• Movie Schedules

oppenheimer movie review 123telugu

-->

Most Viewed Articles

  • Report: Aamir Khan planning to do a superhero film with this South director
  • Devara’s blockbuster run continues – 18-day collections are here
  • Is Thalapathy69 a remake of Bhagavanth Kesari? Latest buzz fuels rumors
  • Buzz: Nagarjuna’s powerful role in Rajinikanth’s Coolie
  • Popular comedian on radar after Baba Siddique’s murder
  • Kanguva’s runtime locked; Solid info about historical portions is here
  • Pawan Kalyan’s OG is back on track
  • Buzz: This Bollywood actress in consideration for Nani & Srikanth Odela’s film
 
 

Recent Posts

  • ‘స్పిరిట్’ కోసం సందీప్ రెడ్డి వంగా భారీ ప్లాన్..?
  • Latest buzz about Shah Rukh Khan’s role in King is here
  • Star hero’s film aiming for Christmas release
  • Sreenu Vaitla – With Viswam, I got to know the power of word of mouth
  • Naresh – Viswam is the only big hit film from Tollywood in 2024
  • Photos : Amazing Kiara Advani

oppenheimer movie review 123telugu

The mastermind behind mind-bending movies like Inception, Interstellar, and Tenet is coming back to enthral audiences once more with Oppenheimer, scheduled to hit big screens on July 21, 2023.

Starring Cillian Murphy of Peaky Blinders fame, this biographical film has created history in India prior to its release. Oppenheimer is the first-ever non-franchise Hollywood movie to have early morning shows at 3 AM. Bookings for these shows have already opened in Mumbai.

This is the first record held by this Nolan’s movie, and we need to see how many more records will be broken after its release. For the unversed, this no-CGI movie has a lengthy runtime of around 3 hours.

Emily Blunt, Matt Damon, Robert Downey Jr., Florence Pugh, Josh Hartnett, Casey Affleck, Rami Malek, and Kenneth Branagh, among others, played pivotal roles in this biggie. Stay tuned for more interesting updates.

oppenheimer movie review 123telugu

No related posts.

-->

Ad : Teluguruchi - Learn.. Cook.. Enjoy the Tasty food

  • ఓటీటీ న్యూస్
  • బాక్సాఫీస్ రిపోర్టు
  • లేటేస్ట్ న్యూస్
  • సినిమా రివ్యూ

oppenheimer movie review 123telugu

  • Click on the Menu icon of the browser, it opens up a list of options.
  • Click on the “Options ”, it opens up the settings page,
  • Here click on the “Privacy & Security” options listed on the left hand side of the page.
  • Scroll down the page to the “Permission” section .
  • Here click on the “Settings” tab of the Notification option.
  • A pop up will open with all listed sites, select the option “ALLOW“, for the respective site under the status head to allow the notification.
  • Once the changes is done, click on the “Save Changes” option to save the changes.

oppenheimer movie review 123telugu

Don't Miss!

విమానాలకు బాంబు బెదిరింపులు: మైనర్ బాలుడి అరెస్ట్, కారణం తెలిసి షాక్!

Oppenheimer first Review: సిల్వర్ స్క్రీన్‌పై పేలిన అణుబాంబు.. క్రిస్టఫర్ నోలన్ ది బెస్ట్

ప్రముఖ నిర్మాత, దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ రూపొందించిన బయోగ్రాఫికల్ థ్రిల్లర్ ఓపెన్‌హీమెర్ (Oppenheimer). అణు యుగంలో మాన్ హట్టన్ ప్రాజెక్టుగా పేర్కొనే అణుబాంబు తయారీ చుట్టు అల్లుకొన్న కథలో సిలియన్ మర్ఫీ, రాబర్ట్ డౌనీ జూనియర్,లెస్లీ గ్లోవ్ లాంటి నటీనటులు అద్బుతంగా నటించారు. జూలై 21వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఇటీవల పలు దేశాల్లో ప్రీవ్యూ ప్రదర్శించారు. ప్రీమియర్ల తర్వాత నెటిజన్ల అభిప్రాయాలు, ట్వీట్స్ వివరాల్లోకి వెళితే..

విధ్వంసకర చరిత్రను..: ఓపెన్‌హీమెర్ (Oppenheimer) చిత్రం ఈ దశాబ్దపు అత్యుత్తమ చిత్రం. ఆటంబాబు తయారీకి సంబంధించిన విధ్వంసకమైన స్టోరీని అద్బుతంగా చెప్పారు. సిలియన్ మర్ఫీ కెరీర్‌లోనే ది బెస్ట్ ఫెర్ఫార్మెన్స్. స్క్రీన్‌పై ఎమోషన్స్‌ను క్రిస్టఫర్ నోలన్ పండించిన తీరు అద్బుతం. అన్ని రకాల అవార్డులను గెలుచుకొనేందుకు ఈ సినిమా జైత్రయాత్రను మొదలుపెట్టింది

Oppenheimer first Review: Christopher Nolans Career Best Atom biographical Thriller

చరిత్ర చీకటి కోణాన్ని..: ఓపెన్‌హీమెర్ (Oppenheimer) చిత్రం క్రిస్టఫర్ నోలన్ కెరీర్‌లోనే మాస్టర్ పీస్. చరిత్రలో అత్యంత దారుణమైన సంఘటనను, విషాదంతో కూడిన చీకటి కోణాన్ని చాలా ధైర్యంగా చూపించే ప్రయత్నం చేశారు. నటీనటుల పెర్ఫార్మెన్స్ వరల్డ్ క్లాస్. సినిమాలోని ప్రతీ ఎమోషన్స్ హృదయాన్ని భారంగా మారుస్తుంది. కేవలం ఇది బయోపిక్ మాత్రమే కాదు. చరిత్రలో నిలిచిపోయే సినిమా. ఈ సినిమా ముగింపు అద్బుతంగా ఉంది.

ఎమోషన్స్‌ను అద్బుతంగా : క్రిస్టఫర్ నోలన్ రూపొందించిన ఓపెన్‌హీమెర్ (Oppenheimer) చిత్రం మాస్టర్ పీస్. డీటెయిల్, డెప్త్‌తో కూడిన మర్ఫీ నటన స్క్రీన్ మీద పేలింది. చరిత్రలో చీకటి కోణంగా మారిన టైం బాంబు కథా నేపథ్యంా రూపొందిన ఈ సినిమాలో ఎమోషన్స్ అద్బుతంగా పండాయి. రాబర్ట్ డౌనీ జూనియర్ ది బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఎమిలీ బ్లంట్ తన పాత్రలో అద్బుతంగా రాణించారు. టెక్నికల్‌గా ది బెస్ట్‌గా ఉంది. సినిమా చూసి గొప్ప అనుభూతికి గురయ్యాను అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.

Oppenheimer first Review: Christopher Nolans Career Best Atom biographical Thriller

3 గంటలపాటు భావోద్వేగం: ఓపెన్‌హీమెర్ (Oppenheimer) చిత్రం చూసిన తర్వాత వావ్ అనే ఫీలింగ్ కలిగింది. క్రిస్టఫర్ నోలన్ కెరీర్‌లోనే ది బెస్ట్. ప్రతీ యాక్టర్ అద్బుతంగా నటించాడు. మూడు గంటలపాటు భావోద్వేగం ఊగిసలాడింది. కథ చెప్పడంలో, సినిమాను నడిపించడంలో క్రిస్టఫర్ నోలన్ తనకు తానే సాటి అనిపించుకొన్నారు.

Oppenheimer first Review: Christopher Nolans Career Best Atom biographical Thriller

3 గంటల థ్రిల్ రైడ్‌.. : ఫిల్మ్ మేకింగ్‌లో తనకు తానే దిట్ట అని క్రిస్టఫర్ నోలన్ మరోసారి నిరూపించుకొన్నారు. మూడు గంటలపాటు ఒక థ్రిల్ రైడ్‌కు గురయ్యాను. సిలియన్, డౌనీ ఆస్కార్‌ మించిన పెర్ఫార్మెన్స్ ఉన్నాయి. సాంకేతిక విభాగాలు కూడా ఆస్కార్ లెవెల్ పెర్పార్మెన్స్ ఇచ్చాయి.

Oppenheimer first Review: Christopher Nolans Career Best Atom biographical Thriller

చరిత్రను లోతుగా అధ్యయనం : దర్శక,నిర్మాత క్రిస్టఫర్ నోలన్ రూపొందించిన ఓపెన్‌హీమెర్ (Oppenheimer) చిత్రం సినిమా చరిత్రను లోతుగా అధ్యయనం చేసిన సినిమా. డన్ కిర్క్ మాదిరిగానే చరిత్ర ఆధారంగా, అధికంగా డైలాగ్స్‌తో కూడిన చిత్రంగా రూపొందింది. రెండోసారి కూడా చూడాలి అనేంతగా ఈ సినిమాను నోలన్ తెరకెక్కించారు. డైరెక్షన్, సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, సౌండ్ ట్రాక్ లాంటి అంశాలు అద్బుతమైన అనుభూతిని కలిగించాయి అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.

ఆస్కార్ అవార్డు లెవెల్: ఓపెన్‌హీమెర్ (Oppenheimer) చిత్రం ఈ దశాబ్దపు అత్యుత్తమ చిత్రం. ఆస్కార్ అవార్డుల అందుకోవడానికి అన్ని రకాల అర్హతలు ఉన్న సినిమా ఇది. సిలియన్ మర్ఫీ పెర్ఫార్మెన్స్ గ్రేట్, రాబర్ట్ డౌనీ జూనియర్, బ్లంట్ నటన బాగుంది. ఆస్కార్ రావడం గ్యారెంటీ అంటూ ఓ నెటిజన్ తన రివ్యూను అందించారు.

Review of Oppenheimer: (not necessarily spoiler free) The best film of this decade. This easily is deserving of an Oscar. Cillian Murphy was great and delivered. RDJ and Blunt have Oscars also probably secured. The film has left me devastated for real. #Oppenheimer pic.twitter.com/D15kHbiUHP — Adiii (@adddidumpp) July 19, 2023

Viswam Movie Review: విశ్వం మూవీ రివ్యూ అండ్ రేటింగ్

47 ఏళ్ల వయసులో కేక పెట్టిస్తున్న నాగ్ హీరోయిన్.. తడిసిన పరువాలతో అందాల ఆరబోత!

నా ఆశ, నా శ్వాస నీ కోసమే.. రేణు దేశాయ్ సెల్ఫీ వీడియో వైరల్

నా ఆశ, నా శ్వాస నీ కోసమే.. రేణు దేశాయ్ సెల్ఫీ వీడియో వైరల్

సిల్క్ స్మిత  సూసైడ్‌కు కారణం అదే..: భర్త చేసిన మోసంపై...  డిస్కో శాంతి సంచలన కామెంట్స్!

సిల్క్ స్మిత సూసైడ్‌కు కారణం అదే..: భర్త చేసిన మోసంపై... డిస్కో శాంతి సంచలన కామెంట్స్!

Vishwambhara (2024)

Vishwambhara (2024)

Kiran Abbavaram

Kiran Abbavaram

VijayaDasami Special: Actress Nabha Natesh Latest Photos In Traditional Wear

VijayaDasami Special: Actress Nabha Natesh Latest Photos In Traditional Wear

Ketika Sharma

Ketika Sharma

Poonam Bajwa

Poonam Bajwa

Actress Aishwarya Rajesh Latest PhotoShoot In Trendy Wear Went Viral In Social Media

Actress Aishwarya Rajesh Latest PhotoShoot In Trendy Wear Went Viral In Social Media

కన్నడ - తెలుగు లో యాక్షన్ బ్లాక్ బస్టర్

కన్నడ - తెలుగు లో యాక్షన్ బ్లాక్ బస్టర్

కమ్యూనిటీ ఓట్స్ కోసం

కమ్యూనిటీ ఓట్స్ కోసం

రజినీ బాక్సాఫీస్ ఎదురీత.. !

రజినీ బాక్సాఫీస్ ఎదురీత.. !

విశ్వం కు ఊహించని కలెక్షన్స్

విశ్వం కు ఊహించని కలెక్షన్స్

60 కోట్ల టార్గెట్

60 కోట్ల టార్గెట్

మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్

మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్

Shruti Haasan

Shruti Haasan

Tripti Dimri

Tripti Dimri

Rashmika Mandanna

Rashmika Mandanna

Surbhi Jyoti

Surbhi Jyoti

Ruhani Sharma

Ruhani Sharma

Malayalam Filmibeat

  • Don't Block
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Dont send alerts during 1 am 2 am 3 am 4 am 5 am 6 am 7 am 8 am 9 am 10 am 11 am 12 pm 1 pm 2 pm 3 pm 4 pm 5 pm 6 pm 7 pm 8 pm 9 pm 10 pm 11 pm 12 am to 1 am 2 am 3 am 4 am 5 am 6 am 7 am 8 am 9 am 10 am 11 am 12 pm 1 pm 2 pm 3 pm 4 pm 5 pm 6 pm 7 pm 8 pm 9 pm 10 pm 11 pm 12 am

facebookview

  • Notifications

Sakshi News home page

Trending News:

Sakshi Cartoon 16-10-2024

సాక్షి కార్టూన్ 16-10-2024

W T20 WC 2024 Semi Finals Confirmed Qualified teams Venues Schedule

T20 WC 2024: పట్టిక తారుమారు.. సెమీస్‌ బెర్తులు ఖరారు

మహిళల టీ20 ప్రపంచకప్‌-2024లో సెమీ ఫైనల్‌ బెర్తులు ఖరారయ్యాయి.

 Sakshi Cartoon On Canada Over ACtion

ఆధారాల్లేని ఆరోపణలు!

IAS Amrapali Will Join In AP Cadre

ఆమ్రపాలి.. ఆంధ్రాకే!

సాక్షి, హైద‌రాబాద్‌: జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి ఆంధ్రప్రద

daily horoscope 16 october 2024 in telugu

ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది!

శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం

Notification

ఆస్తమా, గ్లకోమా, తలసేమియా, క్షయతోపాటు ...

సాక్షి, తిరుపతి: భారీ వర్షాలు కారణంగా ...

సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు సర్కార్�...

వరంగల్‌, సాక్షి: వరంగల్‌లో కాంగ్రెస్�...

సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి ప్రభుత�...

అమరావతి, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో ప్ర�...

న్యూయార్క్‌: అమెరికా ఉపాధ్యక్షురాలు,...

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న టీడీ�...

అమరావతి, సాక్షి: ఏపీ ప్రభుత్వానికి హై�...

హైదరాబాద్‌, సాక్షి: ఓటుకు నోటు కేసు వి...

సాక్షి, తిరుమల: తిరుమలలో భారీ వర్షాలు ...

లెబనాన్‌లోని హెజ్‌బొల్లా, ఇజ్రాయెల్...

సాక్షి, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ పరిధ�...

శ్రీనగర్‌: కాసేపట్లో కేంద్ర పాలిత ప్...

సాక్షి, సత్యసాయి జిల్లా: ఏపీలో టీడీపీ ...

Select Your Preferred Category to see your Personalized Content

  • ఆంధ్రప్రదేశ్
  • సాక్షి లైఫ్
  • సాక్షిపోస్ట్
  • సాక్షి ఒరిజినల్స్
  • గుడ్ న్యూస్
  • ఏపీ వార్తలు
  • ఫ్యాక్ట్ చెక్
  • శ్రీ సత్యసాయి
  • తూర్పు గోదావరి
  • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
  • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
  • అల్లూరి సీతారామరాజు
  • పార్వతీపురం మన్యం
  • పశ్చిమ గోదావరి
  • తెలంగాణ వార్తలు
  • మహబూబ్‌నగర్
  • నాగర్ కర్నూల్
  • ఇతర క్రీడలు
  • పర్సనల్‌ ఫైనాన్స్‌
  • ఉమెన్‌ పవర్‌
  • వింతలు విశేషాలు
  • లైఫ్‌స్టైల్‌
  • వైఎస్‌ జగన్‌
  • మీకు తెలుసా?
  • మేటి చిత్రాలు
  • వెబ్ స్టోరీస్
  • వైరల్ వీడియోలు
  • గరం గరం వార్తలు
  • గెస్ట్ కాలమ్
  • సోషల్ మీడియా
  • పాడ్‌కాస్ట్‌

Oppenheimer Movie Review: ఓపెన్‌హైమర్ సినిమా రివ్యూ

Published Sat, Jul 22 2023 12:28 PM | Last Updated on Mon, Jul 24 2023 7:05 AM

Oppenheimer Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌:   ఓపెన్‌హైమర్ నటీనటులు: సిలియన్ మర్ఫీ, ఎమిలీ బ్లంట్, మేట్ డెమన్, రాబర్ట్ డౌనీ జూనియర్, ఫ్లోరెన్స్, జోష్ హార్ట్ నెట్, కేసీ ఎఫ్లెక్ తదితరులు నిర్మాత: ఎమ్మా థామస్ ,  క్రిస్టోఫర్ నోలన్  దర్శకత్వం: క్రిస్టోఫర్ నోలన్  సంగీతం: లుడ్విగ్ గోరాన్సన్ సినిమాటోగ్రఫీ: Hoyte van Hoytema విడుదల తేది: జులై 21

oppenheimer movie review 123telugu

ది బాట్‌మాన్ బిగిన్స్, ది డార్క్ నైట్ , డన్‌కిర్క్, టెనెట్  వంటి అద్భుతమైన చిత్రాలను డైరెక్ట్‌ చేసిన  క్రిస్టోఫర్ నోలన్ నుంచి తాజాగా  'ఓపెన్‌హైమర్' చిత్రం భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా జులై 21న విడుదలైంది. ఇది ఒక బయోపిక్. అణుబాంబు తయారీలో కీలక పాత్ర పోషించిన అమెరికా శాస్త్రవేత్త 'రాబర్ట్ జె ఓపెన్ హైమర్' జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించాడు డైరెక్టర్‌ క్రిస్టోఫర్ నోలన్. 

ఓపెన్‌హైమర్ కథేంటంటే.. కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీలో  చదువుకుంటున్న యంగ్‌ ఓపెన్‌హైమర్‌ (సిలియాన్ మర్ఫీ) పరిచయంతో ఈ సినిమా ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి అతను న్యూక్లియర్ ఫిజిక్స్ లో పరిజ్ఞానం ఉన్న శాస్త్రవేత్తగా క్రమంగా ఎదుగుతుంటాడు. అదే సమయంలో అమెరికా అణు బాంబును తయారు చేసే పనిలో ఉంటుంది. అప్పుడు 1945  రెండో ప్రపంచ యుద్ధానికి అమెరికా సన్నద్ధమవుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో శత్రు దేశాలని ఎదుర్కొనేందుకు అణుబాంబు తయారు చేసి పరీక్షించాలని 'మాన్‌హాటన్ ప్రాజెక్టు'ను అమెరికా ప్రారంభిస్తుంది. న్యూక్లియర్ ఫిజిక్స్ లో మంచి పరిజ్ఞానం ఉన్న సైంటిస్ట్‌గా గుర్తింపు ఉన్న ఓపెన్‌హైమర్‌ను (సిలియాన్ మర్ఫీ) నాయకుడిగా నియమిస్తుంది. అతనికి సహాయంగా లూయిస్ స్ట్రాస్ (రాబర్ట్ డౌనీ జూనియర్)ను భాగస్వామిని చేస్తుంది.

oppenheimer movie review 123telugu

అలా అతను ఫాదర్‌ ఆఫ్‌ ఆటమ్‌ బాంబ్‌గా తన జర్నీ ఎలా మొదలైందో డైరెక్టర్‌ నోలన్‌ అద్భుతంగా చూపించాడు. అసలు అణుబాంబును అమెరికా ఎందుకు తయారు చేయాల్సి వచ్చింది? హిరోషిమా-నాగసాకిపైనే వారు ఎందుకు దాడి చేశారు? అనేది ఈ కథలో తెలుపుతాడు నోలన్‌. ఈ దాడి తర్వాత ఓపెన్‌హైమర్‌ మానసిక పరిస్థితి ఎలా ఉండేది? ఆపై అతని జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి? అతనిపై వచ్చిన విమర్శలను ఓపెన్‌ హైమర్ భార్య కెథెరిన్ లేదా కిట్టి (ఎమిలీ బ్లంట్) ఎలా ఎదుర్కొంది? భగవద్గీతలో శ్రీ కృష్ణుడు తెలిపిన 'సృష్టించింది నేనే.. నాశనం చేసింది నేనే' అనే సూక్తిని స్ఫూర్తిగా తీసుకుని అణుబాంబు తయారు చేశానని ఓపెన్‌హైమర్‌ ఎందుకు వెల్లడించారు? చివరికి ఓపెన్ హైమర్ రియలైజ్ అయ్యింది ఏంటి ? లాంటి అంశాలు ఈ కథలో కీలకంగా ఉంటాయి. ఇంటర్వెల్‌ సమయంలో ఒక రొమాన్స్‌ సీన్‌లో భగవద్గీతను చూపిస్తూ వచ్చే సీన్‌ కొంతమేరకు ఇబ్బందిని కలిగిస్తుంది. దీనిని సెన్సార్‌ ఎలా అంగీకరించిందనేది ప్రశ్నార్థకం.

ఎలా ఉందంటే.. హాలీవుడ్‌ డైరెక్టర్‌ క్రిస్టోఫర్ నోలన్ ఇప్పటి వరకు 6 ఆస్కార్‌ అవార్డులు, 21 సార్లు అస్కార్‌ నామినేషన్లకు వెళ్లిన టాప్‌ డైరెక్టర్‌. ఆయన సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్‌ ఉన్నారు. ఈ సినిమా 3 గంటల 10 నిమిషాల నిడివితో విడుదలైంది. ఇదొక్కటే కొంచెం మైనస్‌ అని చెప్పవచ్చు. క్రిస్టోఫర్ నోలన్ సినిమాలు ప్రేక్షకులకి అంత సులభంగా అర్థం కావు. ఎందుకంటే అతని స్క్రీన్ ప్లే కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. కానీ అతను ఎంచుకున్న కాన్సెప్ట్‌ బాగుంటుంది. నిడివి ఎక్కువగానే ఉన్నా అతని ఫ్యాన్స్‌ను మాత్రం నిరాశపరచలేదు. ఈ సినిమాలో ఎలాంటి తికమకలు లేకుండా కథను చాలా నీట్‌గా చెప్పుకుంటూ వెళ్లాడు కాబట్టి అందరికీ కనెక్ట్‌ కావచ్చు.

oppenheimer movie review 123telugu

సినిమా ప్రారంభంలో కొంచెం స్లోగానే కథ రన్‌ అవుతుంది.  ప్రజెంట్, పాస్ట్.. ఇలా నడుస్తూ ఉంటుంది. ఇది కొంచెం ఇబ్బందిగానే ఉన్నా ఓపెన్‌ హైమర్ అణుబాంబు తయారీ టీమ్‌లోకి  అడుగుపెట్టిన సమయం నుంచి అసలు కథ మొదలవుతుంది. అక్కడి నుంచి చాలా ఆసక్తిగా స్టోరీ నడుస్తుంది. అణుబాంబును తయారు చేసిన తరువాత ట్రయల్‌ విజయవంతం కావడం, ఆపై మొదటిసారి హిరోషిమా-నాగసాకిపై ప్రయోగించడం.. దాని వల్ల  కలిగిన విధ్వంసం ఆ శాస్త్రవేత్తను ఎలాంటి మానసిక వేదనకి గురి చేసింది అన్న సన్నివేశాలు బాగా చూపించాడు నోలన్. అలాగే అమెరికన్ ప్రెసిడెంట్, ఓపెన్‌ హైమర్ మధ్య నడిచే అప్పటి రాజకీయాలే కాకుండా ఆ సమయంలో వారిద్దరి మధ్య వచ్చే సంభాషణల భావోద్వేగాల సీన్లు బాగుంటాయి.  

oppenheimer movie review 123telugu

మానవత్వాన్ని ఒక వెపన్‌లో పెట్టి వినాశనం చేస్తున్నాను అని ఓపెన్ హైమర్ వేదన చెందే సన్నివేశంలో 'సిల్లియన్ మర్ఫీ' ఎంతో ఎమోషనల్‌గా నటించారు. ఫిజిక్స్, న్యూక్లియర్ సైన్స్‌పై ఆసక్తితో పాటు అవగాహన ఉన్న వారు ఈ కథకు బాగా రిలేట్ కాగలుగుతారు. ఈ చిత్రంలోని కొన్ని టెక్నికల్ బ్రిలియన్స్ ని ఎంజాయ్ చేయాలంటే అణుబాంబు దాడి గురించి ముందే కొంత అవగాహనతో సినిమాకు వెళ్తే తప్పకుండా ఎంజాయ్‌ చేస్తారు. సినిమా నిడివి కాస్త ఎక్కువగా ఉండటంతో సగటు ప్రేక్షకుడిని అంత సమయం పాటు థియేటర్లో కూర్చోబెట్టడం కొంచెం మైనస్‌. మొదట్లో ఒక గంటపాటు సీన్లన్నీ చాలా నెమ్మదిగా ఉంటాయి. దీంతో  అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ చిత్రంతో కనెక్ట్‌ అవుతారని గ్యారెంటీ లేదు.

oppenheimer movie review 123telugu

ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో  ఓపెన్‌హైమర్‌ పాత్రలో 'సిలియాన్ మర్ఫీ' పర్‌ఫెక్ట్‌గా నటించాడు. మనం సినిమా చూస్తున్నంత సేపు.. అణుబాంబును తయారు చేసిన వ్యక్తి ఆ సమయంలో ఇంతలా మదనపడ్డాడా..? అని తప్పకుండా అనిపిస్తుంది. ఈ సినిమా మొత్తాన్ని ఓపెన్‌హైమర్‌గా సిలియాన్ మర్ఫీనే  క్యారీ చేశారు. అతనికి భార్యగా నటించిన ఎమిలీ బ్లంట్ పాత్ర సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్తుంది. తన భర్త తయారు చేసిన బాంబ్‌ వల్ల కుటుంబంలో ఎలాంటి సమస్యలు వచ్చాయి? వాటిని ఎలా ఎదుర్కొంది? భర్తకు సపోర్ట్‌గా నిలిచిన విధానం ఆడియన్స్‌ని మెప్పిస్తుంది. ఈ సినిమాలో ఓపెన్‌హైమర్‌కు సహాయకుడిగా నటించిన రోల్‌లో 'రాబర్ట్ డౌనీ జూనియర్' మెప్పించాడు. అటామిక్‌ కమిషన్‌ హెడ్‌గా అతని పాత్ర చాలా కీలకంగా ఉంటుంది.

oppenheimer movie review 123telugu

ప్రధానంగా 'మేట్ డెమన్' ఎయిర్‌ఫోర్స్‌ జనరల్‌ పాత్రలో కావాల్సినంత ఇంటెన్సిటీని తీసుకొచ్చారు. టెక్నికల్‌ పరంగా చూస్తే.. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఆ టైమ్‌లోని సీన్లను ఈ జనరేషన్‌కు రీచ్‌ అయ్యేవిధంగా చూపించాడు. దీంతో స్క్రీన్‌పై మంచి ప్రజంటేషన్‌ కనిపిస్తుంది. సినిమాలో ఒకపైపు రియాలిటీని చూపిస్తూనే.. మరోవైపు ఆర్టిఫిషియాలిటీని కూడా చూపించారు. ఇక ఈ సినిమాలో ఎడిటింగ్‌ వన్‌ ఆఫ్‌ ద బెస్ట్‌ అని చెప్పవచ్చు. సినిమాలో చాలా మంది రోల్స్‌ కనిపిస్తూ పోతున్నా.. పర్ఫెక్ట్‌ కంటిన్యూటీని ఫాలో అయ్యాడు. క్వాంటమ్‌ ఫిజిక్స్‌ కూడా ఈజీగా అర్థం అయ్యేలా కథను ఎడిట్‌ చేశారు. నోలన్‌ సినిమాలో సౌండ్‌ వర్క్‌ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ముఖ్యంగా అణుబాంబు పేలుడు సమయంలో  వచ్చే సీన్‌   మెప్పిస్తుంది.

oppenheimer movie review 123telugu

ఈ సినిమాకు రియల్‌ బాంబ్‌ ఉపయోగించామని చెప్పారు. అది నిజమో కాదో తెలియదు.  నోలన్‌ ఫ్యాన్‌ అయితే ఖచ్చితంగా సినిమా నచ్చుతుంది. ఒకవేళ నార్మల్‌ ఆడియన్‌ అయితే స్టోరీ కొంచెం నిడివి ఎక్కువ ఉందని అనిపించక మానదు, అలాగే కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లుగా కూడా ఉంటాయి. సినిమా అభిమానులకు మాత్రం మంచి అనుభూతి అయితే ఇస్తుంది. ఏదేమైనా ఈసారి హాలీవుడ్‌ నుంచి ఆస్కార్‌ బరిలో ఈ సినిమా కచ్చితంగా ఉండే అవకాశం ఉంది. - బ్రహ్మ కోడూరు, సాక్షి వెబ్‌డెస్క్‌

Add a comment

Related news by category.

  • ఓటీటీలో ఒళ్లు గగుర్పొడిచే సినిమా.. మీరు చూశారా? టైటిల్: ఇమ్మాక్యూలేట్దర్శకత్వం: మైఖేల్ మోహన్లీడ్‌ రోల్: సిడ్నీ స్వీనినిడివి: 90 నిమిషాలుఓటీటీ: అమెజాన్ ప్రైమ్‌విడుదల తేదీ: మార్చి 22, 2024ఓటీటీల్లో హారర్ చిత్రాలకు ప్రత్యేక డిమాండ్ ఉంటుంది. అందుకే టాల...
  • అడవుల్లో బుల్లెట్ల వర్షం.. ల్యాండ్ ఆఫ్‌ బ్యాడ్ ఎలా ఉందంటే? టైటిల్: ల్యాండ్‌ ఆఫ్ బ్యాడ్‌డైరెక్టర్: విలియమ్ యూబ్యాంక్‌నిర్మాణ సంస్థలు: ఆర్‌ యూ రోబోట్ స్టూడియోస్, హైలాండ్ ఫిల్మ్ గ్రూప్నిడివి: 113 నిమిషాలుఓటీటీ: అమెజాన్ ప్రైమ్‌కథేంటంటే..యాక్షన్‌ సినిమాలకు పేరు పె...
  • Unlocked Review: పోగొట్టుకున్న ఫోన్‌ సీరియల్‌ కిల్లర్‌కు దొరికితే! ఈ రోజుల్లో కాసేపు ఊపిరి బిగపట్టుకుని ఉండమన్నా ఉంటారేమో కానీ సెల్‌ఫోన్‌ లేకుండా క్షణం ఉండలేరు. ప్రతిదాంట్లో మంచి చెడు ఉన్నట్లే దీనివల్ల కూడా ఉపయోగం, ప్రమాదం.. అన్నీ ఉన్నాయి. మన ఫోన్‌ అవతలి వ్యక్తి చేతి...
  • టారోట్‌ మూవీ.. ధైర్యవంతులు మాత్రమే చూడండి! ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్‌ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమింగ్‌ అవుతున్న వాటిలో హాలీవుడ్‌ చిత్రం ‘టారో’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.బ్లాక్‌ అండ్‌ వైట్‌ నుంచి డిజిటల్‌ కలర్‌ కాలం వ...
  • ఒక యువతిని కాపాడేందుకు ఇద్దరు హీరోల పోరాటమే 'బాడ్‌ల్యాండ్ హంటర్స్' రివ్యూ స్టార్‌ హీరో డాన్ లీ.. హాలీవుడ్‌ సినిమా లవర్స్‌కు అభిమాన నటుడు. సౌత్ కొరియ‌న్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా ఆడియెన్స్‌కు దగ్గరయ్యాడు. ఆయన నటించిన బాడ్‌ల్యాండ్ హంటర్స్ చిత్రం ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైంది...

Related News By Tags

  • ఆస్కార్‌లో 'ఓపెన్ హైమర్' సెన్సేషన్.. ఈ సినిమా ఎందుకంత స్పెషల్? ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అవార్డుల్లో ఈసారి 'ఓపెన్ హైమర్' సినిమా మెరిసింది. ఉత్తమ నటుడు, దర్శకుడు, చిత్రం, సహాయ నటుడు, ఒరిజినల్ స్కోర్, ఫిల్మ్ ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ.. ఇలా ప్రధాన విభాగాల్లో పురస్కారాలు ...
  • ఆస్కార్-2024 విజేతల పూర్తి జాబితా.. ఆ సినిమాకు ఏకంగా ఏడు అవార్డ్స్ 96వ ఆస్కార్ అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈసారి భారతీయ సినిమాలు గానీ భారతీయ మూలాలున్న వ్యక్తులకు గానీ పురస్కారాలేం దక్కలేదు. మరోవైపు చాలామంది ఊహించినట్లే 'ఓపెన్ హైమర్' సినిమాకు ప్రధాన విభాగా...
  • మరో ఓటీటీకి బ్లాక్‌బస్టర్‌ మూవీ.. కేవలం వారు మాత్రమే చూసే ఛాన్స్! గతేడాది బాక్సాఫీస్ వద్ద సూపర్‌ హిట్‌ చిత్రం ఓపెన్ హైమర్. క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టింది. అంతే కాకుండా ఆస్కార్‌ నామినేషన్స్‌లో ఏకంగా 13 విభాగాల్లో నామ...
  • బ్రిటిష్‌ అకాడమీ ఫిలిం అవార్డ్స్‌ 2024 విన్నర్స్‌.. ఆ హిట్‌ సినిమాదే పైచేయి క్రిస్టోఫర్ నోలన్ ఆధారంగా తెరకెక్కిన ఓపెన్‌హైమర్ బయోపిక్ మరోసారి రికార్డు క్రియేట్‌ చేసింది. 77వ బ్రిటిష్‌ అకాడమీ ఫిలిం అవార్డు (BAFTA) వేడుకల్లో తన సత్తా చాటింది. 2024 ఏడాదికి సంబంధించి ఓపెన్‌హైమర్ అ...
  • ఉత్తమ చిత్రంగా నిలిచిన ఆ సినిమా.. ఏకంగా ఐదు అవార్డులు! గతేడాది జూలైలో థియేటర్లలో రిలీజైన హాలీవుడ్‌ సినిమా 'ఓపెన్‌హైమర్'. ఇండియాలోనూ ఈ సినిమా అద్భుతమైన  కలెక్షన్స్‌ సాధించింది. ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్‌ చేశాడు. అణుబాంబు తయారీ...

photo 1

ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో టెక్‌ సంస్థల సందడి (ఫొటోలు)

photo 2

నిర్మాతతో మొరాకో టూర్‌లో హీరోయిన్ త్రిష! (ఫొటోలు)

photo 3

మనసు నిండిపోయింది: బెస్ట్‌ఫ్రెండ్స్‌తో సానియా మీర్జా (ఫొటోలు)

photo 4

బాలయ్య అఖండ-2 పూజా కార్యక్రమం.. క్లాప్ కొట్టిన కూతురు బ్రాహ్మణి (ఫొటోలు)

photo 5

అమెరికాలో సచిన్‌కు సత్కారం.. దేవుడు ఇక్కడే ఉన్నాడన్న ఉన్ముక్త్‌! (ఫొటోలు)

Allu Arjun Fan Came From UP on Cycle 1

అల్లు అర్జున్ కోసం అభిమాని సాహసం

Sajjala Ramakrishna Reddy Slams Chandrababu Government 2

అరాచకాలకు హద్దే లేదా?

High Court Big Shock To IAS Officers  3

ఐఏఎస్ లకు హై కోర్టు షాక్..

Vijaya Dairy Chairman SV Jagan Mohan Reddy Strong Warning To Bhuma Akhila Priya 4

అఖిల ప్రియా ఓవర్ యాక్షన్ పై మామ స్ట్రాంగ్ రియాక్షన్...

Omar Abdullah Oath Taking Ceremony 5

J&K: ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం

Daily Horoscope

Oppenheimer

oppenheimer movie review 123telugu

For all the pre-release speculation about how analog epic-maker Christopher Nolan’s “Oppenheimer” would re-create the explosion of the first atomic bomb, the film’s most spectacular attraction turns out to be something else: the human face. 

This three-plus hour biography of J. Robert Oppenheimer ( Cillian Murphy ) is a film about faces. They talk, a lot. They listen. They react to good and bad news. And sometimes they get lost in their own heads—none more so than the title character, the supervisor of the nuclear weapons team at Los Alamos whose apocalyptic contribution to science earned him the nickname The American Prometheus (as per the title of Nolan’s primary source, the biography by Kai Bird and Martin J. Sherman). Nolan and cinematographer Hoyte van Hoytema use the large-format IMAX film system not merely to capture the splendor of New Mexico’s desert panoramas but contrast the external coolness and internal turmoil of Oppenheimer, a brilliant mathematician and low-key showman and leader whose impulsive nature and insatiable sexual appetites made his private life a disaster, and whose greatest contribution to civilization was a weapon that could destroy it. Close-up after close-up shows star Cillian Murphy’s face staring into the middle distance, off-screen, and sometimes directly into the lens, while Oppenheimer dissociates from unpleasant interactions, or gets lost inside memories, fantasies, and waking nightmares. “Oppenheimer” rediscovers the power of huge closeups of people’s faces as they grapple with who they are, and who other people have decided that they are, and what they’ve done to themselves and others. 

Sometimes the close-ups of people’s faces are interrupted by flash-cuts of events that haven’t happened, or already happened. There are recurring images of flame, debris, and smaller chain-reaction explosions that resemble strings of firecrackers, as well as non-incendiary images that evoke other awful, personal disasters. (There are a lot of gradually expanding flashbacks in this film, where you see a glimpse of something first, then a bit more of it, and then finally the entire thing.) But these don’t just relate to the big bomb that Oppenheimer’s team hopes to detonate in the desert, or the little ones that are constantly detonating in Oppenheimer’s life, sometimes because he personally pushed the big red button in a moment of anger, pride or lust, and other times because he made a naive or thoughtless mistake that pissed somebody off long ago, and the wronged person retaliated with the equivalent of a time-delayed bomb. The “fissile” cutting, to borrow a physics word, is also a metaphor for the domino effect caused by individual decisions, and the chain reaction that makes other things happen as a result. This principle is also visualized by repeated images of ripples in water, starting with the opening closeup of raindrops setting off expanding circles on the surface that foreshadow both the ending of Oppenheimer’s career as a government advisor and public figure and the explosion of the first nuke at Los Alamos (which observers see, then hear, then finally feel, in all its awful impact). 

The weight of the film’s interests and meanings are carried by faces—not just Oppenheimer’s, but those of other significant characters, including General Leslie Groves ( Matt Damon ), Los Alamos’ military supervisor; Robert’s suffering wife Kitty Oppenheimer ( Emily Blunt ), whose tactical mind could have averted a lot of disasters if her husband would have only listened; and Lewis Strauss ( Robert Downey , Jr.), the Atomic Energy Commission chair who despised Oppenheimer for a lot of reasons, including his decision to distance himself from his Jewish roots, and who spent several years trying to derail Oppenheimer’s post-Los Alamos career. The latter constitutes its own adjacent full-length story about pettiness, mediocrity, and jealousy. Strauss is Salieri to Oppenheimer’s Mozart, regularly and often pathetically reminding others that he studied physics, too, back in the day, and that he’s a good person, unlike Oppenheimer the adulterer and communist sympathizer. (This film asserts that Strauss leaked the FBI file on his progressive and communist associations to a third party who then wrote to the bureau’s director, J. Edgar Hoover.)

The film speaks quite often of one of the principles of quantum physics, which holds that observing quantum phenomena by a detector or an instrument can change the results of this experiment. The editing illustrates it by constantly re-framing our perception of an event to change its meaning, and the script does it by adding new information that undermines, contradicts, or expands our sense of why a character did something, or whether they even knew why they did it. 

That, I believe, is really what “Oppenheimer” is about, much more so than the atom bomb itself, or even its impact on the war and the Japanese civilian population, which is talked about but never shown. The film does show what the atom bomb does to human flesh, but it’s not recreations of the actual attacks on Japan: the agonized Oppenheimer imagines Americans going through it. This filmmaking decision is likely to antagonize both viewers who wanted a more direct reckoning with the destruction of Hiroshima and Nagasaki, and those who have bought into the arguments advanced by Strauss and others that the bombs had to be dropped because Japan never would have surrendered otherwise. The movie doesn’t indicate whether it thinks that interpretation is true or if it sides more with Oppenheimer and others who insisted that Japan was on its knees by that point in World War II and would have eventually given up without atomic attacks that killed hundreds of thousands of civilians. No, this is a film that permits itself the freedoms and indulgences of novelists, poets, and opera composers. It does what we expect it to do: Dramatize the life of Oppenheimer and other historically significant people in his orbit in an aesthetically daring way while also letting all of the characters and all of the events be used metaphorically and symbolically as well, so that they become pointillistic elements in a much larger canvas that’s about the mysteries of the human personality and the unforeseen impact of decisions made by individuals and societies.

This is another striking thing about “Oppenheimer.” It’s not entirely about Oppenheimer even though Murphy’s baleful face and haunting yet opaque eyes dominate the movie. It’s also about the effect of Oppenheimer’s personality and decisions on other people, from the other strong-willed members of his atom bomb development team (including Benny Safdie’s Edwin Teller, who wanted to skip ahead to create the much more powerful hydrogen bomb, and eventually did) to the beleaguered Kitty; Oppenheimer’s mistress Jean Tatlock ( Florence Pugh , who has some of Gloria Grahame’s self-immolating smolder); General Groves, who likes Oppenheimer in spite of his arrogance but isn’t going to side with him over the United States government; and even Harry Truman, the US president who ordered the atom bomb dropped on Hiroshima and Nagasaki (played in a marvelous cameo by Gary Oldman ) and who derides Oppenheimer as a naive and narcissistic “crybaby” who sees history mainly in terms of his own feelings.

Jennifer Lame’s editing is prismatic and relentless, often in a faintly Terrence Malick -y way, skipping between three or more time periods within seconds. It’s wedded to virtually nonstop music by  Ludwig Göransson  that fuses with the equally relentless dialogue and monologues to create an odd but distinctive sort of scientifically expository aria that’s probably what it would feel like to read American Prometheus  while listening to a playlist of  Philip Glass film scores. Non-linear movies like this one do a better job of capturing the pinball-machine motions of human consciousness than linear movies do, and they also capture what it’s like to read a third-person omniscient book (or a biography that permits itself to imagine what its subjects might have been thinking or feeling). It also paradoxically captures the mental process of reading a text and responding to it emotionally and viscerally as well as intellectually. The mind stays anchored to the text. But it also jumps outside of it, connecting the text to other texts, to external knowledge, and to one’s own experience and imaginings.

This review hasn’t delved into the plot of the film or the real-world history that inspired it, not because it isn’t important (of course it is) but because—as is always the case with Nolan—the main attraction is not the tale but the telling. Nolan has been derided as less a dramatist than half showman, half mathematician, making bombastic, overcomplicated blockbusters that are as much puzzles as stories. But whether that characterization was true (and I’m increasingly convinced it never entirely was) it seems beside the point when you see how thoughtfully and rewardingly it’s been applied to a biography of a real person. “Oppenheimer” could retrospectively seem like a turning point in the director’s filmography, when he takes all of the stylistic and technical practices that he’d been honing for the previous twenty years in intellectualized pulp blockbusters and turns them inward.

The movie is an academic-psychedelic biography in the vein of those 1990s Oliver Stone films that were edited within an inch of their lives (at times it’s as if the park bench scene in “ JFK “ had been expanded to three hours). There’s also a strain of pitch-black humor, in a Stanley Kubrick  mode, as when top government officials meet to go over a list of possible Japanese cities to bomb, and the man reading the list says that he just made an executive decision to delete Kyoto from it because he and his wife honeymooned there. (The Kubrick connection is cemented further by the presence of “Full Metal Jacket” star  Matthew Modine , who co-stars as American engineer and inventor Vannevar Bush.) It’s an example of top-of-the-line, studio-produced popular art with a dash of swagger, variously evoking Michael Mann’s “ The Insider ,” late-period Terrence Malick, nonlinearly-edited art cinema touchstones like “Hiroshima Mon Amour,” “The Pawnbroker,” “All That Jazz” and “ Picnic at Hanging Rock “; and, inevitably, “ Citizen Kane ” (there’s even a Rosebud-like mystery surrounding what Oppenheimer and his hero Albert Einstein, played by Tom Conti , talked about on the banks of a Princeton pond). 

Most of the performances have a bit of an “old movie” feeling, with the actors snapping off their lines and not moving their faces as much as they would in a more modern story. A lot of the dialogue is delivered quickly, producing a screwball comedy energy. This comes through most strongly in the arguments between Robert and Kitty about his sexual indiscretions and refusal to listen to her mostly superb advice; the more abstract debates about power and responsibility between Robert and General Groves, and the scenes between Strauss and a Senate aide (Alden Ehrenreich) who is advising him as he testifies before a committee that he hopes will approve him to serve in President Dwight Eisenhower’s cabinet.

But as a physical experience, “Oppenheimer” is something else entirely—it’s hard to say exactly what, and that’s what’s so fascinating about it. I’ve already heard complaints that the movie is “too long,” that it could’ve ended with the first bomb detonating, and could’ve done without the bits about Oppenheimer’s sex life and the enmity of Strauss, and that it’s perversely self-defeating to devote so much of the running time, including the most of the third hour, to a pair of governmental hearings: the one where Oppenheimer tries to get his security clearance renewed, and Strauss trying to get approved for Eisenhower’s cabinet. But the film’s furiously entropic tendencies complement the theoretical discussions of the how’s and why’s of the individual and collective personality. To greater and lesser degrees, all of the characters are appearing before a tribunal and bring called to account for their contradictions, hypocrisies, and sins. The tribunal is out there in the dark. We’ve been given the information but not told what to decide, which is as it should be.

oppenheimer movie review 123telugu

Matt Zoller Seitz

Matt Zoller Seitz is the Editor-at-Large of RogerEbert.com, TV critic for New York Magazine and Vulture.com, and a finalist for the Pulitzer Prize in criticism.

oppenheimer movie review 123telugu

  • Cillian Murphy as J. Robert Oppenheimer
  • Emily Blunt as Katherine 'Kitty' Oppenheimer
  • Matt Damon as Gen. Leslie Groves Jr.
  • Robert Downey Jr. as Lewis Strauss
  • Florence Pugh as Jean Tatlock
  • Benny Safdie as Edward Teller
  • Michael Angarano as Robert Serber
  • Josh Hartnett as Ernest Lawrence
  • Rami Malek as David Hill
  • Kenneth Branagh as Niels Bohr
  • Dane DeHaan as Kenneth Nichols
  • Dylan Arnold as Frank Oppenheimer
  • David Krumholtz as Isidor Isaac Rabi
  • Alden Ehrenreich as Senate Aide
  • Matthew Modine as Vannevar Bush
  • Gary Oldman as Harry S. Truman
  • Alex Wolff as Luis Walter Alvarez
  • Casey Affleck as Boris Pash
  • Jack Quaid as Richard Feynman
  • Emma Dumont as Jackie Oppenheimer
  • Matthias Schweighöfer as Werner Heisenberg
  • David Dastmalchian as William L. Borden
  • Christopher Denham as Klaus Fuchs
  • Josh Peck as Kenneth Bainbridge
  • Tony Goldwyn as Gordon Gray
  • Olivia Thirlby as Lilli Hornig
  • James Remar as Henry Stimson
  • Christopher Nolan

Cinematographer

  • Hoyte van Hoytema
  • Jennifer Lame

Writer (based on the book by)

  • Martin Sherwin
  • Ludwig Göransson

Leave a comment

Now playing.

Anora

Daddy’s Head

Blitz

Terrifier 3

Vettaiyan

Falling Stars

Bad Genius

Lonely Planet

Latest articles.

oppenheimer movie review 123telugu

Bright Wall/Dark Room October 2024: All Hail the Screwball Queen by Olympia Kiriakou

Body Double 50th Anniversary

Panic! At the Disco: Body Double at 40

oppenheimer movie review 123telugu

Chicago International Film Festival Pays Tribute to Hirokazu Kore-Eda

Shrinking Apple TV+

Apple TV+’s “Shrinking” Really Starts Putting the Pieces Together in Second Season

The best movie reviews, in your inbox.

IMAGES

  1. Oppenheimer

    oppenheimer movie review 123telugu

  2. 'Oppenheimer' Review

    oppenheimer movie review 123telugu

  3. Oppenheimer Movie Review

    oppenheimer movie review 123telugu

  4. Oppenheimer Review Telugu

    oppenheimer movie review 123telugu

  5. Oppenheimer Movie (2023) Review, Wiki, Cast & More

    oppenheimer movie review 123telugu

  6. Oppenheimer Movie Review in Telugu

    oppenheimer movie review 123telugu

VIDEO

  1. Oppenheimer

  2. Oppenheimer

  3. Oppenheimer (2023) Movie Review

  4. ⭐️⭐️⭐️⭐️

  5. #oppenheimer Review in telugu short

  6. Oppenheimer