Wikitelugu

Steve jobs biography in Telugu స్టీవ్ జాబ్స్ జీవిత చరిత్ర

Table of Contents

స్టీవ్ జాబ్స్ బయోలాజికల్ పేరెంట్స్:

అబ్దుల్ ఫత్తాహ్ జందలి అనే అరబ్ ముస్లిం యువకుడు తన పిహెచ్.డి ని  పూర్తి చేయడానికి యూఎస్ లోని యూనివర్సిటీ అఫ్ విస్కాన్సిన్ కి వస్తాడు అక్కడ తను టీచింగ్ కూడా చేసేవాడు తాను చెప్పే క్లాస్ లో కాథోలిక్ అమ్మాయి జొఅన్నె కరోల్  శిబెల్ తో ప్రేమలో పడతాడు.

కరోల్ ఫ్యామిలీ కి ఈ సంబంధం నచ్చలేదు జందాలిని వదిలేయమని చెప్పారు కానీ కరోల్ రిలేషన్ ని కొనసాగిస్తోంది. 1954 లో కరోల్ వేసవి సెలవులు గడపడానికి వెళ్ళినప్పుడు ప్రెగ్నెంట్  అయ్యింది. కరోల్ ఫ్యామిలీ జందలితో పెళ్లికి అంగీకరించలేదు, ఆ రోజుల్లో అబార్షన్ చేయడం చట్ట విరుద్ధం అందుకే తన బిడ్డని దత్తత ఇచ్చేయాలి అనుకుంది. శిబెల్ సాన్ ఫ్రాన్సిస్కో లో ఫిబ్రవరి 24 , 1955 లో స్టీవ్ జాబ్స్ కి జన్మనిచ్చిది.

మరో వైపు పాల్ రెయిన్ హోల్డ్ జాబ్స్ తను పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి ని వెతుక్కుంటూ సాన్ ఫ్రాన్సిస్కో వచ్చాడు అక్కడ క్లారా హాగోపియాన్ ను కలిసి పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళకి పిల్లలు లేకపోవడం వల్ల స్టీవ్ జాబ్స్ ని దత్తత తీసుకుంటారు .

స్టీవ్ జాబ్స్ బాల్యం :

చిన్నతనం లో స్టీవ్ జాబ్స్ తన తండ్రి తో పాటు గ్యారేజ్ లో సమయం కేటాయించడానికి ఇష్టపడేవారు. 10 సంవత్సరాలు ఉన్నపుడు స్టీవ్ కోరిక ఎలక్ట్రానిక్స్ వైపు మళ్లింది. స్కూల్ లో స్టీవ్ జాబ్స్ ఎవరితో స్నేహం చేయలేదు కానీ ఇంటి ప్రక్కన ఉండే ఇంజనీర్స్ తో స్నేహం చేసేవారు.

1967 లో స్టీవ్ జాబ్స్ ఫ్యామిలీ కాలిఫోర్నియా కు బదిలీ అయ్యారు. 13సంవత్సరాలు ఉన్నపుడు తనకు తెలియకుండానే హెచ్ పి (HP) కో ఫౌండర్ బిల్ హ్యూలెట్ ను తన ఎలక్ట్రానిక్స్ పార్ట్స్ కోసం కొన్ని పార్ట్స్ అడిగాడు అప్పుడు బిల్ హ్యూలెట్ ఎలక్ట్రానిక్స్ పార్ట్స్ ఇవ్వడమే కాకుండా వేసవి కాలంలో తన దగ్గర జాబ్ లో పెట్టుకున్నాడు.

స్టీవ్ జాబ్స్ కి ఎలక్ట్రానిక్స్ లో ఇంట్రెస్ట్ ఉన్న బిల్ ఫెర్నాండేజ్ మరియు స్టీవ్ వజ్ నియాక్ స్నేహితులు అయ్యారు. స్టీవ్ జాబ్స్ కి స్కూల్ అంటే ఇష్టం ఉండేది కాదు మరియు స్పోర్ట్స్ కూడా ఆడేవారు కాదు. అదే సమయంలో క్రిసన్ బ్రెన్నాన్ తో ప్రేమ లో పడ్డారు.

రీడ్ కాలేజీ లో అడ్మిషన్ తీసుకున్న కొన్ని రోజులకే మానేసారు, ఎందుకంటే అక్కడ ఫీజు చాలా ఎక్కువ ఉండేది ఆ తర్వాత కాలిగ్రఫీ నేర్చుకున్నారు అందుకనే మాక్ లో అనేక విధాల ఫాంట్స్ ఉంటాయి. రీడ్ కాలేజీ కి వెళ్లడం లేదని తన గర్ల్ ఫ్రెండ్ కి చెప్పగా తానూ కూడా సపోర్ట్ చేసింది.కొన్ని రోజుల తర్వాత గర్ల్ ఫ్రెండ్ కూడా కలవడం తగ్గించింది. ఆ సమయం లో ఫ్రెండ్స్ రూమ్ లో ఫ్లోర్ పై పడుకునేవారు. ఆహరం కోసం కోక్ బాటిల్స్ అమ్ముకున్నారు ఇంకా అక్కడే ఉన్న హరే రామ టెంపుల్ లో వారానికి ఒక సారి వెళ్లి అక్కడ పెట్టే భోజనం తినేవారు.

స్టీవ్ జాబ్స్, వజ్ నియాక్ స్టార్ట్ అప్ :

1973 లో స్టీవ్ వజ్ నియాక్ పాంగ్ అనే గేమ్ ని డిజైన్ చేసాడు ఈ గేమ్ ని స్టీవ్ జాబ్స్ అటారీ ఇంకనే కంపెనీ కి ఇచ్చారు అప్పుడు ఆ కంపెనీ స్టీవ్ జాబ్స్ ఈ గేమ్ ని తయారు చేసాడు అనుకొని తనకి టెక్నీషియన్ జాబ్ ఇచ్చారు. తనలో ఆధ్యాత్మికత ని పెంచడానికి ఇండియా వెళ్లాలని అనుకున్నారు అక్కడ పని చేస్తూ డబ్బులు జమ చేసేవారు. ఆ డబ్బులతో ఇండియా లో ఏడూ నెలలు గడిపారు.

వజ్ నియాక్ కాస్ట్ డిజిటల్ బ్లూ బాక్స్ ని తయారు చేసినప్పుడు వీటిని అమ్మి డబ్బును సంపాదించాలని అనుకున్నారు కానీ ఈ బ్లూ బాక్స్ ఆ సమయం లో ఇల్లీగల్ కాబట్టి పెద్దగా సంపాదించలేదు. కానీ ఎలక్ట్రానిక్ డివైసెస్ అమ్మి బాగా సంపాదించ వచ్చు అని స్టీవ్ జాబ్స్ మరియు వజ్ నియాక్ కు అర్థమైంది.

ఆపిల్ 1 కంప్యూటర్ :

మార్చి 5, 1975 లో స్టీవ్ వజ్ నియాక్ హోమ్ బ్రు కంప్యూటర్ క్లబ్ కి వెళ్లి చాలా ప్రేరణ పొందాడు. ఈ క్లబ్ లో కంప్యూటర్ పై ఆసక్తి ఉన్న వాళ్ళు అక్కడ కలుసుకునేవారు. అక్కడి ఇన్స్పిరేషన్ తో 1976 వజ్ నియాక్ ఆపిల్ 1 కంప్యూటర్ ని డిజైన్ చేసాడు.

ఆపిల్ 1 కంప్యూటర్ ని స్టీవ్ జాబ్స్ కి చూపించగా తానూ ఆపిల్ 1 ని అమ్మాలని నిర్ణయించుకున్నారు. ఇక ఆ రోజు స్టీవ్ జాబ్స్ , వజ్ నియాక్,రోనాల్డ్ వేన్ ముగ్గురు కలిసి స్టీవ్ జాబ్స్ గ్యారేజ్ లో ఆపిల్ కంపెనీ ని స్థాపించారు. కొన్ని రోజుల తర్వాత వేన్ కంపెనీ వదిలేసాడు ఆ తర్వాత జాబ్స్, వజ్ నియాక్ కంపెనీ కో ఫౌండర్స్ అయ్యారు.

ఆపిల్ కంపెనీ పేరు :

ఆపిల్ కి ఆపిల్ పేరు ఎలా వచ్చింది అంటే,స్టీవ్ జాబ్స్ ఒరెగాన్ లో ఆపిల్ ఫారం లో కొంత సమయం గడిపి తిరిగి వచ్చేటప్పుడు వజ్ నియాక్ కి తన కంప్యూటర్ పేరు ఆపిల్ పెడదామని చెప్పాడు. కానీ కంప్యూటర్ పేరు కొన్ని టెక్నికల్ వర్డ్స్ ఉపయోగించి పెడితే బాగుంటుందని అనుకున్నారు. వేరే పేరు వాళ్ళకి తోచక పోవడం లేక నచ్చక పోవడం వల్ల ఆపిల్ నే ఫైనల్ గా కంప్యూటర్ పేరు గా నిర్ణయించారు.

ఆపిల్ 1 కంప్యూటర్ లో చిప్ తో కూడిన సర్క్యూట్ బోర్డు, డుమోంట్ టీవీ సెట్, పానాసోనిక్ కాస్సెట్ టేప్ డెక్ మరియు ఒక కీబోర్డ్ ను ఉపయోగించి ఆపిల్ 1 కంప్యూటర్ ని సుమారుగా తనకి 21 సంవత్సరంలో ఉన్నపుడు ప్రారంభించారు. స్టీవ్ జాబ్స్ ఇన్వెస్టర్స్ కోసం గంటల కొద్దీ తన కిచెన్ లో నుండి కాల్స్ చేసి మాట్లాడేవారు. ఇదే సమయంలో తన గర్ల్ ఫ్రెండ్ బ్రెన్నాన్ తో మరొకసారి ప్రేమలో పడతారు.

స్టీవ్ జాబ్స్ గర్ల్ ఫ్రెండ్ :

1977 లో జాబ్స్ మరియు వజ్ నియాక్ ఆపిల్ 2 కంప్యూటర్ ని రీలీజ్ చేసారు. ఆ సమయంలో అదొక పెద్ద సక్సెసఫుల్ ప్రోడక్ట్ గా మారింది. స్టీవ్ జాబ్స్ గర్ల్ ఫ్రెండ్ కూడా ఆపిల్ కంపెనీ లో పని చేయడం స్టార్ట్ చేసింది, అదే సమయంలో తను ప్రెగ్నెంట్ అయ్యింది ఈ విషయం స్టీవ్ జాబ్స్ కి చెప్పింది. స్టీవ్ జాబ్స్ కి ఈ విషయం నచ్చలేదు అలాగని అబార్షన్ కూడా చేయించలేదు.

తన గర్ల్ ఫ్రెండ్ కడుపులో ఉన్నది తన బిడ్డ కాదని స్టీవ్ జాబ్స్ కి డౌట్ ఉండేది అంతేకాకుండా డబ్బుల సహాయం కూడా చేసేవాడు కాదు. దీనివల్ల బ్రెన్నాన్ చాలా కష్టాలు అనుభవించింది కానీ చివరికి వీళ్ళిద్దరిని రాబర్ట్ ఫ్రిడ్ల్యాండ్ అనే ఫ్రెండ్ కలిపాడు.స్టీవ్ జాబ్స్ తన నాన్న వయసు 23 సంవత్సరంలో ఉన్నపుడు పుట్టాడు అలాగే స్టీవ్ జాబ్స్ కి కూడా 23 ఏళ్ళు ఉన్నపుడు పాప పుట్టింది. ఇద్దరు కూతురి పేరు లిసా పెట్టాలని అనుకున్నారు.

ఆ సమయంలో స్టీవ్ జాబ్స్ ఒక కంప్యూటర్ ని మార్కెట్ లో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆ కంప్యూటర్ కి తన కూతురి పేరు పెట్టాలని అనుకున్నారు.కానీ బ్రెన్నాన్ దీనికి ఒప్పుకోలేదు.అప్పుడు స్టీవ్ జాబ్స్ తెలివిగా “లోకల్ ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ ” అనే పేరు ని సృష్టించాడు.ఈ పేరు షార్ట్ ఫామ్ ని లిసా గా చేసి ఆపిల్ “లిసా” అనే కంప్యూటర్ ని రిలీజ్ చేసారు.

1978 లో నే $1 మిలియన్ డాలర్ సంపాదించాడు అప్పుడు తన వయసు 23 సంవత్సరాలు. 25 ఏళ్ళు వచ్చేటప్పటికి $250 మిలియన్ డాలర్స్ సంపాదించాడు.ఇలా అతి చిన్న వయసులోనే ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో చోటు సంపాదించారు.

స్టీవ్ జాబ్స్ సక్సెస్ :

1978 సంవత్సరంలో మైక్ స్కాట్ కంపెనీ సిఈఓ గా నియమించబడ్డారు, ఈ సమయంలో కంపెనీ చాలా సమస్యలు ఎదురుకోవలిసి వచ్చింది. 1983 లో పెప్సీ కోల కంపెనీ సీఈఓ ని ఆపిల్ సీఈఓ గా చేరమన్నాడు. నువ్వు జీవితాంతం చక్కెర నీళ్లు అమ్ముతావా లేక ప్రపంచం మొత్తని మార్చే అవకాశాన్ని వినియోగించుకుంటావా అని ప్రశ్నించాడు.

1984 లో ఆపిల్ మసీన్తోష్ రిలీజ్ చేసింది ఇది లిసా కంప్యూటర్ ని ఆధారంగా చేసుకొని తయారు చేసారు. అదే సమయంలో బిల్ గేట్స్ కూడా మైక్రోసాఫ్ట్ కంపెనీ ని స్టార్ట్ చేసి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేసాడు.

అయితే బిల్ గేట్స్ ఆపిల్ కంపెనీ తయారు చేసే అప్లికేషన్ కొన్ని రోజులు ఆపాలని కోరాడు. ఎందుకంటే బిల్ గేట్స్ తాను తను తయారు చేసే ఆపరేటింగ్ సిస్టమ్ ఒకేమాదిరి ఆపిల్ లాగానే ఉందని ఎవ్వరు అనకూడదని ఆపిల్ అప్లికేషన్స్ ఆపమని కోరాడు.తను సొంతంగా విండోస్ ని తయారు చేసి లైసెన్స్ వచ్చిన తర్వాత ఆపిల్ అప్లికేషన్స్ ని స్టార్ట్ చేసుకోమని కోరాడు.

స్టీవ్ జాబ్స్ ఆపిల్ ను వదిలేయడం:

అప్పటి సీఈఓ స్క్యూలీ (John Sculley) మైక్రోసాఫ్ట్ కి లైసెన్స్ ఇచ్చాడు ఆ తర్వాత ఆపిల్ కంపెనీ కి కష్టాలు ఎదురు అయ్యాయి.మైక్రోసాఫ్ట్ చీప్ అవ్వడం వల్ల ఆపిల్ కన్నా మైక్రోసాఫ్ట్ సేల్స్ బాగా పెరిగాయి. స్క్యూలీ కి జాబ్స్ కి చాల విషయాల్లో మనస్పర్థలు వచ్చాయి. చివరికి 1985 లో బోర్డు అంత జాబ్స్ ని మసీన్తోష్ నుంచి తీసేసి న్యూ ప్రోడక్ట్ అభివృద్ధి కి మార్చారు. ఇలా చేసిన తర్వాత జాబ్స్ కి పవర్ లేకుండా పోయింది.సెప్టెంబర్ 17, 1985  లో ఇదంతా నచ్చక స్టీవ్ జాబ్స్ మరియు కొంత సీనియర్ ఉద్యోగులు ఆపిల్ కంపెనీ ని వదిలేసారు. ఈ సమయంలో స్టీవ్ జాబ్స్ నెక్స్ట్ (Next) అనే కంపెనీ ని తయారు చేసాడు.

1986 లో స్టీవ్ జాబ్స్ ఫిక్సర్ అనే కంప్యూటర్ గ్రాఫిక్స్ కంపెనీ లో కూడా ఇన్వెస్ట్ చేసాడు. ఈ రోజు ఈ కంపెనీ చాలా సక్సెస్ ఫుల్ కంపెనీ గా మారింది. 1997 లో స్టీవ్ జాబ్స్ మల్లి ఆపిల్ కంపెనీ లో రావాలని కోరారు అప్పుడు మళ్ళీ స్టీవ్ జాబ్స్ ఆపిల్ కంపెనీ లో అడుగు పెట్టాడు.

క్యాన్సర్ :

2003 సంవత్సరంలో స్టీవ్ జాబ్స్ కి కాన్సర్ ఉన్న సంగతి తెలిసింది. జనవరి 2011 సంవత్సరంలో ఆపిల్ కంపెనీ కి రాజీనామా చేసాడు.అక్టోబర్ 2011 లో స్టీవ్ జాబ్స్ మృతిచెందాడు.

ఇప్పటికి ఆపిల్ కంపెనీ ప్రపంచంలో ఒక బ్రాండెడ్ కంపెనీ గా పిలవటం జరుగుతుంది.  

Leave a Comment Cancel reply

Save my name, email, and website in this browser for the next time I comment.

Jaico Publishing House

  • Products search
  • Desi Reads Hindi Marathi Gujarati Telugu Tamil Kannada Malayalam Bengali Odia Assamese Manipuri Nepali Urdu
  • About About Us Who We Are Our Distribution Centers Jaico Journey Catalogue Careers Current Openings Media & Promotion Events, Press & Book Reviews Contact Us Write To Us
  • Publish With Us

No products in the cart.

  • No products in the wishlist.

READ LATER

Download Sample -->

The Steve Jobs Way (Telugu)

₹ 250 ₹ 225 10% off

You can also buy on

  • About the Book
  • Book Details

Now in Telugu

In The Steve Jobs Way, Jay Elliot gives the reader the opportunity of seeing Steve Jobs as only his closest associates have ever seen him, and to learn what has made him – and the mystique of his management style – capable of creating tools so extraordinary that they have remade three industries and have transformed the way we create, consume, and communicate with each other.

Jay Elliot worked side by side with Steve as Senior Vice President of Apple and brings us his deep insider perspective of Steve’s singular iLeadership style – which encompasses four major principles: product, talent, organization, marketing.

Jay shares the lessons that come out of Steve’s intuitive approach to show how the creative and technological brilliance of iLeadership can be utilized to drive breakthroughs in any organization, irrespective of size.

  • Genre Business Biography
  • Language Telugu
  • Format Paperback
  • Page Count 228 pages
  • Release Date 1-Jan-2018
  • ISBN 13 978-81-8495-329-9

About the Authors

steve jobs biography book in telugu

William L. Simon

steve jobs biography book in telugu

  • Work With Us
  • Customer Care
  • Write To Us
  • Mind, Body & Spirit
  • Unlocking Ancient Wisdom
  • Cricket Chronicles
  • Productivity Boosters
  • Bestsellers
  • New Releases
  • Coming Soon

Existing customer? Login here

Username or email address  *

Password  *

Please enter an answer in digits: eleven + 1 =

Remember me Log in

Lost your password? --> Forgot Password?

New Customer? Create An Account

Email address  *

A link to set a new password will be sent to your email address.

Please enter an answer in digits: 20 + two =

Your personal data will be used to support your experience throughout this website, to manage access to your account, and for other purposes described in our privacy policy .

steve jobs biography book in telugu

  • Biographies, Diaries & True Accounts
  • Biographies & Autobiographies

₹462.00 ₹462.00 FREE delivery: Saturday, April 13 on orders over ₹499.00 shipped by Amazon Ships from: Amazon Sold by: Cocoblu Retail

steve jobs biography book in telugu

.a-accordion .mobb-css .a-accordion-row h5 {font-weight: 700;} Available from another seller ₹455.00 ₹455.00 FREE delivery: Saturday, April 13 on orders over ₹499.00 shipped by Amazon Ships from: Amazon Sold by: uRead-Store

Other sellers on amazon.

Kindle app logo image

Download the free Kindle app and start reading Kindle books instantly on your smartphone, tablet or computer – no Kindle device required .

Read instantly on your browser with Kindle for Web.

Using your mobile phone camera, scan the code below and download the Kindle app.

QR code to download the Kindle App

Image Unavailable

STEVE JOBS (PB): THE EXCLUSIVE BIOGRAPHY [Paperback] Isaacson, Walter

  • To view this video download Flash Player

Follow the author

Walter Isaacson

STEVE JOBS (PB): THE EXCLUSIVE BIOGRAPHY [Paperback] Isaacson, Walter Paperback – 11 February 2015

Save extra with 2 offers.

  • Free Delivery

10 days Replacement

  • Amazon Delivered
  • Pay on Delivery
  • Secure transaction

Replacement Instructions

steve jobs biography book in telugu

Purchase options and add-ons

  • Print length 592 pages
  • Language English
  • Publisher Abacus
  • Publication date 11 February 2015
  • Dimensions 12.8 x 3.8 x 19.5 cm
  • See all details

Frequently bought together

STEVE JOBS (PB): THE EXCLUSIVE BIOGRAPHY [Paperback] Isaacson, Walter

Customers who viewed this item also viewed

Elon Musk

Product description

Book description, about the author, product details.

  • ASIN ‏ : ‎ 034914043X
  • Publisher ‏ : ‎ Abacus; 2015th edition (11 February 2015)
  • Language ‏ : ‎ English
  • Paperback ‏ : ‎ 592 pages
  • Item Weight ‏ : ‎ 790 g
  • Dimensions ‏ : ‎ 12.8 x 3.8 x 19.5 cm
  • Country of Origin ‏ : ‎ United Kingdom
  • #83 in Biographies & Autobiographies (Books)

About the author

Walter isaacson.

Walter Isaacson is writing a biography of Elon Musk. He is the author of The Code Breaker: Jennifer Doudna, Gene Editing, and the Future of the Human Race; Leonardo da Vinci; Steve Jobs; Einstein: His Life and Universe; Benjamin Franklin: An American Life; The Innovators: How a Group of Hackers, Geniuses, and Geeks Created the Digital Revolution; and Kissinger: A Biography. He is also the coauthor of The Wise Men: Six Friends and the World They Made. He is a Professor of History at Tulane, has been CEO of the Aspen Institute, chairman of CNN, and editor of Time magazine.

Customer reviews

Reviews with images.

Customer Image

  • Sort reviews by Top reviews Most recent Top reviews

Top reviews from India

There was a problem filtering reviews right now. please try again later..

steve jobs biography book in telugu

Top reviews from other countries

steve jobs biography book in telugu

  • Press Releases
  • Amazon Science
  • Sell on Amazon
  • Sell under Amazon Accelerator
  • Protect and Build Your Brand
  • Amazon Global Selling
  • Become an Affiliate
  • Fulfilment by Amazon
  • Advertise Your Products
  • Amazon Pay on Merchants
  • COVID-19 and Amazon
  • Your Account
  • Returns Centre
  • 100% Purchase Protection
  • Amazon App Download
  • Netherlands
  • United Arab Emirates
  • United Kingdom
  • United States
  • Conditions of Use & Sale
  • Privacy Notice
  • Interest-Based Ads

--

  • All Time Best Sellers
  • Alternative Therapy
  • Art & Design
  • Articles & Essays
  • Award Winner
  • Beauty & Healthcare
  • Business & Management
  • Child Psychology
  • Civil Services Examination
  • Communication Skills
  • Competitive Exams
  • Crafts & Hobbies
  • Dictionaries
  • Diet & Fitness
  • Encyclopedia & Refrence
  • English Language
  • Essay & Letter Writing
  • Foreign Language Learning
  • Freedom Fighters
  • General Interest
  • Group Discussion & Interviews
  • Gujarati Literature
  • Health,Diet & Fitness
  • Higher Education
  • Jokes & Riddles
  • Literary Fiction
  • Medical Science
  • Mind & Memory
  • Mind-Body-Spirit
  • Network Marketing
  • Non-Fiction
  • Occult Science
  • Performing Arts
  • Personality Development
  • Poetry,Gazals,Shayari
  • Politics & Current Affairs
  • Popular Science
  • Pregnancy & Child Care
  • Quiz & Puzzles
  • Refrence-Language
  • Relationship
  • Science Fiction
  • Science Projects & Experiments
  • Self-Help & Inspirational
  • Short Stories
  • Sketching & Drawing
  • Social Media
  • Speeches & Toasters
  • Sports & Leisure
  • Stock Market & Investment
  • Study Skill
  • Travel & Travelogue
  • Tribal Literature
  • Vastushastra & Fengshui
  • Yoga & Meditation
  • Best Seller Books
  • Dr.Ajit Mehta
  • Dr.Bimal Chhajer
  • Dr.Narayan Datt Shrimali
  • Narendra Kohli
  • Robin Sharma
  • Ashwini Bhatt
  • Dr.Jitendra Adhia
  • Gunvant Shah
  • Heidi Murkoff & Sharon Mazel
  • News & Views

Product Categories1

  • Beauty Tips
  • Business & Leadership
  • Children Books
  • Compitative Books
  • Eassays & Columns
  • English Books
  • Entrepreneurship
  • Freedom Fighter
  • Games & Puzzles
  • General Knowledge
  • General Management
  • HR Management
  • Journalisam
  • Life History
  • Literature & Fiction
  • Mind & Body
  • Parapsychology
  • Personality Development
  • Refferences
  • Religion & Philosophy
  • Religious & Spiritual
  • Science Fiction
  • Share Market
  • Short Stories
  • Stock Markets
  • Telugu Books
  • Telugu Language
  • Test Preparation
  • Tranasulation
  • Uncategorized
  • Vyakaranamu
  • No categories

Steve Jobs – Life By Design

₹  299.00

Author : George Beahm Pages : 240

Description

Steve Jobs – Life By Design Author : George Beahm Pages : 240 Year : 2015 Binding : Soft Cover Publisher : Jaico Publishing House

Related products

Invincible thinking, wings of fire an autobiography, elon musk – success secrets, master opportunity and make it big, the complete short stories of sherlock holmes, panchatantra, vikramaditya veergatha book 1 – the guardians of the halahala, vikramaditya veergatha book 3 – the vengeance of indra, top visionaries who changed the world (revised edition), navagraha purana, be rich & happy, the world’s greatest short stories.

web analytics

We will keep fighting for all libraries - stand with us!

Internet Archive Audio

steve jobs biography book in telugu

  • This Just In
  • Grateful Dead
  • Old Time Radio
  • 78 RPMs and Cylinder Recordings
  • Audio Books & Poetry
  • Computers, Technology and Science
  • Music, Arts & Culture
  • News & Public Affairs
  • Spirituality & Religion
  • Radio News Archive

steve jobs biography book in telugu

  • Flickr Commons
  • Occupy Wall Street Flickr
  • NASA Images
  • Solar System Collection
  • Ames Research Center

steve jobs biography book in telugu

  • All Software
  • Old School Emulation
  • MS-DOS Games
  • Historical Software
  • Classic PC Games
  • Software Library
  • Kodi Archive and Support File
  • Vintage Software
  • CD-ROM Software
  • CD-ROM Software Library
  • Software Sites
  • Tucows Software Library
  • Shareware CD-ROMs
  • Software Capsules Compilation
  • CD-ROM Images
  • ZX Spectrum
  • DOOM Level CD

steve jobs biography book in telugu

  • Smithsonian Libraries
  • FEDLINK (US)
  • Lincoln Collection
  • American Libraries
  • Canadian Libraries
  • Universal Library
  • Project Gutenberg
  • Children's Library
  • Biodiversity Heritage Library
  • Books by Language
  • Additional Collections

steve jobs biography book in telugu

  • Prelinger Archives
  • Democracy Now!
  • Occupy Wall Street
  • TV NSA Clip Library
  • Animation & Cartoons
  • Arts & Music
  • Computers & Technology
  • Cultural & Academic Films
  • Ephemeral Films
  • Sports Videos
  • Videogame Videos
  • Youth Media

Search the history of over 866 billion web pages on the Internet.

Mobile Apps

  • Wayback Machine (iOS)
  • Wayback Machine (Android)

Browser Extensions

Archive-it subscription.

  • Explore the Collections
  • Build Collections

Save Page Now

Capture a web page as it appears now for use as a trusted citation in the future.

Please enter a valid web address

  • Donate Donate icon An illustration of a heart shape

చివరకు మిగిలేది (మొదటి భాగము)

Bookreader item preview, share or embed this item, flag this item for.

  • Graphic Violence
  • Explicit Sexual Content
  • Hate Speech
  • Misinformation/Disinformation
  • Marketing/Phishing/Advertising
  • Misleading/Inaccurate/Missing Metadata

Book Source: Digital Library of India Item 2015.386155

dc.contributor.author: Buchchibaabu dc.date.accessioned: 2015-09-09T15:26:57Z dc.date.available: 2015-09-09T15:26:57Z dc.date.digitalpublicationdate: 2005/01/12 dc.date.citation: 2002 dc.identifier.barcode: 02990100051632 dc.identifier.origpath: /data/upload/0051/637 dc.identifier.copyno: 1 dc.identifier.uri: http://www.new.dli.ernet.in/handle/2015/386155 dc.description.scannerno: DLI SVDLT MS 046 dc.description.scanningcentre: S.V. Digital Library, Tirupati dc.description.main: 1 dc.description.tagged: 0 dc.description.totalpages: 278 dc.format.mimetype: application/pdf dc.language.iso: Telugu dc.publisher.digitalrepublisher: Digital Library Of India dc.publisher: Vishalaandhra Publishing House dc.source.library: Snl, Vetapalem dc.subject.classification: Generalities dc.subject.keywords: Chivaraku migiledi dc.subject.keywords: Butchibabu dc.subject.keywords: Vishalaandhra Publishing House dc.subject.keywords: Navala dc.title: Chivaraku Migileidi dc.type: Print - Paper dc.type: Book

plus-circle Add Review comment Reviews

10,816 Views

19 Favorites

DOWNLOAD OPTIONS

In collections.

Uploaded by Public Resource on January 20, 2017

SIMILAR ITEMS (based on metadata)

  • Even more »

Account Options

steve jobs biography book in telugu

  • Try the new Google Books
  • Advanced Book Search

Selected pages

Table of Contents

Common terms and phrases

About the author  (2021), bibliographic information.

[email protected]

logo2_edited.jpg

ADF Travel and Tours

Steve Jobs Biography Telugu Pdf Free Download |TOP|

Click Here https://tinurll.com/2tb7HF

JotForm offers a free tool for website owners to easily create online forms and send out email autoresponders with automatic follow-up messages. Forms can be embedded into WordPress, Joomla, and other dynamic websites. Sign up and get started with your free form!

This free audiobook is in the public domain and is available for download in five languages. It is also available through the iTunes store, and so you can download the audiobook in your native language and browse to the iTunes store to buy the book.

This free audiobook features the original 1,000-page English language version of the book, as well as the other four audio versions. In order to enable the audiobook to work well, you must have your device connected to a wifi network. Also, a mobile data plan is needed to download the audiobook, and this is usually charged separately from the mobile phone bill.

More than a million people died in the earthquake and tsunami in Indonesia . More than 200,000 people are still missing in the disaster zone . In Bangladesh , waterfront areas are being built with the aim to provide jobs and infrastructure.

In the United States , for instance, income inequality means that those making $10,000 a year have a higher consumption than those making $100,000 a year. In Canada , college students have a harder time finding jobs than their peers who studied earlier. In the United Kingdom , retired police officers are forced to work in supermarkets and fast food joints.

Lantas apa itu attendance management software? Apakah ini soal keberuntungan dan Anda bisa menggunakan software ini untuk menutupi kekurangan apa yang ada? Janganlah khawatir, beberapa penggunaan attendance management software bisa mengakibatkan banyak hal yang jadi tidak mungkin. Kita bisa melekatkan kesalahan ini menjadi non-negotiable karena jika dikonsumsi software ini, banyak kesimpulan yang dapat dihasilkan. Berikut adalah beberapa hal yang harus Anda perhatikan ketika menggunakan software ini untuk menaikkan kesejahteraan dan bertenaga. 827ec27edc

  • Lewis Structure Covalent Compounds Calculator bibyachar
  • LINK Autocad Title Block Templates
  • |LINK| Sure-win-prediction
  • IWishSummer, IMG_1510 @iMGSRC.RU
  • __TOP__ La Petite Bande 1983, Vlcsnap-2014-01-18-16h51m57s204. @iMGSRC.RU
  • Oleg And Oscar, Oleg And Oscar 037 @iMGSRC.RU schtam
  • 3ds Max 2018 Bluray Dubbed Avi Mp4 2k 1080p
  • Activation Ic3d Steel Full Build Keygen Windows X32
  • Navedtra 132 ~UPD~ Download
  • keygen autocad 2010 64 bits xforce
  • Watch Online Constantine Mp4 Hd Subtitles
  • Full Version Mp3gratissepanjanghidupmaherzain Registration Cracked 64 Zip
  • Hichki Part 2 Mkv Mp4 Bluray Subtitles 1080
  • Pusooy Cheerlea 64bit Full Version Pc Patch
  • Serial Activa Utorrent Latest Activator Iso
  • Online Classes manbenv
  • [Extra Quality] Girls Posing In Underwear, 3 @iMGSRC.RU
  • Free Steve Jobs Biography Telugu Download Rar Book .pdf
  • =LINK= Aavigal Ulagam Book Free Download
  • DriverSonyVaioPcva1112m _VERIFIED_
  • Cheat Registration Rar Torrent Latest Patch
  • [PATCHED] GIRLS 12, 20180422_084521 @iMGSRC.RU
  • KIMMIE--MORE OF THE GODDESS @iMGSRC.RU hayleyane
  • teeth whitening kits dentures
  • 'LINK' Cute Random Boys 30, Image- 28 @iMGSRC.RU
  • Nero Burning ROM 2019 19 777 00800 FULL Crack Serial Key Keygen
  • Pretties04 - Little Girls In 1pc 2pc Outfits., Girl1P107 @iMGSRC.RU |VERIFIED|
  • Crack Tipard Iphone Exe Torrent Full Version
  • Skyrim Creation Kit No Steam Crack !!HOT!!
  • 32bit Adobe LiveCycle Registration Torrent Windows Patch Iso Full Version
  • Driver Video Avi Mkv Bluray
  • Zombie Exodus Trainer _VERIFIED_ Download
  • Star-wars-the-ultimate-soundtrack-collection-download brighread
  • Workbook 1B Book Pdf REPACK
  • Alicia Online Horse Game UPDATED Download Free

Steve Jobs Biography Telugu Pdf Free Download

Steve Jobs Biography Telugu Pdf Free Downloadgolkes ->->->->.. DOWNLOAD.. He realized his dream by launching Nano in New Delhi Auto ...

Buy Steve Jobs: The Exclusive Biography Reprint by Walter Isaacson (ISBN: ... Available on Kindle eBook and can be read on any device with the free ... For business-exclusive pricing, quantity discounts and downloadable VAT invoices.

Editions for Steve Jobs: 1451648537 (Hardcover published in 2011), (Kindle ... Steve Jobs > Editions ... Rate this book ... Steve Jobs: A Biography (ebook).

Isaacson first discussed writing the book with Jobs seven years ago and has since interviewed the Apple CEO more than 40 times.. Now, ...

... Jobs biography ebook download, Marist College, Poughkeepsie Rhetorical Analysis Steve Jobs life history in telugu, Pleasantville campus ...

Walter Isaacson's biography of Steve Jobs provides an unprecedented look ... The one book that Steve Jobs had downloaded on his iPad was Autobiography of ...

.. asimov's new guide to science 1993 pdf free download

steve jobs biography in telugu

This book is not intended to tackle everything about Steve Jobs.. It is neither a biography ...

... relevant essay topics for competitive exams the body shop essay essay on difference between city and village in telugu essays of professionalism.. Short essay ...

STEVE JOBS: The Exclusive Biography (TELUGU) [Walter Isaacson] on ... Add to book club ... Get your Kindle here, or download a FREE Kindle Reading App.

Steve Jobs co-founded Apple Computers with Steve Wozniak.. Under Jobs' guidance, the company pioneered a series of revolutionary ... Lisa Brennan Jobs later wrote of her childhood and relationship with Jobs in her book Small Fry, published in 2018.. In 1980 ... DOWNLOAD BIOGRAPHY'S STEVE JOBS FACT CARD.

steve jobs biography book in telugu

Download the free essay on the topic Health and Hygiene on Vedantu's site.. ... essay essays on global warming in hindi: biography of book essay civil service india ... in Language - English, Hindi, Punjabi, Bengali, Gujarati, Marathi Tamil, Telugu.. ... Elon Musk, Steve Jobs, and Earnest Hemingway are a few of those eminent ...

steve jobs biography book in telugu

IMAGES

  1. Steve Jobs Biography in Telugu

    steve jobs biography book in telugu

  2. Steve Jobs Biography In Telugu || Telugu-BioFactz ||

    steve jobs biography book in telugu

  3. Steve Jobs Biography In Telugu

    steve jobs biography book in telugu

  4. Steve Jobs Biography in Telugu

    steve jobs biography book in telugu

  5. steve jobs inspiring story in telugu

    steve jobs biography book in telugu

  6. Steve Jobs Biography in Telugu

    steve jobs biography book in telugu

VIDEO

  1. దొంగ సచ్చినోడు తుప్పలోకి తీసుకెళ్లి|Telugu life stories|Motivational stories in telugu|ThinkAndGrow

  2. STEVE JOBS IDEOLOGY : సరదా సరదాగా డబ్బు సంపాదించు! Paytm Story In Telugu

  3. Steve Jobs/ Biography by Walter Isaacson/ G.English/ B.A B.SC/ 6th Semester/ Kashmir University

  4. Top 10 Psychology Books in Telugu || తెలుగు సైకాలజీ (మనోవిశ్లేషణ) నవలలు

  5. Elon Musk

  6. Steve jobs biography with AI voice and about his life

COMMENTS

  1. STEVE JOBS: The Exclusive Biography (TELUGU) Paperback

    Amazon.in - Buy STEVE JOBS: The Exclusive Biography (TELUGU) book online at best prices in india on Amazon.in. Read STEVE JOBS: The Exclusive Biography (TELUGU) book reviews & author details and more at Amazon.in. Free delivery on qualified orders.

  2. Steve jobs biography in Telugu స్టీవ్ జాబ్స్ జీవిత చరిత్ర

    కొంపెల్ల మాధవి లత జీవిత చరిత్ర - Kompella Madhavi Latha biography in Telugu; నాని జీవిత చరిత్ర - Nani biography in Telugu; జి. లాస్య నందిత జీవిత చరిత్ర - G. Lasya Nanditha Biography in Telugu

  3. Buy The Steve Jobs Way (Telugu) by Jay Elliot, William L. Simon online

    Now in Telugu. In The Steve Jobs Way, Jay Elliot gives the reader the opportunity of seeing Steve Jobs as only his closest associates have ever seen him, and to learn what has made him - and the mystique of his management style - capable of creating tools so extraordinary that they have remade three industries and have transformed the way we create, consume, and communicate with each other.

  4. Steve Jobs Biography in Telugu

    Open a Free Demat Account in Angel One:👉 http://tinyurl.com/yawchzu6Angel One Account Benefits: ★ Free Demat Account★ Zero Brokerage on Equity Investments. ...

  5. STEVE JOBS (PB): THE EXCLUSIVE BIOGRAPHY [Paperback] Isaacson, Walter

    After reading the book realized why Steve Jobs requested Walter Isaacson to write his biography. As described in the book, Steve Job was a visionary of magnificent products which married simplicity and perfection. Like wise this book is written in a very lucid language and has perfectly narrated Jobs life. As an Indian reader you are also ...

  6. The Steve Jobs Way (Telugu Edition)

    Description: The Steve Jobs Way (Telugu Edition) by J. Elliot The Steve Jobs Way is a book that provides a peek into the managerial and leadership style followed by Steve Jobs, through the eyes of a close colleague of his. The Steve Jobs Way delivers a fresh account of Steve Jobs' journey with Apple, and the book also tries to convey Jobs' style of innovative thinking and leadership.

  7. Steve Jobs

    Telugu Books; Telugu Language; Test Preparation; Tourism; Tranasulation; Travelogue; Uncategorized; Vaasthu; Vantalu; ... Steve Jobs - Life By Design Author : George Beahm Pages : 240 Year : 2015 ... Biography (14) Business & Leadership (29) Children Books (112) Compitative Books (15) Computers (13) Cook (10)

  8. స్టీవ్ జాబ్స్ రియల్ స్టోరీ! Steve Jobs Biography Telugu| Motivation

    Apple Inc founder Steve jobs motivational biography in Telugu.0:00 Steve jobs biography Telugu1:00 Steve jobs education2:00 Steve jobs Apple3:00 Steve jobs d...

  9. 'Children have a great deal to learn from Jobs'

    'Children have a great deal to learn from Jobs' Telugu translation of Steve Jobs' biography released April 04, 2014 09:56 pm | Updated December 05, 2021 09:14 am IST - KAKINADA:

  10. Biography of 'Steve Jobs' in Telugu to be release today

    The Telugu version of the biography of 'Steve Jobs' is going to be released at a function scheduled for Thursday evening at the Rotary auditorium near Kalpana Junction.

  11. Steve Jobs : Isaacson, Walter, author : Free Download, Borrow, and

    Steve Jobs Bookreader Item Preview ... THIS IS THE EXCLUSIVE BIOGRAPHY OF STEVE JOBS. Based on more than forty interviews with Jobs conducted over two years--as well as interviews with more than a hundred family members, friends, adversaries, competitors, and colleagues--Walter Isaacson has written a riveting story of the roller-coaster life ...

  12. చివరకు మిగిలేది (మొదటి భాగము) : బుచ్చిబాబు : Free Download, Borrow, and

    Book Source: Digital Library of India Item 2015.386155dc.contributor.author: Buchchibaabudc.date.accessioned: 2015-09-09T15:26:57Zdc.date.available:... Skip to main content We will keep fighting for all libraries - stand with us!

  13. Steve Jobs Biography In Telugu

    Steve Jobs Biography In Telugu - Startup Stories Telugu presents Apple's success story. In this Telugu motivational video, watch how Steve Jobs became one of...

  14. 12 Books Steve Jobs Wanted You to Read

    2. Atlas Shrugged , by Ayn Rand. What it's about: A single individual brings the world to a halt by persuading the world's innovators to withdraw from it. Fun factoid: One of the last movies that ...

  15. Steve Jobs: A Biography

    Jobs even asked for no control over the content and waived his right to read the book before it was published. Steve Jobs: The Exclusive Biography was released on Oct. 24, 2011 and became a New York Times bestseller. The book was listed among the Best Books of the Year by Time magazine and won the Goldman Sachs Business Book of the Year award.

  16. Biography of Steve Jobs

    Biography of Steve Jobs by Mahesh Sharma: "Biography of Steve Jobs" presents a compelling narrative of the life and legacy of Steve Jobs, the co-founder of Apple Inc. and an iconic figure in the tech industry. Mahesh Sharma's biography captures Jobs's entrepreneurial genius, creativity, and impact on modern technology. Key Aspects of the Book "Biography of Steve Jobs": Innovation and ...

  17. Steve Jobs Biography in Telugu |The Inspiring Story of Steve Jobs in

    THE INSPIRING BIOGRAPHY OF STEVE JOBS IN TELUGU STEVE JOBS AUTOBIOGRAPHY : http://amzn.to/2vUZpDVThis video provides unique insights into thoughts and life ...

  18. Steve Jobs Biography Telugu Pdf Free Download |TOP|

    website builder. Create your website today. Start Now. [email protected]. Log In

  19. Free Steve Jobs Biography Telugu Download Rar Book .pdf

    The one book that Steve Jobs had downloaded on his iPad was Autobiography of ... [SOLVED] Download Steve Jobs by Walter Isaacson PDF eBook free. .. asimov's new guide to science 1993 pdf free download. steve jobs biography in telugu Steve Jobs Book Review Steve Jobs Short Biography Steve Jobs Biography in Telugu ... This book is not intended to ...

  20. Amazon.com: Steve Jobs

    Steve Jobs: A Kid's Book About Changing the World (Mini Movers and Shakers) Book 2 of 41: Mini Movers and Shakers. 4.8 out of 5 stars. 106. Paperback. ... (Apple, Steve Jobs Biography, Steve Jobs Lessons, Entrepreneurship, Creativity, Leadership) by Steve Gold. 3.8 out of 5 stars. 30. Kindle. $0.00 $ 0. 00. Free with Kindle Unlimited membership ...

  21. 6 Success Secrets of Steve Jobs in Telugu

    STEVE JOBS success secrets in TELUGU| MUST LEARN 6 LIFE LESSONS| INSPIRATIONAL & MOTIVATIONAL STORYIN THIS VIDEO WE HAVE DISCUSSED ABOUT THE SIX LIFE LESSONS...

  22. Amazon.com: Steve Jobs Biography

    Steve Jobs: (Children's Biography Book, Kids Books, Age 5 10, Inventor in History) by Inspired Inner Genius | Feb 9, 2022. Paperback. $12.99 $ 12. 99. FREE delivery on $35 shipped by Amazon. Usually ships within 3 to 5 days. More Buying Choices $12.57 (14 used & new offers) Related searches.

  23. Steve Jobs

    Steven Paul Jobs was an American business magnate, industrial designer, investor, and media proprietor. He was the chairman, chief executive officer (CEO), a...