Home

You are here

Ranasthali review: 'రణస్థలి' మూవీ రివ్యూ.

Ranasthali Movie Review In Telugu - Sakshi

మరిన్ని వార్తలు

ranasthali movie review in telugu

Telugu News   |   Latest News Online   |   Today Rasi Phalalu in Telugu   |   Weekly Astrology   |   Political News in Telugu   |   Andhra Pradesh Latest News   |   AP Political News   |   Telugu News LIVE TV   |   Telangana News   |   Telangana Politics News   |   Crime News   |   Sports News   |   Cricket News in Telugu   |   Telugu Movie Reviews   |   International Telugu News   |   Photo Galleries   |   YS Jagan News   |   Hyderabad News   |   Amaravati Latest News   |   CoronaVirus Telugu News   |   Web Stories Live TV   |   e-Paper   |   Education   |   Sakshi Post   |   Business   |   Y.S.R   |   About Us   |   Contact Us   |   Terms and Conditions   |   Media Kit   |   SakshiTV Complaint Redressal

sakshi facebook

© Copyright Sakshi 2023 All rights reserved.

Designed, developed and maintained by Yodasoft Technologies Pvt Ltd

Asianet News Telugu

  • Telugu News
  • Entertainment

Ranasthali Review : రివేంజ్ డ్రామా 'రణస్థలి' రివ్యూ!

చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా కొద్దికాలంగా కంటెంట్ బాగుంటేమాత్రం ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మరో చిత్రమే ‘రణస్థలి’. ఈరోజే థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం.

చిన్న సినిమాగా ఈరోజు (నవంబర్ 26) ప్రేక్షకుల ముందుకు వచ్చిన రివేంజ్ డ్రామా ‘రణస్థలి’(Ranasthali). సురెడ్డి విష్ణు సమర్పణలో ఏ.జె ప్రొడక్షన్ పతాకంపై అనుపమ సురెడ్డి నిర్మించిన చిత్రమే ‘రణస్థలి’. పరశురామ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ధర్మ హీరోగా అమ్ము అభిరామి, చాందిని రావులు హీరోయిన్లుగా నటించారు. ప్రశాంత్, శివ జామి, అశోక్ సంగా, నాగేంద్ర, విజయ్ రాగం..  కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే  టీజర్, ట్రైలర్ లతో ఆకట్టుకున్న ఈ చిత్రం థియేటర్లలో మెప్పించిందా? లేదా? ఇంతకీ కథేంటి? ఎలా ఉందనే విషయాలను రివ్యూలో తెలుసుకుందాం.   

కథ :  బసవ (ధర్మ) సామాన్య కుటుంబానికి చెందిన వాడు. ధర్మకు మరదల్ అమ్ములు (చాందినీ రావు) ఉంటుంది. చిన్నప్పుడే తల్లిదండ్రులు పోవడంతో అమ్ములు బసవ ఇంట్లోనే పెరుగుతుంది. వీరిద్దరినీ బసవ తండ్రి మున్నియ్య (సమ్మెట గాంధీ)  పెంచి పోషిస్తాడు. పెద్దయ్యాయ వీరిద్దరికీ పెళ్లికూడా చేస్తారు. పెళ్లి తర్వాత బసవ కూడా ఆరునెలల్లో ప్రభుత్వ ఉద్యోగం చేరాల్సి ఉంది. ఇంకా సమయం ఉండటం.. కాస్తా అప్పులు కూడా ఉండటంతో చక్రవర్తి (బెనర్జీ) అనే పెద్దమనిషి వద్ద పని చేస్తాడు. అక్కడే అమ్ములు కూడా పనికి చేరుతుంది.  ఓ రోజు చక్రవర్తి  ఇంటికి కూలీపనుల కోసం నలుగురు పనివాళ్లు వస్తారు. చక్రవర్తి ఆదేశం మేరకు వారికి బసవ, అమ్ములు బస ఏర్పాటు చేస్తారు. ఆ నలుగురు వచ్చిన రోజే అమ్ములు, చక్రవర్తి హత్య చేస్తారు. ఇంతకీ అమ్ములు, చక్రవర్తిని చంపిన ఆ నలుగురు ఎవరు? వారి వెనక ఎవరున్నారు? విషయం తెలుసుకున్న బసవ శుత్రువులపై  ఎలా రివేంజ్ తీర్చుకున్నాడనేది మిగతా సినిమా.. 

విశ్లేషణ : రివేంజ్ డ్రామాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. మాస్ ఆడియెన్స్ ను ఎక్కువగా మెప్పించే చిత్రాలివే. తెలుగులో ఇప్పటికే ఇలాంటి చిత్రాలు చాలానే వచ్చాయి. ఇంకా వస్తున్నానే ఉండటం విశేషం. ఈ క్రమంలో తాజాగా రా అండ్ రస్టిక్ రివేంజ్ డ్రామాకా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే ‘రణస్థలి’. మాస్ ఆడియన్స్ కు, అలాగే యాక్షన్ ప్రియులను ఈ చిత్రం  తప్పకుండా  నచ్చుతుంది. ఫ్యామిలీ ఎలిమెంట్స్ కూడా ఉండటంతో ఒకరకంగా అన్ని వర్గాల ప్రేక్షకులు తప్పకుండా చూడదగ్గ సినిమా ఇది. చిత్ర కథ కాస్తా రోటీన్ కు భిన్నంగా ఉంది. సినిమా సాగిన తీరు ఆసక్తికరంగా ఉంటుంది. హీరో ఫ్రెండ్ కిడ్నాప్ ఎపిసోడ్ ద్వారా దర్శకుడి ప్రతిభ ఏంటనేది అర్ధమవుతుంది, మాస్ ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేసే విధంగా ఈ ఎపిసోడ్ ను డిజైన్ చేశారు. అలాగే లాస్ట్ లో వచ్చే ట్విస్ట్ లు కూడా ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఈ సినిమాకి క్లైమాక్స్ ప్రాణం అని చెప్పుకోవచ్చు. స్క్రీన్ ప్లే కూడా ఎక్కడా బోర్ కొట్టదు. ఫైట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్ యాక్షన్ ఎపిసోడ్స్ ను తీర్చిదిద్దిన విధానం మెప్పిస్తుంది. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ ఆసక్తికరంగా ఉంటుంది. ఆడియెన్స్ కు కావాల్సిన అనుభూతిని అందిస్తుంది.

నటీనటుల : బసవ పాత్రలో నటించిన ధర్మ పాత్రకు న్యాయం చేశాడు.  చాలా బాగా నటించాడు. యాక్షన్ సన్నివేశాల్లో అనుభవం ఉన్న హీరోల్లాగా పెర్ఫార్మ్ చేయడం విశేషం. రివేంజ్ డ్రామాలో అన్నీ రకాల హావా భావాలను పలికించారు. ఇక అమ్ములు పాత్ర చేసిన హీరోయిన్ చాందినీ రావు చక్కగా నటించింది. అమ్ము అభిరామి పాత్ర కూడా మెప్పించింది. సమ్మెట గాంధీ హీరో తండ్రి పాత్రగా జీవించేశాడు. విలన్ గా చేసిన శివ కూడా టెరిఫిక్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నాడు. ఇక బెనర్జీ, చంద్ర శేఖర్, మధు మణి, శ్రీనివాస్ వెట్టి, ప్రశాంత్ పాండు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.   

టెక్నీకల్ టీం : డైరెక్టర్ పరశురామ్ శ్రీనివాస్ అనుకున్న పాయింట్ ను ఎంగేజింగ్ గా యాక్షన్ ఎపిసోడ్స్ తో చెప్పడంలో నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యారు. కెమెరామెన్ జాస్టి బాలాజీ  కూడా బాగా సహకరించి మంచి ఔట్పుట్ ఇచ్చాడు. కేశవ్ కిరణ్ సంగీతంలో రూపొందిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతం అనే చెప్పాలి. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా చిత్రాన్ని నిర్మించారు.  రన్ టైం కూడా 2 గంటల 20 నిమిషాలే ఉండడం సినిమాకు మరో ప్లస్ పాయింట్ గా చెప్పుకోవాలి. చిన్న సినిమా అయినా తమదైనంతలో చక్కటి ప్రతిభను చూపారు.

ranasthali movie review in telugu

RELATED STORIES

vennela kishore chaari 111 movie hulchul in ott arj

ఓటీటీలో రచ్చ చేస్తున్న వెన్నెల కిషోర్‌.. ట్రెండింగ్‌లో `చారి 111`

producers dil raju supports ysrcp candidate balineni srinivasareddy requests vote for him ksr

ఆ వైసీపీ నేతను గెలిపించండి.. దిల్ రాజు సంచలన వీడియో వైరల్

nithin doing mind blowing action sequence for thammudu movie arj

ఎనిమిది కోట్లతో భారీ ఫైట్‌ సీక్వెన్స్.. `తమ్ముడు` కోసం నితిన్‌ సాహసం..

pushpa2 first song pushpa release time how is promo arj

పుష్ప2` టైటిల్‌ సాంగ్‌ ప్రోమో వచ్చింది.. పూర్తి పాట వచ్చేది అప్పుడే.. ప్రోమో ఎలా ఉందంటే?

Ram Charan Game Changer movie shooting update dtr

కూతురు పెళ్లి తర్వాత తిరిగొచ్చిన శంకర్.. గేమ్ ఛేంజర్ లేటెస్ట్ అప్డేట్

Recent Stories

Today Panchangam of 25th April 2024 ram

Today Panchangam:నేడు ఉదయమే యమగండం..!

Today Horoscope of 25th April 2024 jvr ram

Today Horoscope: ఓ రాశివారికి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.

IPL 2024 DC vs GT: Rishabh Pant, Akshar Patel, who hit the sky as the limit in the batting.. Delhi's thrilling victory over Gujarat RMA

ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగిన రిషబ్ పంత్, అక్ష‌ర్ ప‌టేల్.. గుజ‌రాత్ పై ఢిల్లీ థ్రిల్లింగ్ విక్ట‌రీ

DC vs GT: 6,6,6,6.. Rishabh Pant's destruction made the Delhi stadium rumble, IPL 2024 RMA

6,6,6,6.. రిషబ్ పంత్ విధ్వంసంతో స్టేడియం ద‌ద్ద‌రిల్లింది.. !

Recent Videos

aditiraohydari latest video

అదితి రావు హైదరి సూపర్ హాట్ పోజులు

Pawan kalyan election campaign

జన సైనికుల్లో జోష్ నింపిన పవన్ కల్యాణ్

Disha Patani Super hot look

సూపర్ హాట్ అందాలతో మతి పోగొడుతున్న దిశా పటాని.

Sonali Bindre Latest Look

ఎన్నాళ్లకు మళ్ళీ ఇలా... సోనాలి బింద్రే గ్లామరస్ లుక్ చూశారా?

Bigg Boss Rithika Inauguration of Sutraa Lifestyle Exhibition at Hotel Taj Krishna Banjara Hills in Hyderabad

సూత్రా ఎగ్జిబిషన్ లాంచింగ్ ఈవెంట్లో బిగ్ బాస్ ఫేమ్ రతిక రోజ్.. బ్లాక్ శారీలో కాక రేపిన అమ్మడు

ranasthali movie review in telugu

  • Cast & crew

Ammu Abhirami in Ranasthali (2022)

Basava is a warrior with a vengeance who is waiting to face off with his enemy Bhadra. Can Basava kill them all? Basava is a warrior with a vengeance who is waiting to face off with his enemy Bhadra. Can Basava kill them all? Basava is a warrior with a vengeance who is waiting to face off with his enemy Bhadra. Can Basava kill them all?

  • Parasuram Srinivas
  • Ammu Abhirami
  • Karnatakapu Dharma

Official Trailer

  • All cast & crew
  • Production, box office & more at IMDbPro

More like this

Dr. 56

User reviews

  • How long is Ranasthali? Powered by Alexa
  • November 26, 2022 (India)
  • AJ Productions
  • See more company credits at IMDbPro

Technical specs

  • Runtime 2 hours 20 minutes

Related news

Contribute to this page.

Ammu Abhirami in Ranasthali (2022)

  • See more gaps
  • Learn more about contributing

More to explore

Production art

Recently viewed

TeluguCinemas.in Telugucinema Tollywood Cinemas Telugucinemas.in Telugu Updates Cinema news latest c

  • workingstills

ranasthali movie review in telugu

  • Release Dates

Ranasthali Movie Review

ranasthali movie review in telugu

 Check out the Review of Ranasthali starring chandini Rao Ammu Abhirami and Dharma  directed by Parasuram Srinivas Produced By Anupama Sureddi under AJ Productions which is released today 

Story 

Both Basava (Dharma) and Ammulu (Chandini Rao) stays in same house After  Ammulu  lost her parents when she was young 

Both Basava and ammulu marries each other  before joining in government job  He wants to do something to pay off his debt without being idle until then. in this process he joins at emperor's place what happened after that forms the rest of the story 

Performances

In this segment we must appreciate Dharma's performance he has done decent job especially in the action scenes  his work is good. Chandini Rao is decent . Ammu Abhiram role is different she has given her best 

Sammeta Gandhi justified his role  shiva Jami, seen ,Banerjee, Chandrasekhar, Madhu Mani, Srinivas Vetti and Prashanth Pandu have done decent job 

Technical Aspects 

Director Parasuram Srinivas narration is good dialogues are perfect Production values are uncompromising and the makers has good standards . Screenplay is perfect 

Fights are unique cinematography is perfect  Music has taken the film to Next level 

Verdict: 

Ranasthali is a pakka mass action Entertainer don't miss 

Telugucinemas.in Rating 3.25/5

ranasthali movie review in telugu

 alt=

  • Today's News
  • Photo Stories
  • Other Sports

You are here

Ranasthali movie review.

 - Sakshi Post

Geethanjali Malli Vachindi Movie Review

Manjummel boys movie review, rating, family star review, rating, tillu square movie review, rating, the goat life movie review,rating.

sakshi koo

News   |   Politics   |   Entertainment   |   Lifestyle   |   Sports   |   Photos   |   Videos   |   Tech   |   Live TV   |   e-Paper   |   Education   |   Sakshi   |   Y.S.R   |   About Us   |   Contact Us   |   Privacy Policy   |   Media Kit   |   SakshiTV Complaint Redressal

© Copyright Sakshi Post 2024 All rights reserved.

Powered by Yodasoft Technologies Pvt Ltd

  • ENGLISH HINDI MALAYALAM TAMIL TELUGU KANNADA BENGALI  

Ranasthali Telugu Movie

Ranasthali is an Indian movie directed by Parasuram Srinivas starring Dharma. Music for the Movie is composed by Kesava Kiran.

Director: Parasuram Srinivas Music Director: Kesava Kiran Cinematographer: Jasti Balaj Editor: Bhuvan Chandrasekar Action Choregrapher: Dragon Prakash

  • Restaurants
  • Guest Houses
  • Attractions
  • Real Estate
  • Discussions
  • Yellow Pages
  • Movers and Packers Hyderabad
  • List of Software Companies
  • Companies in Hyderabad
  • Old Age Homes in Hyderabad
  • Event Management Companies
  • Budget Hotels in Hyderabad
  • SAP Institutes in Hyderabad
  • Home Tutions in Hyderabad
  • Hotel Management Colleges
  • Polytechnic Colleges
  • ICSE Schools in Hyderabad
  • Placement Consultants
  • Hotels in Hyderabad
  • Builders in Hyderabad
  • Web Designing Companies
  • List of Pharma Companies
  • Biotech Companies
  • Architects in Hyderabad
  • Sarees in Hyderabad
  • Swimming Pools

Ranasthali Reviews

Ranasthali (telugu) reviews

  • Cast Neela Madhava Dharma, Ammu Abhirami, Chandni Rao, Shiva Jami, Venu Banerjee, Chatrapathi Sekhar Wrong? Add More Do you have the correct data? Yes No Cancel ⊗
  • Music Kesava Kiran Wrong? Add More Do you have the correct data? Yes No Cancel ⊗
  • Director Parasuram Srinivas Wrong? Add More Do you have the correct data? Yes No Cancel ⊗
  • Theatres Not screening currently in any theatres in Hyderabad . Wrong? Add More Do you have the correct data? Yes No Cancel ⊗

{{todos[0].text}}

  • Discussion Forums
  • Classifieds
  • Personals/Singles
  • Add An Event
  • Add A Business/Service
  • Internships
  • Terms of Use
  • Malayalam Movies
  • Tamil Movies
  • Telugu Movies

Ranasthali (2022)

Ranasthali

Movie: Ranasthali

User Rating: 3/5 From 1 User(s)

Language: Telugu

Cast: Neela Madhava Dharma, Ammu Abhirami, Chandini Rao... View full

Director: Ranasthali

ranasthali movie review in telugu

Thanks For Rating

Reminder successfully set, select a city.

  • Nashik Times
  • Aurangabad Times
  • Badlapur Times

You can change your city from here. We serve personalized stories based on the selected city

  • Edit Profile
  • Briefs Movies TV Web Series Lifestyle Trending Medithon Visual Stories Music Events Videos Theatre Photos Gaming

Abhishek shields father Amitabh from the crowd

Abhishek Bachchan shields his father Amitabh Bachchan from the crowd, wins hearts with his touching gesture

Alia dazzles in Rs 1.32 Lakh pearl sharara set

Alia Bhatt dazzles in a pearl sharara set worth Rs 1.32 Lakh at Sanjay Leela Bhansali's Heeramandi premiere

Aditi stuns in anarkali set worth Rs 79K

Aditi Rao Hydari stuns in a multicolored anarkali set worth Rs 79,500 at 'Heeramandi' premiere

Anant Ambani's expensive car collection

A glimpse into Anant Ambani's expensive car collection

Ananya, Aditya twin in blue at Heeramandi show

Ananya Panday and Aditya Roy Kapur twin in blue outfits at 'Heeramandi' premiere - WATCH

Inside pics from SLB's Heeramandi screening

Sanjay Leela Bhansali poses with Salman Khan, Alia Bhatt, Rekha and others as he turns perfect host at Heeramandi screening - See inside photos

Movie Reviews

Silence 2: The Night Owl Bar Shootout

Silence 2: The Night Ow...

Amar Singh Chamkila

Amar Singh Chamkila

Bade Miyan Chote Miyan

Bade Miyan Chote Miyan

Maidaan

Kung Fu Panda 4

Godzilla x Kong: The New Empire

Godzilla x Kong: The Ne...

Crew

Swatantrya Veer Savarka...

Madgaon Express

Madgaon Express

Ae Watan Mere Watan

Ae Watan Mere Watan

  • Movie Listings

ranasthali movie review in telugu

​Sagarika Ghatge enchants in stunning ethnic ensembles​

ranasthali movie review in telugu

​Handsome looks of actor Sivakarthikeyan​

ranasthali movie review in telugu

Breathtaking pictures of ‘Heeramandi’ actress Aditi Rao Hydari

ranasthali movie review in telugu

Sanyogita Yadav's gorgeous pics in red

ranasthali movie review in telugu

Sonakshi Sinha radiates ethnic bliss in a teal-hued embroidered kurta set

ranasthali movie review in telugu

Aditi Rao Hydari looks radiant in her latest photo shoot!

ranasthali movie review in telugu

Glimpses of Aparna Das' radiant Haldi celebration!

ranasthali movie review in telugu

Khushi Kapoor's sun-kissed moments with her pet are picture-perfect

ranasthali movie review in telugu

Kareena Kapoor to Parineeti Chopra: 5 Bollywood actresses who debunked pregnancy rumours in a hilarious way

ranasthali movie review in telugu

Rashmika Mandanna radiates elegance in traditional indian attire

ranasthali movie review in telugu

LSD 2: Love Sex Aur Dh...

ranasthali movie review in telugu

The Legacy Of Jineshwa...

ranasthali movie review in telugu

Do Aur Do Pyaar

ranasthali movie review in telugu

Luv You Shankar

ranasthali movie review in telugu

Mamu Makandaar

ranasthali movie review in telugu

30 Hours Survival: Gau...

ranasthali movie review in telugu

Detective Nysa

ranasthali movie review in telugu

Bade Miyan Chote Miyan...

ranasthali movie review in telugu

The Defective Detectiv...

ranasthali movie review in telugu

Love Lies Bleeding

ranasthali movie review in telugu

The First Omen

ranasthali movie review in telugu

Knox Goes Away

ranasthali movie review in telugu

Godzilla x Kong: The N...

ranasthali movie review in telugu

Arthur The King

ranasthali movie review in telugu

Finder: Project 1

ranasthali movie review in telugu

Never Escape

ranasthali movie review in telugu

Vallavan Vaguthadhada

ranasthali movie review in telugu

Vaa Pagandaya

ranasthali movie review in telugu

Oru Thavaru Seidhal

ranasthali movie review in telugu

Marivillin Gopurangal

ranasthali movie review in telugu

Varshangalkku Shesham

ranasthali movie review in telugu

The Goat Life

ranasthali movie review in telugu

Vayassethrayayi Muppat...

ranasthali movie review in telugu

Secret Home

ranasthali movie review in telugu

Jananam 1947 Pranayam ...

ranasthali movie review in telugu

Anchakkallakokkan

ranasthali movie review in telugu

Naalkane Aayama

ranasthali movie review in telugu

Dasavarenya Sri Vijaya...

ranasthali movie review in telugu

Night Curfew

ranasthali movie review in telugu

Appa I Love You

ranasthali movie review in telugu

Bharjari Gandu

ranasthali movie review in telugu

Avatara Purusha 2

ranasthali movie review in telugu

Bengal Police Chapter ...

ranasthali movie review in telugu

The Red Files

ranasthali movie review in telugu

Chotto Piklu

ranasthali movie review in telugu

Sheran Di Kaum Punjabi...

ranasthali movie review in telugu

Jeonde Raho Bhoot Ji

ranasthali movie review in telugu

Daddy Samjheya Karo

ranasthali movie review in telugu

Chal Bhajj Chaliye

ranasthali movie review in telugu

Fer Mamlaa Gadbad Hai

ranasthali movie review in telugu

Rajkaran Gela Mishit

ranasthali movie review in telugu

Alibaba Aani Chalishit...

ranasthali movie review in telugu

Shishyavrutti

ranasthali movie review in telugu

Bhagirathi Missing

ranasthali movie review in telugu

Lockdown Lagna

ranasthali movie review in telugu

Mahadev Ka Gorakhpur

ranasthali movie review in telugu

Nirahua The Leader

ranasthali movie review in telugu

Tu Nikla Chhupa Rustam...

ranasthali movie review in telugu

Rowdy Rocky

ranasthali movie review in telugu

Mental Aashiq

ranasthali movie review in telugu

Raja Ki Aayegi Baaraat...

ranasthali movie review in telugu

Bol Radha Bol

ranasthali movie review in telugu

31st December

ranasthali movie review in telugu

Maru Mann Taru Thayu

ranasthali movie review in telugu

Sorry Sajna

ranasthali movie review in telugu

Prem Ni Pathsala

ranasthali movie review in telugu

Yaa Devi Sarvabhuteshu...

ranasthali movie review in telugu

Jhopadpatti

ranasthali movie review in telugu

Jajabara 2.0

ranasthali movie review in telugu

Operation 12/17

ranasthali movie review in telugu

Dui Dune Panch

ranasthali movie review in telugu

Kemiti E Sampark

  • Ranasthalam

Your Rating

Write a review (optional).

  • Movie Listings /

Ranasthalam UA

ranasthali movie review in telugu

Would you like to review this movie?

ranasthali movie review in telugu

Cast & Crew

ranasthali movie review in telugu

Latest Reviews

Dil Dosti Dilemma

Dil Dosti Dilemma

The Sympathizer

The Sympathizer

Adrishyam: The Invisible Heroes

Adrishyam: The Invisible Heroe...

Baby Reindeer

Baby Reindeer

Fallout

Ranasthalam - Official Trailer

ranasthali movie review in telugu

Users' Reviews

Refrain from posting comments that are obscene, defamatory or inflammatory, and do not indulge in personal attacks, name calling or inciting hatred against any community. Help us delete comments that do not follow these guidelines by marking them offensive . Let's work together to keep the conversation civil.

  • What is the release date of 'Ranasthalam'? Release date of Satyam Rajesh and Jabardasth Appa Rao starrer 'Ranasthalam' is 2019-11-29.
  • Who are the actors in 'Ranasthalam'? 'Ranasthalam' star cast includes Satyam Rajesh, Jabardasth Appa Rao, Shalu and Chatrapathi Sekhar.
  • Who is the director of 'Ranasthalam'? 'Ranasthalam' is directed by Aadi Aravala.
  • Who is the producer of 'Ranasthalam'? 'Ranasthalam' is produced by Kavali Raju.
  • What is Genre of 'Ranasthalam'? 'Ranasthalam' belongs to 'Action,Drama,Romance' genre.
  • In Which Languages is 'Ranasthalam' releasing? 'Ranasthalam' is releasing in Telugu.

Visual Stories

ranasthali movie review in telugu

Entertainment

ranasthali movie review in telugu

Mouni Roy captivates with her ethereal saree elegance

ranasthali movie review in telugu

Kajal Aggarwal's white floral lehenga is the perfect look for your friend's summer wedding

ranasthali movie review in telugu

​10 adorable saree looks of Dharshana Sripal​

ranasthali movie review in telugu

10 ways to add calcium-rich fish in daily diet

ranasthali movie review in telugu

Rakul and Jackky offer glimpse inside new parliament building

ranasthali movie review in telugu

​In pics: Maanas Nagulapalli's dapper looks ​

ranasthali movie review in telugu

Do you throw away garlic peels? Read this

Upcoming Movies

Man Of The Match

Man Of The Match

Popular movie reviews.

Tillu Square

Tillu Square

Tenant

Om Bheem Bush

Baby

Family Star

Hanuman

Ooru Peru Bhairavakona

  • Movie Schedules
  • OTT and TV News

ranasthali movie review in telugu

Most Viewed Articles

  • Jai Hanuman’s new poster launched; Film to release in IMAX 3D
  • OTT movies and series releasing this week
  • Not Vijay, but this versatile actor is the initial choice for Ghilli
  • Vijay Deverakonda’s The Family Star locks its OTT release date
  • Shah Rukh Khan to play a don in King?
  • OTT: Hotstar confirms this aspect about Manjummel Boys’ digital debut
  • Actress Aparna Das ties the knot with Manjummel Boys actor Deepak Parambol
  • COVID days back for Tollywood; Industry facing content shortage
  • Rajinikanth’s Coolie glimpse gets mixed reactions
  • Vetrimaaran – I don’t think my project with Thalapathy Vijay will happen

Recent Posts

  • Allari Naresh talks about his working experience with Bapu & K. Vishwanath
  • ఓటిటి లో స్ట్రీమింగ్ కి వచ్చేసిన గోపీచంద్ ‘భీమా’
  • ఇంట్రెస్టింగ్ : విజయ్ ఓకే … ఇక పవన్, వరుణ్ వంతు
  • Vishal’s Rathnam locks its runtime
  • Glamorous Pics : Tamannaah Bhatia
  • Photos : Amazing Shriya Saran

IMAGES

  1. Ranasthali Movie Review in Telugu||Ranasthali review||

    ranasthali movie review in telugu

  2. 'Ranasthali' Telugu Movie Review And Rating

    ranasthali movie review in telugu

  3. Ranasthali (2022)

    ranasthali movie review in telugu

  4. Ranasthali

    ranasthali movie review in telugu

  5. Ranasthali Teaser Poster on Behance

    ranasthali movie review in telugu

  6. Ranasthali Telugu Movie

    ranasthali movie review in telugu

VIDEO

  1. Ratsasan Tamil Movie Loud Review

  2. Nepali movie hos ta esto 🙉

  3. Thalaivii

  4. Ranasthali Movie Team Exclusive Interview

  5. Ranasthali Public Talk

  6. Ranasthali Movie Review in Telugu||Ranasthali review||

COMMENTS

  1. 'Ranasthali' Telugu Movie Review And Rating

    Ranasthali is a Telugu movie released on 25 Nov, 2022 which is directed by Parasuram Srinivas and featured Ammu Abirami, Sammeta Gandhi, Banerjee, Roopa.

  2. Ranasthali review ఆకట్టుకొనే ...

    Ranasthali is a Telugu movie Which hits the Theatres on November 26th. Dharma, Ammu Abhirami, Chandini Rao are the lead actors. Here is the review by Telugu filmibeat.

  3. Ranasthali Review : రివేంజ్ డ్రామా 'రణస్థలి' రివ్యూ!

    Telugu News. Entertainment. Ranasthali Review : రివేంజ్ డ్రామా 'రణస్థలి' రివ్యూ! First Published Nov 26, 2022, 5:46 PM IST.

  4. Ranasthali (2022)

    Ranasthali: Directed by Parasuram Srinivas. With Ammu Abhirami, Banerjee, Karnatakapu Dharma, Sammeta Gandhi. Basava is a warrior with a vengeance who is waiting to face off with his enemy Bhadra. Can Basava kill them all?

  5. Ranasthali Movie Review

    Ranasthali Movie Review : తెలుగులో రా అండ్ రస్టిక్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది రణస్థలి మూవీ, సినిమా టీమ్ గట్టిగా ప్రమోషన్స్ చేయడంతో సినిమా మీద బజ్ ...

  6. Ranasthali (film)

    Ranasthali is a 2022 Indian Telugu-language action drama film directed by Parasuram Srinivas and starring Ammu Abhirami, Dharma, and Chandni Rao. ... raw and rustic movies will like this movie". References External links. Ranasthali at IMDb; This page was last edited on 17 March 2024, at 01:18 (UTC). Text is available under the Creative ...

  7. Ranasthali Movie: Showtimes, Review, Songs, Trailer, Posters, News

    Ranasthali is a Telugu movie released on 25 Nov, 2022. The movie is directed by Parasuram Srinivas and featured Ammu Abirami and Chatrapathi Sekhar as lead characters.

  8. Ranasthali Movie Review

    Check out the Review of Ranasthali starring chandini Rao Ammu Abhirami and Dharma directed by Parasuram Srinivas Produced By Anupama Sureddi under AJ Productions which is released today . Story . Both Basava (Dharma) and Ammulu (Chandini Rao) stays in same house After Ammulu lost her parents when she was young

  9. Ranasthali

    Movie Details:A Parasuramsrinivas Film Banner: AJ ProductionsDirector: Parasuram SrinivasCo-producer: Lakshmi Jyothi SrinivasProducer: Anupama Sureddi Music:...

  10. Ranasthali Movie Review

    Ranasthali has been made by AJ Productions and presenter Sureddi Vishnu with writer-director Parasuram Srinivas. Produced By Anupama Sureddi, the film has Ammu Abhirami and Dharma in the lead. Chandni Rao, Prashanth Pandu, Sammeta Gandhi, Banerjee, and several others have also acted in this film, which started to be screened on several screens in the Telugu States today (November 26). Story ...

  11. Ranasthali (2022)

    Ranasthali (2022), Drama released in Telugu language in theatre near you in trivandrum. Know about Film reviews, lead cast & crew, photos & video gallery on BookMyShow.

  12. Ranasthali Movie Review: రణస్థలి మూవీ ఎలా ఉందంటే?

    Ranasthali Movie Review: రణస్థలి మూవీ ఎలా ఉందంటే? By Vijaya-November 26, 2022 4:08 pm. సినిమా పెద్దదైనా.. చిన్నదైనా.. కంటెంట్ ఉంటే సూపర్ హిట్టే అని ఇప్పటికే తెలుగులో ...

  13. Ranasthali

    AJ Productions & Sureddi Vishnu Presents, Latest Upcoming Telugu Movie " Ranasthali" Trailer, Written & Directed By Parasuram Srinivas, Produced By Anupama S...

  14. Ranasthali

    AJ Productions & Sureddi Vishnu Presents, Latest Upcoming Telugu Movie " Ranasthali" Teaser, Written & Directed By Parasuram Srinivas, Produced By Anupama Su...

  15. Ranasthali

    Ranasthali is an Indian movie directed by Parasuram Srinivas starring Dharma. Music for the Movie is composed by Kesava Kiran.

  16. Ranasthali

    Ranasthali - Official Teaser. Sep 20, 2022, 12:38PM IST Source: YouTube. Watch the Official Teaser from Telugu movie 'Ranasthali' starring Ammu Abhirami, Karnatakapu Dharma and Chandni Rao ...

  17. Ranasthali review: Ranasthali (Telugu) Movie Review

    The fullhyd.com review of Ranasthali (the Telugu movie with Neela Madhava Dharma and Ammu Abhirami), plus reviews and comments by plenty of Hyderabadis. Monday, 15 April 2024 » Login All Locations Upcoming Events All Events Movies Discounts

  18. Ranasthali (2022)

    Ranasthali (2022), Drama released in Telugu language in theatre near you in vizag-visakhapatnam. Know about Film reviews, lead cast & crew, photos & video gallery on BookMyShow.

  19. Ranasthali Movie Cast, Review, Wallpapers & Trailer

    Movie: Ranasthali. User Rating: 3/5 From 1 User(s) Language: Telugu Cast: Neela Madhava Dharma, Ammu Abhirami, Chandini Rao...View full. Director: Ranasthali

  20. Ranasthalam Movie: Showtimes, Review, Songs, Trailer, Posters, News

    Ranasthalam is a Telugu movie released on 29 Nov, 2019. The movie is directed by Aadi Aravala and featured Satyam Rajesh, Jabardasth Appa Rao, Shalu and Chatrapathi Sekhar as lead characters ...

  21. Telugu Movie Reviews

    OTT Review : Bhamakalapam 2 - Telugu film on Aha. Review : Rajadhani Files - Disappointing political drama. Review : True Lover - Realistic but overstretched. Review : Ravi Teja's Eagle - Explodes in parts. Review : Rajinikanth's Lal Salaam - Dull and disappointing. Review : Yatra 2 - Treat for YS Jagan fans.

  22. Ranasthali Movie Review in Telugu||Ranasthali review||

    Ranasthali Movie Review in Telugu||Ranasthali review||#ranasthalimovie#reviewfor more videos and updates please do subscribe our channel

  23. Ranasthali Movie Review Telugu

    #ranasthali #ranasthalireview #ranasthalimoviereview