• AP Assembly Elections 2024

logo

  • Telugu News
  • Movies News

Jagame Maya Review: రివ్యూ: జగమే మాయ

ఓటీటీ వేదికగా ఈ వారం విడుదలైన సినిమాల్లో ‘జగమే మాయ’ ఒకటి. ధన్య బాలకృష్ణ, చైతన్య రావు తదితరులు నటించిన ఈ చిత్రం ఎలా ఉందంటే?

Jagame Maya Review చిత్రం: జగమే మాయ; తారాగణం: ధన్య బాలకృష్ణ, తేజ ఐనంపూడి, చైతన్య రావు, పృథ్వీరాజ్‌ తదితరులు; సినిమాటోగ్రఫీ: రాహుల్‌ మాచినేని; ఎడిటింగ్‌: మధురెడ్డి, సాగర్‌ ఉడగండ్ల; సంగీతం: అజయ్‌ అరసాడ; నిర్మాతలు: ఉదయ్‌ కోలా, విజయ్‌ శేఖర్‌ అన్నే; స్క్రీన్‌ప్లే: అజయ్‌ శరణ్‌ అడ్డాల; కథ, దర్శకత్వం: సునీల్‌ పుప్పాల; స్ట్రీమింగ్‌ వేదిక: డిస్నీ+ హాట్‌స్టార్‌.

jagame maya movie review telugu

ధన్య బాలకృష్ణ, చైతన్య రావు, తేజ ఐనంపూడి, సీనియర్‌ నటుడు పృథ్వీరాజ్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘జగమే మాయ’. సునీల్‌ పుప్పాల దర్శకత్వం వహించిన ఈ సినిమా నేరుగా ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్’లో విడుదలైంది. ఇది ఏ నేపథ్యంలో తెరకెక్కింది? ఎలా ఉంది? తెలుసుకునే ముందు కథేంటో చూద్దాం (Jagame Maya Review).. 

ఇదీ కథ: కష్టపడకుండా డబ్బులురావాలనుకునే మనస్తత్వం ఉన్న యువకుడు ఆనంద్‌ (తేజ ఐనంపూడి). అలా క్రికెట్‌ బెట్టింగ్‌లో రూ. లక్షలు పోగొట్టుకుంటాడు. తమ అప్పు తీర్చాలంటూ బాధితులు.. ఆనంద్‌ (Teja Ainampudi) కుటుంబ సభ్యులను డిమాండ్‌ చేస్తారు. తండ్రి అసహ్యించుకున్నా ఆనంద్‌లో మార్పు రాదు. తనకు కావాల్సినంత డబ్బు ఇవ్వకపోతే రహస్యాలను బయటపెడతానంటూ కొందరిని బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఒకరి ఇంటికి వెళ్లిన ఆనంద్‌.. అక్కడి డబ్బు, బంగారం దోచుకుని విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్తాడు. తన గతం గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడతాడు. మెడిటేషన్‌ సెంటర్‌లో చిత్ర (ధన్య బాలకృష్ణ) అనే మహిళకు దగ్గరవుతాడు. ఆమె (dhanya balakrishna)కు వివాహం అయిందని, భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని తెలిసినా పెళ్లి చేసుకుంటాడు. వివాహం అనంతరం చిత్ర తాను అనుకున్నట్టు అమాయకురాలు కాదనే విషయాన్ని తెలుసుకుని షాక్‌ అవుతాడు. ముందుకు వెళ్లలేని, వెనక్కి రాలేని పరిస్థితిలో చిక్కుకుంటాడు. చిత్ర ఫ్లాష్‌ బ్యాక్‌ ఏంటి? తన మొదటి భర్త అజయ్‌ (చైతన్య రావు)  (Chaitanya Rao) చావు వెనక ఎవరి హస్తం ఉంది? ఆమెను ఎవరు బ్లాక్‌ మెయిల్‌ చేశారు? ఆనంద్‌ సమస్యల నుంచి బయటపడ్డాడా? అనేది తెరపై చూడాల్సిందే.

jagame maya movie review telugu

ఎలా ఉందంటే: డబ్బు విషయంలో అత్యాశ ఉంటే, అదీ కష్టపడకుండా అడ్డదారిలో రావాలనుకుంటే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఈ సినిమా ద్వారా చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు సునీల్. తప్పు చేయడం ప్రారంభిస్తే దాన్ని కప్పిపుచ్చుకునేందుకు తప్పులు చేస్తూనే ఉండాలన్న అంశాన్ని స్పృశించారు. అయితే, ఈ తరహా కథలు ఇప్పటికే ఎన్నో వచ్చాయి. వాటికి భిన్నమని చెప్పేందుకు ఇందులో కొత్త‘ధనం’ ఏమీ లేదు. మలుపులూ ఆసక్తికరంగా ఉండవు. తొలి సన్నివేశంతోనే హీరో క్యారెక్టర్‌ ఎలా ఉంటుందో అర్థమైపోతుంది. ఆ పాత్ర.. జల్సా చేసేందుకు ఇతరులను బ్లాక్‌ మెయిల్‌ చేయడం, అమ్మాయిల చుట్టూ తిరగడంతోనే ప్రధమార్థం పూర్తవుతుంది. ‘ఆర్ట్‌ సినిమాలో హీరో యాక్ట్‌ చేసేందుకు చస్తుంటే.. ఈ ల్యాగ్‌ ఎంటో?’ అని హీరో ఓ డైలాగ్‌ చెబుతాడు. దానికి తగ్గట్టుగానే.. ఫస్టాఫ్‌ ముగిసే వరకు ప్రేక్షకులూ అసహనానికి గురయ్యే అవకాశం ఉంది. చివర్లో వచ్చే ట్విస్ట్‌ ద్వితీయార్థంపై ఆసక్తి రేకెత్తిస్తుంది.

jagame maya movie review telugu

చిత్ర గురించి ఆనంద్‌ అసలు నిజం తెలుసుకున్న క్షణం నుంచి కథలో వేగం పెరుగుతుంది. గతంలో ఆమె ఎలా ఉండేది? ఇప్పుడెందుకు ఇలా ప్రవర్తిస్తుంది? నేను మంచివాణ్నికాదని తెలిసినా ఎందుకు పెళ్లి చేసుకుంది? అని హీరో మిస్టరీని ఛేదించే క్రమంలో అంతగా థ్రిల్‌ ఉండకపోయినా కాస్త ఫన్‌ ఉంటుంది. తన గురించి ఆనంద్‌కు అంతా తెలిసిపోయిందని తెలుసుకున్న చిత్ర జరిగిదంతా వివరిస్తుంది. ఆయా సంఘటనలను మరింత ఆసక్తికరంగా చూపిస్తే బాగుణ్ను అనే ఫీలింగ్‌ ప్రేక్షకులకు తప్పక కలుగుతుంది. మెడికల్‌ షాపు నడిపే వ్యక్తిగా రాకింగ్‌ రాకేశ్‌ ఎపిసోడ్లు నవ్విస్తాయి. వేరొకరు చిత్రను బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారన్న విషయాన్ని తెలుసుకున్న ఆనంద్‌ ఆమెను రక్షించేందుకు, చిత్రకు దూరమయ్యేందుకు ఓ ప్లాన్‌ వేస్తాడు. అంతా అనుకున్నట్టుగానే జరుగుతుందనుకునేలోపు వారిద్దరికీ ఊహించలేని ఘటన ఎదురవుతుంది. ఆ మలుపే సినిమాకు హైలెట్‌గా నిలుస్తుంది. సీక్వెల్‌ (జగమే మాయ 2)పై ఆసక్తి కలిగిస్తుంది.

jagame maya movie review telugu

ఎవరెలా చేశారంటే: పాజిటివ్‌, నెగెటివ్‌ ఛాయలున్న చిత్ర పాత్రకు ధన్య చక్కగా సరిపోయింది. తేజ, చైతన్య రావు తమ తమ క్యారెక్టర్లలో ఒదిగిపోయారు. సీనియర్‌ నటుడు పృథ్వీరాజ్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ మేనేజరుగా ఓకే అనిపిస్తారు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌ విషయంలో ఆయా విభాగాల సాంకేతిక నిపుణులు ఇంకాస్త శ్రద్ధ పెట్టాల్సింది. నేపథ్య సంగీతం ఫర్వాలేదనిస్తుంది. కథ పరంగా ఓకేకానీ టేకింగ్‌ విషయంలో దర్శకుడు అంతగా ప్రభావం చూపలేకపోయారు.

బలాలు: + ద్వితీయార్థంలోని మలుపులు, + రాకింగ్‌ రాకేశ్‌ ఎపిసోడ్లు 

బలహీనతలు: - కథలో కొత్తదనం లేకపోవడం, -  ప్రధమార్థం

చివ‌రిగా: ఈ సినిమా ‘మాయ’ చేయదు.

గమనిక: ఈ సమీక్షసమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

  • telugu news
  • cinema news
  • jagame maya
  • dhanya balakrishna

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

రివ్యూ: బ‌డే మియా ఛోటే మియా.. అక్షయ్‌, టైగర్‌ ష్రాఫ్‌ నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: బ‌డే మియా ఛోటే మియా.. అక్షయ్‌, టైగర్‌ ష్రాఫ్‌ నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: గీతాంజలి మళ్ళీ వచ్చింది.. హారర్‌ కామెడీ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: గీతాంజలి మళ్ళీ వచ్చింది.. హారర్‌ కామెడీ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: లవ్‌గురు.. విజయ్‌ ఆంటోనీ మూవీ ఎలా ఉంది?

రివ్యూ: లవ్‌గురు.. విజయ్‌ ఆంటోనీ మూవీ ఎలా ఉంది?

రివ్యూ: మైదాన్‌.. అజయ్‌ దేవ్‌గణ్‌ కీలక పాత్రలో నటించిన స్పోర్ట్స్‌ డ్రామా మెప్పించిందా?

రివ్యూ: మైదాన్‌.. అజయ్‌ దేవ్‌గణ్‌ కీలక పాత్రలో నటించిన స్పోర్ట్స్‌ డ్రామా మెప్పించిందా?

రివ్యూ: ప్రాజెక్ట్‌-Z.. సందీప్‌ కిషన్‌, లావణ్య త్రిపాఠి సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: ప్రాజెక్ట్‌-Z.. సందీప్‌ కిషన్‌, లావణ్య త్రిపాఠి సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: మంజుమ్మ‌ల్ బాయ్స్‌.. మలయాళ సూపర్‌హిట్‌ తెలుగులో ఎలా ఉంది?

రివ్యూ: మంజుమ్మ‌ల్ బాయ్స్‌.. మలయాళ సూపర్‌హిట్‌ తెలుగులో ఎలా ఉంది?

రివ్యూ: ఫ్యామిలీస్టార్‌.. విజయ్‌ దేవరకొండ ఖాతాలో హిట్‌ పడిందా?

రివ్యూ: ఫ్యామిలీస్టార్‌.. విజయ్‌ దేవరకొండ ఖాతాలో హిట్‌ పడిందా?

రివ్యూ: టిల్లు స్క్వేర్‌.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్‌ చేసిందా?

రివ్యూ: టిల్లు స్క్వేర్‌.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్‌ చేసిందా?

రివ్యూ: ఆడుజీవితం: ది గోట్‌లైఫ్‌.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ సర్వైవల్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: ఆడుజీవితం: ది గోట్‌లైఫ్‌.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ సర్వైవల్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

Om Bhim Bush Review; రివ్యూ: ఓం భీమ్ బుష్‌.. కామెడీ ఎంటర్‌టైనర్‌ అలరించిందా?

Om Bhim Bush Review; రివ్యూ: ఓం భీమ్ బుష్‌.. కామెడీ ఎంటర్‌టైనర్‌ అలరించిందా?

ThulasiVanam Review: రివ్యూ: తులసీవనం: మిడిల్‌క్లాస్‌ కుర్రాడి బయోపిక్‌

ThulasiVanam Review: రివ్యూ: తులసీవనం: మిడిల్‌క్లాస్‌ కుర్రాడి బయోపిక్‌

Abraham Ozler review: రివ్యూ: అబ్రహాం ఓజ్లర్‌.. మలయాళ క్రైమ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

Abraham Ozler review: రివ్యూ: అబ్రహాం ఓజ్లర్‌.. మలయాళ క్రైమ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

Save The Tigers 2 Review: రివ్యూ: సేవ్‌ ది టైగర్స్‌ సీజన్‌ 2.. నవ్వులు రిపీట్‌ అయ్యాయా?

Save The Tigers 2 Review: రివ్యూ: సేవ్‌ ది టైగర్స్‌ సీజన్‌ 2.. నవ్వులు రిపీట్‌ అయ్యాయా?

Sharathulu Varthisthai Review: రివ్యూ: షరతులు వర్తిస్తాయి.. సినిమా ఎలా ఉందంటే?

Sharathulu Varthisthai Review: రివ్యూ: షరతులు వర్తిస్తాయి.. సినిమా ఎలా ఉందంటే?

Yodha Review: రివ్యూ: యోధ.. యాక్షన్‌ థ్రిల్లర్‌ మెప్పించిందా?

Yodha Review: రివ్యూ: యోధ.. యాక్షన్‌ థ్రిల్లర్‌ మెప్పించిందా?

Razakar Movie Review: రివ్యూ: ర‌జాకార్‌.. బాబీ సింహా, అనసూయ నటించిన మూవీ ఎలా ఉంది?

Razakar Movie Review: రివ్యూ: ర‌జాకార్‌.. బాబీ సింహా, అనసూయ నటించిన మూవీ ఎలా ఉంది?

Merry Christmas review: రివ్యూ: మెర్రీ క్రిస్మస్‌.. విజయ్‌ సేతుపతి, కత్రినా కైఫ్‌ నటించిన చిత్రం ఎలా ఉందంటే?

Merry Christmas review: రివ్యూ: మెర్రీ క్రిస్మస్‌.. విజయ్‌ సేతుపతి, కత్రినా కైఫ్‌ నటించిన చిత్రం ఎలా ఉందంటే?

Anweshippin Kandethum Review: రివ్యూ: అన్వేషిప్పిన్‌ కండెతుమ్‌.. మలయాళ బ్లాక్‌బస్టర్‌ ఎలా ఉంది?

Anweshippin Kandethum Review: రివ్యూ: అన్వేషిప్పిన్‌ కండెతుమ్‌.. మలయాళ బ్లాక్‌బస్టర్‌ ఎలా ఉంది?

Shaitaan Movie Review: రివ్యూ: షైతాన్‌.. మాధవన్‌ నెగెటివ్‌ షేడ్స్‌లో నటించిన మూవీ మెప్పించిందా?

Shaitaan Movie Review: రివ్యూ: షైతాన్‌.. మాధవన్‌ నెగెటివ్‌ షేడ్స్‌లో నటించిన మూవీ మెప్పించిందా?

Breathe Review: రివ్యూ: బ్రీత్‌.. నందమూరి చైతన్య కృష్ణ హీరోగా నటించిన సినిమా ఎలా ఉందంటే?

Breathe Review: రివ్యూ: బ్రీత్‌.. నందమూరి చైతన్య కృష్ణ హీరోగా నటించిన సినిమా ఎలా ఉందంటే?

Bhimaa movie review: రివ్యూ: భీమా.. గోపిచంద్‌ ఖాతాలో హిట్‌ పడిందా?

Bhimaa movie review: రివ్యూ: భీమా.. గోపిచంద్‌ ఖాతాలో హిట్‌ పడిందా?

ap-districts

తాజా వార్తలు (Latest News)

ఉగ్రవాదులు పారిపోయినా.. వెంటాడి మరీ మట్టుబెడతాం: మోదీ

ఉగ్రవాదులు పారిపోయినా.. వెంటాడి మరీ మట్టుబెడతాం: మోదీ

దొంగలు పడ్డారని యువతి కేకలు.. నిజం తెలిసి షాకైన పోలీసులు

దొంగలు పడ్డారని యువతి కేకలు.. నిజం తెలిసి షాకైన పోలీసులు

వారిద్దరూ టీమిండియా సీత-గీత:  కోహ్లీ చెప్పిన ఆ ప్లేయర్స్‌ ఎవరంటే..?

వారిద్దరూ టీమిండియా సీత-గీత: కోహ్లీ చెప్పిన ఆ ప్లేయర్స్‌ ఎవరంటే..?

గేమర్లతో మోదీ ‘ఆన్‌లైన్‌ గేమ్‌’.. వైరల్‌ వీడియో చూశారా..?

గేమర్లతో మోదీ ‘ఆన్‌లైన్‌ గేమ్‌’.. వైరల్‌ వీడియో చూశారా..?

నారా లోకేశ్‌ సమక్షంలో తెదేపాలో చేరిన సీఎం జగన్‌ సన్నిహితుడు

నారా లోకేశ్‌ సమక్షంలో తెదేపాలో చేరిన సీఎం జగన్‌ సన్నిహితుడు

ఆ దేశాల్లో ‘కోరింత దగ్గు’ కలవరం.. ఫిలిప్పీన్స్‌లో 54 మరణాలు

ఆ దేశాల్లో ‘కోరింత దగ్గు’ కలవరం.. ఫిలిప్పీన్స్‌లో 54 మరణాలు

  • Latest News in Telugu
  • Sports News
  • Ap News Telugu
  • Telangana News
  • National News
  • International News
  • Cinema News in Telugu
  • Business News
  • Political News in Telugu
  • Photo Gallery
  • Hyderabad News Today
  • Amaravati News
  • Visakhapatnam News
  • Exclusive Stories
  • Health News
  • Kids Telugu Stories
  • Real Estate News
  • Devotional News
  • Food & Recipes News
  • Temples News
  • Educational News
  • Technology News
  • Sunday Magazine
  • Rasi Phalalu in Telugu
  • Web Stories
  • Pellipandiri
  • Classifieds
  • Eenadu Epaper

Eenadu Facebook

For Editorial Feedback eMail:

[email protected]

For Marketing enquiries Contact : 040 - 23318181 eMail: [email protected]

Eenadu Logo

  • TERMS & CONDITIONS
  • PRIVACY POLICY
  • ANNUAL RETURN

© 1999 - 2024 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.

Powered By Margadarsi Computers

Android App

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.

This website follows the DNPA Code of Ethics .

jagame maya movie review telugu

jagame maya movie review telugu

Thanks For Rating

Reminder successfully set, select a city.

  • Nashik Times
  • Aurangabad Times
  • Badlapur Times

You can change your city from here. We serve personalized stories based on the selected city

  • Edit Profile
  • Briefs Movies TV Web Series Lifestyle Trending Medithon Visual Stories Music Events Videos Theatre Photos Gaming

Gujarati web series 'Satya' unveils intriguing motion poster star: 'The game is set’

Gujarati web series 'Satya' unveils intriguing motion poster starring Hiten Kumar: 'The game is set’

Popular K-Drama actors to follow on Instagram

9 popular K-Drama actors to follow on Instagram

Ranveer Singh reveals he was secretly engaged to Deepika Padukone three years before marriage; here's what the actress hilariously called it

Ranveer Singh reveals he was secretly engaged to Deepika Padukone three years before marriage; here's what the actress hilariously called it

Koffee With Karan Season 8: Will cousins Kajol and Rani Mukerji reunite after 14 years? Here is what reports say

Koffee With Karan Season 8: Will cousins Kajol and Rani Mukerji reunite after 14 years? Here is what reports say

10 records Jung Kook broke ahead of GOLDEN album launch

10 records Jung Kook broke ahead of GOLDEN album launch

Lee Dal, Song Joong Ki, Chen: Korean stars who married non-celebrity partners

Lee Dal, Song Joong Ki, Chen: Korean stars who married non-celebrity partners

Fallout

Parasyte: The Grey

Dadur Kirti

Dadur Kirti

Sugar

Family Aaj Kal

Inspector Rishi

Inspector Rishi

The Baxters

The Baxters

Lojja

3 Body Problem

Matsya Kaand - An MX Original Series

Matsya Kaand - An MX Original Series

Sabka Sai - An MX Original Series

Sabka Sai - An MX Original Series

Samantar 2 - An MX Original Series

Samantar 2 - An MX Original Series

Indori Ishq - An MX Original Series

Indori Ishq - An MX Original Series

Runaway Lugaai - An MX Original Series

Runaway Lugaai - An MX Original Series

Ramyug - An MX Original Series

Ramyug - An MX Original Series

Hello Mini 3 - An MX Original Series

Hello Mini 3 - An MX Original Series

Bisaat - An MX Original  Series

Bisaat - An MX Original Series

Hey Prabhu 2 - An MX Original Series

Hey Prabhu 2 - An MX Original Series

Chakravyuh - An Inspector Virkar Crime Thriller - An MX Original Series

Chakravyuh - An Inspector Virkar Crime Thriller - An MX Original Series

Filmfare OTT Awards

Filmfare OTT Awards

Bade Miyan Chote Miyan

Bade Miyan Chote Miyan

Maidaan

The Defective Detective...

Ek Kori Prem Katha

Ek Kori Prem Katha

Dukaan

Bengal 1947

Woh Bhi Din The

Woh Bhi Din The

Crew

City Hunter The Movie: ...

Scoop

The First Omen

One Life

Love Lies Bleeding

Knox Goes Away

Knox Goes Away

Godzilla x Kong: The New Empire

Godzilla x Kong: The Ne...

Ferrari

Chabak: Night Of Murder...

Arthur The King

Arthur The King

Romeo

Double Tuckerr

Oru Thavaru Seidhal

Oru Thavaru Seidhal

Aalakaalam

Boomer Uncle

Veppam Kulir Mazhai

Veppam Kulir Mazhai

Aavesham

Varshangalkku Shesham

The Goat Life

The Goat Life

Jananam 1947 Pranayam Thudarunnu

Jananam 1947 Pranayam T...

Thankamani

Manjummel Boys

Thundu

Anweshippin Kandethum

Malaikottai Valiban

Malaikottai Valiban

Avatara Purusha 2

Avatara Purusha 2

Matinee

Chow Chow Bath

Photo

Hide And Seek

Kerebete

Somu Sound Engineer

Oti Uttam

Bonbibi: Widows Of The ...

Pariah Volume 1: Every Street Dog Has A Name

Pariah Volume 1: Every ...

Bhootpori

Shri Swapankumarer Bada...

Kabuliwala

Manush: Child of Destin...

Bogla Mama Jug Jug Jiyo

Bogla Mama Jug Jug Jiyo

Ektu Sore Boshun

Ektu Sore Boshun

Warning 2

Sarabha: Cry For Freedo...

Zindagi Zindabaad

Zindagi Zindabaad

Maujaan Hi Maujaan

Maujaan Hi Maujaan

Chidiyan Da Chamba

Chidiyan Da Chamba

White Punjab

White Punjab

Any How Mitti Pao

Any How Mitti Pao

Gaddi Jaandi Ae Chalaangaan Maardi

Gaddi Jaandi Ae Chalaan...

Buhe Bariyan

Buhe Bariyan

Mastaney

Alibaba Aani Chalishita...

Amaltash

Aata Vel Zaali

Shivrayancha Chhava

Shivrayancha Chhava

Lokshahi

Delivery Boy

Sridevi Prasanna

Sridevi Prasanna

Sur Lagu De

Sur Lagu De

Chhatrapati Sambhaji

Chhatrapati Sambhaji

Hero

Devra Pe Manva Dole

Dil Ta Pagal Hola

Dil Ta Pagal Hola

Ranveer

Ittaa Kittaa

3 Ekka

Jaishree Krishh

Bushirt T-shirt

Bushirt T-shirt

Shubh Yatra

Shubh Yatra

Vash

Your Rating

Write a review (optional).

  • Web Series /

jagame maya movie review telugu

Would you like to review this movie?

jagame maya movie review telugu

Cast & Crew

jagame maya movie review telugu

Jagamemaya Review : Despite impressive performances, this crime thriller is a missed opportunity

Videos left arrow right arrow.

'Jagamemaya' Trailer: Shiva Balaji, Gazal Somaiah starrer 'Jagamemaya' Official Telugu Trailer

'Jagamemaya' Trailer: Shiva Balaji, Gazal Som...

Photos left arrow right arrow

jagame maya movie review telugu

Users' Reviews

jagame maya movie review telugu

Refrain from posting comments that are obscene, defamatory or inflammatory, and do not indulge in personal attacks, name calling or inciting hatred against any community. Help us delete comments that do not follow these guidelines by marking them offensive . Let's work together to keep the conversation civil.

jagame maya movie review telugu

tb re 460 days ago

dhamakadhamakadhamakadhamakadhamaka

jagame maya movie review telugu

Smruti Ranjan Jena 32113 468 days ago

waste of time..............

Visual Stories

jagame maya movie review telugu

10 reasons why you should break off with your partner

jagame maya movie review telugu

8 lessons to learn from 'The Power of Habit' by Charles Duhigg

jagame maya movie review telugu

Easy to grow summer flowers that look perfect in balcony garden

jagame maya movie review telugu

8 Japanese techniques to help stop overthinking

jagame maya movie review telugu

12 must-try Sindhi dishes for every foodie

jagame maya movie review telugu

Entertainment

Priya Mani's most stunning photos will leave you mesmerized!

jagame maya movie review telugu

10 lesser-known places to visit in Uttarakhand this summer

jagame maya movie review telugu

Fruitful ways to invest in yourself

jagame maya movie review telugu

Kriti Sanon serves fierce fashion in a stylish white co-ord set

jagame maya movie review telugu

Sumbul Toqueer's 15 stunning Eid outfits

Latest Reviews

Fallout

Gujarati web series 'Satya' unveils intriguing motion poster star: 'The game is set’

Popular K-Drama actors to follow on Instagram

Popular K-Drama actors to follow on Instagram

Ranveer Singh reveals he was secretly engaged to Deepika Padukone three years before marriage; here's what the actress hilariously called it

Actress Puja Joshi announces an exciting new Gujarati web series; see pictures

Pratik Gandhi kicks off shooting for the Vitthal Teedi 2' web series; see pic

Pratik Gandhi kicks off shooting for the Vitthal Teedi 2' web series; see pic

Malhar Thakar talks about his three recent projects - Exclusive!

Malhar Thakar talks about his three recent projects - Exclusive!

The Puja Joshi and Maulik Chauhan starrer ‘Kokila Case’ wraps up the shoot

The Puja Joshi and Maulik Chauhan starrer ‘Kokila Case’ wraps up the shoot

Promoted Stories

  • Movie Reviews

jagame maya movie review telugu

Jagame Maya Review

Jagame Maya Review

Jagame Maya (2022) - What's Behind

Dhanya Balakrishnan's Jagame Maaya directed by Sunil Puppala is streaming on Disney+Hotstar on December 15,2022. The film's teaser and trailer generated bit interest among movie lovers and let us see what Jagame Maaya offered.

Jagame Maya (2022) - Story Review

Jagame Maya's story is all about love, romance, betting, and betrayal. Anand (Teja Ainampudi) splurges money on IPL betting in Vijayawada. Later to escape from the debtors, he heads to Hyderabad. Anand who is used to leading a happy life conning others comes across a beautiful divorcee Chitra (Dhanya Balakrishnan). He plans to woo her and convince her to marry him so that he can lead a luxurious life. Where this leads to, whether Anand is able to woo Chitra, what happened to her husband Ajay (Chaitanya Rao), software company owner Dev (Prithviraj) should be found on the screen.

Jagame Maya (2022) - Artists, Technicians Review

Jagame Maya story selected by newcomer Sunil Puppala is a romantic crime thriller. Sunil Puppala started the narration in an exciting manner talking about betting, IPL, etc. However, he quickly loses the plot harping on to highlight the character of the antagonist. In the process, the pace dipped drastically and from then on all the scenes turned out to be routine, monotonous, and testing. Only during the interval block, little interest is generated. The second half is a little better compared to the first half with Sunil Puppala unveiling the twists one by one and the pace picking up. The twists though routine is shown at a fast pace but the rushed climax and the unrealistic ending makes viewers wonder what the director is up to. Whether he is planning for a sequel is not clearly depicted. Even the tagline Instant Karma did not do justice to the story.

Dhanya Balakrishnan tried to carry the film on her shoulders. Despite her best efforts, she failed to make an impact. Chaitanya Rao is ok in the role of Dhanya Balakrishnan's husband. Only in the second half, he appears. Prithviraj with his histrionics ended up irritating the viewers. Teja Ainampudi is ok in her role as a con man. Others tried to make an impact in inconsequential roles. None of the cast came up with impactful performances.

Ajay Arasada's music is nothing to rave about and background music is just ok. Rahul Machineni's Cinematography is in sync with the storyline. Editing left a lot to be desired. Production values are ok.

Jagame Maya (2022) - Advantages

  • OTT release (we can watch it in fast forward)

Jagame Maya (2022) - Disadvantages

  • Story, Screenplay, Direction
  • Routine Elements

Jagame Maya (2022) - Rating Analysis

Altogether, Jagame Maya of Sunil Puppala is nothing but a jugglery of many things. Sunil Puppala tried to highlight many things and tried to thrill viewers but he instead ended up giving immense torture to the viewers. He not only failed with his story, screenplay, and direction. His inexperience showed and he failed on all fronts and also did not succeed in getting the optimum out of the actors. They looked clueless and did as they wished and the same applies to the technical crew. This lack of coordination resulted in a mediocre product. Finally Jagame Maya is a clueless world. Considering all these aspects, Cinejosh goes with a 1 Rating to Jagame Maya .

Cinejosh - A One Vision Technologies initiative, was founded in 2009 as a website for news, reviews and much more content for OTT, TV, Cinema for the Telugu population and later emerged as a one-stop destination with 24/7 updates.

Contact us     Privacy     © 2009-2023 CineJosh All right reserved.    

TeluguRajyam Logo

Jagame Maya Movie Review & Rating

jagame maya movie review telugu

Starring: Dhanya Balakrishna, Chaitanya Rao, Teja Ainampudi, Prithviraj Director: Sunil Puppala Producers: Uday Kola, Vijay Sekhar Anne Music Director: Ajay Arasada

Of late, the demand for crime thrillers has increased and several filmmakers are attempting this genre. With releasing in theatres for small films becoming a herculean task, filmmakers are opting for web movies. The recent one to hit OTT is the Telugu crime thriller Jagame Maya (Instant Karma), starring Dhanya Balakrishna, Chaitanya Rao, and Teja Ainampudi in lead roles. The movie is released on Disney Plus Hotstar today. Let’s see how the movie is.

Story: Anand (Teja Ainampudi) is a conman. He leads his life by blackmailing people for money. One day, he comes across Chitra (Dhanya Balakrishna), a widow who lost her husband Ajay (Chaitanya Rao) in a car accident. In course of time, Anand and Chitra develop a liking for each other and they get married. After a few days of their marriage, Anand comes to know something scary about Chitra. What’s that, who is Chitra and what she did next forms the rest of the story.

Plus Points:

Dhanya Balakrishna who did the roles of the heroine’s friend in many movies has occasionally done the roles of a female lead. She is a good actress and it has been proven yet again with this movie. Dhanya’s performance in the first half is quite opposite to that of the second half. She balanced the role with her subtle performance.

Budding actor Teja Ainampudi is a perfect choice for the role his comic timing is his biggest asset and it somehow made the film a watchable one. Chaitanya Rao’s character is also important in the film and he is just fine in the role given.

Minus Points:

The major drawback in this crime thriller is the story. Director Sunil Puppala fails to make Jagame Maya an engaging thriller. The movie could have been made intriguing by infusing some twists and turns but unfortunately, he couldn’t. With no expected twists, the movie becomes a mediocre one. One can easily predict the proceedings of this movie, which failed to engage the audience.

On the whole, Jagame Maya is an amateurish attempt by the director. It is a non-engaging thriller that fails to enthrall the audience. Dhanya Balakrishna and Teja Ainampudi are good in their respective roles.

Rating:2.5/5

  • Review Rayudu

Jagame Maya Movie Review

Starring:  Dhanya Balakrishna, Chaitanya Rao, Teja Ainampudi, Prithviraj

Director:  Sunil Puppala

Producers:  Uday Kola, Vijay Sekhar Anne

Music Director:  Ajay Arasada

Of late, the demand for crime thrillers has increased and several filmmakers are attempting this genre. With releasing in theatres for small films becoming a herculean task, filmmakers are opting for web movies. The recent one to hit OTT is the Telugu crime thriller  Jagame Maya (Instant Karma) , starring Dhanya Balakrishna, Chaitanya Rao, and Teja Ainampudi in lead roles. The movie is released on Disney Plus Hotstar today. Let’s see how the movie is.

Anand (Teja Ainampudi) is a conman. He leads his life by blackmailing people for money. One day, he comes across Chitra (Dhanya Balakrishna), a widow who lost her husband Ajay (Chaitanya Rao) in a car accident. In course of time, Anand and Chitra develop a liking for each other and they get married. After a few days of their marriage, Anand comes to know something scary about Chitra. What’s that, who is Chitra and what she did next forms the rest of the story.

Plus Points:

Dhanya Balakrishna who did the roles of the heroine’s friend in many movies has occasionally done the roles of a female lead. She is a good actress and it has been proven yet again with this movie. Dhanya’s performance in the first half is quite opposite to that of the second half. She balanced the role with her subtle performance.

Budding actor Teja Ainampudi is a perfect choice for the role his comic timing is his biggest asset and it somehow made the film a watchable one. Chaitanya Rao’s character is also important in the film and he is just fine in the role given.

Minus Points:

The major drawback in this crime thriller is the story. Director Sunil Puppala fails to make  Jagame Maya  an engaging thriller. The movie could have been made intriguing by infusing some twists and turns but unfortunately, he couldn’t. With no expected twists, the movie becomes a mediocre one. One can easily predict the proceedings of this movie, which failed to engage the audience.

On the whole,  Jagame Maya  is an amateurish attempt by the director. It is a non-engaging thriller that fails to enthrall the audience. Dhanya Balakrishna and Teja Ainampudi are good in their respective roles.

RELATED ARTICLES MORE FROM AUTHOR

The family star movie review, bramayugam movie review, ooru peru bhairavakona movie review, om bheem bush movie review, razakar movie review, gaami movie review, taapsee pannu latest photos, varun tej lavayna tripathi engagement photos, priyanka chopra latest photos, varun tej and lavanya tripathi get engaged, వరుణ్ తేజ్ తొలి ప్రేమకు ఊహించని షాక్.., పవన్ కు తాత కానీ అల్లు అర్జున్ కు మాత్రం తండ్రి.., యాత్ర సినిమా ఎలా ఉంది.. ఓవర్సీస్ టాక్ ఎలా వచ్చింది.., అప్పుడే అమెజాన్ లో వచ్చేస్తున్న ఎఫ్2...

  • Privacy Policy
  • Terms and Conditions
  • Advertise With Us
  • Cast & crew

Jagame maya

Jagame Maaya is a 1973 Indian Telugu film, directed by I. N. Murthy and produced by P. V. Subba Rao. The film stars Murali Mohan and Vijaya Lalitha in lead roles.The film had musical score b... Read all Jagame Maaya is a 1973 Indian Telugu film, directed by I. N. Murthy and produced by P. V. Subba Rao. The film stars Murali Mohan and Vijaya Lalitha in lead roles.The film had musical score by Satyam. Jagame Maaya is a 1973 Indian Telugu film, directed by I. N. Murthy and produced by P. V. Subba Rao. The film stars Murali Mohan and Vijaya Lalitha in lead roles.The film had musical score by Satyam.

  • I.N. Moorthy
  • Murali Mohan
  • Vijayalalitha

Murali Mohan

  • All cast & crew
  • Production, box office & more at IMDbPro

User reviews

  • July 28, 1973 (India)
  • Jagame Maya
  • See more company credits at IMDbPro

Technical specs

  • Runtime 2 hours 2 minutes
  • Black and White

Related news

Contribute to this page.

  • See more gaps
  • Learn more about contributing

More to explore

Production art

Recently viewed

  • ENGLISH HINDI MALAYALAM TAMIL TELUGU KANNADA BENGALI  

Jagame Maya Telugu Movie

Jagame Maya is a 2022 Indian movie directed by Mahesh Upputuri starring Shiva Balaji, Sidhu, Kranti and Chinmayi Gatraju.

Director: Mahesh Upputuri

nettv4u.com

Jagame Maya Movie Review

Jagame Maya Movie Review Telugu Movie Review

Smitha Joseph

I am Smitha Joseph and I work as a content writer at Nettv4u. I am ...

Content Writer

jagame maya movie review telugu

  • Critic Review
  • User Review

C AST & C REW

Jeeva Tamil Comedian

M ORE C AST & C REW

  • Prasad Upputuri
  • Music Director:
  • Sunil Kashyap
  • Madhu G Reddy
  • Mahesh Upputuri
  • Movie Actor:
  • Siva Balaji
  • Movie Actress:
  • Chinmayi Ghatrazu
  • Supporting Actress:
  • Gazal Somaiah
  • Director of Photography:
  • Sai Prakash Ummadisingu
  • Line Producer:
  • Bheemaneni Tirupathi Rayudu
  • Dialogue Writer:
  • Associate Producer:
  • Narendra Chigurupati
  • Production Company:
  • Sri Sai Thirumala Produtions
  • Screenplay Writer:
  • Story Writer:
  • Public Relations Officer:
  • Vamsi Shekar
  • Supporting Actor:
  • S Ravikanth
  • Sarath Babu
  • Vinod Kumar
  • Koteswara Rao

Review Coming Soon...

L ATEST M OVIE R EVIEW

Today's Release

jagame maya movie review telugu

Geethanjali Malli Vachindi Movie Review

jagame maya movie review telugu

Sriranga Neethulu Movie Review

jagame maya movie review telugu

Magic Movie Review

jagame maya movie review telugu

Mercy Killing Movie Review

jagame maya movie review telugu

Roudra Roopaya Namaha Movie Revew

jagame maya movie review telugu

The India House Movie Review

Love In Hyderabad Movie Review Telugu Movie Review

Love In Hyderabad Movie Review

Naatu kodi movie review.

Naatu Kodi Movie Review Telugu Movie Review

M ORE M OVIES W ITH T HESE A CTORS

Actor Vinod Kumar

15 Feb, 2024

jagame maya movie review telugu

Raajadhani Files Movie Review

Actor Jeeva

6 May, 2021

jagame maya movie review telugu

Sukra Movie Review

Actor Sarath Babu

15 Jan, 2020

jagame maya movie review telugu

Entha Manchivaadavuraa Movie Review

9 Jan, 2020

jagame maya movie review telugu

Darbar Movie Review

21 Sep, 2019

jagame maya movie review telugu

Pandugadi Photo Studio Movie Review

13 Sep, 2019

jagame maya movie review telugu

Marshal Movie Review

5 Jul, 2019

jagame maya movie review telugu

Kakatheeyudu Aka Kakathhiyudu Movie Review

14 Jun, 2019

jagame maya movie review telugu

Viswamitra Movie Review

1 Mar, 2019

jagame maya movie review telugu

Prashna Parihara Shala Movie Review

8 Feb, 2019

jagame maya movie review telugu

Yatra Movie Review

Movie Actor Jeeva

jagame maya movie review telugu

Thollaikatchi Movie Review

7 Dec, 2018

jagame maya movie review telugu

Next Enti Movie Review

L ATEST M OVIE R EVIEWS

11 Apr, 2024

jagame maya movie review telugu

12 Apr, 2024

jagame maya movie review telugu

14 Apr, 2024

jagame maya movie review telugu

Which Is Your Most Awaiting Telugu Movie In 2024

Which Action Movie Of Prabhas You Like Most

Which Action Movie Of Prabhas You Like Most

Who Is The Most Handsome In Look

Who Is The Most Handsome In Look

2024 Releasing Telugu Movies To Anticipate

2024 Releasing Telugu Movies To Anticipate

Telugu Celebrities Caught Drunk In Public

Telugu Celebrities Caught Drunk In Public

5 Exciting Telugu Movies That Draw Inspiration From Actual Events

5 Exciting Telugu Movies That Draw Inspiration From Actual Events

Most Charming Song Of Allu Arjun

Most Charming Song Of Allu Arjun

Best Romance Movie In Telugu 2023

Best Romance Movie In Telugu 2023

Best Father-Son Movie In Telugu

Best Father-Son Movie In Telugu

Tollywood Women Celebrities Who Selected Entrepreneurship

Tollywood Women Celebrities Who Selected Entrepreneurship

Tollywood Celebrities Whose Name Starts With ‘R’

Tollywood Celebrities Whose Name Starts With ‘R’

South Indian Celebrities Who Came On The Kapil Sharma Show

South Indian Celebrities Who Came On The Kapil Sharma Show

W EB S TORIES

Charmy Kaur - The Name Itself Says

Charmy Kaur - The Name Itself Says "Charming"

Bhoothaddam Bhaskar Narayana Fame Rashi Singh's Bold Looks Kannada WebStories

Bhoothaddam Bhaskar Narayana Fame Rashi Singh's Bold Looks

Dimple Hayathi's Insta Clicks Telugu WebStories

Dimple Hayathi's Insta Clicks

Yodha Heroine Raashi Khanna's Gorgeous Looks Telugu WebStories

Yodha Heroine Raashi Khanna's Gorgeous Looks

Shraddha Das Lovely Pics Hindi WebStories

Shraddha Das Lovely Pics

Niharika Konidela's Fabulous Shots Telugu WebStories

Niharika Konidela's Fabulous Shots

Malvika Sharma's Marvelous Shots Tamil WebStories

Malvika Sharma's Marvelous Shots

Stunning Stills Of Shirley Setia Telugu WebStories

Stunning Stills Of Shirley Setia

The King Nagarjuna's Stylish Clicks Telugu WebStories

The King Nagarjuna's Stylish Clicks

Salaar Prabhas' Latest Images Telugu WebStories

Salaar Prabhas' Latest Images

Telugu Superstar Mahesh Babu's Stunning Pics Telugu WebStories

Telugu Superstar Mahesh Babu's Stunning Pics

Priyanka Jawalkar Hot Stills Telugu WebStories

Priyanka Jawalkar's Hot Stills

T OP L ISTING

Top 10 Telugu Actors to get highly paid

Top 10 Telugu Actors to get highly paid

Top 5 Tallest Actress Tollywood

Top 5 Tallest Actress Tollywood

Top 5 Tallest Actors Tollywood

Top 5 Tallest Actors Tollywood

Famous Comedians Of Tollywood

Famous Comedians Of Tollywood

Hero Playback Singers Of Tollywood

Hero Playback Singers Of Tollywood

Telugu Celebrities Who Are 6 Feet Tall

Telugu Celebrities Who Are 6 Feet Tall

Top 10 Best Telugu Serials

Top 10 Best Telugu Serials

Top 10 Thrilling Action Movies In Tollywood

Top 10 Thrilling Action Movies In Tollywood

Next 10 Upcoming Movies In Telugu

Next 10 Upcoming Movies In Telugu

L ATEST N EWS

‘Om Bheem Bush’ To Stream On This OTT Platform!..

‘Om Bheem Bush’ To Stream On This OTT Platform!..

Akshay Kumar Joins Kannappa!

Akshay Kumar Joins Kannappa!

Jagapathi Babu Joins ‘Mr. Bachchan’

Jagapathi Babu Joins ‘Mr. Bachchan’

Family Star Doesn’t Impress The Audience

Family Star Doesn’t Impress The Audience

‘Tantra’ Available On This OTT Platform….

‘Tantra’ Available On This OTT Platform….

Anirudh To Make A Grand Comeback To Tollywood?

Anirudh To Make A Grand Comeback To Tollywood?

Nabha Natesh Joins Swayambhu

Nabha Natesh Joins Swayambhu

Gaami To Release On This OTT Platform…

Gaami To Release On This OTT Platform…

Pooja Hegde Returns To Tollywood!

Pooja Hegde Returns To Tollywood!

L ATEST P HOTOS

Liger Team With The Legendary Mike Tyson

A CTRESS P HOTOS

Rashmika Mandanna

L ATEST A RTICLES

Top 10 Telugu Movies For Kids

Top 10 Telugu Movies For Kids

10 All Time Hit Telugu Films That Impressed Tamil Audiences

10 All Time Hit Telugu Films That Impressed Tamil Audiences

Top 12 Telugu Artists Who Married Twice

Top 12 Telugu Artists Who Married Twice

Top 10 Telugu Actors Who Married Twice

Top 10 Telugu Actors Who Married Twice

Top 10 Highest Earning Telugu Films Ever Made

Top 10 Highest Earning Telugu Films Ever Made

Top 10 Movies Of Allu Arjun From 2000s

Top 10 Movies Of Allu Arjun From 2000s

Best 10 Movies Featuring Pranitha Subhash

Best 10 Movies Featuring Pranitha Subhash

Ram Pothineni’s Top 10 Movies

Ram Pothineni’s Top 10 Movies

Best 10 Movies Of Ravi Teja

Best 10 Movies Of Ravi Teja

L ATEST T RAILERS

Roudra Roopaya Namaha Official Trailer

Roudra Roopaya Namaha Official Trailer

Mercy Killing Official Trailer

Mercy Killing Official Trailer

Sriranga Neethulu Official Trailer

Sriranga Neethulu Official Trailer

Geethanjali Malli Vachindhi Official Trailer

Geethanjali Malli Vachindhi Official Trailer

The Family Star Official Trailer

The Family Star Official Trailer

Bharathanatyam Official Trailer

Bharathanatyam Official Trailer

Quick links

Photo gallery, celebrities wiki.

Our Youtube Channels

Nettv4u

Sillaakki Dumma

Crazy Masala Food

Crazy Masala Food

Cinemakkaran

Cinemakkaran

Thandora

Copyright © 2024 NetTV4u.com

jagame maya movie review telugu

  • Movie Schedules
  • OTT and TV News

jagame maya movie review telugu

Most Viewed Articles

  • Review: Ajay Devgn’s Maidaan – Compelling Sports Drama
  • Tentative OTT release date for Manjummel Boys is here
  • Official: Keerthy Suresh’s Siren locks its OTT debut date
  • OTT movies and series releasing this week
  • Tamannaah’s first look poster from Sundar C’s BAAK is out now
  • Megastar Chiranjeevi looks dashing in the latest still of Vishwambhara
  • Housefull boards for The Family Star on Ugadi
  • Naga Chaitanya rejects popular director’s next?

Recent Posts

  • సమీక్ష : గీతాంజలి మళ్ళీ వచ్చింది – రొటీన్ హారర్ కామెడీ డ్రామా !
  • ముంబై కి యంగ్ టైగర్ : ఇక ‘వార్ – 2’ షురూ
  • New Photos : Catherine Tresa
  • సమీక్ష : బడే మియా ఛోటే మియా – యాక్షన్ బాగున్నా, కథనం ఆకట్టుకోదు
  • Review : Geethanjali Malli Vachindi – Routine horror comedy drama
  • సమీక్ష : ‘లవ్‌ గురు’ – కొన్ని చోట్ల మెప్పించే లవ్ కామెడీ డ్రామా!

jagame maya movie review telugu

Updated IST

circle

  • Click on the Menu icon of the browser, it opens up a list of options.
  • Click on the “Options ”, it opens up the settings page,
  • Here click on the “Privacy & Security” options listed on the left hand side of the page.
  • Scroll down the page to the “Permission” section .
  • Here click on the “Settings” tab of the Notification option.
  • A pop up will open with all listed sites, select the option “ALLOW“, for the respective site under the status head to allow the notification.
  • Once the changes is done, click on the “Save Changes” option to save the changes.

jagame maya movie review telugu

  • Top Listing
  • Upcoming Movies

facebookview

  • Cast & Crew

Jagame Maya Story

Movies in spotlight.

Family Star

  • Don't Block
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Dont send alerts during 1 am 2 am 3 am 4 am 5 am 6 am 7 am 8 am 9 am 10 am 11 am 12 pm 1 pm 2 pm 3 pm 4 pm 5 pm 6 pm 7 pm 8 pm 9 pm 10 pm 11 pm 12 am to 1 am 2 am 3 am 4 am 5 am 6 am 7 am 8 am 9 am 10 am 11 am 12 pm 1 pm 2 pm 3 pm 4 pm 5 pm 6 pm 7 pm 8 pm 9 pm 10 pm 11 pm 12 am

IMAGES

  1. Jagame Maya review. Jagame Maya Telugu movie review, story, rating

    jagame maya movie review telugu

  2. Jagame Maya review. Jagame Maya Telugu movie review, story, rating

    jagame maya movie review telugu

  3. Jagame Maya Movie Review| Dhanya Balakrishna, Chaitanya Rao, Teja

    jagame maya movie review telugu

  4. Jagame Maya review. Jagame Maya Telugu movie review, story, rating

    jagame maya movie review telugu

  5. Jagame Maya review. Jagame Maya Telugu movie review, story, rating

    jagame maya movie review telugu

  6. Jagame Maya (JagameMaya)

    jagame maya movie review telugu

VIDEO

  1. Jagame Maaya Movie Official Trailer

  2. Jagame Thandhiram

  3. Jagame Maya Movie Review| Dhanya Balakrishna, Chaitanya Rao, Teja Ainampudi| Telugu

  4. Gajaman ගජමෑන් සිංහල සම්පුර්ණ කතාව|Movie Explained in Sinhala

  5. Jagame Thandhiram Movie Review

  6. RGV's Vyooham Movie Teaser Review

COMMENTS

  1. Jagame Maya Review: రివ్యూ: జగమే మాయ

    ఓటీటీ వేదికగా ఈ వారం విడుదలైన సినిమాల్లో 'జగమే మాయ' ఒకటి. ధన్య బాలకృష్ణ, చైతన్య రావు తదితరులు నటించిన ఈ చిత్రం ఎలా ఉందంటే? Jagame Maya Review: రివ్యూ: జగమే మాయ | jagame ...

  2. OTT Review : Jagame Maya

    Verdict : On the whole, Jagame Maya is a non-engaging thriller that lacks the punch to enthral audiences. Dhanya Balakrishna and Teja Ainampudi are neat in their respective roles. The OTT film almost lacks everything to make one glue their eyes to the screen. You can skip it and look out for something else to enjoy the weekend.

  3. Jagame Maya review. Jagame Maya Telugu movie review, story, rating

    Teja, who plays the male protagonist Anand, looks genuine when he has to pretend to be a good person. He might well be that good in real life, he makes the audience believe. The narration is slow ...

  4. Jagamemaya Review : Despite impressive performances, this crime

    Jagamemaya Review: Directed by Sunil Puppala featuring Dhanya Balakrishna, Teja Ainampudi is a missed opportunity. Better writing and an engaging screenplay could have made it an intriguing thriller.

  5. Jagame Maya Movie Review In Telugu

    Jagame Maya Telugu movie on Disney Plus Hotstar, Jagame Maya Telugu movie Review,Jagame Maya Telugu movie Review and Rating ,Jagame Maya Telugu movie Rating,Dhanya Balakrishna, Chaitanya Rao, Teja Ainampudi, Prithviraj ,Jagame Maya Review

  6. Jagame Maya Telugu Movie Review with Rating

    Dhanya Balakrishnan's Jagame Maaya directed by Sunil Puppala is streaming on Disney+Hotstar on December 15,2022. The film's teaser and trailer generated bit interest among movie lovers and let us see what Jagame Maaya offered. Jagame Maya (2022) - Story Review. Jagame Maya's story is all about love, romance, betting, and betrayal.

  7. Jagamemaya (2022)

    Jagamemaya: Directed by Sunil Puppala. With Teja Ainampudi, Teja Ainampudi, Dhanya Balakrishna, Keshav Deepak. A swindler tricks a widow into a marriage to settle for life but soon realizes that he is the one who got tricked and the wife is not who she seems and holds dark secrets.

  8. Jagamemaya Movie Review

    Here is the Review of Jagame maya telugu movie starring Dhanya Balakrishna, Teja, Chaitanya ....streaming in telugu on disney plus hotstar..We Movie Matters...

  9. Jagame Maya Movie (2022): Release Date, Cast, Ott, Review, Trailer

    Jagame Maya Telugu Movie: Check out Dhanya Balakrishnan's Jagame Maya movie release date, review, cast & crew, trailer, songs, teaser, story, budget, first day collection, box office collection ...

  10. Jagame Maya Movie Review| Dhanya Balakrishna, Chaitanya Rao, Teja

    #JagamemayaOnHotstar!Streaming from Dec 15, only on #disneyhotstartelugu#thyview #thyviewreviews #ott #telugu #jagamemayaondsnp#otttelugu #2022 #tollywood

  11. Jagame Maya Movie Review & Rating

    Jagame Maya Movie Review & Rating. By News Desk on December 15, 2022. Starring: Dhanya Balakrishna, Chaitanya Rao, Teja Ainampudi, Prithviraj. Director: Sunil Puppala. Producers: Uday Kola, Vijay Sekhar Anne. Music Director: Ajay Arasada. Of late, the demand for crime thrillers has increased and several filmmakers are attempting this genre.

  12. Jagame Maya Review: ధన్య ...

    Dhanya Balakrishna Chaitanya Rao Teja Mynampudi Starrer OTT Movie Jagame Maya Review And Rating In Telugu Story first published: Saturday, December 17, 2022, 13:03 [IST] Other articles published on Dec 17, 2022

  13. Jagame Maya Movie Review

    Anand (Teja Ainampudi) is a conman. He leads his life by blackmailing people for money. One day, he comes across Chitra (Dhanya Balakrishna), a widow who lost her husband Ajay (Chaitanya Rao) in a car accident. In course of time, Anand and Chitra develop a liking for each other and they get married. After a few days of their marriage, Anand comes to know something scary about Chitra.

  14. Jagame Maya Telugu Movie Review, Rating

    Jagame Maya Telugu movie review: Check Siva Balaji jagame maya movie rating critic show timings story and give your own rating and reviews at TheCineBay. ... Jagame Maya Jagame Maya . All Time Top 10. Maya Bazar (1957) Sankarabharanam; Bahubali (2015) Dhruva (2016) Missamma (1955) Bahubali 2 (2017) 24 (2016)

  15. Jagame maya (1973)

    Jagame maya: Directed by I.N. Moorthy. With Murali Mohan, Vijayalalitha. Jagame Maaya is a 1973 Indian Telugu film, directed by I. N. Murthy and produced by P. V. Subba Rao. The film stars Murali Mohan and Vijaya Lalitha in lead roles.The film had musical score by Satyam.

  16. Jagame Maya (JagameMaya)

    Jagame Maya, starring Dhanya Balakrishna, Teja Ainampudi, Chaitanya Rao, Prudhvi Raj and others, is directed by Sunil Puppala. This movie is a test of patien...

  17. Jagame Maya (2022)

    Jagame Maya is a 2022 Indian movie directed by Mahesh Upputuri starring Shiva Balaji, Sidhu, Kranti and Chinmayi Gatraju. ... Jagame Maya Telugu Movie. Feature Film | 2022. OVERVIEW; GALLERY; ... Movie Reviews; Movie Previews; Movie Pictures; Movie Wallpapers; Videos; Top Hindi Movies of 2023;

  18. Jagame Maya Telugu Movie Review (2016)

    Here is the review of Jagame Maya Telugu Movie Review - Jagame Maya Telugu Movie Review Rating, can see the Runtime, Genre - cast and crew with Certificate

  19. OTT: Jagame Maya is now streaming on Disney Plus Hotstar

    Published on Dec 16, 2022 11:06 am IST. Many titles have been out on OTT platforms and Jagame Maya released on Disney Plus Hotstar is one among them. Chaitanya Rao, Teja Ainampudi, and Dhanya Balakrishnan starring Jagame Maya got premiered on the platform on December 14, 2022, and is getting good responses from everyone.

  20. Jagame Maya (2013)

    Jagame Maya (2013), Action released in Telugu language in theatre near you. Know about Film reviews, lead cast & crew, photos & video gallery on BookMyShow. ... Upcoming & NowShowing Telugu Movies. Salaar Tiger 3 The Exorcist: Believer Pushpa: The Rule ... Movie Reviews And Trending Articles. Trending Articles Latest News on Movies, Events, ...

  21. Jagame Maya Telugu movie Review

    Posts Tagged 'Jagame Maya Telugu movie Review'. OTT Review : Jagame Maya - Telugu movie on Disney Plus Hotstar. Telugu cinema news, Telugu Movies Updates, Latest Movie reviews in Telugu, Telugu cinema reviews, telugu movie reviews, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets.

  22. Jagame Maya review. Jagame Maya தமிழ் movie ...

    Chaitanya Rao, the YouTuber who was recently seen in 'Mukhachitram', is turning out to be a good find. Teja, who plays the male protagonist Anand, looks genuine when he has to pretend to be a good ...

  23. Jagame Maya: Story, Preview, First Day Box Office Collection

    Jagame Maya is an Romance Telugu movie directed by Sunil Puppala. The movie's star cast includes Dhanya Balakrishnan , Chaitanya Rao Madadi in the main lead roles. The music was composed by Ajay ...