• Cast & crew

3Cs - Choices, Chances, and Changes

Gnaneswari Kandregula, Nitya Shetty, Spandana Palii, Ram Nitin, Sandeep Ved, Shantanu, Viren Thambidorai, Darbha Appaji Ambarisha, and Sanjay Rao in 3Cs - Choices, Chances, and Changes (2023)

What happens when three friends are struck on an island because of their misadventures? Will they escape the trouble awaiting them? What happens when three friends are struck on an island because of their misadventures? Will they escape the trouble awaiting them? What happens when three friends are struck on an island because of their misadventures? Will they escape the trouble awaiting them?

  • Gnaneswari Kandregula

Trailer Season 1 [OV]

  • All cast & crew
  • Production, box office & more at IMDbPro

More like this

Trial by Fire

User reviews

  • January 6, 2023 (India)
  • See more company credits at IMDbPro

Technical specs

Related news, contribute to this page.

Gnaneswari Kandregula, Nitya Shetty, Spandana Palii, Ram Nitin, Sandeep Ved, Shantanu, Viren Thambidorai, Darbha Appaji Ambarisha, and Sanjay Rao in 3Cs - Choices, Chances, and Changes (2023)

  • See more gaps
  • Learn more about contributing

More to explore

Production art

Recently viewed

3cs movie review 123telugu

3Cs Web Series Review - '3Cs' వెబ్ సిరీస్ రివ్యూ : అమ్మాయిలు డ్రగ్స్ కలిపిన వోడ్కా తాగి, ఆ 'హ్యాంగోవర్'లో రచ్చ చేస్తే?

3cs review in telugu : సోనీ లివ్ ఓటీటీలో కొత్తగా విడుదలైన వెబ్ సిరీస్ '3cs'. ముగ్గురమ్మాయిలు ప్రధాన తారలుగా క్రైమ్, కామెడీ నేపథ్యంలో రూపొందిన సిరీస్ ఎలా ఉందంటే.

3Cs Web Series Review starring Gnaneswari Kandregula Nithya Shetty Spandana Palli Sony LIV web series 3Cs Check Review Rating 3Cs Web Series Review - '3Cs' వెబ్ సిరీస్ రివ్యూ : అమ్మాయిలు డ్రగ్స్ కలిపిన వోడ్కా తాగి, ఆ 'హ్యాంగోవర్'లో రచ్చ చేస్తే?

సందీప్ కుమార్ తోట

నిత్యా శెట్టి, జ్ఞానేశ్వరి, స్పందన, రామ్ నితిన్ తదితరులు

వెబ్ సిరీస్ రివ్యూ : 3Cs - Choices, Chances, and Changes రేటింగ్ : 1/5 నటీనటులు : నిత్యా శెట్టి, జ్ఞానేశ్వరి కండ్రేగుల, స్పందన పల్లి, రామ్ నితిన్, సంజయ్ రావ్, అప్పాజీ అంబరీష, శాంతను, సందీప్ వేద్, సోనమ్ చౌరాసియా, వీరేన్ తంబిదొరై తదితరులు     ఛాయాగ్రహణం : అభిరాజ్ నాయర్ నేపథ్య సంగీతం : సునీల్ కశ్యప్ నిర్మాతలు : సుహాసిని రాహుల్, జి. రాహుల్ యాదవ్ రచన, దర్శకత్వం : సందీప్ కుమార్ తోట  విడుదల తేదీ: జనవరి 5, 2023 ఓటీటీ వేదిక : సోనీ లివ్  ఎన్ని ఎపిసోడ్స్ : ఆరు (ఒక్కో ఎపిసోడ్ నిడివి సుమారు 25 నిమిషాలు)

'అంజి', 'దేవుళ్ళు'లో బాలనటిగా కనిపించిన నిత్యా శెట్టి ఇప్పుడు కథానాయికగా వెబ్ సిరీస్, సినిమాలు చేస్తున్నారు. ఆమెతో పాటు జ్ఞానేశ్వరి కండ్రేగుల, స్పందన పల్లి ప్రధాన పాత్రల్లో రూపొందిన వెబ్ సిరీస్ '3 సిస్' (3Cs Web Series). సోనీ లివ్ ఓటీటీలో విడుదలైంది. జనవరి తొలి వారంలో వచ్చిన తొలి తెలుగు వెబ్ సిరీస్ అని చెప్పవచ్చు. క్రైమ్, కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈ సిరీస్ ఎలా ఉంది (3Cs Review In Telugu)?

కథ (3Cs Web Series Story) : చైత్ర రంగనాథన్ (స్పందన పల్లి)కి పెళ్లి. దానికి ముందు ఇంట్లో శుభకార్యానికి స్కూల్‌మేట్‌ చంద్రిక (నిత్యా శెట్టి) వస్తుంది. మరో స్కూల్‌మేట్‌ కేథరిన్ సంగం వేరోనికా (జ్ఞానేశ్వరి)ని ఇద్దరూ కలుస్తారు. చంద్రిక ఓ అబ్బాయిని ప్రేమిస్తుంది. అయితే, వేరే అమ్మాయితో అతడు సన్నిహితంగా ఉండటం చూసి సూసైడ్ చేసుకుంటానని ఏడుస్తుంది. ఓదార్చే క్రమంలో ఆమెతో పాటు స్కూల్‌మేట్స్ ఇద్దరూ కూడా అప్‌కమింట్‌ యాక్ట్రెస్ దియా (సోనమ్ చౌరాసియా) డ్రగ్స్ కలిపి ఇచ్చిన వోడ్కా తాగుతారు. కట్ చేస్తే... తెల్లారే సరికి అండమాన్‌లో ఉంటారు. అదీ క్రూజ్‌లోని మూడు లక్షల రూపాయల సూట్ రూమ్‌లో! మిడ్ నైట్ 12 వరకు హైదరాబాద్‌లో ఉన్న అమ్మాయిలు మూడు గంటలకు అండమాన్ ఎలా వచ్చారు? చైత్రకు కాబోయే వాడు సుజిత్ (రామ్ నితిన్)ను గే ప్రాస్టిట్యూషన్ రాకెట్‌కు అమ్మేసింది ఎవరు? అండమాన్ నుంచి మళ్ళీ ముంబైకు ఎందుకు వెళ్ళారు? అక్కడ బడే బాయ్ అలియాస్ శార్దూర్ ఠాకూర్ (వీరేన్ తంబిదొరై), అండమాన్ నుంచి వచ్చిన స్మగ్లింగ్ కింగ్ బాబ్ (సందీప్ వేద్) ఎందుకు అమ్మాయిల వెంట పడ్డారు? అనేది సోనీ లివ్ ఓటీటీలో వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ : హాలీవుడ్ హిట్ సినిమా 'హ్యాంగోవర్' గుర్తు ఉందా? పోనీ, 'అల్లరి' నరేష్ హీరోగా వచ్చిన 'యాక్షన్ త్రీడీ' సినిమా? సేమ్ టు సేమ్... ఈ వెబ్ సిరీస్ కూడా అంతే! '3 సిస్' మీద ప్రతి సన్నివేశంలో 'హ్యాంగోవర్' ప్రభావం కనబడుతుంది. ఆ సినిమా స్ఫూర్తితో ఈ వెబ్ సిరీస్ తీశారు. కాకపోతే... క్యారెక్టర్స్ జెండర్ స్వైప్ చేశారు. అబ్బాయిల బదులు అమ్మాయిలను మెయిన్ లీడ్స్ చేశారు.

'3 సిస్' రచయిత, దర్శకుడు సందీప్ కుమార్ తోటను ఒకే ఒక్క విషయంలో మనం మెచ్చుకోవాలి. 'హ్యాంగోవర్' క్యారెక్టర్స్ మన నేటివిటీకి తగ్గట్టు కాస్త జెండర్ స్వైప్ చేసినందుకు! చేస్తే ఆడియన్స్ గుర్తు పట్టలేరని, కొత్తగా ఉంటుందని కాన్ఫిడెన్స్‌తో తీసినందుకు! మిగతా విషయాల్లో ప్రేక్షకుల ఓపికను సందీప్ కుమార్ తోట గట్టిగా పరీక్షించారు. సిరీస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కామెడీ వర్కవుట్ చేయడంలో కింద మీద పడ్డారు. అసలు, కొన్ని అంటే కొన్ని సన్నివేశాల్లో ఆ కామెడీ వర్కవుట్ అయ్యింది. యాక్టర్స్ నుంచి తనకు కావాల్సింది తీసుకోవడంలో కూడా తడబడ్డారు. చాలా మందితో ఓవర్ యాక్టింగ్ చేయించారు.

నిజానికి... '3 సిస్'లో డార్క్‌, స్లాప్‌స్టిక్‌ కామెడీకి బోలెడు స్కోప్ ఉంది. సిరీస్ మీద ఏ మూవీ ఇన్స్పిరేషన్ ఉందనేది పక్కన పెడితే... మెయిన్ లీడ్స్, ఆర్టిస్ట్ క్యారెక్టర్ బాగా డిజైన్ చేశారు. సమయం, సందర్భం లేకుండా... అసలు ఎక్కడ ఉన్నామనేది ఆలోచించకుండా నిత్యా శెట్టి రోల్ మనసులో అనిపించింది చెప్పేస్తుంది. ఇంట్లో తల్లిదండ్రులు ఏం అనుకుంటారోనని తనకు నచ్చింది చేయకుండా కాంప్రమైజ్ అయ్యే అమ్మాయి రోల్ స్పందన పల్లి చేశారు. ప్రాక్టికాలిటీకి దగ్గరగా జ్ఞానేశ్వరి క్యారెక్టర్ ఉంటుంది. మధ్యలో గే ప్రాస్టిట్యూషన్ ఒకటి. వీళ్ళకు తోడు క్రైమ్, ముంబై రౌడీలు... కథాకమామీషు చాలా ఉంది.    బిర్యానీకి అవసరమైన సరుకులు అన్నీ ఉంటే సరిపోతుందా? వాటిని తీసుకుని రుచిగా వంట చేసి పెట్టే షెఫ్ కూడా కావాలిగా! '3 సిస్' కథలో అన్నీ ఉన్నాయి. కానీ, ప్రేక్షకుడిని నవ్విస్తూ, తర్వాత ఏం జరుగుతుందోనని ఆసక్తిగా తీయగల దర్శకుడు లేకపోవడంతో కంగాళీ అయ్యింది. టెక్నికల్ పరంగా అభిరాజ్ నాయర్ కెమెరా వర్క్ బావుంది. సునీల్ కశ్యప్ నేపథ్య సంగీతం, ఫస్ట్ ఎపిసోడ్ ప్రారంభంలో వచ్చే పెళ్లి పాట కూడా! కానీ, ఆ సన్నివేశాలు ఎవరి వర్క్ మీద కాన్సంట్రేట్ చేయకుండా చేశాయి. ఖర్చు విషయంలో చాలా పరిమితులు ఉన్నట్టు సిరీస్ చూస్తుంటే అర్థం అవుతుంది.   నటీనటులు ఎలా చేశారంటే? : ముగ్గురు అమ్మాయిల్లో స్పందన పల్లి నటన కాస్త నమ్మేలా ఉంది. జ్ఞానేశ్వరి నటనకు, ఆ డబ్బింగుకు అసలు సంబంధమే లేదు. పక్కన ఎవరో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. నిత్యా శెట్టికి అమాయకపు అమ్మాయి పాత్ర దొరకడంతో ఓవర్ యాక్టింగ్ చేశారు. యూట్యూబ్ ఫిల్మ్స్, 'హలో వరల్డ్' వెబ్ సిరీస్ చేసిన రామ్ నితిన్ తన పాత్రకు న్యాయం చేశారు. సంజయ్ రావ్ క్యారెక్టర్, యాక్టింగ్ కూడా పర్వాలేదు. మిగతా వాళ్ళలో ఎవరికీ గుర్తుండే క్యారెక్టర్లు గానీ, బాగా నటించే సన్నివేశాలు గానీ పడలేదు.     Also Read : 'దిల్' రాజు ఒక్కడూ ఒకవైపు - బడా నిర్మాతలు మరోవైపు?

చివరగా చెప్పేది ఏంటంటే? : '3 సిస్' వెబ్ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత 'మనకు ఇది చూడటం తప్ప వేరే ఛాయస్ లేదా?' అనే ఆలోచన వస్తుంది. వేరే ఛాన్సెస్ ఏం ఉన్నాయి? అనిపిస్తుంది. ఆ తర్వాత చేంజ్ చేయాలనిపిస్తుంది. 'హ్యాంగోవర్' కాన్సెప్ట్ తీసుకుని అమ్మాయిలతో తీస్తే జనాలు చూస్తారని అనుకోవడం తప్ప... ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం '3 సిస్'లో తక్కువ కనబడుతుంది. 

'వాళ్ళు మీకు అర్థం ఏమిటో తెలియకుండా ప్రేమించడం కంటే... కనికరం లేని కాలం చెవితో ఆ హృదయాన్ని బంధించడం మంచిది' - జ్ఞానేశ్వరి క్యారెక్టర్ చెప్పే డైలాగ్. ఎవరో మహాకవి అన్నాడట. ఈ డైలాగ్ అర్థం అయితే, అర్థం చేసుకునే మహా మేధావులకు మీకు '3 సిస్' సిరీస్ కూడా అర్థం అవుతుంది. మిగతా వాళ్ళు మరో ఆలోచన లేకుండా స్కిప్ కొట్టేయడం మంచిది.      Also Read : 'బటర్ ఫ్లై' రివ్యూ : గొంగళి పురుగు సీతాకోక చిలుకలా మారినట్టు - అనుపమా పరమేశ్వరన్ సినిమా ఎలా ఉందంటే?

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: హైదరాబాద్‌ బ్యాటర్ల పరుగుల తుఫానులో కొట్టుకుపోయిన ఢిల్లీ

ట్రెండింగ్ వార్తలు

ABP Desam

ట్రెండింగ్ ఒపీనియన్

ABP Desam

వ్యక్తిగత కార్నర్

IPL 2024: హైదరాబాద్‌ బ్యాటర్ల పరుగుల తుఫానులో కొట్టుకుపోయిన ఢిల్లీ

Logo

Trailer out for Sony LIV original Telugu series 3Cs - Choices, Chances, and Changes

Trailer out for Sony LIV original Telugu series 3Cs - Choices, Chances, and Changes

The first official trailer for Sony LIV’s upcoming original Telugu series 3Cs - Choices, Chances , and Changes has been released online. The series is currently scheduled to start streaming on Sony LIV on 6 January. 

3Cs follows three friends Chaitra, Chandu, and Cat who end up crossing paths with gangsters following a drunken adventure and how they experience the three big C’s in life: Choices, Chances, and Changes, forms the rest of the story. 

Billed as an action-thriller, the series is directed by Sampath Kumar Thota and is produced by Rahul Yadav A and Suhasini. The cast of the series includes Spandana Palli, Nitya Shetty, Gnaneswari kandregula, Sanjay Rao, Ram Nitin, Viren thambidorai, Sandeep Ved, Shantanu, and Appaji. The music for the series has been composed by Achu Rajamani while Sunil kashyap has taken care of the background score. The cinematography is handled by Abhiraj Nair while the series is edited by Junaid. 

Related Stories

3cs movie review 123telugu

  • Entertainment
  • New Web Series

3Cs

  • Release Date 5 January 2023
  • Language Telugu
  • Genre Drama
  • Director Sampath Kumar Thota
  • Cinematography Abhiraj Nair
  • Producer Suhasini Rahul, Rahul Yadav
  • Music Director Achu Rajamani
  • Production Streamline Productions
  • Certificate 18+
  • Cast Appaji, Gnaneswari Kandregula, Ram Nitin, Spandana Palii, Sanjay Rao, Shantanu, Nitya Shetty, Viren Thambidorai, Sandeep Ved

About 3Cs Web Series

The adventures of three female friends Chaitra, Chandu and Cat, which gets tense as one of their friends go missing after getting drunk at a party. Unaware of what to do, they decide to seek help from a gangster and get involved in human trafficking and other crimes, which only add more trouble to their life.

3Cs Web Series Cast, Episodes, Release Date, Trailer and Ratings

3Cs Web Series Cast, Episodes, Release Date, Trailer and Ratings

Episode 1

Luca Review

3cs movie review 123telugu

Luca is an ode to friendship. The 84-minute Pixar movie on Disney+, from feature directorial debutant Enrico Casarosa, is inspired by his own childhood — Luca is dedicated to Casarosa's best friend Alberto Surace, whose name he lends to the deuteragonist and the title protagonist's best friend — in the Italian Riviera in the 1970s and 1980s. It's set in a world that takes after the 1950s and the 1960s, for Casarosa doesn't feel as nostalgic (yet) about the eighties. But Luca 's is also a fantasy world. The aforementioned Luca (voiced by Jacob Tremblay, from Room) and Alberto (Jack Dylan Grazer, from Shazam!) are actually “sea monsters”, feared and hunted by the humans who live above the surface. Though technically, they are shapeshifting amphibians, that become fish in water, and human on land.

3Cs Web Series Trailer

3Cs - 1

Latest Web Series

The Big Door Prize Season 2

You May Be Interested In

  • New Hindi Movies
  • Upcoming Bollywood Movies
  • New Hollywood Movies
  • Upcoming Hollywood Movies
  • Upcoming Web Series
  • New Tamil Movies
  • Upcoming Tamil Movies
  • New Telugu Movies
  • Upcoming Telugu Movies

IMDb Rating

Popular Stores

Croma Offers

  • Galaxy S24 Series
  • Apple Vision Pro
  • Apple iPhone 15
  • OnePlus Nord CE 3 Lite 5G
  • Xiaomi 14 Pro
  • Oppo Find N3
  • Tecno Spark Go (2023)
  • Best Phones Under 25000
  • Samsung Galaxy S24 Series
  • Cryptocurrency
  • Samsung Galaxy S24 Ultra
  • Samsung Galaxy Z Flip 5
  • Apple 'Scary Fast'
  • Housefull 5
  • GoPro Hero 12 Black Review
  • Invincible Season 2
  • HD Ready TV
  • Laptop Under 50000
  • Smartwatch Under 10000
  • Latest Mobile Phones
  • Compare Phones
  • Huawei Pura 70 Pro
  • Huawei Pura 70
  • Itel Super Guru 4G
  • Huawei Pura 70 Pro+
  • Huawei Pura 70 Ultra
  • Tecno Camon 30 Premier 5G
  • Asus ZenBook Duo 2024 (UX8406)
  • Dell Inspiron 14 Plus
  • Realme Pad 2 Wi-Fi
  • Redmi Pad Pro
  • Cult Shock X
  • Fire-Boltt Oracle
  • Samsung Samsung Neo QLED 8K Smart TV QN800D
  • Samsung Neo QLED 4K Smart TV (QN90D)
  • Sony PlayStation 5 Slim Digital Edition
  • Sony PlayStation 5 Slim
  • Voltas 1.5 Ton 3 Star Split AC (183 Vectra Elegant 4503545)
  • Hitachi 1.5 Ton 5 Star Inverter Split AC (RAS.G518PCBISF)
  • Why Elon Musk Postponed His India Visit to Later in the Year
  • Google Pixel 8a Price Leaked Ahead of Anticipated Launch at Google I/O 2024
  • Vivo Y200i With Snapdragon 4 Gen 2, 50-Megapixel Rear Camera Launched: Price, Specifications
  • Apple Offer to Open Up NFC-Based Tap-and-Go Technology Said to Be on Track for EU Approval by May
  • Google Pixel 9 Pro Spotted in Leaked Hands-On Images Next to iPhone 15 Pro Max
  • Elon Musk Postpones India Visit Due to 'Very Heavy Tesla Obligations'
  • Bitcoin ‘Halving’ Software Update Cuts Supply of New Tokens in Threat to Miners
  • Xiaomi 14 Series 'AI Treasure Chest' With Several AI Tools in Testing, Could Debut This Year: Report
  • Redmi Note 13 5G Series HyperOS Update Based on Android 14 Begins Rolling Out in India
  • YouTube Reportedly Rolling Out Support for 8K Resolution Videos on the Meta Quest
  • Lenovo Yoga Slim 7 (2024) Design Spotted in Leaked Renders; Could Debut as First Snapdragon X Elite Laptop

Technology News

  • Privacy Policy
  • Editorial Policy
  • Terms & Conditions
  • Complaint Redressal

Gadgets360 Twitter Share

Premium Logo

  • Program Guide
  • Sports News
  • Top 10 Lists
  • Streaming Services
  • Newsletters
  • OTTplay Awards
  • OTT Replay 2023
  • Changemakers

Home » News » 3Cs OTT release date: When and where to watch the thriller starring Nitya Shetty, Gnaneswari Kandregula »

3Cs OTT release date: When and where to watch the thriller starring Nitya Shetty, Gnaneswari Kandregula

Directed by Sampath Kumar Thota, the show also stars Spandana Palli, Sanjay Rao, Ram Nitin and others

3Cs OTT release date: When and where to watch the thriller starring Nitya Shetty, Gnaneswari Kandregula

  • Srivathsan Nadadhur

Last Updated: 10.39 AM, Jan 04, 2023

Leading OTT platform, SonyLIV, that produced the critically acclaimed Meet Cute, directed by Deepthi Ganta, in 2022, is back in the news for another Telugu web series titled 3Cs - Choices, Chances and Changes. 3Cs, directed by Sampath Kumar Thota, stars Spandana Palli, Nitya Shetty, Gnaneswari Kandregula and Sanjay Rao in key roles. The show’s premiere date was announced recently.

3Cs, a crime thriller, will premiere on SonyLIV on January 6. Ram Nitin, Viren Thambidorai, Sandeep Ved, Shantanu, Appaji and others play important roles in the show produced by Rahul Yadav A and Suhasini. The trailer offering a sneak-peek into the show was launched earlier this week. 3Cs revolves around three modern-day women trapped amidst a series of gangs, gangsters after a wild night.

One of the women is on the verge of getting married, another girl is getting over her ex while the other is firm about not falling prey to societal conventions. The trio of women steal something valuable from a gangster Bob’s garage. While the women confess about coming for a holiday along with another man, the latter goes missing under mysterious circumstances. They’re in for a mad ride ahead.

image_item

There’s a subplot about a man being sold off to a gang connected to a gay prostitution racket. A series of goons are upto something, chasing people, warning them and the backdrop suddenly shifts to Mumbai. Within the group of women, there’re many mysteries and they are desperate to get out of the mess they’ve landed amidst. What’s in store for the women?

Produced under Streamline Productions, the show is cinematographed by Abhiraj Nair and has music by Achu Rajamani. Sunil Kashyap has come up with the background score for the show that’s edited by Junaid. Vijay is the art director and Syeda Naureen is the costume designer respectively. Roll Ride is the sole lyricist.

  • New OTT Releases
  • Web Stories
  • Streaming services
  • Latest News
  • Movies Releases
  • Cookie Policy
  • Shows Releases
  • Terms of Use
  • Privacy Policy
  • Subscriber Agreement

OTT debut: When, where to watch '3Cs,' 'HIT 2,' Jhansi'

OTT debut: When, where to watch '3Cs,' 'HIT 2,' Jhansi'

As the new year has just begun, OTT platforms are flooded with new titles for fans to watch. While a train of new releases already hit the OTT platforms as new year specials, a few more have arrived. If you are looking for new movies to add to your watch list, take a look at our list of freshly arrived movies and shows.

Why does this story matter?

Even though the COVID-19 pandemic is mostly contained and the theaters are back to their old glory, the audience for OTT platforms is ever-growing. So, whenever movies and shows are making their digital debut, the news occupies the headlines as fans are waiting for the same. The aforementioned titles have been creating a strong buzz so their OTT arrival is significant.

Telugu web series 3Cs: Choice, Chances, and Changes is set to arrive on SonyLIV on Friday. Directed by Sampath Kumar Thota, the series stars Spandana Palli, Nitya Shetty, Gnaneswari Kandregula, and Sanjay Rao in key roles. Touted to be a crime thriller, 3Cs will revolve around three modern-day women who are trapped in a situation that involves gangsters after an unfortunate night.

Telugu star Adivi Sesh 's HIT: The Second Case arrived on Amazon Prime Video on a rental basis. The film, which was released on December 2, stars Meenakshi Chaudhary as the co-lead. Rao Ramesh and Komali Prasad play key roles in the movie. Directed by Shailesh Kolanu, the makers have not yet announced when the film would be available to all subscribers of the streamer.

'Jhansi' second season

One of the most popular shows of Disney+ Hotstar , Jhansi is set to come back with a second season. The second season of the show, headlined by Anjali, Chandini Chowdary, Samyukta Hornad, and Talluri Rameshwari, is arriving on the streamer on January 19. The first season went on to receive acclaim from fans and critics alike, and its second installment's arrival was highly awaited.

3Cs (Sony Liv) Cast & Crew, Release Date, Actors, Wiki & More

3Cs (Sony Liv): Web Series Cast, Wiki, Real Name, Crew Details, Released Date, and More.

3Cs

3Cs is the SonyLiv web series. In this web series, Sanjay Rrao, Nitya Shetty, Spandana Palli, Gnaneswari Kandregula, Ram Nitin, Sundip Ved, and Sonam Chourasia are the lead role. 3Cs was released on 6 January 2023 only on Sony Liv. Here’s the full list of cast and crew of “3Cs”:

Table of Contents

3Cs Sony Liv Cast:

Here’s the complete star cast of the SonyLiv web series 3Cs.

Sanjay Rrao

Sanjay Rrao

Nitya Shetty

Nitya Shetty

Spandana Palli

Spandana Palli

Gnaneswari Kandregula

Gnaneswari Kandregula

Sonam Chourasia

Sonam Chourasia

How to Watch 3Cs

  • Download Sony Liv App or you can watch it on the browser.
  • Create an account and if you don’t have one then sign up.
  • Search ‘3Cs’

 Available On:-  Sony Liv

 Release Date:-  6 January 2023

User Review

You may also like.

College Romance Season 3

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Movie Schedules
  • OTT and TV News

3cs movie review 123telugu

Most Viewed Articles

  • Review : Tenant – Only for social message
  • Review : Paarijatha Parvam – Disappointing crime comedy
  • OTT Review : My Dear Donga – Telugu film on Aha
  • Star couple to share screen for the first time after 18 years of marriage
  • I don’t go to parties for lobbying film offers, says star heroine
  • Premalu 2 will have more fun than Premalu, says the director
  • Anupama Parameswaran playing the waiting game cleverly
  • Bajrangi Bhaijaan 2 – Massive update about the Salman Khan starrer is here

Recent Posts

  • లేటెస్ట్ : SSMB 29 పై ఆసక్తికర విషయాలు వెల్లడించిన నిర్మాత ఎస్. గోపాల్ రెడ్డి
  • Prabhas Spirit – Sandeep Vanga yet to lock the heroine
  • Photos : Amazing Sreeleela
  • ‘సలార్’ టివి ప్రీమియర్ : టిఆర్పి రికార్డ్స్ బ్రేక్ చేస్తుందా ?
  • Buzz: This Telugu star hero in talks for Rajinikanth’s Thalaivar 171
  • అఫీషియల్ : నేడు ‘కల్కి 2898’ నుండి స్పెషల్ అప్ డేట్
  • Pushpa 2 making profits left, right, and center
  • Photos : Stunning Raai Laxmi
  • Glamorous Pics : Sizzling Mithila Palkar
  • Photos : Varsha Bollamma stuns in saree
  • Glamorous Pics : Mrunal Thakur
  • Photos : Beautiful Priyanka Mohan
  • Latest Photos : Nushrratt Bharuccha
  • Latest Photos : Nabha Natesh
  • Glamorous Pics : Krithi Shetty
  • సుదర్శన్ 35 ఎం ఎం థియేటర్ లో సందడి చేసిన నాచురల్ స్టార్ నాని
  • Salaar TV premiere – Will the Prabhas starrer break the TRP records?
  • ‘రత్నం’ ఖచ్చితంగా పైసా వసూల్ సినిమా అవుతుంది – మీడియా మీట్ లో హీరో విశాల్
  • Vidyut Jamwal, Arjun Rampal’s Crakk locks OTT release date
  • Nani’s son cheers for his father at Jersey’s re-release
  • ‘శబరి’ డిఫరెంట్ వేలో సాగే మథర్ అండ్ డాటర్ ఎమోషనల్ థ్రిల్లర్ – నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల ఇంటర్వ్యూ
  • Latest Photos : Riddhi Kumar
  • తెలుగు మోషన్‌ పిక్చర్స్‌ టీవీ వెబ్‌ సిరీస్‌ అండ్‌ డిజిటల్‌ డ్రైవర్స్‌ యూనియన్‌ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం
  • Latest Photos : Radhika Madan
  • Official: Kalki 2898 AD team to unveil something special tomorrow
  • Photos : Gorgeous Priya Prakash Varrier
  • Latest Photos : Iswarya Menon
  • New Poster : Kalki 2898 AD (Amitabh Bachchan)
  • ఓటిటి సమీక్ష : “మై డియర్ దొంగ” – తెలుగు చిత్రం ‘ఆహా’ లో
  • ఫోటో మోమెంట్ : ‘డబుల్ ఇస్మార్ట్’ సెట్స్ లో రామ్, పూరి జగన్నాథ్
  • Photo Moment: Ram Pothineni and Puri Jagannadh from the sets of Double iSmart
  • Photos : Glamorous Lavanya Tripathi
  • Latest Photos : Aditi Rao Hydari
  • Harish Shankar reacts to Chota K Naidu’s allegations
  • Latest Photos : Chandini Chowdary
  • ‘గిల్లి’ రీ రిలీజ్ పై హీరోయిన్ త్రిష ఇంట్రెస్టింగ్ పోస్ట్
  • Bigg Boss OTT to start during this time
  • చోటా కె నాయుడు కామెంట్స్ పై హరీష్ శంకర్ రెస్పాన్స్ ఇదే
  • ‘హను మాన్’ మేకర్స్ నెక్స్ట్ మూవీ అనౌన్స్ మెంట్ గ్లింప్స్ వీడియో
  • Movie Schedules
  • OTT and TV News

3cs movie review 123telugu

Most Viewed Articles

  • Review : Tenant – Only for social message
  • Review : Paarijatha Parvam – Disappointing crime comedy
  • OTT Review : My Dear Donga – Telugu film on Aha
  • Star couple to share screen for the first time after 18 years of marriage
  • I don’t go to parties for lobbying film offers, says star heroine
  • Premalu 2 will have more fun than Premalu, says the director
  • Anupama Parameswaran playing the waiting game cleverly
  • Bajrangi Bhaijaan 2 – Massive update about the Salman Khan starrer is here

Recent Posts

  • లేటెస్ట్ : SSMB 29 పై ఆసక్తికర విషయాలు వెల్లడించిన నిర్మాత ఎస్. గోపాల్ రెడ్డి
  • Prabhas Spirit – Sandeep Vanga yet to lock the heroine
  • Photos : Amazing Sreeleela
  • ‘సలార్’ టివి ప్రీమియర్ : టిఆర్పి రికార్డ్స్ బ్రేక్ చేస్తుందా ?
  • Buzz: This Telugu star hero in talks for Rajinikanth’s Thalaivar 171
  • అఫీషియల్ : నేడు ‘కల్కి 2898’ నుండి స్పెషల్ అప్ డేట్

My Dear Donga Telugu Movie Review

Movie Name : My Dear Donga

Release Date : April 19, 2024

123telugu.com Rating : 2.75/5

Starring: Abhinav Gomatam, Shalini Kondepudi, Divya Sripada, Nikhil Gajula

Director: B.S. Sarwagna Kumar

Producer: Maheshwar Reddy Gojala

Music Director: Ajay Arasada

Cinematographer: SS Manoj

Editor: Sai Murali

Related Links : Trailer

OTT platform Aha has released a new film, My Dear Donga. The film stars Abhinav Gomatam and Shalini Kondepudi in the lead roles. Let’s see how it is.

Sujatha (Shalini Kondepudi) works as a copywriter in a dating app. Her relationship with Varun (Nikhil Gajula) isn’t going smoothly. Sujatha feels she is being ignored by one and all, including her best friend, Bujji (Divya Sripada). This is when a robber named Suresh (Abhinav Gomatam) enters her life, and she feels connected to him. How a small time thief changed Sujatha’s life is what the film is about.

Plus Points:

Shalini is also the writer for My Dear Donga. More than a writer, she shines as an actor. Shalini Kondepudi has a neat screen presence and looks very comfortable in Sujatha’s role, mouthing her dialogues with ease. Her comedy timing is pretty good, as well.

The situational humor works very well in the initial portions of the film. Shalini is initially shell-shocked to see a robber in her house, and the scenes that come in this regard are natural and generate good fun. Abhinav Gomatam is doing unique roles off late, and he entertains us with his simple yet endearing performance in My Dear Donga.

Nikhil Gajula, who played Shalini’s boyfriend, is very impressive. Shalini getting close to Abhinav Gomatam makes him feel jealous, and the manner in which Nikhil expresses his frustration will bring a smile to our faces. Divya Sripada is decent in her role.

Minus Points:

The major complaint of today’s generation is getting ignored and not having anyone to talk to. Shalini touches upon this aspect, making the film relatable to youngsters. However, the movie doesn’t have the proper emotional depth to justify the core point, which is why it doesn’t reach the next level. The simple gestures of a robber make Shalini make crucial decisions in life. But there aren’t enough emotional moments in the plot, and hence, the film doesn’t look convincing.

The last twenty minutes aren’t handled well, and this is where the film lacks clarity. The situational comedy doesn’t land well in the latter half of the film, and one such example is the police station scene, which is poorly written and executed.

Initially, when Shalini’s character breaks the fourth wall (addressing viewers directly), it appears good, but the overuse of it dilutes the impact. Embedded marketing of brands is quite common in films, but in My Dear Donga, it has been overdone and will surely cause irritation at some point.

Technical Aspects:

Ajay Arasada’s music and background score are decent. SS Manoj’s cinematography is fine, and he neatly depicts the limited locations through his lens. The editing is sharp. The production values are decent.

B.S. Sarwagna Kumar’s direction is just okay. The simplistic nature of the plot without the emotional depth is the main drawback of the film. Shalini does well as a performer, but her writing could have been much better.

On the whole, My Dear Donga tries to address the issues in modern-day relationships in a light-hearted manner. The film’s theme, a few endearing moments, and short duration are its assets. Shalini Kondepudi, Abhinav Gomatam, and Nikhil Gajula are quite good in their roles. The humor is both a hit and miss. While a few fun portions click, a few don’t. The emotional scenes could have been portrayed better. If your expectations are set correctly, My Dear Donga will end up being a passable watch.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For Telugu Review

Articles that might interest you:

  • Pushpa 2 making profits left, right, and center
  • Salaar TV premiere – Will the Prabhas starrer break the TRP records?
  • Vidyut Jamwal, Arjun Rampal’s Crakk locks OTT release date
  • Nani’s son cheers for his father at Jersey’s re-release
  • Official: Kalki 2898 AD team to unveil something special tomorrow
  • Photo Moment: Ram Pothineni and Puri Jagannadh from the sets of Double iSmart

Ad : Teluguruchi - Learn.. Cook.. Enjoy the Tasty food

IMAGES

  1. 3Cs 2023 New Tamil Dubbed Webseries Review by CriticsMohan

    3cs movie review 123telugu

  2. 3Cs review

    3cs movie review 123telugu

  3. 3Cs review: An amateurish, half-baked crime comedy

    3cs movie review 123telugu

  4. 3Cs Web Series (2023)

    3cs movie review 123telugu

  5. 3Cs (2023) Web Series Review Tamil

    3cs movie review 123telugu

  6. Rey Movie Review

    3cs movie review 123telugu

VIDEO

  1. 3:33 Telugu Full Movie Part 2

  2. 3:33 Mystery of Murders Telugu Full Movie Part 1

  3. Balagam Movie Review

  4. FLASHBACK -#SonofIndia Mohan babu Grandson sweet warning 😄😄😄 #shorts #manchuvishnu

  5. Adipurush Movie Review @TollywoodGuruu

  6. 3Cs Webseries Review || 3C's Review || 3Cs Webseries Telugu Review ||

COMMENTS

  1. 3Cs

    "3Cs - Choices, Chances And Changes" tries to be quirky, but instead it becomes cringe to the core.-------------TOPICS-------------00:00 3Cs Introduction00:1...

  2. Telugu Movie Reviews

    OTT Review : Bhamakalapam 2 - Telugu film on Aha. Review : Rajadhani Files - Disappointing political drama. Review : True Lover - Realistic but overstretched. Review : Ravi Teja's Eagle - Explodes in parts. Review : Rajinikanth's Lal Salaam - Dull and disappointing. Review : Yatra 2 - Treat for YS Jagan fans.

  3. 3Cs

    3Cs - Choices, Chances, and Changes: With Sanjay Rao, Ram Nitin, Gnaneswari Kandregula, Darbha Appaji Ambarisha. What happens when three friends are struck on an island because of their misadventures? Will they escape the trouble awaiting them?

  4. 3Cs Web Series Review starring Gnaneswari Kandregula Nithya Shetty

    హోమ్ Movie Review ఎంటర్‌టైన్‌మెంట్‌ 3Cs Web Series Review - '3Cs' వెబ్ సిరీస్ రివ్యూ : అమ్మాయిలు డ్రగ్స్ కలిపిన వోడ్కా తాగి, ఆ 'హ్యాంగోవర్'లో రచ్చ చేస్తే?

  5. Tiger 3 Telugu Movie Review

    The movie will benefit from the holiday period, but the real test begins once the working days commence. If you are a fan of the Tiger franchise, it is advised to have your expectations in check. 123telugu.com Rating: 2.75/5. Reviewed by 123telugu Team. Click Here For Telugu Review

  6. Report: Special treat from Kalki 2898 AD team arriving tomorrow

    Movie buffs have been waiting for the release date announcement of Prabhas's starrer Kalki 2898 AD. The movie was postponed from May 9th due to general elections in the country. Nag Ashwin is directing this sci-fi entertainer set in a dystopian world. The North Indian theatrical rights of the film are sold for a mammoth 100 crores.

  7. Trailer out for Sony LIV original Telugu series 3Cs

    02 Jan 2023, 2:56 pm. The first official trailer for Sony LIV's upcoming original Telugu series 3Cs - Choices, Chances, and Changes has been released online. The series is currently scheduled to start streaming on Sony LIV on 6 January. 3Cs follows three friends Chaitra, Chandu, and Cat who end up crossing paths with gangsters following a ...

  8. 3Cs Web Series (2023)

    Drama. 3.5 ★ 2023 Season 1 Telugu 18+. The misadventures of three female friends, whose lives change after getting drunk at a party. About. Episode. Rating. Trailer. Photos. Release Date 5 January 2023.

  9. 3Cs OTT release date: When and where to watch the thriller ...

    Leading OTT platform, SonyLIV, that produced the critically acclaimed Meet Cute, directed by Deepthi Ganta, in 2022, is back in the news for another Telugu web series titled 3Cs - Choices, Chances and Changes. 3Cs, directed by Sampath Kumar Thota, stars Spandana Palli, Nitya Shetty, Gnaneswari Kandregula and Sanjay Rao in key roles.

  10. OTT debut: When, where to watch '3Cs,' 'HIT 2,' Jhansi'

    Telugu star Adivi Sesh 's HIT: The Second Case arrived on Amazon Prime Video on a rental basis. The film, which was released on December 2, stars Meenakshi Chaudhary as the co-lead. Rao Ramesh and ...

  11. 3Cs (Sony Liv) Cast & Crew, Release Date, Actors, Wiki & More

    3Cs is the SonyLiv web series. In this web series, Sanjay Rrao, Nitya Shetty, Spandana Palli, Gnaneswari Kandregula, Ram Nitin, Sundip Ved, and Sonam Chourasia are the lead role. 3Cs was released on 6 January 2023 only on Sony Liv. ... User Review 0 (0 votes) You may also like. College Romance Season 3 Web Series Cast & Crew, Release Date ...

  12. Star couple to share screen for the first time after 18 years of

    Before tying the knot with each other in 2006, Kollywood star couple Suriya and Jyothika shared screen in superhit Tamil movies such as Poovellam Kettuppar Uyirile Kalanthathu, Kaakha Kaakha, and Sillunu Oru Kaadhal. Post wedding, Jyothia bid goodbye to movies to raise her children. Now, the latest ...

  13. Vaarasudu REVIEW

    Here is the Review of Vaarasudu telugu movie directed by Vamshi Paidipally starring Vijay, Rashmika Mandanna, R Sarathkumar, Prabhu, Prakash Raj, Shaam, Sri...

  14. The Raja Saab

    Telugu cinema news, Movie reviews, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, telugu movie reviews, Box office collections ... Follow @123telugu : Recent Posts. Photos : Amazing Sreeleela; Glamorous Pics : Sizzling Mithila Palkar; Photos : Varsha Bollamma stuns in saree;

  15. Korameenu Telugu Movie Review

    Release Date : December 31, 2022 123telugu.com Rating : 2.75/5 . Starring: Anand Ravi, Kishori Dhatrak, Harish Uthaman, Shatru, Raja Raveendar Director: Sripathy Karri Producer: Pellakuru Samanya Reddy Music Director: Anantha Narayanan AG Cinematography: Kartheek Koppera Editor: Vijay Vardhan K Related Links : Trailer

  16. 3Cs review

    #movireview #filmcriticisms #review #movie_review #reviews_tamil #telugumoviereview #moviereviews #3cs

  17. Maestro Telugu Movie Review

    Release date : September 17,2021 123telugu.com Rating : 3/5 . Starring: Nithiin, Nabha Natesh, Tamannaah Director : Merlapaka Gandhi Producer : Sudhakar Reddy ...

  18. Thug Life

    The movie also stars Trisha, Aishwarya Lekshmi, Joju George, Gautham Karthik, and Nasser in pivotal roles. Kamal Haasan, Mani Ratnam, R. Mahendran, and Siva Ananth are producing the biggie under the banners of Raaj Kamal International Films and Madras Talkies. Udhayanidhi Stalin is the presenter, and AR Rahman is composing the tunes.

  19. Latest Telugu cinema news

    Abhishek Nama's second directorial venture titled Nagabandam. Bellamkonda Sreenivas reveals his solid lineup. Sree Vishnu's next film launched with a pooja ceremony. Ravi Teja's 75th movie announced - Deets inside. Horror thriller Kajal Karthika makes its OTT debut. Rajamouli's 20-year-old movie to be re-released soon in cinemas.

  20. 3Cs movie || 3Cs telugu movie review || OTP Reviews

    #3cs #movie #rating #reviews #OTPReviews #3Csmovie #moviereview

  21. Latest Telugu cinema news |Telugu Movie reviews|Tollywood

    April 05, 2024. Pushpa 2 The Rule. August 15, 2024. Telugu cinema news, Telugu Movies Updates, Latest Movie reviews in Telugu, Telugu cinema reviews, telugu movie reviews, Tollywood, Box office collections.

  22. Reviews

    Telugu cinema news, Movie reviews, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, telugu movie reviews, Box office collections ... 123telugu.com : Follow @123telugu : Recent Posts. Review : Tenant - Only for social message;

  23. Latest Updates

    Latest Photos : Ritika Nayak. Photos : Glamorous Malavika Mohanan. Latest Photos : Shraddha Das. Glamorous Pics : Ashu Reddy. Photos : Celebs at director Shankar's daughter Aishwarya Shanka's wedding. Telugu cinema news, Movie reviews, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, telugu movie reviews, Box office collections.

  24. Gaami Telugu Movie Review

    Movie Name : Gaami Release Date : March 08, 2024 123telugu.com Rating : 3/5 . Starring: Vishwaksen, Chandini Chowdhary, Abhinaya, Mohammad Samad, Harika Pedada, Shanti Rao, Mayank Parak and others Director: Vidyadhar Kagita Producers: Karthik Sabareesh and many crowdfunders Music Director: Naresh Cinematographer: Vishwanath Reddy Ch Editor: Raghavendra Thirun ...

  25. Priyadarshi and Nabha Natesh's movie is titled Darling

    Review : Tenant - Only for social message; Review : Paarijatha Parvam - Disappointing crime comedy; Blockbuster Tillu Square locks its OTT release date; SSMB 29: Mahesh Babu, SS Rajamouli and KL Narayana spotted at Hyderabad airport; OTT Review : My Dear Donga - Telugu film on Aha; Review : Theppa Samudram - Half-baked crime thriller

  26. My Dear Donga Telugu Movie Review

    Movie Name : My Dear Donga Release Date : April 19, 2024 123telugu.com Rating : 2.75/5 . Starring: Abhinav Gomatam, Shalini Kondepudi, Divya Sripada, Nikhil Gajula Director: B.S. Sarwagna Kumar Producer: Maheshwar Reddy Gojala Music Director: Ajay Arasada Cinematographer: SS Manoj Editor: Sai Murali Related Links : Trailer