Home Icon

  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • వెబ్ స్టోరీస్
  • విడాకులు ప్రకటించిన ‘మొగలిరేకులు’ నటి.!
  • ‘లవ్ మీ’ ట్రైలర్.. బ్లాక్ బస్టర్ వైబ్స్ కనిపిస్తున్నాయి.!
  • టాలీవుడ్లో మరో విషాదం.. ‘కెవ్వు కార్తీక్’ తల్లి మృతి

Free Credit Card

neragadu movie review in telugu

కబాలి ఫేమ్ ధన్సిక నటించిన “నేరగాడు” ఫిబ్రవరి ప్రధమార్ధం విడుదల!!

  • January 19, 2021 / 01:31 PM IST

neragadu movie review in telugu

తమిళంలో మంచి విజయం సాధించిన ఓ చిత్రం తెలుగులో ‘నేరగాడు’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈస్ట్ గోదావరిలో డిస్ట్రిబ్యూషన్ రంగంలో విశేష అనుభవం కలిగిన యువ వ్యాపారవేత్త జి.ఎస్.ఎన్.మూర్తి (చిన్ని) ఈ చిత్రంతో నిర్మాతగా మారుతున్నారు. గారపాటి మూవీ క్రియేషన్స్ పతాకంపై ఈ హారర్ ఎంటర్టైనర్ ను ఆయన నిర్మిస్తున్నారు. కబాలి ఫేమ్ ధన్సిక ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రానికి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా సంగీతం ప్రధాన ఆకర్షణ.

సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత జి.ఎస్.ఆర్.మూర్తి (చిన్ని) తెలిపారు. రెగ్యులర్ హారర్ చిత్రాలకు భిన్నంగా.. హారర్ కు యాక్షన్ అండ్ సెంటిమెంట్ జోడించిన “నేరగాడు”.. అన్ని వర్గాల ప్రేక్షకులను అమితంగా అలరిస్తుందని ఆయన అన్నారు. వర్ణిక, వర్ష, శంకర్ శ్రీహరి, అనిల్ మురళి, నమో నారాయణ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ అప్పాజీ, మాటలు: నాగేశ్వరావు, పాటలు: రామారావు మాతుమూరు, సంగీతం: ఇళయరాజా, నిర్మాత: జి.వి.ఎస్.ఎన్.మూర్తి (చిన్ని), దర్శకత్వం: ఎస్.పాణి!!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • #Garapati Movie Creations
  • #GSN Murthy
  • #sai dhanshika

Suchitra: వాళ్లిద్దరూ గేలు.. నా భర్తతో కలసి… సుచిత్ర కామెంట్స్‌ వైరల్‌.!

Suchitra: వాళ్లిద్దరూ గేలు.. నా భర్తతో కలసి… సుచిత్ర కామెంట్స్‌ వైరల్‌.!

Devara Vs NBK 109: ఏపీ పాలిటిక్స్‌లో కుదర్లేదు.. ఇప్పుడు దసరాకు ప్లాన్‌ చేశారా? నిజమేనా?

Devara Vs NBK 109: ఏపీ పాలిటిక్స్‌లో కుదర్లేదు.. ఇప్పుడు దసరాకు ప్లాన్‌ చేశారా? నిజమేనా?

Jr NTR: తారక్ ఆదేశాల మేరకు ఆ డబ్బును పేదలకు ఇస్తున్న ఫ్యాన్స్.. ఏమైందంటే?

Jr NTR: తారక్ ఆదేశాల మేరకు ఆ డబ్బును పేదలకు ఇస్తున్న ఫ్యాన్స్.. ఏమైందంటే?

Balakrishna: ‘సలార్‌’ తీసుకొచ్చిన కొత్త విలన్‌… వరలక్ష్మీకి గట్టి పోటీ!

Balakrishna: ‘సలార్‌’ తీసుకొచ్చిన కొత్త విలన్‌… వరలక్ష్మీకి గట్టి పోటీ!

Payal Rajput: వైరల్ అవుతున్న పాయల్ రాజ్ పుత్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Payal Rajput: వైరల్ అవుతున్న పాయల్ రాజ్ పుత్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Vishwambhara: ‘విశ్వంభర’ కోసం ‘స్టాలిన్‌’ బ్యాచ్‌ను వరుసగా దింపేస్తున్నారుగా!

Vishwambhara: ‘విశ్వంభర’ కోసం ‘స్టాలిన్‌’ బ్యాచ్‌ను వరుసగా దింపేస్తున్నారుగా!

Related news.

Prashanth Neel: ప్రశాంత్ నీల్ అంత కష్టపడినా ఫలితం లేకుండా పోయిందా?

Prashanth Neel: ప్రశాంత్ నీల్ అంత కష్టపడినా ఫలితం లేకుండా పోయిందా?

Shakalaka Shankar: ఆ విషయంలో చిరంజీవి గ్రేట్ అన్న షకలక శంకర్.. ఏమైందంటే?

Shakalaka Shankar: ఆ విషయంలో చిరంజీవి గ్రేట్ అన్న షకలక శంకర్.. ఏమైందంటే?

Suchitra: వాళ్లిద్దరూ గేలు.. నా భర్తతో కలసి… సుచిత్ర కామెంట్స్‌ వైరల్‌.!

Trivikram: మరోసారి త్రివిక్రమ్‌ ‘సెకండ్‌’ కాన్సెప్ట్‌ వైరల్‌… ఏ సినిమాలో ఎవరు ‘హర్ట్‌’ అయ్యారంటే?

Jr NTR: తారక్ ఆదేశాల మేరకు ఆ డబ్బును పేదలకు ఇస్తున్న ఫ్యాన్స్.. ఏమైందంటే?

trending news

Suchitra: వాళ్లిద్దరూ గేలు.. నా భర్తతో కలసి… సుచిత్ర కామెంట్స్‌ వైరల్‌.!

latest news

త్రినయని చందు మృతిపై తల్లి సంచలన వ్యాఖ్యలు.. ఏమైందంటే?

త్రినయని చందు మృతిపై తల్లి సంచలన వ్యాఖ్యలు.. ఏమైందంటే?

Renu Desai: దయచేసి నన్ను నన్నులా చూడండి.. రేణూదేశాయ్ కామెంట్స్ వైరల్!

Renu Desai: దయచేసి నన్ను నన్నులా చూడండి.. రేణూదేశాయ్ కామెంట్స్ వైరల్!

రాజకీయాలకి ఫైర్ బ్రాండే భయపడిపోయిందిగా..!

రాజకీయాలకి ఫైర్ బ్రాండే భయపడిపోయిందిగా..!

Devara Fear Song: ఫస్ట్ సింగిల్ తో అదరగొట్టిన అనిరుధ్.. గూస్ బంప్స్ అంటూ?

Devara Fear Song: ఫస్ట్ సింగిల్ తో అదరగొట్టిన అనిరుధ్.. గూస్ బంప్స్ అంటూ?

Captain Miller Collections: ‘కెప్టెన్ మిల్లర్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Captain Miller Collections: ‘కెప్టెన్ మిల్లర్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే..!

  • Restaurants
  • Guest Houses
  • Attractions
  • Real Estate
  • Discussions
  • Yellow Pages
  • Movers and Packers Hyderabad
  • List of Software Companies
  • Companies in Hyderabad
  • Old Age Homes in Hyderabad
  • Event Management Companies
  • Budget Hotels in Hyderabad
  • SAP Institutes in Hyderabad
  • Home Tutions in Hyderabad
  • Hotel Management Colleges
  • Polytechnic Colleges
  • ICSE Schools in Hyderabad
  • Placement Consultants
  • Hotels in Hyderabad
  • Builders in Hyderabad
  • Web Designing Companies
  • List of Pharma Companies
  • Biotech Companies
  • Architects in Hyderabad
  • Sarees in Hyderabad
  • Swimming Pools

Neragadu Reviews

Neragadu (telugu) reviews

  • Cast Sai Dhanshika Wrong? Add More Do you have the correct data? Yes No Cancel ⊗
  • Music Ilaiyaraaja Wrong? Add More Do you have the correct data? Yes No Cancel ⊗
  • Director S Pani Wrong? Add More Do you have the correct data? Yes No Cancel ⊗
  • Theatres Not screening currently in any theatres in Hyderabad . Wrong? Add More Do you have the correct data? Yes No Cancel ⊗

{{todos[0].text}}

  • Discussion Forums
  • Classifieds
  • Personals/Singles
  • Add An Event
  • Add A Business/Service
  • Internships
  • Terms of Use

Telugu News

  • ఆంధ్రప్రదేశ్
  • అంతర్జాతీయం
  • సినిమా న్యూస్
  • Web Stories
  • T20 వరల్డ్ కప్
  • One Day వరల్డ్ కప్
  • జాతీయ క్రీడలు
  • అంతర్జాతీయ క్రీడలు
  • లైఫ్ స్టైల్

close

  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్

Lambasingi Movie Review: దివి ‘లంబసింగి’ మూవీ రివ్యూ

NTV Telugu Twitter

  • Follow Us :

Rating : 2.5 / 5

  • MAIN CAST: దివి వద్యా, జై భారత్ రాజ్, వంశీ రాజు, కిట్టయ్య, నిఖిల్ రాజ్ తదితరులు
  • DIRECTOR: నవీన్ గాంధీ
  • MUSIC: ఆర్ఆర్ ధ్రువన్
  • PRODUCER: ఆనంద్ తన్నీరు

Lambasingi Telugu Movie Review: బిగ్ బాస్ షో ద్వారా ఓవర్ నైట్ గుర్తింపు తెచ్చుకుంది బిగ్ బాస్ దివి. ఈ తెలుగమ్మాయి గతంలో ఒకటి రెండు సినిమాల్లో నటించింది కూడా. అయితే ఆమె హీరోయిన్ గా మారి ఒక సినిమా చేసింది. ఆ సినిమా పేరే లంబసింగి. కళ్యాణ్ కృష్ణ కురసాల నిర్మాతగా మారిన ఈ సినిమాలో భరజ్ రాజ్ హీరోగా నటించాడు. ‘కాన్సెప్ట్ ఫిల్మ్స్’ బ్యానర్ పై ఆనంద్ తన్నీరు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నవీన్ గాంధీ డైరెక్ట్ చేశాడు. ఇక ఈ సినిమా మార్చి 15 న ఈరోజు ప్రేక్షకుల ముందుకు రాగా ఎలా ఉంది అనేది రివ్యూలో చూసి తెలుసుకుందాం.

లంబసింగి కథ : వీరబాబు(భరత్ రాజ్) కానిస్టేబుల్ గా సెలెక్ట్ అవగా మొదటి పోస్టింగ్ లంబసింగి అనే ఊరిలో పడుతుంది. ఆ ఊరి డ్యూటీ కోసం వెళ్లి బస్సు దిగగానే హరిత(దివి)ని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. అయితే ఆ తర్వాత ఆమె ఓ మాజీ నక్సలైట్ కూతురు అని తెలుస్తుంది. ఆ ఊరిలో నక్సలైట్లుగా ఉన్న చాలా మందికి ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుంది. అందులో దివి తండ్రి కూడా ఒకరు. అలాంటి వారితో పోలీసులు రోజూ సంతకాలు పెట్టించుకుని వాళ్ళని ఒక కంట గమనిస్తూ ఉండాలి, అయితే ఈడ్యూటీనీ వీరబాబుకి అప్పగిస్తారు. హరితని ప్రేమలో పడేయడానికి వీరబాబు రోజూ ఆమె తండ్రితో సంతకం పెట్టించడం కోసం ఆమె ఇంటికి వెళ్లి వస్తుంటాడు. హరితకి తన ప్రేమ గురించి చెప్పాలని డిసైడ్ అయ్యి తన ప్రేమని వ్యక్తపరచగా ఆమె అందుకు ఒప్పుకోదు. ఇదిలా ఉండగా నక్సలైట్లు దాడి చేసి అక్కడ ఉన్న అక్రమ ఆయుధాలు తీసుకెళతారు. అందులో గాయపడిన వీరబాబుకి ఒక షాక్ ఎదురవుతుంది. ఆ షాక్ ఏంటి? అసలు హరిత వీరబాబు ప్రేమని ఎందుకు నిరాకరించింది? ఇలాంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేషణ : లంబసింగి అనగానే కాశ్మీర్ గా ఫేమస్ అయిన విశాఖపట్నం జిల్లాకు చెందిన ఒక హిల్ స్టేషన్ గుర్తుకొస్తుంది ఆ హిల్ స్టేషన్ లోనే జరిగిన కథగా ఈ సినిమాని తెరకెక్కించాడు డైరెక్టర్. సాధారణంగా ఆ ప్రాంతాలు నక్సలైట్లు ఎక్కువగా తిరిగాడే క్రమంలో ఒక ఆసక్తికరమైన పాయింట్ రాసుకున్నాడు. రాసుకున్న పాయింట్ మొత్తాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు ఆసక్తికరమైన కథనంతో తీసుకువచ్చే ప్రయత్నం చేశాడు. ఇక దర్శకుడు నవీన్ గాంధీ ఎంపిక చేసుకున్న పాయింట్ ఆకట్టుకునేలా ఉంది. ఫస్ట్ హాఫ్ లో మొదట కొంచెం స్లో నేరేషన్ అనిపించినా.. తర్వాత వేగం పుంజుకుంటుంది. ఇంటర్వెల్ బ్లాక్ వద్ద వచ్చే ట్విస్ట్ ఒక సడన్ సర్ప్రైజ్ అనే చెప్పాలి. ఇక సెకండ్ హాఫ్ మొదటి నుండి ఇంట్రెస్టింగ్ గా నడిపించే ప్రయత్నం చేసిన దర్శకుడు ఎక్కడా కూడా ప్రేక్షకులు ఆలోచించే టైం కూడా ఇవ్వకుండా స్క్రీన్ ప్లేని చాలా పగడ్బందీగా రాసుకున్నాడు.ఇక క్లైమాక్స్ అయితే ఎమోషనల్ గా కట్ చేయడం గమనార్హం. ఇక హీరోయిన్ ట్రాక్ ను దర్శకుడు డిజైన్ చేసిన తీరు ఆకట్టుకునేలా ఉంది.

నటీనటుల విషయానికి వస్తే సోషల్ మీడియాలో గ్లామర్ అప్పీల్ ఉండడంతో దివిని ఎక్కువగా గ్లామర్ పాత్రల కోసమే అన్నట్టు దర్శకులు చూపిస్తూ వచ్చారు. కానీ ఆమెలో సహజమైన నటి ఉందని ‘లంబసింగి’ ద్వారా అందరికీ తెలిసొచ్చేలా ఆమె పాత్రను డిజైన్ చేసిన తీరు ఆమె నటన ఉన్నాయి. హరిత అనే ఒక భిన్న పార్శాలు పాత్రలో ఆమె ఒదిగిపోయింది. హీరో భరత్ వీరబాబు అనే పాత్రలో చాలా బాగా నటించాడు. క్లైమాక్స్ లో ఎమోషనల్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నాడు. వంశీ రాజ్, కిట్టయ్య, నిఖిల్ రాజ్, జనార్దన్, మాధవి వంటి నటీనటులు కూడా తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఇకటెక్నికల్ టీం విషయానికి వచ్చేసరికి దర్శకుడు నవీన్ గాంధీ ‘లంబసింగి’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసి చాలా వరకు సఫలం అయ్యాడు. ఇక ఆర్.ఆర్.ధృవన్ అందించిన సంగీతం సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్. ప్రతి పాట ఆడియో లానే తెరపై కూడా వాటిని అందంగా పిక్చరైజ్ చేయడంలో కెమెరామెన్ కె.బుజ్జి తన పని తనం చూపించాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నాయి.

ఫైనల్లీ : ‘లంబసింగి’ సినిమా నక్సల్స్ – పోలీస్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఒక ఇంట్రెస్టింగ్ లవ్ స్టొరీ..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Lambasingi Movie Review
  • Lambasingi Movie Reviews
  • Lambasingi Telugu movie Review
  • Lambasingi Telugu Review

Related News

తాజావార్తలు, lok sabha elections live 2024: 8 రాష్ట్రాల్లో 49 స్థానాలకు జరగనున్న పోలింగ్.., tg ecet results: మరికాసేపట్లో తెలంగాణ ఈసెట్‌ ఫలితాలు.., mirai : ‘మిరయ్’ మంచు మనోజ్ స్పెషల్ సర్ప్రైజ్ వచ్చేసింది.., nabha natesh: ట్రెడిషనల్ శారీ లో ఆకట్టుకుంటున్న నభా నటేష్, amit shah : తొలి దశ ఓటింగ్ తర్వాత ఆందోళన.. విదేశీ ఏజెన్సీల సర్వేపై అమిత్ షా ఏమన్నారంటే, ntr: ఎన్టీఆర్ కి బావా బామ్మర్దుల స్పెషల్ బర్త్ డే విషెస్..మరి మహేష్ ఏమన్నాడంటే...

neragadu movie review in telugu

ట్రెండింగ్‌

Jr. ntr: బాల రాముడి నుంచి కొమరం భీం దాకా .. ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్.., world biggest banyan tree : 250 ఏళ్ల వయస్సు.. 5 ఎకరాల విస్తీర్ణం.. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మర్రి చెట్టు., doctor of literature : పిల్లికి ‘డాక్టర్ ఆఫ్ లిటరేచర్’ బిరుదు.. దీని వెనుక ఆసక్తికరమైన కారణం ఇదే.., corpses festival: ఇదెక్కడి దిక్కుమాలిన సాంప్రదాయం.. శవాలతో పండగ ఏంట్రా బాబు, love marriage : వరుడికి 100 ఏళ్లు, వధువుకు 96 ఏళ్లు వచ్చే నెలలో వీరి ప్రేమ వివాహం.

  • ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు
  • లోక్‌సభ ఎన్నికలు
  • Photogallery
  • Telugu News
  • Telugu Movies
  • ​Movie Review

Telugu Movie Reviews

‘ప్రతినిధి 2’ మూవీ రివ్యూ - Prathinidhi 2 Review

‘ప్రతినిధి 2’ మూవీ రివ్యూ - Prathinidhi 2 Review

ఆ ఒక్కటీ అడక్కు మూవీ రివ్యూ

'ఆ ఒక్కటీ అడక్కు' మూవీ రివ్యూ

రత్నం మూవీ రివ్యూ - Rathnam Review

'రత్నం' మూవీ రివ్యూ - Rathnam Review

గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ రివ్యూ - Geethanjali Malli Vachindhi Review

'గీతాంజలి మళ్లీ వచ్చింది' మూవీ రివ్యూ - Geethanjali Malli Vachindhi Review

‘ఫ్యామిలీ స్టార్’ మూవీ రివ్యూ - The Family Star Review

‘ఫ్యామిలీ స్టార్’ మూవీ రివ్యూ - The Family Star Review

టిల్లు స్క్వేర్ మూవీ రివ్యూ - Tillu Square Review

'టిల్లు స్క్వేర్' మూవీ రివ్యూ - Tillu Square Review

ఓం భీమ్ బుష్‌ మూవీ రివ్యూ - Om Bheem Bush Movie Review

'ఓం భీమ్ బుష్‌' మూవీ రివ్యూ - Om Bheem Bush Movie Review

‘తంత్ర’ మూవీ రివ్యూ

‘తంత్ర’ మూవీ రివ్యూ

‘రజాకార్’ మూవీ రివ్యూ - Razakar Movie Review

‘రజాకార్’ మూవీ రివ్యూ - Razakar Movie Review

‘శపథం’ మూవీ రివ్యూ

‘శపథం’ మూవీ రివ్యూ

గామి మూవీ రివ్యూ - Gaami Movie Review

'గామి' మూవీ రివ్యూ - Gaami Movie Review

‘భీమా’ మూవీ రివ్యూ

‘భీమా’ మూవీ రివ్యూ

  • entertainment

10 small-budget Telugu films gearing up for November 19th release in Telugu states!

​10 small-budget Telugu films gearing up for November 19th release in Telugu states!

Also running parallel to this story is that of Ashta Lakshmi (Priyamani), an innocent Brahmin girl, who is being chased by Peddanna’s henchmen about some other issue. She and her family insist help from Satya, though he isn’t completely helpful. With both these stories pointing towards same villain, Satya now starts reaching him. However, it is soon revealed that Satya has his own reasons to pursue Peddanna and his henchmen. Who is Satya, why he is after Peddanna, and how all these stories are interlinked to one other form the rest of the story.

What is Good: Simply put, after watching Ragada we come to understand that it is a revenge drama. However, it is not until the second half of the movie that we come to understand so. That proves to be the biggest plus point of the movie. Director Veeru Potla seems to have taken few leaves out of Puri Jagannath’s book of presenting the hero. It is not often that a hero’s name is revealed in the second half, and you still manage to like him!

The hero, Nagarjuna, hardly does any mistake in keeping his character loud, with big body movements, and camera work completely designed to suit his style. Nag looks his usual charming self, and manages the Rayalaseema accent pretty well. Together with Anushka, he puts the screen on fire in the few semi-romantic scenes. While Anushka sizzles in stylishly done apparel, Priyamani dazzles with a mix of innocence and cunningness. Yet, it is Nagarjuna who takes the cake away from the girls! He is that good.

The laugh out loud comedy scenes come from Dharmavarapu Subrahmanyam and Bharath, though Brahmanandam generates few smiles.

One cannot but mention that this is a very rare film that has too many villains. There is Thanikella Bharani, Kota Srinivasa Rao, Pradeep Rawat, Supreet, Dev Gill, Sushant Singh. Except Dev Gill, everyone does their job like we expect them to.

What is bad: While the first half keeps us interested in the proceedings the graph in the second half falls. Infact, except one or two twists in the plot, the second half has nothing new in it. It is never explained how the hero knows almost anything about anyone and everyone!

Once it is revealed that the hero is seeking revenge from kingpin and his henchmen, the screenplay seems to go hither and thither. Two songs just make the second half longer, and the climax is too convenient, and a touch too loud.

Technical Departments: : Cinematographer Sarvesh Murari does his best to elevate Nagarjuna as the hero, again and again. Same is the case with music director Thaman. He gives Nagarjuna due attention with his rerecording, and the songs are fairly done. Editing by Marthand Venkatesh is pacy, and he uses some interesting transitions. Songs have been shot well, either in interesting locations or in costly sets. Stylists of Anushka and Nagarjuna did terrific jobs too. Dialogues have been written well in parts, though it is sometimes boring to see all supporting characters praise the hero, directly or indirectly.

Director Veeru Potla should be appreciated for coming up with another ‘masala’ movie and being more or less successful with it.

Final Point: Ragada is made with one aim - get Nagarjuna back into reckoning as an entertaining commercial hero. To that extent Ragada is a big success. For a typical Telugu cinema fan it has everything. For those looking for something new, may be you could appreciate Nagarjuna’s Kurtas and Anushka’s dresses!

Click here for Review by Aks

Great Telugu

  • కౌంటింగ్‌కు ముందు, త‌ర్వాత‌.. అక్క‌డ గొడ‌వ‌లు!
  • ఇరాన్ అధ్య‌క్షుడు రైసీ దుర్మ‌ర‌ణం
  • జ‌గ‌న్‌ను అంచ‌నా క‌ట్ట‌డంలో విఫ‌లం!
  • రేవ్ పార్టీలో దొరికిన కారుతో నాకు సంబంధం లేదుః ఏపీ మంత్రి
  • కల్కి.. భారతీయుడు-2.. గేమ్ ఛేంజర్

జ‌గ‌న్‌పై క‌సితీరా ఓటు వేశారా?

  • జగన్ మరోసారి అధికారంలోకి వస్తే..
  • ఫలితాలకు ముందే ఎమ్మెల్యే అభ్యర్ధికి షాక్!
  • ఔనా? నిజ‌మా?.. అతి మామూలుగా లేదు!
  • షెడ్యూల్ కంటే ముందే జ‌గ‌న్ రిట‌ర్న్‌!
  • క‌ర్నూలులో రాబిన్‌శ‌ర్మ టీమ్ సీట్ల లెక్క ఇదీ!

logo

Watch Ragada Telugu Movie Online

Starring nagarjuna akkineni,anushka shetty, director veeru potla, music by s.thaman.

  • Action,Drama

Watch it in HD

Satya lands in Hyderabad and happens to save don GK. He soon becomes his right-hand man and starts killing people from his rival, Pedanna's gang. He also falls in love with Sirisha, the girl GK loves.

playbtn

  • Privacy policy
  • Terms of use
  • Cookie Policies
  • Content Redressal Mechanism
  • GDPR policy
  • Version 1.12.13.3

facebook

Download the App

appstore

Also Available on

firetv

Telugu Hindustan Times

HT తెలుగు వివరాలు

Dejavu Movie Review: డెజావు మూవీ రివ్యూ - ర‌చ‌యిత సృష్టించిన పాత్ర‌లు అత‌డికి ఎదురుతిరిగితే

Share on Twitter

Dejavu Movie Review: అరుళ్‌నిధి, మ‌ధుబాల ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన త‌మిళ చిత్రం డెజావు సేమ్ టైటిల్‌తో తెలుగులో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఇటీవ‌ల విడుద‌లైంది. క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన ఈ సినిమాకు అర‌వింద్ శ్రీనివాస‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

అరుళ్‌నిధి

Dejavu Movie Review: కాన్సెప్ట్ ఓరియెంటెడ్ క‌థాంశాల‌తో త‌మిళంలో హీరోగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు అరుళ్‌నిధి(Arulnithi). అత‌డు హీరోగా న‌టించిన త‌మిళ చిత్రం డెజావు(Dejavu Movie) పెద్ద విజ‌యాన్ని సాధించింది. ఈ సినిమా అదే పేరుతో తెలుగులో అమెజాన్ ప్రైమ్(Amazon prime) ఓటీటీలో ఇటీవ‌ల‌ రిలీజైంది. ఈ సినిమాకు అర‌వింద్ శ్రీనివాస‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన డెజావు సినిమా ఎలా ఉందంటే...

Dejavu Movie story -ర‌చ‌యిత పాత్ర‌లు ఎదురుతిరిగితే...

సుబ్ర‌హ్మ‌ణ్యం (అచ్యుత్ కుమార్‌) క్రైమ్ న‌వ‌ల‌లు రాస్తుంటాడు. న‌వ‌ల‌ల్లో తాను సృష్టించిన పాత్రలే త‌న‌ను బెదిరిస్తున్నాయంటూ పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు సుబ్ర‌హ్మ‌ణ్యం. తాగుబోతు అయిన అత‌డి కంప్టైంట్‌ను పోలీసులు తిర‌స్క‌రిస్తారు. డీజీపీ ఆశాప్ర‌మోద్ (మ‌ధుబాల‌) కూతురు పూజ కిడ్నాప్ అవుతుంది. కిడ్నాప‌ర్స్ నుంచి వ‌చ్చిన కాల్ నంబ‌ర్‌ను పోలీసులు ట్రేస్ చేయ‌గా అది సుబ్ర‌హ్మ‌ణ్యం నంబ‌ర్‌గా తేలుతుంది.

సుబ్ర‌హ్మ‌ణ్యానికి మీడియా స‌పోర్ట్ ఉండ‌టంతో అత‌డిని అరెస్ట్ చేయ‌డం కుద‌ర‌దు. పూజ మిస్సింగ్‌ కేసును అండ‌ర్ క‌వ‌ర్‌ ఆఫీస‌ర్ విక్ర‌మ్ కుమార్ (అరుళ్‌నిధి) చేప‌డ‌తాడు. ఈ మిస్సింగ్ కేసు అన్వేష‌ణ‌లో విక్ర‌మ్ తెలుసుకున్న నిజాలేమిటి? త‌న న‌వ‌ల‌ల్లో సుబ్ర‌హ్మ‌ణ్యం రాసిన సంఘ‌ట‌న‌లు రియ‌ల్‌లైఫ్‌లో ఎందుకు జ‌రుగుతున్నాయి? డీజీపీ ఆశాప్ర‌మోద్ చేసిన న‌లుగురు కుర్రాళ్ల‌ ఎన్‌కౌంట‌ర్‌కు మిస్సింగ్‌కు సంబందం ఉందా? గ్యాంగ్ రేప్‌లో చ‌న‌పోయిన జ‌న‌ని ఎవ‌రు? విక్ర‌మ్ నిజంగానే అండ‌ర్ క‌వ‌ర్ ఆఫీస‌రా కాదా అన్న‌దే ఈ సినిమా క‌థ‌.

స‌ర్‌ప్రైజ్ చేసే ట్విస్ట్‌లు...

డిఫ‌రెంట్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌గా డెజావు(Dejavu Movie Review)సినిమాను తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు అర‌వింద్ శ్రీనివాస‌న్‌. క్రైమ్ థ్రిల్ల‌ర్ సినిమాల‌ను ప్రేక్ష‌కుల‌ ఊహ‌ల‌కు అంద‌కుండా న‌డిపించ‌డం అంటే క‌త్తిమీద సాములాంటిది. ఈ విష‌యంలో అర‌వింద్ శ్రీనివాస‌న్ పూర్తిగా స‌క్సెస్ అయ్యాడు. సినిమా ఆరంభం నుంచి ముగింపు వ‌ర‌కు ప్ర‌తి ప‌ది నిమిషాల‌కు ఓ ట్విస్ట్ ఇస్తూ స‌ర్‌ప్రైజ్ చేశాడు.

ర‌చ‌యిత సృష్టించిన పాత్ర‌లు అత‌డికి ఎదురుతిర‌గ‌డం అనే పాయింట్‌తో సినిమాలోని ఫ‌స్ట్‌సీన్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. ర‌చ‌యిత రాసిన ప్ర‌తి సీన్ రియ‌ల్‌లైఫ్‌లో జ‌రుగుతుండ‌టంతో ఆ త‌ర్వాత ఏం జ‌రుగుతుంతో అనే క్యూరియాసిటీ ప్రేక్ష‌కుల్లో క్రియేట్ చేశాడు డైరెక్ట‌ర్‌. డీజీపీ కూతురు కిడ్నాప్ కావ‌డం, ఆ కేసును విక్ర‌మ్ చేప‌ట్ట‌డంతో సినిమా కొత్త మ‌లుపు తిరుగుతుంది. ఈ కేసులోని ఒక్కో చిక్కుముడిని విప్పుకుంటూ విక్ర‌మ్ వెళ్ల‌డాన్ని థ్రిల్లింగ్‌గా ఆవిష్క‌రించారు.

ఎన్‌కౌంట‌ర్ క‌థ‌...

దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన దిశ ఎన్‌కౌంట‌ర్ సంఘ‌ట‌న నుంచి స్ఫూర్తి పొందుతూ సినిమాలోని మెయిన్ పాయింట్‌ను డైరెక్ట‌ర్ అర‌వింద్ శ్రీనివాస‌న్ రాసుకున్న‌ట్లుగా అనిపిస్తుంది. ఆ స‌న్నివేశాల‌న్నీ తెలుగు ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అవుతాయి. క్లైమాక్స్‌లో వ‌చ్చే ట్విస్ట్‌ను డెప్త్‌గా రాసుకున్నాడు డైరెక్ట‌ర్‌. కొన్నిసార్లు పై అధికారుల ఒత్తిడితో ఉన్న‌తాధికారులు ఎలాంటి త‌ప్పులు చేస్తుంటారు. వాటి ప‌ర్యావ‌స‌నాలు ఏమిటో చెప్పిన తీరు బాగుంది.

కొన్ని లాజిక్స్ మిస్‌...

సినిమా క‌థ బాగున్నా చాలా చోట్ల ద‌ర్శ‌కుడు లాజిక్స్‌ను మిస్ చేశాడు. డీజీపీకి అండ‌ర్ క‌వ‌ర్ ఆఫీస‌ర్ ఎవ‌రోతెలియ‌క‌పోవ‌డం విడ్డూరంగా అనిపిస్తుంది. విరామం ముందు వ‌చ్చే మ‌ర్డ‌ర్ సీన్ క‌థ‌కు సంబంధం లేన‌ట్లుగా సాగుతుంది.

అండ‌ర్ క‌వ‌ర్ ఆఫీస‌ర్‌గా...

విక్ర‌మ్ అనే అండ‌ర్ క‌వ‌ర్ పోలీస్‌గా అరుళ్‌నిధి ఇంటెన్స్ యాక్టింగ్‌తో మెప్పించాడు. ఆద్యంతం సీరియ‌స్‌గా అత‌డి క్యారెక్ట‌ర్ సాగుతుంది. నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్ర‌లో సీనియ‌ర్ హీరోయిన్ మ‌ధుబాల క‌నిపించింది. రైట‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యంగా అచ్యుత్ కుమార్ క్యారెక్ట‌ర్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. స్మృతివెంక‌ట్‌, మైమ్ గోపీ త‌మ ప‌రిధుల మేర చ‌క్క‌గా న‌టించారు.

Dejavu Movie Review-డీసెంట్ థ్రిల్ల‌ర్‌

క్రైమ్ థ్రిల్ల‌ర్ సినిమాల్ని ఇష్ట‌ప‌డేవారిని డెజావు డిస‌ప‌యింట్ చేయ‌దు. డీసెంట్ మూవీగా మెప్పిస్తుంది.

IPL_Entry_Point

  • AP Assembly Elections 2024

Eenadu.net Logo

సినిమా రివ్యూ

కొత్త సినిమాలు.

  • ‘కన్నప్ప’లో స్టార్‌ హీరోయిన్‌.. అధికారికంగా ప్రకటించిన టీమ్
  • ఆ రూమర్స్‌కు చెక్‌ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ
  • ఖాన్సార్‌ మరింత ఎరుపెక్కేలా.. ‘సలార్‌2’లో మరో విలన్‌గా మలయాళ నటుడు
  • కంగనా ‘ఎమర్జెన్సీ’ మరోసారి వాయిదా.. కారణమిదే
  • ‘దేవర ముంగిట నువ్వెంత’: ఎన్టీఆర్‌ మూవీ సాంగ్‌పై నిర్మాత ఆసక్తికర ట్వీట్‌
  • ప్రభాస్‌, అల్లు అర్జున్‌ సినిమాల్లో ఛాన్స్‌.. వైష్ణవీ చైతన్య ఏమన్నారంటే?
  • అందుకే ‘జనతా గ్యారేజ్‌’లో ఐటెం సాంగ్ చేశాను: కాజల్ అగర్వాల్‌
  • పెళ్లి చేసుకోకపోవడానికి కారణమిదే: కోవై సరళ
  • నాయికలూ.. రికార్డులు బద్దలు కొట్టగలరు!
  • ‘పుష్పక విమానం’ లాంటి మూకీ చిత్రం చేయాలనుంది!

అప్పటి ముచ్చట్లు

  • విజయ్‌ దేవరకొండ చేయలేకపోయిన ఆ నాలుగు హిట్‌ మూవీలేంటో తెలుసా?
  • ఆయన సలహాను పట్టించుకోని సావిత్రి
  • అందుకే పవన్‌ కల్యాణ్‌ ‘గబ్బర్‌ సింగ్‌’ చేయలేనన్నారు.. కానీ!
  • ‘గాలివాన’లో ప్రదర్శన.. చేసేది లేక స్టేజ్‌పై నుంచి దిగి వెళ్లిన పోయిన కృష్ణ
  • Pushpa: ‘పుష్ప’ ఫేమస్‌ డైలాగ్‌ వెనుక హరీశ్‌ శంకర్‌
  • సైలెంట్‌గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే
  • ‘ఈటీవీ విన్‌’లో ‘మాయా పేటిక’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
  • ఓటీటీలోకి ‘షరతులు వర్తిస్తాయి!’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
  • ‘విద్యా వాసుల అహం’ నేరుగా ఓటీటీలోకి.. స్ట్రీమింగ్‌ డేట్‌ ఫిక్స్‌
  • 11 నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న రొమాంటిక్‌ కామెడీ మూవీ
  • ప్రశాంత్‌ నీల్‌- ఎన్టీఆర్‌ల సినిమా టైటిల్‌ ఇదేనా!
  • టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ప్రభాస్‌ పోస్ట్‌.. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు?
  • ఆషికా ‘ఐస్‌ క్రీమ్‌ స్టోరీ’.. శ్రద్ధాదాస్‌ విహార యాత్ర
  • ‘అరవింద సమేత’ విషయంలో ఆ బాధ ఉండేది: ఈషా రెబ్బా
  • ఆ ప్రచారాన్ని ఖండిస్తున్నాం: సినిమా ప్రదర్శనల నిలిపివేతపై టీఎఫ్‌పీసీ క్లారిటీ
  • Telugu News
  • Latest News in Telugu
  • Sports News
  • Ap News Telugu
  • Telangana News
  • National News
  • International News
  • Cinema News in Telugu
  • Business News
  • Political News in Telugu
  • Photo Gallery
  • Hyderabad News Today
  • Amaravati News
  • Visakhapatnam News
  • Exclusive Stories
  • Health News
  • Kids Telugu Stories
  • Real Estate News
  • Devotional News
  • Food & Recipes News
  • Temples News
  • Educational News
  • Technology News
  • Sunday Magazine
  • Rasi Phalalu in Telugu
  • Web Stories
  • Pellipandiri
  • Classifieds
  • Eenadu Epaper

Eenadu Facebook

For Editorial Feedback eMail:

[email protected]

For digital advertisements Contact : 040 - 23318181 eMail: [email protected]

Eenadu Logo

  • TERMS & CONDITIONS
  • PRIVACY POLICY
  • ANNUAL RETURN

© 1999 - 2024 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.

Powered By Margadarsi Computers

Android App

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.

This website follows the DNPA Code of Ethics .

neragadu movie review in telugu

Privacy and cookie settings

Scroll Page To Top

IMAGES

  1. NERAGADU TELUGU MOVIE TRAILER || ILAYARAJA MUSICAL 2021 ||

    neragadu movie review in telugu

  2. Neragadu Movie Nizam Theaters List

    neragadu movie review in telugu

  3. Top 10 Telugu Movies of All Time in Collections till 2022

    neragadu movie review in telugu

  4. Sreekaram / শ্রীকারাম (2021) [Bengali Dubbed] » Saicord

    neragadu movie review in telugu

  5. List of Telugu movies releasing in January 2022

    neragadu movie review in telugu

  6. Balagam trailer review

    neragadu movie review in telugu

VIDEO

  1. NERAGADU TELUGU MOVIE TRAILER​ || ILAYARAJA MUSICAL 2021 ||

  2. ఎవరు లేని ఇంట్లో కి వెళ్ళింది చూస్తుండగానే

  3. మీరా లో ఏదో ఆత్మ ఉంది అందుకే ఇలా చేస్తుంది

  4. వాడితో కొంచం జాగ్రత్తగా ఉండు..!

  5. మీ పాప శరీరంలో ఒక ఆత్మ ఉంది..!

  6. మీకు వీసా రావాలి అంటే ఏదైనా ఒక జాబ్ చెయ్యాలి

COMMENTS

  1. Neragadu Movie: Showtimes, Review, Songs, Trailer, Posters, News

    Neragadu Movie Review & Showtimes: Find details of Neragadu along with its showtimes, movie review, trailer, teaser, full video songs, showtimes and cast. Sai Dhanshika are playing lead roles in ...

  2. కబాలి ఫేమ్ ధన్సిక నటించిన 'నేరగాడు' ఫిబ్రవరి ప్రధమార్ధం విడుదల

    Filmy Focus » Movie News » కబాలి ఫేమ్ ధన్సిక నటించిన "నేరగాడు" ఫిబ్రవరి ప్రధమార్ధం విడుదల!!

  3. Neru Movie Review: రివ్యూ: మోహన్‌లాన్‌ నటించిన మలయాళ బ్లాక్‌బస్టర్

    Neru Movie Review: మోహన్‌లాల్‌, ప్రియమణి కీలక పాత్రల్లో జీతూ జోసెఫ్ ...

  4. Neragadu (2021)

    Partner with us & get listed on BookMyShow. Contact today! Neragadu (2021), Horror Thriller released in Telugu language in theatre near you in kolkata. Know about Film reviews, lead cast & crew, photos & video gallery on BookMyShow.

  5. Keedaa Cola Review: రివ్యూ: 'కీడా కోలా'... తరుణ్ భాస్కర్‌ కొత్త చిత్రం

    Keedaa Cola Review in telugu; చిత్రం: కీడా కోలా; నటీనటులు: చైతన్య మందాడి, రాగ్ ...

  6. Guntur Kaaram Review: రివ్యూ: గుంటూరు కారం.. మహేశ్‌

    (Guntur Kaaram Review in telugu) మీనాక్షి చౌద‌రి పాత్ర ప‌రిమిత‌మే. ర‌మ్య‌కృష్ణ పాత్ర‌, ఆమె న‌ట‌న హుందాగా ఉన్నాయి. ఈశ్వ‌రీరావు పాత్ర, డైలాగులు కాస్త ...

  7. Neragadu review: Neragadu (Telugu) Movie Review

    The fullhyd.com review of Neragadu (the Telugu movie), plus reviews and comments by plenty of Hyderabadis. Monday, 6 May 2024 » Login All Locations Upcoming Events All Events Movies Discounts

  8. NERAGADU TELUGU MOVIE TRAILER || ILAYARAJA MUSICAL 2021

    NERAGADU TELUGU MOVIE TRAILER || ILAYARAJA MUSICAL 2021 || Garapati Chinni Presents..Garapati Movie CreationsDhansika acted..Lyrics : Ramarao matumuruMusic ...

  9. Neragadu

    Reviews & More. Your rating matters Be the first to review. Like. Dislike. Synopsis. Cast. Movie Guide. Synopsis. Neragadu is a Telugu movie. The movie is directed by S. Pani and will feature Sai Dhanshika as lead character. Cast. Sai Dhanshika. Movie Guide. Genre Horror, Thriller. Explore Latest Movies in undefined by Genre. Comedy Movies.

  10. Dochevarevarura Telugu Movie Review

    Release Date : March 11, 2023 123telugu.com Rating : 2/5 . Starring: Ajay Ghosh, Child artist Chakri, Bithiri Satthi, Pranava Chandra, Malavika Sateesan, Benarji, Tanikella Bharani and Kota Srinivasa Rao. Director: Siva Nageswara Rao Producer: Boddu Koteswara Rao Music Director: Rohith Varrdhan and Karthik Cinematography: Arli Editor: Siva Y Prasad Related Links : Trailer

  11. Tantra Review: అనన్య నాగళ్ల 'తంత్ర' రివ్యూ

    Tantra Movie Review: ఈ మధ్యకాలంలో హారర్ సినిమాలకు తెలుగులోనే కాదు అన్ని భాషల్లోనూ మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతో ఎక్కువగా హారర్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు ...

  12. Lambasingi Movie Review: దివి 'లంబసింగి' మూవీ రివ్యూ

    Rating : 2.5 / 5. MAIN CAST: దివి వద్యా, జై భారత్ రాజ్, వంశీ రాజు, కిట్టయ్య, నిఖిల్ రాజ్ తదితరులు. DIRECTOR: నవీన్ గాంధీ. MUSIC: ఆర్ఆర్ ధ్రువన్. PRODUCER: ఆనంద్ తన్నీరు ...

  13. Telugu Movie Reviews

    Telugu Movie Review: Read latest telugu movie reviews and ratings from Tollywood. Check latest telugu cinema review (మూవీ రివ్యూ) of new movies in theaters at Samayam Telugu.

  14. Sai Dhanshika

    Thanjavur, Tamilnadu, India. Occupation. Actress. Years active. 2009 - present. Notable work. Peranmai (2009), Paradesi (2013) Kabali (2016), Laabam (2021) [1] [2] Sai Dhanshika (born 20 November 1989) is an Indian actress who predominantly appears in Tamil cinema and fone few Telugu films. she has won two Filmfare Award South in her career.

  15. Aattam Review: రివ్యూ: ఆట్టం.. మలయాళ సస్పెన్స్‌ డ్రామా ఎలా ఉంది?

    వినయ్‌, కళాభవన్‌ షాజాన్‌, జరీన్‌ షిహబ్‌ కీలక పాత్రల్లో నటించిన 'ఆట్టం' ఎలా ఉంది? Aattam Review: రివ్యూ: ఆట్టం.. మలయాళ సస్పెన్స్‌ డ్రామా ఎలా ఉంది? | aattam-movie-review-in-telugu

  16. Telugu Movie Releases This Week: 10 small-budget Telugu films gearing

    'Mr. Lonely' stars Nurajmanisai, Vicky, Lohitha, Kamakshi, Sonali Vardham in the lead roles. While M. Harish Kumar has directed this flick it's funded by Kandregula AdhiNarayana.

  17. Telugu Movie Reviews

    OTT Review : Vidya Vasula Aham - Telugu movie on Aha. OTT Review : Varun Sandesh's Chitram Choodara - Telugu film on ETV Win. Review : Krishnamma - Revenge drama that works in parts. Review : Prathinidhi 2 - Mediocre political drama. Review : Aarambham - Fails to thrill. OTT Review: Heeramandi: The Diamond Bazaar - Telugu dubbed ...

  18. Ragada Movie Review

    Release date: 24 December 2010. 123Telugu.com Rating : 3.25/5. Director : Veeru Potla. Music Director : S Thaman. Producer : D Siva Prasad Reddy. Starring : Nagarjuna, Priyamani, Anushka, Charmee, Dev Gill and others. Related Links: Movie Stills , Audio Launch , Posters , Working Stills , Videos , First Day First Show. Everyone knows that King ...

  19. Great Andhra Movie Review

    The Family Star Review: మూవీ రివ్యూ: ది ఫ్యామిలీ స్టార్. Tillu Square Review: మూవీ రివ్యూ: టిల్లు స్క్వేర్. Om Bheem Bush Review: మూవీ రివ్యూ: ఓం బీమ్ బుష్. Bheema Review: మూవీ రివ్యూ ...

  20. Watch Ragada (Telugu) Full Movie Online

    Satya lands in Hyderabad and happens to save don GK. He soon becomes his right-hand man and starts killing people from his rival, Pedanna's gang. He also falls in love with Sirisha, the girl GK loves. Watch Ragada (Telugu) full movie in HD on SunNXT. This Action,Drama movie directed by Veeru Potla, stars Nagarjuna Akkineni,Anushka Shetty.

  21. Bichagadu 2 review: రివ్యూ: బిచ్చగాడు-2

    Bichagadu 2 review: విజయ్‌ ఆంటోనీ కీలక పాత్రలో నటించిన 'బిచ్చగాడు2' ఎలా ఉందంటే? Bichagadu 2 review: రివ్యూ: బిచ్చగాడు-2 | bichagadu-2-review-in-telugu

  22. Dejavu Movie Review: డెజావు ...

    Dejavu Movie Review: అరుళ్‌నిధి, మ‌ధుబాల ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన త‌మిళ చిత్రం డెజావు సేమ్ టైటిల్‌తో తెలుగులో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఇటీవ‌ల విడుద‌లైంది.

  23. Movie Reviews

    Razakar Movie Review: తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో రూపొందిన 'రజాకార్‌' ఎలా ఉందంటే? మరిన్ని. Reviews of all movies released in Telugu, Hindi, Tamil and Malayalam languages are written on the day of release by the reviewers ...