామా మెప్పించిందా?

రివ్యూ: ప్రాజెక్ట్‌-Z.. సందీప్‌ కిషన్‌, లావణ్య త్రిపాఠి సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: ప్రాజెక్ట్‌-Z.. సందీప్‌ కిషన్‌, లావణ్య త్రిపాఠి సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: మంజుమ్మ‌ల్ బాయ్స్‌.. మలయాళ సూపర్‌హిట్‌ తెలుగులో ఎలా ఉంది?

రివ్యూ: మంజుమ్మ‌ల్ బాయ్స్‌.. మలయాళ సూపర్‌హిట్‌ తెలుగులో ఎలా ఉంది?

రివ్యూ: ఫ్యామిలీస్టార్‌.. విజయ్‌ దేవరకొండ ఖాతాలో హిట్‌ పడిందా?

రివ్యూ: ఫ్యామిలీస్టార్‌.. విజయ్‌ దేవరకొండ ఖాతాలో హిట్‌ పడిందా?

రివ్యూ: టిల్లు స్క్వేర్‌.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్‌ చేసిందా?

రివ్యూ: టిల్లు స్క్వేర్‌.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్‌ చేసిందా?

రివ్యూ: ఆడుజీవితం: ది గోట్‌లైఫ్‌.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ సర్వైవల్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: ఆడుజీవితం: ది గోట్‌లైఫ్‌.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ సర్వైవల్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

Om Bhim Bush Review; రివ్యూ: ఓం భీమ్ బుష్‌.. కామెడీ ఎంటర్‌టైనర్‌ అలరించిందా?

Om Bhim Bush Review; రివ్యూ: ఓం భీమ్ బుష్‌.. కామెడీ ఎంటర్‌టైనర్‌ అలరించిందా?

ThulasiVanam Review: రివ్యూ: తులసీవనం: మిడిల్‌క్లాస్‌ కుర్రాడి బయోపిక్‌

ThulasiVanam Review: రివ్యూ: తులసీవనం: మిడిల్‌క్లాస్‌ కుర్రాడి బయోపిక్‌

Abraham Ozler review: రివ్యూ: అబ్రహాం ఓజ్లర్‌.. మలయాళ క్రైమ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

Abraham Ozler review: రివ్యూ: అబ్రహాం ఓజ్లర్‌.. మలయాళ క్రైమ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

Save The Tigers 2 Review: రివ్యూ: సేవ్‌ ది టైగర్స్‌ సీజన్‌ 2.. నవ్వులు రిపీట్‌ అయ్యాయా?

Save The Tigers 2 Review: రివ్యూ: సేవ్‌ ది టైగర్స్‌ సీజన్‌ 2.. నవ్వులు రిపీట్‌ అయ్యాయా?

Sharathulu Varthisthai Review: రివ్యూ: షరతులు వర్తిస్తాయి.. సినిమా ఎలా ఉందంటే?

Sharathulu Varthisthai Review: రివ్యూ: షరతులు వర్తిస్తాయి.. సినిమా ఎలా ఉందంటే?

Yodha Review: రివ్యూ: యోధ.. యాక్షన్‌ థ్రిల్లర్‌ మెప్పించిందా?

Yodha Review: రివ్యూ: యోధ.. యాక్షన్‌ థ్రిల్లర్‌ మెప్పించిందా?

Razakar Movie Review: రివ్యూ: ర‌జాకార్‌.. బాబీ సింహా, అనసూయ నటించిన మూవీ ఎలా ఉంది?

Razakar Movie Review: రివ్యూ: ర‌జాకార్‌.. బాబీ సింహా, అనసూయ నటించిన మూవీ ఎలా ఉంది?

Merry Christmas review: రివ్యూ: మెర్రీ క్రిస్మస్‌.. విజయ్‌ సేతుపతి, కత్రినా కైఫ్‌ నటించిన చిత్రం ఎలా ఉందంటే?

Merry Christmas review: రివ్యూ: మెర్రీ క్రిస్మస్‌.. విజయ్‌ సేతుపతి, కత్రినా కైఫ్‌ నటించిన చిత్రం ఎలా ఉందంటే?

Anweshippin Kandethum Review: రివ్యూ: అన్వేషిప్పిన్‌ కండెతుమ్‌.. మలయాళ బ్లాక్‌బస్టర్‌ ఎలా ఉంది?

Anweshippin Kandethum Review: రివ్యూ: అన్వేషిప్పిన్‌ కండెతుమ్‌.. మలయాళ బ్లాక్‌బస్టర్‌ ఎలా ఉంది?

Shaitaan Movie Review: రివ్యూ: షైతాన్‌.. మాధవన్‌ నెగెటివ్‌ షేడ్స్‌లో నటించిన మూవీ మెప్పించిందా?

Shaitaan Movie Review: రివ్యూ: షైతాన్‌.. మాధవన్‌ నెగెటివ్‌ షేడ్స్‌లో నటించిన మూవీ మెప్పించిందా?

Breathe Review: రివ్యూ: బ్రీత్‌.. నందమూరి చైతన్య కృష్ణ హీరోగా నటించిన సినిమా ఎలా ఉందంటే?

Breathe Review: రివ్యూ: బ్రీత్‌.. నందమూరి చైతన్య కృష్ణ హీరోగా నటించిన సినిమా ఎలా ఉందంటే?

ap-districts

తాజా వార్తలు (Latest News)

హాస్యపు గుళికలు.. యానిమేషన్‌ హంగులు

హాస్యపు గుళికలు.. యానిమేషన్‌ హంగులు

వారం అన్నావు.. వాగ్దానం మరిచావు: జగన్‌పై ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి

వారం అన్నావు.. వాగ్దానం మరిచావు: జగన్‌పై ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి

ఇంట్లో చోరీ జరిగిందని యువతి కట్టుకథ.. బీరువాలోని సామగ్రి చిందరవందర చేసి..

ఇంట్లో చోరీ జరిగిందని యువతి కట్టుకథ.. బీరువాలోని సామగ్రి చిందరవందర చేసి..

జగన్‌ వీరబాదుడుకు ఇదే సాక్ష్యం

జగన్‌ వీరబాదుడుకు ఇదే సాక్ష్యం

రివ్యూ:  శ్రీ రంగ‌నీతులు.. సుహాస్‌, కార్తీక్‌ రత్నంల కొత్త మూవీ మెప్పించిందా?

రివ్యూ: శ్రీ రంగ‌నీతులు.. సుహాస్‌, కార్తీక్‌ రత్నంల కొత్త మూవీ మెప్పించిందా?

కట్టుకున్న వాడే కుట్ర.. ‘కాల్‌ గర్ల్స్‌ కావాలా?’ పేరుతో ప్రకటన సృష్టించి..

కట్టుకున్న వాడే కుట్ర.. ‘కాల్‌ గర్ల్స్‌ కావాలా?’ పేరుతో ప్రకటన సృష్టించి..

  • Latest News in Telugu
  • Sports News
  • Ap News Telugu
  • Telangana News
  • National News
  • International News
  • Cinema News in Telugu
  • Business News
  • Political News in Telugu
  • Photo Gallery
  • Hyderabad News Today
  • Amaravati News
  • Visakhapatnam News
  • Exclusive Stories
  • Health News
  • Kids Telugu Stories
  • Real Estate News
  • Devotional News
  • Food & Recipes News
  • Temples News
  • Educational News
  • Technology News
  • Sunday Magazine
  • Rasi Phalalu in Telugu
  • Web Stories
  • Pellipandiri
  • Classifieds
  • Eenadu Epaper

Eenadu Facebook

For Editorial Feedback eMail:

[email protected]

For Marketing enquiries Contact : 040 - 23318181 eMail: [email protected]

Eenadu Logo

  • TERMS & CONDITIONS
  • PRIVACY POLICY
  • ANNUAL RETURN

© 1999 - 2024 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.

Powered By Margadarsi Computers

Android App

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.

This website follows the DNPA Code of Ethics .

vishwak movie review telugu

Logo

  • News18 APP DOWNLOAD

న్యూస్ చానెల్స్ రేటింగ్స్ ప్రారంభించమని BARCకు ఆదేశాలు జారీ చేసిన, కేంద్ర సమాచార మంత్రిత్వ

  • Web Stories
  • అంతర్జాతీయం

మీ నగరాన్ని ఎంచుకోండి

  • భద్రాద్రి కొత్తగూడెం
  • తూర్పు గోదావరి
  • మహబూబ్ నగర్
  • ములుగు జిల్లా
  • నాగర్ కర్నూల్ జిల్లా
  • పెద్దపల్లి జిల్లా
  • రాజన్న సిరిసిల్ల జిల్లా
  • రంగారెడ్డి జిల్లా
  • పశ్చిమ గోదావరి
  • యాదాద్రి భువనగిరి

Vishwak movie review: ‘విశ్వక్’ సినిమా రివ్యూ.. మంచి ప్రయత్నమే కానీ.. కన్ఫ్యూజన్..

విశ్వక్ సినిమా రివ్యూ (vishwak movie)

విశ్వక్ సినిమా రివ్యూ (vishwak movie)

Vishwak movie review: ఈ వారం విడుదలైన సినిమాలలో విశ్వక్ కూడా ఒకటి. చిన్న సినిమాగా ఇందులో అజయ్ కథుల్వార్, డింపుల్ ప్రధాన పాత్రల్లో నటించారు. సందేశాత్మక కథతో వచ్చిన విశ్వక్ సినిమా ఎలా ఉందో చూద్దాం..

  • 2-MIN READ News18 Telugu
  • Last Updated : February 19, 2022, 10:28 pm IST
  • Follow us on

Praveen Kumar Vadla

సంబంధిత వార్తలు

నటీనటులు: అజయ్ కతుర్వర్, డింపుల్ సంగీతం: సత్య సాగర్ పొలం సినిమాటోగ్రఫీ: ప్రదీప్ దేవ్ నిర్మాత: తాటికొండ ఆనందం బాల క్రిష్ణ దర్శకుడు: వేణు ముల్క

ఈ వారం విడుదలైన సినిమాలలో విశ్వక్ కూడా ఒకటి. చిన్న సినిమాగా ఇందులో అజయ్ కథుల్వార్, డింపుల్ ప్రధాన పాత్రల్లో నటించారు. సందేశాత్మక కథతో వచ్చిన విశ్వక్ సినిమా ఎలా ఉందో చూద్దాం..

Shanmukh Jaswanth about break up: దీప్తితో బ్రేకప్ గురించి తొలిసారి స్పందించిన షణ్ముఖ్ జస్వంత్..

కథ: విశ్వక్ (అజయ్ కతుర్వర్) చదువు పూర్తి చేసుకుని ఇంట్లోనే ఉంటాడు. తన తండ్రి మాత్రం 25 లక్షలు ఇచ్చి యుఎస్ వెళ్లమని చెప్తుంటాడు. కానీ హీరో మాత్రం ఇక్కడే ఉంటానని చెప్తుంటాడు. అమెరికా వెళ్లకుండా ఇండియాలోనే ఉండి.. తన ఐడియాలతో బిజినెస్ చేస్తానంటాడు. కానీ విశ్వక్ తండ్రి మాత్రం చుట్టూ ఉన్న వాళ్ల పిల్లలను చూసి తన కొడుకు కూడా ఫారెన్ వెళ్లాలనుకుంటాడు. అయితే ఎన్నారైల విషయంలో విశ్వక్ కఠిన నిర్ణయంతో ఉంటాడు. భారతదేశాన్ని వీడి పరాయి దేశం వెళ్తున్న వాళ్లను నిలదీస్తాడు. ఈ క్రమంలోనే అనేక సవాళ్లను ఎదుర్కొంటాడు.. ఇదే ప్రయాణంలో తనలాంటి భావాలే ఉన్న అమ్మాయితో ప్రేమలో పడతాడు.. ఆ తర్వాత తండ్రి ఇచ్చిన డబ్బుతో బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. అంతా బాగానే ఉంది అనుకుంటాడు. కానీ బిజినెస్ బాగా లాస్ అవుతుంది.. ఆ తర్వాత ఏం జరిగింది అనేది అసలు కథ..

కథనం: ఎవరూ పట్టించుకోరు కానీ.. కొన్నిసార్లు కొత్త వాళ్లు చేసిన సినిమాల్లో మంచి కథలు వస్తుంటాయి. కాకపోతే సరైన పబ్లిసిటీ లేక అవి మరుగున పడుతుంటాయి. ఇప్పుడు విశ్వక్ అనే సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. ఈ సినిమాలో కూడా మంచి పాయింట్ తీసుకున్నాడు దర్శకుడు. కానీ దాన్ని తీసిన విధానం మాత్రం ఆకట్టుకోలేదు. కన్ఫ్యూజన్‌లో చెప్పాలనుకున్న కథను ముక్కలు ముక్కలు చేసాడు. అక్కడక్కడా సీన్స్ బాగా రాసుకున్నాడు కానీ ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం సినిమా ఫ్లో దెబ్బ తింటుంది. ఇండియాను వదిలేసి ఫారెన్ వెళ్లిపోతున్న ఎన్నారైలు అంతా మళ్లీ మన దేశానికి వస్తే అభివృద్ధి ఇక్కడే జరుగుతుంది కదా అని దర్శకుడు ఈ సినిమాతో చెప్పాలనుకున్నాడు. హీరో కారెక్టర్‌తో కూడా ఇదే చెప్పించాడు. తండ్రి పాతిక లక్షలు ఇచ్చి పోరా ఫారెన్ అంటే కూడా.. కాదు ఇక్కడే ఉంటానంటాడు. పైగా సొంత భావాలున్న కుర్రాడిగా హీరో పాత్ర ఉంటుంది. తండ్రి డబ్బులు తీసుకుని బిజినెస్ మొదలుపెట్టడం.. ఆ తర్వాత లాస్ కావడంతో సొంత కాళ్లపై నిలబడే ప్రయత్నం చేస్తాడు.

Son Of India review: మోస్ట్ అవైటెడ్ ‘సన్ ఆఫ్ ఇండియా’ రివ్యూ.. మోహన్ బాబు సినిమా ఎలా ఉందంటే..?

ఈ నేపథ్యంలోనే తాను ఆనుకున్న కాన్సెప్ట్ ఇండియాలో ఎవరూ స్పాన్సర్ చేయడానికి ముందుకు రారు. అదే సమయంలో ఫారెన్ కంపెనీలు స్పాన్సర్ చేసినా ఒప్పుకోడు. ఈ సంఘర్షణలోనే కంపెనీ మూసే పరిస్థితికి చేరతాడు. ఆ తర్వాత మరోసారి కంపెనీ ఓపెన్ చేసినప్పటికీ సక్సెస్ కాడు. దీంతో ఇంట్లో గొడవలు జరుగుతాయి.. ప్రేమించిన అమ్మాయి దూరమవుతుంది. అయినా కూడా తన పంథా మార్చుకోడు హీరో. తన కొడుకును అమెరికా పంపించాలని హీరో తండ్రి తాపత్రయపడుతుంటే.. మరోవైపు ఓ రైతు తన కొడుకును తన లాగే రైతును చేయాలనుకునే సన్నివేశాలు కూడా చూపించాడు దర్శకుడు వేణు. ఈ క్రమంలోనే హీరో తన దారి మార్చుకోకుండా.. అమెరికా వెళ్లాలనుకున్న ఒకరిని కిడ్నాప్ చేస్తాడు.. అంతేకాదు ఇక్కడే ఉండి టాక్సులు కడుతున్న మరో వ్యక్తిని కూడా కిడ్నాప్ చేస్తాడు.. ఎన్నారైలకు సవాల్ విసురుతాడు.. ఆలోచనగా ఈ సినిమా కథ బాగుంది కానీ స్క్రీన్‌పై మాత్రం సరిగ్గా రాలేదు. పైగా స్టార్ వ్యాల్యూ లేకపోవడం విశ్వక్‌కు మేజర్ మైనస్. ఇదే సినిమా కాస్త పేరున్న హీరోలకు పడితే కచ్చితంగా మంచి సినిమా అయ్యుండేది.

నటీనటులు: విశ్వక్ పాత్రలో అజయ్ బాగా నటించాడు. సినిమా అంతా ఈయన చుట్టూనే తిరుగుతంది. హీరోయిన్ డింపుల్ పర్లేదు. మిగిలిన పాత్రలన్నీ ఓకే..

టెక్నికల్ టీమ్: వేణు ముల్కాల ఈ సినిమాకు దర్శకుడు. తను అనుకున్న కథను బాగానే రాసుకున్నాడు. పైగా పొలిటికల్ పంచులు కూడా అక్కడక్కడా వేసాడు. ఇలాంటి కథను అర్థం చేసుకుని నిర్మించిన నిర్మాత బాలకృష్ణను అభినందించాలి. సత్య సాగర్ పోలం సంగీతం పర్లేదు.. ప్రదీప్ దేవ్ సినిమాటోగ్రఫీని బాగానే ఉంది.

చివరగా ఒక్కమాట: విశ్వక్.. సందేశం ఉంది.. కన్ఫ్యూజన్ ఉంది..

రేటింగ్: 2.5/5

  • First Published : February 19, 2022, 10:28 pm IST

ఇదెక్కడి బ్యాడ్ లక్.. అలా జట్టులోకి వచ్చాడు.. ఇలా గాయంతో మళ్లీ దూరమయ్యాడు..!

ఇదెక్కడి బ్యాడ్ లక్.. అలా జట్టులోకి వచ్చాడు.. ఇలా గాయంతో మళ్లీ దూరమయ్యాడు..!

తీరొక్క పువ్వులతో బతుకమ్మ.. ఒక్కో పువ్వుకి ఒక్కో అర్థం!

తీరొక్క పువ్వులతో బతుకమ్మ.. ఒక్కో పువ్వుకి ఒక్కో అర్థం!

రేపు బిగ్ బాస్ ఇంటి నుంచి ఆ కంటెస్టెంట్ అవుట్.. వచ్చిన వారంలోనే..

రేపు బిగ్ బాస్ ఇంటి నుంచి ఆ కంటెస్టెంట్ అవుట్.. వచ్చిన వారంలోనే..

GSLV రాకెట్ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకోండి!

GSLV రాకెట్ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకోండి!

India to Bid for the Olympics :  ఒలింపిక్స్ కి బిడ్ వేయడానికి భారత్‌కు ఇదే సరైన సమయం

India to Bid for the Olympics : ఒలింపిక్స్ కి బిడ్ వేయడానికి భారత్‌కు ఇదే సరైన సమయం

KTR- Ponnala: పొన్నాల లక్ష్మయ్యతో మంత్రి మర్యాద పూర్వక భేటి..

KTR- Ponnala: పొన్నాల లక్ష్మయ్యతో మంత్రి మర్యాద పూర్వక భేటి..

సాయి ధరమ్ తేజ్ న్యూ మూవీ అనౌన్స్ మెంట్.. సంపత్ నందితో సినిమా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్..!

సాయి ధరమ్ తేజ్ న్యూ మూవీ అనౌన్స్ మెంట్.. సంపత్ నందితో సినిమా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్..!

ఈ శిక్షణతో ఉద్యోగానికి భరోసా!

ఈ శిక్షణతో ఉద్యోగానికి భరోసా!

vishwak movie review telugu

Ajay Kumar Kathurvar (Hero) Darbha Appaji Ambarisha Likith Chennamaneni (Overseas)

Venu Mulkala

Young graduate, who has inventive concepts, wants to launch a business and relocate to his hometown. He is advised to relocate abroad by his father and potential investors. What would his next step be?

Recommendations

vishwak movie review telugu

Advertisement

Vishwak Telugu Movie Review & Ratings

Vishwak Movie Review: Vishwak Movie Review: VIshwak movie starring Ajay Kathulwar and Dimple as main leads, released in the theaters today February 18, 2022 with limited theaters. as this Friday is for only small films lot of films have been released today a Vishwak is one among them.

Vishwak Movie Review

Bigg Boss 7 Telugu Vote

Vishwak Telugu Movie Review & Ratings

Generally, small films need a lot of promotions to grab the audience s attention otherwise movie will never stand out in the theater, Vishwak trailer got a lot of attention but makers didnt use that opportunity for their promotions, maybe that is the reason a lot of people are unaware of this movie. Vishwak movie getting decent talk that the story and dialogues worked out well. let us see how this small movie turned out to be good.

Vishwak is a carefree guy who lives with his parents and his parents want him to settle in America but he wants to settle in India, However, his father offers him 25 lakhs for the US but he decided to start a business in India with that money but things turn different when Vishwak realizes about most of the youngsters are willing to leave India and wants to settle in America. However, he wants to create employment for youth and make India proud. Finally, will he achieve his goal? will youth stop thinking about going to America? what challenges Vishwak faced and how Vishwak changed a lot of youngsters’ lives is the rest of the story.

Cast & Crew of Vishwak Movie

Vishwak movie starring Ajay Kathurwar played as a protagonist and he has done well in the film, his dialogue delivery and body language was suited for the character. and Dimple as a female lead as she didn’t get much scope to perform but she added value to the film. and this movie directed by Venu Mulkala, Produced by Thatikonda Anandam Bala Krishna, Cinematography handled by Pradeep Dev, Music composed by Satya Sagar Polam, Edited by K.Vishwanath and movie was produced under the production of Golden Duck Productions.

Movie Verdict

Vishwak movie addressed how youth struggling for their employment in India, how families putting pressure on their children’s to go to America and why some section of youth want to go to America, and why NRIs are not taking part in their own country development, these are the points nicely addressed in the film which helped out to the movie talk and finally the movie is worth watching and it is made for youth.

Movie Rating: 3/5

  • DJ Tillu Movie Review & Ratings
  • FIR Telugulugu Movie Review & Ratings
  • Ravi Teja Khiladi Telugu Movie Review & Ratings

Leave a Comment Cancel reply

  • Cast & crew

Vishwak Movie

Vishwak Movie (2022)

Add a plot in your language

  • Ajay Kumar Kathurvar
  • Darbha Appaji Ambarisha
  • All cast & crew
  • Production, box office & more at IMDbPro

User reviews

  • Golden Duck Productions
  • See more company credits at IMDbPro

Related news

Contribute to this page.

Vishwak Movie (2022)

  • See more gaps
  • Learn more about contributing

More to explore

Production art

Recently viewed

  • Daily BO Update
  • Daily Breakdown
  • Hits & Flops
  • All Time Grossers
  • Highest Grossers
  • Highest Openers
  • Highest Weekend
  • Best of Overseas
  • Hollywood Highest
  • Fact-o-meter
  • Entertainment News
  • Bollywood News
  • Television & Web
  • Fashion & Lifestyle
  • Bigg Boss 17
  • Hollywood News
  • What To Watch
  • Bollywood Movie Reviews
  • Hollywood Movie Reviews
  • All South Movie Reviews
  • Tamil Movie Reviews
  • Telugu Movie Reviews
  • Kannada Movie Reviews
  • Malayalam Movie Reviews
  • Marathi Movie Reviews
  • Web Series Reviews
  • Music Reviews
  • Box Office Reviews
  • Trailer Reviews
  • BO Filmometer
  • Stars’ Power Index
  • Directors’ Power Index
  • 100 Crore Club
  • Worldwide 200 Crores+
  • Profitable Films
  • Recommended Movies
  • Upcoming Movies
  • Released Movies
  • Web Stories
  • About Koimoi

vishwak movie review telugu

Home » What To Watch

Gaami OTT Release: When & Where To Watch Vishwak Sen-Chandini Chowdary’s Gripping Tale

After captivating audiences on the big screen in march, vishwak sen's gripping survival thriller, gaami, is ready to take center stage on ott platforms. stay tuned to discover when and where you can catch this pulse-racing film.

vishwak movie review telugu

Calling all fans of Telugu cinema and captivating stories! The wait is over. Vishwak Sen’s critically acclaimed film Gaami is all set to enthral audiences on OTT. Mark your calendars because the digital premiere’s release date has been locked. Read further to know more!

Previously a theatrical success, Gaami is now ready to be streamed on ZEE5 on April 12th, 2024. The Telugu movie will also be available in Tamil and Kannada, ensuring a wider reach for the story.

Directed by Vidyadhar Kagita, Gaami is more than just entertainment. It’s a beautiful blend of powerful emotions and breathtaking visuals. The story explores the human spirit’s unwavering strength, leaving a lasting impression. But Gaami doesn’t stop there. It delves deeper, sparking conversations about our connection to nature, the importance of compassion, and the consequences of disrupting the delicate balance.

vishwak movie review telugu

Gaami’s Plot

Vishwak Sen takes centre stage as Shankar, an Aghora grappling with a rare condition that isolates him from human touch. Desperate for a cure, he embarks on a quest for the mystical Maalipatra – a rare mushroom that blooms only once every 36 years atop the majestic Dronagiri mountain.

Along the way, destiny brings Shankar face-to-face with Jahnavi (played by Chandini Chowdary), a microbiologist driven by a similar mission. Their paths intertwine, leading them on a challenging journey through the awe-inspiring Himalayan landscape. The film seamlessly blends the rich cultural traditions of the south (represented by the Devadasi practice) with the rugged beauty of the north, showcasing lesser-known facets of Indian heritage.

Will Shankar and Jahnavi find the answers they seek?

Gaami – Vidyadhar Kagita’s Passion Project

Speaking about the film’s journey, director Vidyadhar Kagita shared his heartfelt experiences. “Creating ‘Gaami’ wasn’t easy,” he admits. “But seeing the audience connect with it makes it all worthwhile. The theatrical success was truly rewarding, and the positive feedback has been overwhelming.”

Kagita further elaborated, “This film is a product of over five years of hard work and dedication. I’m thrilled to share it with a global audience through ZEE5 ‘s digital premiere in Telugu, Tamil, and Kannada. We poured our hearts and souls into ‘Gaami,’ and I can’t wait to see it reach new heights on this international platform.”

So, if you missed ‘Gaami’ in theatres, fret no more! Get ready to be captivated by its magic on April 12th, exclusively on ZEE5. Let the adventure begin!

Must Read: Aadujeevitham – The Goat Life Box Office Collection Day 6: Maintains Strong Weekday Hold, Eyes 50 Crore Before 1st Week’s End

Follow Us: Facebook | Instagram | Twitter | Youtube | Google News

RELATED ARTICLES

vishwak movie review telugu

Tollywood (Telugu) Box Office Collection & Verdicts 2024

Vijay Deverakonda On Debutant Directors

Vijay Deverakonda Clarifies His Controversial Remark About Not Working With Debutant Directors, “Who Will Work With Debutant Actors If…”

Prabhas On Marriage Proposals

When Prabhas Wanted A ‘Love Marriage’ After Getting 5000 Marriage Proposals After Baahubali: “My Mom Wants Me To…”

Check this out.

Chris Pratt Once Almost Died During A Horse Riding Getaway

When Chris Pratt Almost Died While Riding A Horse On A...

News Wrap Apr 11, 2024: Ankita-Vicky's 6 Years of Bliss photos, Pushpa 2's grand jatra scene budget, Maidaan's legal trouble

News Wrap Apr 11, 2024: Ankita-Vicky’s 6 Years Of Bliss Photos,...

vishwak movie review telugu

Box Office: Akshay Kumar Has Dominated 3 Out Of Last 5...

Guntur Kaaram Villain Jagapathi Babu

Guntur Kaaram Villain Jagapathi Babu Reveals He Didn’t Enjoy The Mahesh...

Heeramandi Trailer Review: Sanjay Leela Bhansali Puts His Dreamy Moulds At Stake To Enter The Reality Turning Mujrewaalis Into Mulkwalis - Worth The Risk Or Out On A Limb?

Heeramandi Trailer Review: Sanjay Leela Bhansali Shatters His Dreamy World To...

Aadujeevitham - The Goat Life Box Office Collection Day 14 (2nd Thursday)

Aadujeevitham – The Goat Life Box Office Collection Day 14: Scores...

Don't miss.

Bigg Boss OTT 3: New Season Canceled By The Makers Due To This Reason?

Bigg Boss OTT 3: New Season Canceled By The Makers Due...

Bade Miyan Chote Miyan: Akshay Kumar Teases Tiger Shroff About Disha Patani Sparking Patchup Rumors

Has Tiger Shroff Reconciled With Ex-Girlfriend Disha Patani? Bade Miyan Chote...

Godzilla x Kong: The New Empire Box Office (Domestic): 2nd Week Collections Report

Godzilla x Kong: The New Empire Box Office (Domestic): Eying To...

Love, Sex Aur Dhokha 2 Trailer Review: Ekta Kapoor & Dibakar Banerjee Are Bringing Bold & Dirty Digitally Drugged World, But Will Stay In The Line Or Go Rogu

Love, Sex Aur Dhokha 2 Trailer Review: Ekta Kapoor & Dibakar Banerjee Are Bringing Bold & Dirty Digitally Drugged World, Will It Have A...

vishwak movie review telugu

Amar Singh Chamkila Movie Review: Imtiaz Ali Weaves Magic On Screen With His Vibrant Take On Chamkila & Amarjot’s Life And Art

Bridgerton Season 3 Trailer Review: Penelope & Colin's Friends To Lovers Chemistry Sizzles; New Suitors, Breakups Tease Betrayal & Passion As Whistledown Returns

Bridgerton Season 3 Trailer Review: Penelope & Colin’s Friends To Lovers Chemistry Sizzles; New Suitors, Breakups Tease Betrayal & Passion As Whistledown Returns

Fallout Review

Fallout Review: Amazon Prime Video Brings One Of The Biggest Video Game Franchises Live With A Production Quality That Only Jeff Bezos Can Afford

  • Privacy Policy
  • TN Navbharat
  • Times Drive
  • ET Now Swadesh

Gaami Review: Vishwak Sen's Performance, Graphics And Chilling Moments Make This Film Click

author-479257186

Updated Mar 8, 2024, 10:23 IST

Share this Article

Critic's Ratings

Gaami Review Vishwak Sens Performance Graphics And Chilling Moments Make This Film Click

entertainment news

Latest Movies

Sriranga Neethulu Review Fails To Make A Lasting Impact

Sriranga Neethulu

Suhas,Ruhani Sharma,Viraj Ashwin,Karthik Rathnam

Critic's Rating

Geethanjali Malli Vachindi Review A Run-of-the-mill Horror Drama

Geethanjali Malli Vachindi

Anjali,Srinivas Reddy,Satyam Rajesh,Satya,Shakalaka Shankar,Sunil,Ali,Ravi Shankar,Rahul Madhav

Horror,Comedy

Family Star Review Mrunal Thakur Vijay Deverakonda Steal The Limelight In this Neat Clean Family Drama

Family Star

Vijay Deverakonda,Mrunal Thakur

Romance,Action,Drama

Tillu Square Review Anupama Parameswaran Siddhu Shine In This Highly Enjoyable Romantic Comedy

Tillu Square

Siddhu Jonnalagadda,Anupama Parameswaran

Romantic Comedy

Elvish Yadav Reacts To Munawar Faruqui Being Attacked With Eggs If Youre Popular - Exclusive

Elvish Yadav Reacts To Munawar Faruqui Being Attacked With Eggs: 'If You're Popular...' - Exclusive

Raima Sen On Legend Suchitra Sen Quitting Movies We Just Respected Her Decision  Exclusive

Raima Sen On Legend Suchitra Sen Quitting Movies: We Just Respected Her Decision – Exclusive

DJ FISHER Grammy-Nominated Australian Musician Enthralls Mumbai In Debut Gig

DJ FISHER, Grammy-Nominated Australian Musician, Enthralls Mumbai In Debut Gig

Heres Why Fans Of Fahadh Faasil Need to Celebrate

Here's Why Fans Of Fahadh Faasil Need to Celebrate!

Sridevi Wanted To Work With Amar Singh Chamkila But He Turned Down Heres Why

Sridevi Wanted To Work With Amar Singh Chamkila But He Turned Down. Here's Why

  • Movie Schedules
  • OTT and TV News

vishwak movie review telugu

Most Viewed Articles

  • Review : Geethanjali Malli Vachindi – Routine horror comedy drama
  • Review : Love Guru – Entertains partly
  • Review : Akshay Kumar’s Bade Miyan Chote Miyan – Action Clicks, Content Doesn’t
  • Review : Sriranga Neethulu – Just for a few laughs
  • Review : DeAr – Interesting concept, Underwhelming execution
  • Unexpected: SS Rajamouli teams up with cricketer David Warner
  • Telugu version of Premalu arrives on this OTT platform
  • Om Bheem Bush arrives on the OTT space

Recent Posts

  • లోకేష్ కనగరాజ్ నుంచి సాలిడ్ అనౌన్సమెంట్.. కానీ ఏ సినిమా మీద?
  • Photo Moment: Ram Charan, Upasana and Klin Kara papped at Chennai airport
  • Photos: Ram Charan lands in Chennai to receive his doctorate
  • లేటెస్ట్..గుడ్ న్యూస్ అందించిన మంచు మనోజ్ దంపతులు
  • Manoj Manchu and Bhuma Mounika Reddy are blessed with a baby girl
  • Glamorous Pics : Pooja Hegde

Gaami

Vishwak Sen’s Gaami is currently streaming on ZEE5. The survival drama captured audiences’ attention with its storytelling approach. ZEE5 has now organized a remarkable press interaction that has garnered praise for its innovative promotional strategy. The ZEE5 marketing team organized the first conference at Snow Kingdom India.

As Gaami was predominantly shot in the Himalayas amidst chilling temperatures, the organizers recreated the snowy mountainscape during the press meet, leaving attendees spellbound. Vishwak Sen and Gaami director Vidyadhar Kagita praised the inventive approach of the ZEE5 team. ZEE5 South Vice President Marketing Loyd Xavier stated that they have taken the creative initiative and credited the entire team for their effort.

Vishwak Sen said that he played the Aghora role, enduring the harsh Himalayan conditions for over two months without protective gear. He said many commented that Gaami would not be a hit as it lacked commercial elements but added that the film turned out to be the highest-grosser in his career. He said he felt that he should believe in such a story rather than come up with a flop film.

Vishwak Sen wondered why he didn’t get such a creative idea to promote Gaami before its theatrical release. Produced by Karthik Sabarish under the banner Karthik Kult Creations in association with V Celluloid, the film has Chandni Chowdhary, MG Abhinaya, Harika Pedada, and Mohammad Samad in crucial roles.

Gaami

Articles that might interest you:

  • Tamil comedy drama J Baby arrives on OTT
  • Dull weekend for the Tollywood box office
  • Simbu is all set to replace Dulquer Salmaan in Kamal Haasan’s Thug Life
  • Poll: What’s your first choice on OTT for this weekend?
  • Tentative OTT release date of Ajay Devgn’s Shaitaan is here
  • First single release of Thalapathy Vijay’s The GOAT is around the corner?

Ad : Teluguruchi - Learn.. Cook.. Enjoy the Tasty food

 alt=

  • Today's News
  • Photo Stories
  • Other Sports

You are here

Mercy killing telugu movie review.

mercy-killing-telugu-movie-review-rating - Sakshi Post

ZEE5's inaugural press conference at Snow Kingdom, titled Gaami is now available for streaming

Sushmita sen declares she chooses to see 'possibilities, hope, kindness, abundance', zee5 hosts innovative press event for vishwak sen's 'gaami', why kjo doesn't complain when bhojpuri film rips off his blockbuster's title, ananya panday misses 'godson' pablo; asks bff shanaya to send him for 'sleepover'.

sakshi koo

News   |   Politics   |   Entertainment   |   Lifestyle   |   Sports   |   Photos   |   Videos   |   Tech   |   Live TV   |   e-Paper   |   Education   |   Sakshi   |   Y.S.R   |   About Us   |   Contact Us   |   Privacy Policy   |   Media Kit   |   SakshiTV Complaint Redressal

© Copyright Sakshi Post 2024 All rights reserved.

Powered by Yodasoft Technologies Pvt Ltd

  • entertainment
  • Vishwak Sen addresses unfair ratings for 'Gaami' amidst blockbuster success

Vishwak Sen addresses unfair ratings for 'Gaami' amidst blockbuster success

Vishwak Sen addresses unfair ratings for 'Gaami' amidst blockbuster success

Gaami Trailer | Vishwak Sen | Chandini Chowdary | Vidyadhar Kagita | UV Creations

author

Saturday , 13 April 2024

HT తెలుగు వివరాలు

Premalu Review: ప్రేమ‌లు మూవీ రివ్యూ - మ‌ల‌యాళం యూత్‌ఫుల్ ల‌వ్‌స్టోరీ ఎలా ఉందంటే?

Share on Twitter

Premalu Review: మ‌మితా బైజు, న‌స్లేన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ప్రేమ‌లు మూవీ తెలుగు వెర్ష‌న్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మ‌ల‌యాళంలో వంద కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను సాధించిన ఈ యూత్‌ఫుల్ ల‌వ్‌స్టోరీ ఎలా ఉందంటే?

ప్రేమ‌లు మూవీ రివ్యూ

Premalu Review: ప్రేమ‌లు ...ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా లో ఎక్క‌డ చూసిన ఈ మూవీ పేరే వినిపిస్తోంది. థియేట‌ర్ల‌లో కాసుల వ‌ర్షం కురిపించిన ఈ మ‌ల‌యాళం మూవీ తెలుగు వెర్ష‌న్ ఆహా ఓటీటీ లో రిలీజైంది. ప్రేమ‌లు మూవీలో న‌స్లేన్ కే గ‌ఫూర్‌, మ‌మితా బైజు హీరోహీరోయిన్లుగా న‌టించాడు. యూత్‌ఫుల్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ద‌ర్శ‌కుడు గిరీష్ ఏడీ ఈ మూవీని తెర‌కెక్కించాడు. ప్రేమ‌లు మూవీ ఎలా ఉందంటే?

స‌చిన్‌, రీనూ ల‌వ్‌స్టోరీ...

స‌చిన్ (న‌స్లేన్ కే గ‌ఫూర్‌) జీవితాన్ని జాలీగా గ‌డ‌పాల‌ని క‌ల‌లుక‌నే న‌వ‌త‌రం కుర్రాడు. అంజ‌లి అనే అమ్మాయిని ప్రాణంగా ప్రేమిస్తాడు. కాలేజీ చివ‌రి రోజు త‌న ప్రేమ‌ను ఆమెకు చెబుతాడు. తాను మ‌రొక‌రితో ప్రేమ‌లో ఉన్న‌ట్లు చెప్పిన అంజ‌లి అత‌డికి హ్యాండిచ్చి వెళ్లిపోతుంది. ఆ ల‌వ్ బ్రేక‌ప్ బాధ‌లో ఉండ‌గానే అత‌డి యూకే వీసా రిజెక్ట్ అవుతోంది. ఇంట్లో వాళ్ల పోరుప‌డ‌లేక గేట్ కోచింగ్ పేరుతో అబ‌ద్ధం చెప్పి మ‌రో ఫ్రెండ్ అమూల్‌తో క‌లిసి హైద‌రాబాద్ వ‌స్తాడు స‌చిన్‌.

అత‌డికి ఓ పెళ్లిలో సాఫ్ట్‌వేర్ కంపెనీలో ప‌నిచేసే రీనూ రాయ్ (మ‌మితా బైజు) ప‌రిచ‌యం అవుతుంది. తొలిచూపులోనే రీనూతో ప్రేమ‌లో ప‌డ‌తాడు స‌చిన్‌. ఆమెకు త‌న ప్రేమ‌ను చెప్ప‌లేక స‌త‌మ‌త‌మ‌వుతుంటాడు. రీనూ కూడా స‌చిన్‌తో క్లోజ్‌గా ఉంటుంది. రీనూ త‌న‌పై చూపించే కేరింగ్‌ను ప్రేమ‌గా పొర‌ప‌డిన స‌చిన్ చివ‌ర‌కు ధైర్యం ఆమెకు ఐ ల‌వ్ యూ చెబుతాడు.

అత‌డి ప్ర‌పోజ‌ల్‌ను రీనూ తిర‌స్క‌రిస్తుంది. నిన్ను నేను ప్రేమించ‌లేద‌ని, నీపై నాకు ఎప్పుడూ ఆ ఫీలింగ్ క‌ల‌గ‌లేద‌ని స‌మాధానం చెబుతుంది? ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది? ల‌వ్ బ్రేక‌ప్ బాధ‌ను మ‌ర్చిపోవ‌డానికి హైద‌రాబాద్ వ‌దిలిపెట్టిన స‌చిన్ ఎక్క‌డికి వెళ్లిపోయాడు? అత‌డిని రీనూ మ‌ళ్లీ క‌లిసిందా? రీనూ, స‌చిన్‌ను విడ‌గొట్ట‌డానికి ప్ర‌య‌త్నించిన ఆది ఎవ‌రు అన్న‌దే ప్రేమ‌లు మూవీ క‌థ‌.

ఎవ‌ర్‌గ్రీన్ కాన్సెప్ట్‌...

యూత్‌ఫుల్ ల‌వ్ స్టోరీస్ చాలా వ‌ర‌కు బాధ్య‌త‌లేకుండా జులాయిగా తిరిగే మాస్ అబ్బాయి, మంచి పొజిష‌న్ ఉన్న క్లాస్ అమ్మాయి జీవితాల‌ చుట్టే తిరుగుతుంటాయి. ఈ ఎవ‌ర్‌గ్రీన్ కాన్సెప్ట్‌ను ఎంతో మంది ద‌ర్శ‌కులు ఎన్నో ర‌కాలుగా తెర‌కెక్కించారు. ప్రేమ‌లు కూడా అలాంటి రొటీన్ ల‌వ్‌స్టోరీనే.

లిప్‌లాక్‌లు, ఫైట్లు లేవు...

హీరోయిన్ ప్రేమ‌ను ద‌క్కించుకోవ‌డానికి హీరో ఇందులో విల‌న్స్‌తో ఫైట్లు, ఛేజ్‌లు చేయ‌డు. హీరోహీరోయిన్లు విడిపోవ‌డానికి, క‌ల‌వ‌డానికి పెద్ద‌గా ట్విస్ట్‌లు, ట‌ర్న్‌లు ఉండ‌వు. రొమాన్స్‌, లిప్‌లాక్‌లు ఉండ‌వు.

మూడు, నాలుగు ముక్క‌ల్లో ఎండ్ అయ్యే సింపుల్ స్టోరీని త‌న ట్రీట్‌మెంట్‌తో కొత్త‌గా చెప్పాడు ద‌ర్శ‌కుడు. సినిమాటిక్ ల‌వ్‌స్టోరీలా కాకుండా ప్రేమ‌, బ్రేక‌ప్‌ల విష‌యంలో నేటి యూత్ ఆలోచ‌న‌లు ఎలా ఉంటున్నాయి? వారి న‌డ‌వ‌డిక‌, యాస‌భాష‌లు ఏ విధంగా ఉంటున్నాయ‌న్న‌ది క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లుగా చూపించాడు.

నాచుర‌ల్ ట్రీట్‌మెంట్‌...

హీరోహీరోయిన్ల‌తో పాటు వారి చుట్టూ క‌నిపించే క్యారెక్ట‌ర్స్‌ది యాక్టింగ్ అనే ఫీల్ ఎక్క‌డ క‌ల‌గ‌దు. జీవితంలో సెటిల్ కానీ, ఎలాంటి బ‌రువు బాధ్య‌త‌లు లేకుండా తిరిగే కుర్రాడు ఎలా ఉంటాడో అలాగే హీరో పాత్ర క‌నిపిస్తుంది. హీరోయిన్ పాత్ర‌లో స‌గ‌టు సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్‌లానే జోవియ‌ల్‌గా క‌నిపిస్తుంది. ఆఫీస్ టెన్ష‌న్స్‌, ప్ర‌పోజ‌ల్స్‌, రిజెక్ట్ చేస్తే వ‌చ్చే ఇబ్బందుల‌ను క్యాజువ‌ల్‌గా స్క్రీన్‌పై ఆవిష్క‌రించాడు. నేటి అమ్మాయిలు, అబ్బాయిల మ‌ధ్య స్నేహాలు, స‌ర‌దాల‌ను చాలా క్లీన్‌గా ఎలాంటి వ‌ల్గారిటీ లేకుండా చూపించాడు.

మీమ్స్ ట్రోల్స్‌...

సోష‌ల్ మీడియాలో చాలా ఫేమ‌స్ అయిన మీమ్స్‌,ట్రోల్స్‌ను డైలాగ్ రూపంలో సినిమాలో చాలా బాగా వాడుకున్నాడు. అవ‌న్నీ యూత్‌కు బాగా కానెక్ట్ అయ్యాయి. అదే ప్రేమ‌లు సినిమాకు స‌క్సెస్‌గా నిలిచింది.

ప్రేమ‌లు త‌ర‌హాలో తెలుగులో ఎన్నో సినిమాలొచ్చాయి. తొలి ప్రేమ, మ‌న‌సంతా నువ్వే, ఏ మాయ‌చేశావే ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ ఉంటుంది. వాటితో పోలిస్తే క‌థ, క‌థ‌నాల ప‌రంగా ప్రేమ‌లు సినిమాలు ఎలాంటి కొత్త‌ద‌నం లేదు. కేవ‌లం ట్రీట్‌మెంట్ మాత్ర‌మే కొత్త‌ది.

మ‌మితా బైజు స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌...

ఈ సినిమాకు మిమితా బైజు స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచింది. రీనూ పాత్ర‌లో త‌న క్యూట్ ఎక్స్‌ప్రెష‌న్స్‌, నాచుర‌ల్ ప‌ర్ఫార్మెన్స్‌తో ఫిదా చేసింది. బొమ్మ‌రిల్లులో జెనిలీయాలో సినిమా మొత్తం త‌న డామినేష‌న్‌క‌నిపిస్తుంది. స‌చిన్ పాత్ర‌లో న‌స్లేన్ కూడా ఆక‌ట్టుకున్నాడు. స‌గ‌టు కుర్రాడి పాత్ర‌కు ప‌ర్‌ఫెక్ట్‌గా స‌రిపోయాడు.

మంచి ఛాయిస్‌...

ఆహా ఓటీటీలో ప్రేమ‌లు స్ట్రీమింగ్ అవుతోంది. యూత్‌ఫుల్‌, బ్యూటీఫుల్ ల‌వ్‌స్టోరీని చూడాల‌నుకునేవారికి ఈ వీక్ మంచి ఛాయిస్‌గా ఈ మూవీ నిలుస్తుంది.

WhatsApp channel

IMAGES

  1. Vishwak (2022)

    vishwak movie review telugu

  2. Vishwak Movie Review || Vishwak Review || Vishwak Telugu Movie Review

    vishwak movie review telugu

  3. Vishwak Movie (2022)

    vishwak movie review telugu

  4. Vishwak

    vishwak movie review telugu

  5. Vishwak (2022)

    vishwak movie review telugu

  6. Vishwak Movie Review Telugu

    vishwak movie review telugu

VIDEO

  1. Imax vishnu Review on SIR Movie

  2. Gaami Movie Review In Hindi

  3. | GAAMI

  4. Virupaksha Review: విరూపాక్షతో సాయిధరమ్‌తేజ్ హిట్ కొట్టారా? సుకుమార్ మ్యాజిక్ పనిచేసిందా |BBCTelugu

  5. Vishwak Movie Review Telugu|Vishwak Telugu Review |Vishwak Review| Vishwak Telugu ||@amigo_reviews

  6. Das Ka Dhamki Movie Review: గతంలో సూపర్ హిట్ అయిన 'ఫార్ములా' విష్వక్ సేన్‌కు ఫలించిందా?

COMMENTS

  1. Vishwak movie review ...

    Vishwak is a emotional drama with love and romance. This movie released on February 18th. In this occassion, Telugu filmibeat exclusive reveiw.

  2. Vishwak (2022)

    Vishwak: Directed by Venu Mulkala. With Ajay Kumar Kathurvar, Darbha Appaji Ambarisha, Likith Chennamaneni. Young graduate, who has inventive concepts, wants to launch a business and relocate to his hometown. He is advised to relocate abroad by his father and potential investors. What would his next step be?

  3. Gaami review: విశ్వక్‌సేన్‌ నటించిన 'గామి' ఎలా ఉందంటే..

    Breathe telugu movie Review: నందమూరి చైతన్య కృష్ణ హీరోగా పరిచయమైన సినిమా 'బ్రీత్‌'. వైద్యో నారాయణో హరి అనేది ఉపశీర్షిక.

  4. Vishwak

    Subscribe to ZEE5: https://bit.ly/41BhgzoVishwak is the story of a man who wants to see his nation develop and through his failed start-up finds out one of t...

  5. Vishwak movie review: 'విశ్వక్ ...

    Vishwak movie review: ఈ వారం విడుదలైన సినిమాలలో విశ్వక్ కూడా ఒకటి. చిన్న సినిమాగా ఇందులో అజయ్ కథుల్వార్, డింపుల్ ప్రధాన పాత్రల్లో నటించారు.

  6. Gaami Telugu Movie Review

    Movie Name : Gaami Release Date : March 08, 2024 123telugu.com Rating : 3/5 . Starring: Vishwaksen, Chandini Chowdhary, Abhinaya, Mohammad Samad, Harika Pedada, Shanti Rao, Mayank Parak and others Director: Vidyadhar Kagita Producers: Karthik Sabareesh and many crowdfunders Music Director: Naresh Cinematographer: Vishwanath Reddy Ch Editor: Raghavendra Thirun ...

  7. Vishwak Movie: Showtimes, Review, Songs, Trailer, Posters, News

    Vishwak is a Telugu movie released on 18 Feb, 2022. The movie is directed by Venu Mulkala and featured Ajay Kumar Kathurvar and Dimple as lead characters. Read More.

  8. Vishwak (2022)

    Film Movie Reviews Vishwak — 2022. Vishwak. 2022. 2h 39m. Action/Drama. Cast. Ajay Kumar Kathurvar (Hero) Likith Chennamaneni (Overseas) Darbha Appaji Ambarisha. Advertisement. Director.

  9. HIT Movie Review: 5 Reasons to Watch Vishwak Sen's ...

    For Sailesh Kolanu's Hit, Vishwak shot for almost 50 days and revealed that a considerable portion of the film unfolds in rains at a jungle. Admitting that the intense episode shot on the last ...

  10. Vishwak Movie Review || Vishwak Review || Vishwak Telugu ...

    Please Like And Subscribe For More Information About movies

  11. Watch Vishwak (2022) Full HD Telugu Movie Online on ZEE5

    Keypoints about Vishwak : 1. Total Episode duration: 2h 37m. 2. Audio Language: Telugu. Watch Vishwak full movie online in HD. Enjoy Vishwak starring Ajay Kumar Kathurvar and directed by Venu Mulkala - only on ZEE5.

  12. Vishwak Telugu Movie Review & Ratings

    Vishwak Telugu Movie Review & Ratings. Generally, small films need a lot of promotions to grab the audience s attention otherwise movie will never stand out in the theater, Vishwak trailer got a lot of attention but makers didnt use that opportunity for their promotions, maybe that is the reason a lot of people are unaware of this movie. ...

  13. Movie Tickets, Plays, Sports, Events & Cinemas nearby

    Vishwak (2021) is an upcoming Telugu movie starring Malvika Madhan and directed by Manish Shah. The film is a romantic comedy that revolves around the life of Vishwak, a software engineer who falls in love with a girl he meets online. Watch the trailer, read the reviews and book your tickets online for Vishwak on BookMyShow, the ultimate destination for entertainment.

  14. Vishwak Movie (2022)

    Vishwak Movie: With Ajay Kumar Kathurvar, Darbha Appaji Ambarisha.

  15. Telugu Movie Reviews

    OTT Review : Bhamakalapam 2 - Telugu film on Aha. Review : Rajadhani Files - Disappointing political drama. Review : True Lover - Realistic but overstretched. Review : Ravi Teja's Eagle - Explodes in parts. Review : Rajinikanth's Lal Salaam - Dull and disappointing. Review : Yatra 2 - Treat for YS Jagan fans.

  16. Gaami OTT Release: Where & When to Watch Vishwak Sen-Chandini ...

    Previously a theatrical success, Gaami is now ready to be streamed on ZEE5 on April 12th, 2024. The Telugu movie will also be available in Tamil and Kannada, ensuring a wider reach for the story.

  17. Vishwak Movie Review

    Vishwak Movie Review | Public Talk | Ajay Kathurvar | Vishwak Movie | Top Telugu TV #vishwakmovie #publictalk #moviereview #toptelugutv*For More Political a...

  18. Vishwak Sen

    Vishwak Sen (born Dinesh Naidu on 29 March 1995) is an Indian actor, director, and screenwriter who works in Telugu films.He made his debut as a lead actor in 2017 with the film Vellipomakey.He made his debut as a director in 2019 with the film Falaknuma Das.His notable works are Ee Nagaraniki Emaindhi (2018), HIT: The First Case (2020), Ori Devuda (2022), and his second directorial, Das Ka ...

  19. Did you know Vishwak Sen charged zero money for his role in 'Gaami

    Vishwak Sen's 'Gaami' released on March 8th and is set for an OTT release on April 12. In a Telugu Filmnagar interview, he mentioned not taking payment for his role. Directed by Vidyadhar Kagita ...

  20. 'Gaami' movie review: An immersive soul-searching journey

    'Gaami' movie review: Director Vidyadhar Kagita's Telugu film starring Vishwak Sen is an immersive soul-searching journey. The film also stars Chandini Chowdary, Mohammad Samad, MG Abhinaya ...

  21. Gaami Movie Review: Vishwak Sen's Performance, Graphics And Chilling

    Gaami, a Telugu supernatural thriller directed by Vidyadhar Kagita, stars Vishwak Sen and Chandini Chowdary in leading roles, supported by Abhinaya, Harika Pedda, Dayanand Reddy, and others. The film has music by Naresh Kumaran while it has cinematography by Vishwanath Reddy and Rampy Nandigam.

  22. ZEE5 marketing team does a first-of-its-kind promotion for Gaami

    Telugu cinema news, Movie reviews, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, telugu movie reviews, Box office collections Home ; News . Polls ; Reviews ... Vishwak Sen and Gaami director Vidyadhar Kagita praised the inventive approach of the ZEE5 team. ZEE5 South Vice President Marketing Loyd Xavier stated that they have ...

  23. Vishwak Movie Review Telugu

    #vishwak #vishwakreview #vishwakmoviereview

  24. Watch Gaami (2024) Full HD Telugu Movie Online on ZEE5

    Featuring Vishwak Sen, Chandini Chowdary, Abhinaya, Harika Pedda, and Mohammad Samad in prominent roles, this Telugu thriller was theatrically released on March 8, 2024. Produced by Karthik Sabareesh under Karthik Kult Kreations, Gaami received positive reviews from film critics and audiences alike. Gaami Movie Plot

  25. Mercy Killing Telugu Movie Review,Rating

    Mercy Killing, produced by Siddhartha Hariyala and Madhavi Talabattula under the Sai Siddhartha Movie Makers, was released in theatres this week. The film is based on an interpretation of Article 21 of the Constitution of India, which deals with Right to Life. The story begins with an orphan girl seeking justice for herself. Here is our review; Story: Swetcha (Harika Pedada) is an orphan who ...

  26. Vishwak Sen addresses unfair ratings for 'Gaami' amidst blockbuster

    Vishwak Sen's recently released spooky thriller film, 'Gaami'.Recently, he expressed his gratitude to the audience for the overwhelming response to the film. However, he raised concerns about ...

  27. The Mother Review: ది మదర్ రివ్యూ.. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ యాక్షన్

    The Mother Review In Telugu: అమెరికన్ సింగర్ అండ్ యాక్టర్ జెన్నిఫర్ లోపెజ్ (Jennifer Lopez) నటించిన హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ది మదర్ (The Mother Movie).

  28. Premalu Review: ప్రేమ‌లు మూవీపై సోష‌ల్ మీడియాలో ఎందుకంత హైప్‌ ఉంది? క‌థ

    Premalu Review: ప్రేమ‌లు...ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఎక్క‌డ చూసిన ఈ ...