• Nrega Job card
  • praja sadhikara survey
  • Ysr Amma vodi
  • Ysr Illa Pattalu
  • Ysr Navaratnalu
  • ysr navasakam
  • Ysr Pelli kanuka
  • Ysr Pension Kanuka
  • Ysr Rythu Bharosa
  • Bigg Boss Telugu

essay on library in telugu

సుకన్య సమృద్ది యోజన పథకం పూర్తి వివరాలు తెలుగులో

How to check pm kisan beneficiary status in telugu, how to link pan card to aadhar card తెలుగులో, రైతు భరోసా కి సంభందించిన పూర్తి వివరాలు , గ్రంథాలయం యొక్క ఉపయోగాలు .

Library Essay In Telugu

Table of Contents

గ్రంథాలయం అంటే ఏమిటి | What Is Library in Telugu 

Library Essay In Telugu :- గ్రంథాలయం అనగానే అందరికి గుర్తుకువచ్చేది ఒక్కటే, అక్కడ అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంటాయి  అని.  గ్రంథాలయంలో వివిధరకాల బుక్స్ ఉంటాయి, చిన్నపిల్లల నుండి పెద్దవారి దాక అందరికి అవసరమైన బుక్స్ ఒక గ్రంథాలయంలోనే ఉంటాయి.

ఇక్కడ చిన్న,పెద్ద అనే తేడా లేకుండా ఏ వ్యక్తి అయిన ప్రవేశించి  వారికి కావాల్సిన పుస్తకాలు తీసుకొని చదువుకోవచ్చు. గ్రంథాలయంలో అందరు నిశబ్ధంగా ఉండాలి, గ్రంథాలయంలో చదువుతున్న ఇతర వ్యక్తులను భంగం చేయరాదు.

గ్రంథాలయం అనగానే చదువుల తల్లి సరస్వతి యొక్క దేవాలయం. ఈ గ్రంథాలయంలో ప్రవేశించడానికి  ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా Timing’s ఉంటాయి, ఆ Timing’s ప్రకారమే గ్రంథాలయంకివెళ్ళాలి, ఎప్పుడు అంటే అప్పుడు గ్రంథాలయంలోకి ప్రవేశం లేదు.

గ్రంథాలయం ఒక్క ఆదివారం రోజు మాత్రమే కాదు, ప్రతి రోజు గ్రంథాలయన్ని తెలిచిఉంచుతారు.దీనికి ఒక యజమాని  ఉంటారు, ఈయన చేతుల మీద నుండే గ్రంథాలయంలోకి కావాల్సిన అన్ని వస్తువులను ఎగుమతి, దిగుమతి చేసుకొంటారు.

గ్రంథాలయం ఉపయోగాలు | Uses Of Library In Telugu 

గ్రంథాలయం అంటే మీలో తెలియని వారు అంటూ ఎవరు ఉండరు, గ్రంథాలయం అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. కొన్ని పుస్తకాలను ఒక చోట చేర్చి తోటిమనుషులకి ఉపయోగపడేదాన్ని  లైబ్రరీ అంటారు. గ్రంథాలయం యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం.

  • గ్రంథాలయం అంటే ఇతరులకి జ్ఞానం పెంచేది.
  • గ్రంథాలయంలో అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంటాయి.
  • గ్రంథాలయంలో ఏ వ్యక్తి అయిన ప్రవేశించవచ్చు.
  • గ్రంథాలయంలో కులం, మతం, వర్గం అనే ఎటువంటి బేధం లేకుండా అందరికి ప్రవేశం కలదు.
  • గ్రంథాలయంలో విద్యార్థులకు అవసమైన పుస్తకాలు అన్ని అందుబాటులో ఉంటాయి.
  • చిన్న పిల్లలకి కూడా కథల పుస్తకాలు, కవితలు, బొమ్మలు పుస్తకాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • పెద్దలకి రోజు న్యూస్ పేపర్ చదవడానికి, న్యూస్ పేపర్ ఉంటుంది.
  • విద్యార్థులకి జ్ఞానం పెంచుకోవడానికి లైబ్రేరి ఉపయోగపడుతుంది.
  • గ్రంథాలయం అన్ని ప్రాంతాలలో నిర్మించి ఉంటారు.
  • పెద్దల నుండి చిన్న పిల్లల వరకు కావాల్సిన  అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంటాయి.
  • గ్రంథాలయంలో మనకి అవసరమైన చదువుని చదవవచ్చు.
  • పోటి పరీక్షలకు చదువుతున్న విద్యార్థులకు సంభందించిన పుస్తకాలు కూడా ఇక్కడ ఉంటాయి.
  • గ్రంథాలయంలోకి ప్రవేశం  చేయడానికి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన  అవసరం లేదు..
  • గ్రంథాలయం అనేది ప్రభుత్వానికి సంభందించినది.
  • గ్రంథాలయం స్వయంగా ప్రభుత్వామే నిర్మిస్తుంది. ఇందులో అందరు వెళ్ళటానికి అనుమతి ఉంటుంది.
  • ప్రతి మండలంలోను  గ్రంథాలయం నిర్మించి ఉంటారు.
  • గ్రంథాలయలు ఉండడం వలన పేదవారి పిల్లలకు చాల ఉపయోగకరం, ఇందులోకి వచ్చి వారు చదువుకోవచ్చు.
  • ఒక రూపాయి ఖర్చు లేకుండా, గ్రంథాలయంలోకి ప్రవేశించి  విద్యార్థులు తమ జ్ఞానన్ని పెంచుకోవచ్చు.
  • ఉపాధ్యాయులకు కూడా ఇందులోకి ప్రవేశం  కలదు.
  • గ్రంథాలయాలు ఉండడం వలన విద్యార్థులు క్రమశిక్షణగా  ఉంటారు.
  • గ్రంథాలయాలలో ఒక్క పుస్తకాలే కాకుండా, కంప్యూటర్‌, ఇంటర్నెట్‌ సదుపాయలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ఏ తరగతికి సంభందించిన పుస్తకాలు  అయినా గ్రంథాలయoలో ఉంటాయి.
  • గ్రంథాలయాలు  కళాశాలలో, స్కూల్ లలో కూడా నిర్మించి ఉంటారు.

గ్రంథాలయం రకాలు | Types Of Libraries

  • అకడమిక్ లైబ్రరీలు.
  • పిల్లల లైబ్రరీలు.
  • జాతీయ గ్రంథాలయాలు.
  • పబ్లిక్ లెండింగ్ లైబ్రరీలు.
  • రిఫరెన్స్ లైబ్రరీలు.
  • పరిశోధన గ్రంథాలయాలు.
  • డిజిటల్ లైబ్రరీలు.
  • ప్రత్యేక గ్రంథాలయాలు.

గ్రంథాలయాలు ప్రధానంగా నాలుగు రకాలు

  • విద్యాలయ గ్రంథాలయాలు.
  • పౌర గ్రంథాలయాలు.
  • ప్రత్యేక  గ్రంథాలయాలు.
  • జాతీయ గ్రంథాలయాలు :- దేశంలో అచ్చయిన గ్రంధలన్నింటిని సేకరించి, భద్రపరిచి, వినియోగించే వీలు కల్పించే దాన్ని జాతీయ గ్రంధాలయం అంటారు. మన దేశంలో ఈ గ్రంధాలయం కొలకత్తాలో  ఉంది.
  • విద్యాలయ గ్రంథాలయాలు :- విశ్వ విద్యాలయాలు, డిగ్రి కాలేజిలు, జూనియర్ కాలేజిలు, ఉన్నత విద్య బడులు మొదలైన సంస్థలలో గల  గ్రంథాలయాలను విద్యాలయ గ్రంథాలయాలు అంటారు.
  • పౌర గ్రంథాలయాలు :- వివిధ రాష్ట్రాలలో పౌరులకి ఉపయోగపడే పుస్తకాలు అన్ని ఒకేచోట ఉండే గ్రంధాలయంను  పౌర గ్రంథాలయాలు అంటారు. ఈ గ్రంథాలయాలలో కేవలం మన దేశానికి  ఉపయోగపడే పుస్తకాలు ఉంటాయి. ఈ బుక్స్ పౌరులకి చాలా  అవసరం.
  • ప్రత్యక  గ్రంథాలయాలు :- ఈ గ్రంథాలయాలు అనగానే మన దేశానికి సంభందించిన పుస్తకాలతో పాటు ఇతర దేశాలకి సంభందించిన విషయాలు ఇందులో అందుబాటులో ఉంటాయి. అందుకేవీటిని  ప్రత్యక గ్రంథాలయాలు అంటారు.

మాకి తెలిసిన సమాచారం ప్రకారం మీకు తెలియచెస్తున్నాం, మీకు ఎలాంటి సమాచారం కావాలి అనుకొన్నా  తెలుగు న్యూస్ పోర్టల్. కాం ని రోజు విజిట్ చేస్తూ ఉన్నండి. మీకు అవసరమైన విషయాలను రోజు తెలియచేస్తూ ఉంటాం.

ఇవి కూడా చదవండి :-

  • హరితగృహ ప్రభావం వాటికీ నివారణ మార్గాలు !
  • అవినీతి గల కారణాలు వాటికీ గల నివారణ మార్గాలు

RELATED ARTICLES MORE FROM AUTHOR

జవహర్లాల్ నెహ్రూ గురించి వ్యాసం తెలుగులో, గణతంత్ర దినోత్సవం గురించి వ్యాసం – republic day essay writing in telugu, మహిళా సాధికారత వ్యాసం – mahila sadhikaratha essay writing in telugu , ఉగాది పండుగ గురించి వ్యాసం – ugadi essay writing in telugu , కరోనా గురించి వ్యాసం – corona virus essay writing in telugu , సంక్రాంతి పండుగ గురించివ్యాసం – sankranti panduga essay writing in telugu , మాతృభాష వ్యాసం మీ అందరి కోసం , స్వచ్చ భారత్ గురించి తెలుసుకుందాం , దీపావళి పండుగ విశిష్టత మరియు మహత్యము , leave a reply cancel reply.

Log in to leave a comment

  • Privacy Policy

Logo

Short Essay on Library

లైబ్రరీ అనేది మనకు విద్యా పుస్తకాలు మరియు మ్యాగజైన్‌లను కనుగొనే ప్రదేశం. మేము కొన్ని వారాల పాటు ఉచితంగా పుస్తకాలు మరియు మ్యాగజైన్‌లను లైబ్రరీలో పొందుతాము. ఇది ఇతరులు చదవడానికి పుస్తకాలను కూడా సూచించే ప్రదేశం. మనం లైబ్రరీ నియమాలు మరియు నిబంధనలను కూడా పాటించాలి.

లైబ్రరీ రకాలు:

నేపాల్‌లో చాలా గ్రంథాలయాలు ఉన్నాయి. అవి 2 రకాలుగా విభజించబడ్డాయి. ఒకటి ప్రభుత్వ గ్రంథాలయం అయితే మరొకటి ప్రైవేట్ లైబ్రరీ అని పిలుస్తారు. ప్రభుత్వం నిర్మించే గ్రంథాలయాన్ని ప్రభుత్వ గ్రంథాలయం అంటారు. వ్యక్తుల సమూహంతో తయారు చేయబడిన లైబ్రరీని ప్రైవేట్ లైబ్రరీ అంటారు. అవాన్ లైబ్రరీ ప్రైవేట్ లైబ్రరీకి ఉదాహరణ.

ప్రాముఖ్యత:

గ్రంథాలయాలు మనకు చాలా ముఖ్యమైనవి. అవి మనకు గొప్ప ఉపయోగాన్ని కలిగి ఉన్నాయి. అవి గొప్ప విద్యా సాధనాలు. విద్యను అందించే ముఖ్యమైన ప్రదేశాలలో ఇవి ఒకటి. వారు మాకు మొత్తం ప్రపంచానికి సంబంధించిన విద్యతో సహా పుస్తకాలు మరియు పత్రికలను అందిస్తారు. లైబ్రరీలో ఉన్న పుస్తకాలను చదవడం ద్వారా మనం కొత్త ప్రదేశాల గురించి తెలుసుకోవచ్చు. మన దైనందిన జీవితంలో మన విద్యలో గ్రంథాలయాలు చాలా ముఖ్యమైనవి.

నియమాలు మరియు నియంత్రణ

మేము అనుసరించాల్సిన వివిధ నియమాలు మరియు నిబంధనలు ఉన్నాయి. ఈ నియమాలు మరియు నిబంధనలు క్రమశిక్షణలో ముఖ్యమైన భాగాన్ని కలిగి ఉంటాయి. లైబ్రరీలో మనం మౌనం పాటించాలి. పుస్తకాలు చదివిన తర్వాత వాటిని సరైన పద్ధతిలో ఉంచుకోవాలి. పుస్తకాలను అక్కడక్కడ పారేయకూడదు. మనం లైబ్రరీ నుండి పేజీలను చింపివేయకూడదు లేదా పుస్తకాల పేజీలలో వ్రాయకూడదు. ఇవి లైబ్రరీ యొక్క నియమాలు మరియు నిబంధనలు.

లైబ్రరీకి అనేక నియమాలు మరియు ఉపయోగం ఉన్నాయి. మనం విద్యను పొందేందుకు ప్రయత్నించడం ద్వారా లైబ్రరీ పుస్తకాలను ఉపయోగించాలి. లైబ్రరీలో మనం క్రమశిక్షణ లేకుండా ఉండకూడదు.

ఇమెయిల్: mukundaad-at-hotmail.com

Leave a Reply Cancel reply

You must be logged in to post a comment.

Asianet News Telugu

  • Telugu News

essay on library in telugu

తెలుగు భాషా దినోత్సవం ప్రత్యేకం... ప్రసూన బిళ్ళకంటి వ్యాసం

తెలుగు వికాసంలో ఎవరెవరు ఎలా మార్పులు తీసుకొచ్చారు అన్నప్పుడు  కందుకూరి వీరేశలింగం పంతులు  తెలుగు సమాజంలో మార్పు తేవడానికి, గురజాడ అప్పారావు  తెలుగు సాహిత్యానికి ఎంత సేవ చేశారో, అధికార భాషను  ప్రజల భాషగా మార్చడానికి గిడుగు రామమూర్తి పంతులు గారు అంత కృషి చేశారు.  

Telugu Language Day 2021... Prasoona Billakanti Special Essay

నేడు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా తెలుగు ఉపన్యాసకురాలు ప్రసూన బిళ్ళకంటి రాసిన వ్యాసం ఇక్కడ చదవండి.

తెలుగే ఒక వెలుగు

జాతి ద్వారా భాషకు, భాష ద్వారా జాతికి ఒక విశిష్టమైన గౌరవం ఏర్పడుతుంది. ఒక జాతి పురోగమన మార్గమును తల్లిభాష ముందుండి నడిపిస్తుంది. తెలుగును రక్షించి, అభివృద్ధి పథంలో నడిపిస్తూ, తెలుగు వెలుగులను ప్రాచుర్యంలోకి తెస్తామన్న వాగ్ధానాలు తీర్చకపోగా, ఇంకా నిరాదరణకు గురి కావడం చాలా బాధాకరం.

ఇంగ్లాండు నుంచి వచ్చి, ఉద్యోగ శిక్షణలో భాగంగా తెలుగు నేర్చుకుని, భాషపై మమకారం పెంచుకొని, తాళపత్రాలు సేకరించి, మిణుకు మిణుకు మంటున్న తెలుగు దీపాన్ని వెలిగించాడు బ్రౌన్ దొర. ఒక విదేశీయుడు తెలుగు భాష కోసం అంత చేయగలిగినపుడు, మన ప్రభుత్వాలు మన భాషా సంరక్షణ కోసం ఇంకెంత చేయవచ్చు?

భాష భావాల వ్యక్తీకరణ మాత్రమే కాదు, మానవ సంబంధాలను అభివృద్ధి పరిచే సాంస్కృతిక ప్రతిబింబం. ఉగ్గుపాలతోపాటు మనోభావాలు మాటల్లో, పాటల్లో బిడ్డకు చేరుతాయి.  'చందమామ రావే.... జాబిల్లి రావే...' అనే పాటలో బిడ్డ ఎంత ఆనందం పొందుతుందో, సరస్వతీ దేవి కూడా అంతే పరవశమౌతుంది.

పరిణామ క్రమంలో ఎన్నో విషయాల్లో ఎన్నో మార్పులు జరిగుతాయి.  అందుకు భాష కూడా అతీతం కాదు. ఆ మార్పు తెలుగులో ఎక్కువగా జరుగుతుంది అని చెప్పవచ్చు.  పక్కన ఉండే తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలలో మాతృ భాష పై మమకారం ఎక్కువ. ఇంకో భాషకు అస్సలు ప్రాధాన్యం ఇవ్వరు.  మరి మన తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలే దగ్గరుండి మాతృభాషకు ద్రోహం తలపెడుతున్నారు. దానికి మేధావులు వత్తాసు పలుకుతున్నారు.

తెలుగు వికాసంలో ఎవరెవరు ఎలా మార్పులు తీసుకొచ్చారు అన్నప్పుడు  కందుకూరి వీరేశలింగం పంతులు  తెలుగు సమాజంలో మార్పు తేవడానికి, గురజాడ అప్పారావు  తెలుగు సాహిత్యానికి ఎంత సేవ చేశారో, అధికార భాషను  ప్రజల భాషగా మార్చడానికి గిడుగు రామమూర్తి పంతులు గారు అంత కృషి చేశారు.  అందుకే తెలుగు భాషా దినోత్సవం అనగానే గిడుగు వారు మన కళ్ళముందు దర్శనమిస్తారు.

రాయప్రోలు, త్రిపురనేని, చిలకమర్తి, పానుగంటి, ఉన్నవ, విశ్వనాథ, శ్రీ శ్రీ, కాళోజీ, సినారె మొదలగు ఎందరో కవులు తెలుగు సాహిత్యాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చినారు.  సురవరం ప్రతాప రెడ్డి  దినపత్రికలలో భాషా విప్లవానికి నాంది పలికారు. భక్తి మార్గంలో త్యాగయ్య, క్షేత్రయ్య, అన్నమయ్య, తరిగొండ వెంగమాంబ, రామదాసు, పుట్టపర్తి, దేవులపల్లి... ఇలా ఎందరో సాంస్కృతిక పునరుజ్జీవనానికి కారకులైనారు.

ఈనాడు భారత దేశంలో హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు.  ప్రపంచంలో ఇది పదహారవ స్థానం ఆక్రమించింది.  అతి సులభతరమైన ప్రపంచ భాషలలో  మాండరిన్ తర్వాత తెలుగు రెండో స్థానంలో ఉంది.  కానీ ఇపుడు ఆధునిక పరిణామ మార్పుల నేపథ్యంలో విపరీతంగా నిరాదరణకు గురవుతున్న భాషల్లో కూడా తెలుగు ముందంజలో ఉండడం చాలా బాధాకరం.  ఒక భాషకు ప్రాధాన్యత తగ్గితే దాని చుట్టూ వేలాది సంవత్సరాల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు కూడా తెరమరుగవుతాయని గమనించాలి.  వేరుకు చెదలు పడితే మహా వృక్షమైనా నేల కూలక తప్పదు.  పరిస్థితి మన భాషకు రాకముందే మనం మేలుకోవడం మంచిది.

ఏ పని అయినా కలిసి కట్టుగా చేస్తే అందులో విజయం సాధించవచ్చు.  అప్పట్లో గిడుగు రామమూర్తి  ఒక్కరే ఛాందస భాషావాదులతో  ఎదురీది నిలిచారు.  ఇప్పుడు ప్రజలు, ప్రభుత్వాలు కూడా కలిసి పని చేయాల్సిన అవసరం ఉంది.  తల్లిదండ్రుల ప్రభావం పిల్లలపై చాలా ఉంటుంది.  పర భాషా వ్యామోహంలో పడి, తల్లి భాషను మాట్లాడడానికి సిగ్గు పడుతున్నారు.  పాఠశాలల్లో తెలుగు మాట్లాడితే ఫైన్ లు వేస్తున్నారు.  దీనిని తల్లిదండ్రులు సమర్ధిస్తున్నారు. అమ్మను అమ్మా అని పిలవొద్దనే దౌర్భాగ్య విష సంస్కృతి వచ్చి చేరింది.  వేరే భాషలెన్నైనా నేర్చుకోండి, మన భాషను వీడకండి, మరువకండి.

విదేశాలకెళ్ళిన వారు సైతం మాతృదేశాన్ని, భాషను, సంస్కృతులను పద్ధతులను పాటించడం చూడ ముచ్చటగా ఉంది.  ఇక్కడున్న వాళ్ళేమో మాతృ భాషకు మరణ శాసనం రాస్తున్నారు.  చదువులో అన్ని విషయాల మీద ఉన్న శ్రద్ధ తెలుగు పైన చూపడంలేదు.  ఇది చాలా సిగ్గుచేటు.  మలేషియా, సింగపూర్ లలో ఉండే తెలుగు వారు ఏటేటా తెలుగు దినోత్సవాలు జరుపుకుంటున్నారు.  ఇక్కడున్నవారు తెలుగు తప్ప అన్నీ కావాలంటున్నారు.

ఎంత విజ్ఞానం పెరిగినా, ఆంగ్ల పదజాలం పెరిగినా, పెరిగిన సాంకేతిక నైపుణ్యం ద్వారా తెలుగులో కూడా ఆధునిక మార్పులు చేసి ఉపయోగించవచ్చు.  ఆ రకంగా ప్రయత్నాలు చేయాలి.  ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు తప్పనిసరిగా తెలుగును చేయడం, తర్వాత ఐచ్ఛికం చేయడం వల్ల ముందు తరాలకు తెలుగును అందించవచ్చు.  లేదంటే జీవద్భాష నుండి మృతభాషగా మారుతుంది. అందమైన అమ్మ భాషను కాపాడుకుందాం.

essay on library in telugu

  • Gidugu Ramamurthy
  • Gidugu Venkata Ramamurthy
  • Prasoona Billakanti
  • Telugu Language Day 2021

essay on library in telugu

RELATED STORIES

sahithi kiranam ugadi poem results released lns

సాహితి కిరణం:ఉగాది కవితల పోటీ ఫలితాల విడుదల

nagali kuda ayudhame kommavarapu wilson book review by dr kg venu

నాగలి కూడా ఆయుధమే - సమీక్ష

E. Venkatesh Kavitha : Panchabhutalu..ISR

ఈ. వెంకటేష్ కవిత : పంచభూతాలు

Radium kavitha aata modalu lns

రేడియమ్ కవిత : ఆటమొదలు

Telangana Writers' Association To Hold Twin Cities Branch Meeting Tomorrow..ISR

రేపు తెలంగాణ రచయితల సంఘం జంటనగరాల శాఖ సభ

Recent Stories

A fan who broke up with his girlfriend because of MS Dhoni.. 'Thala' fan's placard goes viral IPL 2024 RMA

ధోని కార‌ణంగా త‌న‌ ప్రేయ‌సితో బ్రేక‌ప్.. 'త‌లా' అభిమాని ప్లకార్డ్ వైర‌ల్

hero mahesh babu meets prabhas mother in law syamala devi video goes viral ksr

మహేష్ కి ఎదురైన ప్రభాస్ పెద్దమ్మ... సూపర్ స్టార్ ఏం చేశాడో తెలుసా? వీడియో వైరల్ 

naga chaitanya records career highest with thandel digital rights ksr

భారీ ధరకు తండేల్ డిజిటల్ రైట్స్... ఏం క్రేజ్ అబ్బా ఇది!

This is Team India's squad for the T20 World Cup.. Brian Lara's comments go viral RMA

టీ20 ప్ర‌పంచ క‌ప్ కోసం టీమిండియా జ‌ట్టు ఇదే.. బ్రియ‌న్ లారా కామెంట్స్ వైర‌ల్

when director k raghavendrarao lifted heroine sridevi and crossed the river ksr

హీరో చేయాల్సిన పని శ్రీదేవితో రాఘవేంద్రరావు చేశాడా... అంతా శోభన్ బాబు మొండితనం వల్లే!

Recent Videos

gold shop theft in medak

బంగారం షాపులో ఆభరణాలు చోరీ.. సీసీ ఫుటేజ్

power cut in mla mallareddy meeting

మల్కాజ్‌గిరి పార్లమెంట్ సమావేశంలో మల్లారెడ్డి మాట్లాడుతుండగా పవర్ కట్.

ys jagan election campaign

ఈ ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు.. అదే చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు

Upasana Konidela Fun With Anjani  Devi

మీరు సోషల్ మీడియా వైరల్ నాన్నమ్మ అయిపోయారు... చిరంజీవి తల్లిపై ఉపాసన ఫన్నీ కామెంట్స్

kcr fire on Kadiyam Srihari

కడియం శ్రీహరి పేరు తియ్యగానే.. కడియం లుచ్చా అని నినదానాలు చేసిన వరంగల్ బీఆర్ఎస్ అభిమానులు

essay on library in telugu

Essay on Library and Its Uses for Students and Children

500 words essay on library and its uses.

A library is a place where books and sources of information are stored. They make it easier for people to get access to them for various purposes. Libraries are very helpful and economical too. They include books, magazines, newspapers, DVDs, manuscripts and more. In other words, they are an all-encompassing source of information.

Essay on Library and Its Uses

A public library is open to everyone for fulfilling the need for information. They are run by the government, schools , colleges, and universities. The members of the society or community can visit these libraries to enhance their knowledge and complete their research.

Importance of Libraries

Libraries play a vital role in providing people with reliable content. They encourage and promote the process of learning and grasping knowledge. The book worms can get loads of books to read from and enhance their knowledge. Moreover, the variety is so wide-ranging that one mostly gets what they are looking for.

Furthermore, they help the people to get their hands on great educational material which they might not find otherwise in the market. When we read more, our social skills and academic performance improves.

Most importantly, libraries are a great platform for making progress. When we get homework in class, the libraries help us with the reference material. This, in turn, progresses our learning capabilities and knowledge. It is also helpful in our overall development.

Get the huge list of more than 500 Essay Topics and Ideas

Uses of Library

A library is a very useful platform that brings together people willing to learn. It helps us in learning and expanding our knowledge. We develop our reading habits from a library and satisfy our thirst and curiosity for knowledge. This helps in the personal growth of a person and development.

Similarly, libraries provide authentic and reliable sources of information for researchers. They are able to complete their papers and carry out their studies using the material present in a library. Furthermore, libraries are a great place for studying alone or even in groups, without any disturbance.

Moreover, libraries also help in increasing our concentration levels. As it is a place that requires pin drop silence, a person can study or read in silence. It makes us focus on our studies more efficiently. Libraries also broaden our thinking and make us more open to modern thinking.

Most importantly, libraries are very economical. The people who cannot afford to buy new books and can simply borrow books from a library. This helps them in saving a lot of money and getting information for free.

In short, libraries are a great place to gain knowledge. They serve each person differently. They are a great source of learning and promoting the progress of knowledge. One can enjoy their free time in libraries by reading and researching. As the world has become digitized, it is now easier to browse through a library and get what you are looking for. Libraries also provide employment opportunities to people with fair pay and incredible working conditions.

Thus, libraries help all, the ones visiting it and the ones employed there. We must not give up on libraries due to the digital age. Nothing can ever replace the authenticity and reliability one gets from a library.

FAQs on Library and Its Uses

Q.1 Why are libraries important?

A.1 Libraries help in the overall development of a person. They provide us with educational material and help enhance our knowledge.

Q.2 State some uses of the library.

A.2 A library is a great platform which helps us in various things. We get the reference material for our homework. Research scholars get reliable content for their papers. They increase our concentration levels as we read there in peace.

Customize your course in 30 seconds

Which class are you in.

tutor

  • Travelling Essay
  • Picnic Essay
  • Our Country Essay
  • My Parents Essay
  • Essay on Favourite Personality
  • Essay on Memorable Day of My Life
  • Essay on Knowledge is Power
  • Essay on Gurpurab
  • Essay on My Favourite Season
  • Essay on Types of Sports

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Download the App

Google Play

We will keep fighting for all libraries - stand with us!

Internet Archive Audio

essay on library in telugu

  • This Just In
  • Grateful Dead
  • Old Time Radio
  • 78 RPMs and Cylinder Recordings
  • Audio Books & Poetry
  • Computers, Technology and Science
  • Music, Arts & Culture
  • News & Public Affairs
  • Spirituality & Religion
  • Radio News Archive

essay on library in telugu

  • Flickr Commons
  • Occupy Wall Street Flickr
  • NASA Images
  • Solar System Collection
  • Ames Research Center

essay on library in telugu

  • All Software
  • Old School Emulation
  • MS-DOS Games
  • Historical Software
  • Classic PC Games
  • Software Library
  • Kodi Archive and Support File
  • Vintage Software
  • CD-ROM Software
  • CD-ROM Software Library
  • Software Sites
  • Tucows Software Library
  • Shareware CD-ROMs
  • Software Capsules Compilation
  • CD-ROM Images
  • ZX Spectrum
  • DOOM Level CD

essay on library in telugu

  • Smithsonian Libraries
  • FEDLINK (US)
  • Lincoln Collection
  • American Libraries
  • Canadian Libraries
  • Universal Library
  • Project Gutenberg
  • Children's Library
  • Biodiversity Heritage Library
  • Books by Language
  • Additional Collections

essay on library in telugu

  • Prelinger Archives
  • Democracy Now!
  • Occupy Wall Street
  • TV NSA Clip Library
  • Animation & Cartoons
  • Arts & Music
  • Computers & Technology
  • Cultural & Academic Films
  • Ephemeral Films
  • Sports Videos
  • Videogame Videos
  • Youth Media

Search the history of over 866 billion web pages on the Internet.

Mobile Apps

  • Wayback Machine (iOS)
  • Wayback Machine (Android)

Browser Extensions

Archive-it subscription.

  • Explore the Collections
  • Build Collections

Save Page Now

Capture a web page as it appears now for use as a trusted citation in the future.

Please enter a valid web address

  • Donate Donate icon An illustration of a heart shape

Veechika ( Telugu Literary Essays) వీచిక -సాహిత్య విమర్శ వ్యాసాలు

Bookreader item preview, share or embed this item, flag this item for.

  • Graphic Violence
  • Explicit Sexual Content
  • Hate Speech
  • Misinformation/Disinformation
  • Marketing/Phishing/Advertising
  • Misleading/Inaccurate/Missing Metadata

Creative Commons License

plus-circle Add Review comment Reviews

2,528 Views

5 Favorites

DOWNLOAD OPTIONS

For users with print-disabilities

IN COLLECTIONS

Uploaded by vrdarla on August 7, 2009

SIMILAR ITEMS (based on metadata)

పెద్ద బాల శిక్ష

సమగ్ర విజ్ఞాన సమాహారం

వ్యాసరచన (Telugu Essay Writing)

వ్యాసరచన అనగా విషయమును విస్తరించి వ్రాయుట.  తెలుగులో మొట్టమొదటిసారిగా స్వామినేని ముద్దు నరసింహ నాయుడు గారు 1842లో “హితవాది” పత్రికకు “ప్రమేయం” అనే వ్యాసాన్ని వ్రాసేరు.  ఆధునిక ప్రక్రియలలో తొలుతగా ఆవిర్భవించిన ప్రక్రియ వ్యాసం.  వ్యాసరచన జ్జ్ఞానానికి, సృజనాశక్తికి, తార్కికమైన ఆలోచనలకు దోహదపడుతుంది.  వ్యాసమునకు ఆరు ప్రధాన అంగాలు.

  • నిర్వచనం లేదా విషయ నేపధ్యం,
  • విషయ విశ్లేషణ,
  • అనుకూల – ప్రతికూల అంశాలు,
  • ముగింపు. 

వ్యాసరచనకు భాష తీరు కూడా ముఖ్యమైనది.  సాధ్యమైనంతవరకూ భాషా దోషాలు లేకుండా వ్రాయడం నేర్చుకోవాలి. ముఖ్యంగా వ్యక్తులు, స్థలాలు, పుస్తకాలు, సంవత్సరాలు మొదలైనవాటిలో తప్పులు వ్రాయకుండా జాగ్రత్తపడాలి.  అలాగే విషయ వ్యక్తీకరణ లో కూడా జాగ్రత్తలు అవసరం.  పొడుగైన వాక్యాలు వాడితే స్పష్టత కోల్పోయి అర్ధం చేసుకోవడం కష్టమవుతుంది. అందువలన చిన్న వాక్యాలు వ్రాయడం మంచిది. ముఖ్యంగా “కర్త” యొక్క వచనాన్నిబట్టి “క్రియ”ని చేర్చాలి.  ఇతర భాషా పదాలను సాధ్యమైనంత తక్కువ వాడాలి. ఉదాహరణకు “సక్సెస్” అనివ్రాసే బదులు “విజయం” అని వ్రాయడం మంచిది.  విషయ వ్యక్తీకరణ విషయానికొస్తే ఎందుకు, ఎవరికోసం లాంటి ప్రశ్నలు వేసుకుని ఆలోచించడం, సదరు విషయం గురించి కావలసిన వారందరితో మాట్లాడటం,సదరు విషయం గురించి చదవటం, పరిశీలించి, విశ్లేషించటం లాంటి నైపుణ్యాలు కూడా వ్యాసరచనకు అవసరమైనవే.  మనం వ్రాద్దామనుకున్న విషయాన్ని ఎంపిక చేసుకున్న తర్వాత ఒకవిధమైన ఆలోచన పటం (Mind Map) తయారుచేసుకోవడం మంచిది.  సదరు విషయంలో ఎంపిక చేసుకున్న విషయంపై సంబంధించిన అంశాలు వాటి మధ్య ఉండే సంబంధాలు గురించి ఒక రేఖా చిత్రం (Graph) మాదిరి తయారు చేసుకోవాలి.  ఇలా చేయటం వలన సమగ్రంగా అంశాల ప్రాధాన్యత ఒక వరుస క్రమంలో వాటిని ఉపయోగించుకోవడం సులభతరమౌతుంది. ఈ విధమైన విశ్లేషణ జరిగిన పిమ్మట విషయ వ్యక్తీకరణకు స్పష్టత వస్తుంది.  విషయ వ్యక్తీకరణపై స్పష్టత వచ్చిన తర్వాత అభిప్రాయసేకరణ మంచిది.  

ఇప్పుడు ఒక ఉదాహరణగా పిల్లల మాసపత్రిక చందమామ గురించి వ్యాసం చదవండి

  • Sakshi Post

sakshi facebook

Latest General Essays

Tampering of EVMs is impossible says Supreme Court if India  Electronic Voting Machine

EVM-VVPAT Case: ఈవీఎంల ట్యాంపరింగ్‌ అసాధ్యం.. తేల్చిచెప్పిన సుప్రీంకోర్టు ధర్మాసనం

Photo stories.

Newsletter

Current Affairs Videos

8th April 2024

Daily Current Affairs in Telugu | 8th April 2024 |#Sakshieducation APPSC|TSPSC| Competitive Exams

essay on library in telugu

Daily Current Affairs in Telugu | 6th April 2024

5th April 2024

Daily Current Affairs in Telugu | 5th April 2024 |#Sakshieducation APPSC|TSPSC| Competitive Exams

 4th April 2024 current affairs

Daily Current Affairs in Telugu | 4th April 2024 |#Sakshieducation APPSC|TSPSC| Competitive Exams

Daily Current Affairs in Telugu

Daily Current Affairs in Telugu | 3rd April 2024

Current Affairs 2nd April 2024  today current affairs

Daily Current Affairs in Telugu | 2nd April 2024 |#Sakshieducation APPSC|TSPSC| Competitive Exams

Latest current affairs.

Uttarakhand Tourism launches 'Nakshatra Sabha'

Nakshatra Sabha: ఉత్తరాఖండ్‌లో నక్షత్ర సభ.. ఈ సభలో ఏముందంటే..

World Press Freedom Index 2024 Announced, India Ranked 159th Out of 180 Countries

World Press Freedom Index 2024: ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచికలో భారత్ ఎన్నో స్థానంలో ఉందంటే..

Purnima Devi Barman Gets the ‘Green Oscar’ Whitley Gold Award 2024

Whitley Gold Award: అస్సాం వన్యప్రాణి శాస్త్రవేత్తకు 'గ్రీన్ ఆస్కార్' అవార్డు

International, sonam wangchuk: మంచు ఎడారిలో నిరసన మంట, haiti crisis: నేర ముఠాల గుప్పిట్లో హైతీ.. అయ్యో పాపం అంటున్న యావత్‌ ప్రపంచం, lancet study: లావెక్కిపోతోన్న ప్రపంచం.. 100 కోట్లు దాటిన స్థూలకాయులు, health insurance plan: వృద్ధులకు ఆరోగ్య ధీమా, election ink: చెరిగిపోని సిరా చుక్క.. దీని వాడకం మొదలైంది ఎప్పుడంటే.., un: 300,00,00,000 మంచి తిండికి దూరంగా 300 కోట్ల మంది, ఆర్థిక వృద్ధి.. అసమానతలు.. మానవాభివృద్ధి, రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులు-పరిశీలన, article 367 & 370: ఆర్టికల్‌ 367ను సవరించడం చట్టబద్ధం కాదు..సుప్రీంకోర్ట్‌, constitutional values: రాజ్యాంగ విలువలు లక్ష్యాలు అమలవుతున్నాయా, constitutional awareness: మన రాజ్యాంగం పట్ల అవగాహన చాలా అవసరం, current affairs.

International

India and the World

Key agreement: cbi, యూరోపోల్ కీలక ఒప్పందం, india-myanmar border: ఈశాన్య సరిహద్దుల్లో మత్తు మహమ్మారి.. ఎందుకంటే.., narendra modi: మోదీపై అనుచిత వ్యాఖ్యల చిచ్చు.. కార‌ణం ఇదే.., science and technology, agni-5 missile: అగ్ని–5 క్షిపణి.. శత్రువుకు వణుకే.., doomsday glacier: డూమ్స్‌డే గ్లేసియర్‌.. ఒక భయంకరమైన ముప్పు, intuitive machines: అంతరిక్ష పరిశోధనా సంస్థలతో అద్భుత విజయాలు.. ఆచితూచి అడుగేద్దాం, govt school students: చరిత్ర ఎరుగని వినూత్న నమూనాలు, వడి వడిగా నీలివిప్లవం దిశగా.., bathukamma : బతుకమ్మ పండుగ నేపథ్యం ఏమిటి.. ఏఏ రోజు ఎలా జ‌రుపుకుంటాంటే...

For expository writing, our writers investigate a given idea, evaluate its various evidence, set forth interesting arguments by expounding on the idea, and that too concisely and clearly. Our online essay writing service has the eligibility to write marvelous expository essays for you.

essay on library in telugu

Customer Reviews

essay on library in telugu

Orders of are accepted for higher levels only (University, Master's, PHD). Please pay attention that your current order level was automatically changed from High School/College to University.

Courtney Lees

Home

How do I place an order with your paper writing service?

' src=

Customer Reviews

Who are your essay writers?

Results for essay library translation from English to Telugu

Human contributions.

From professional translators, enterprises, web pages and freely available translation repositories.

Add a translation

essay library

Last Update: 2016-11-18 Usage Frequency: 3 Quality:

essay library telugu

Last Update: 2017-11-09 Usage Frequency: 1 Quality: Reference: Anonymous

essay writing on library

Last Update: 2016-05-22 Usage Frequency: 5 Quality: Reference: Anonymous

Last Update: 2016-11-18 Usage Frequency: 12 Quality: Reference: Wikipedia

short essay library in telugu

చిన్న వ్యాస గ్రంథాలయం తెలుగులో

Last Update: 2023-11-20 Usage Frequency: 3 Quality: Reference: Wikipedia

essay writing on library in telugu

లైబ్రరీ లో వ్యాస రచనా

Last Update: 2023-11-08 Usage Frequency: 7 Quality: Reference: Wikipedia

essay writing of telugu language library

తెలుగు భాష లైబ్రరీ వ్యాస రచనా

Last Update: 2016-09-28 Usage Frequency: 1 Quality: Reference: Anonymous

%s (library)

%s(లైబ్రరీ)

Last Update: 2014-08-15 Usage Frequency: 1 Quality: Reference: Anonymous

badminton essay

బ్యాడ్మింటన్ వ్యాసాన్ని

Last Update: 2023-10-26 Usage Frequency: 4 Quality: Reference: Anonymous

remove from library

లైబ్రరీ నుండి తొలగించు

children's library

చిన్నపిల్లల లైబ్రరీ

information about library

లైబ్రరీ గురించి సమాచారం

Last Update: 2016-11-08 Usage Frequency: 1 Quality: Reference: Anonymous

brasero media burning library

బ్రాసెరో మీడియా బర్నింగ్ లైబ్రరీ

example of library essays in telugu

తెలుగులో లైబ్రరీ వ్యాసాల ఉదాహరణకు

Last Update: 2018-02-13 Usage Frequency: 1 Quality: Reference: Anonymous

గ్రంధాలయాలు

Last Update: 2015-11-26 Usage Frequency: 1 Quality: Reference: Anonymous

Get a better translation with 7,739,423,273 human contributions

Users are now asking for help:.

icon

Amount to be Paid

John N. Williams

Finished Papers

  • Azerbaijani
  • Chinese (Simplified)
  • Chinese (Traditional)
  • Haitian Creole
  • Kinyarwanda
  • Kurdish (Kurmanji)
  • Kurdish (Soranî)
  • Odia (Oriya)
  • Scots Gaelic

2024 Premier's Book Awards offer something for every reader

  • Shortlist for the 2024 Western Australian Premier's Book Awards revealed
  • Food, history, ecology, verse and mateship in the running for Book of the Year
  • Winners to be announced at the State Library of Western Australia next month

The breadth and talent of local authors is showcased in the shortlist for the 2024 Western Australian Premier's Book Awards, announced today.

Twenty-five writers have been recognised across five categories, with the shortlisted titles spanning fiction, non-fiction, narrative poetry, children's books, essays, and memoir.

The winners will share in $120,000 in prizes, including the coveted $60,000 Western Australian Writer's Fellowship, which will afford one local writer the chance to research and write a new work.

The Awards are an annual event recognising excellence by Western Australian authors and illustrators. The exceptional works on the shortlist represent uniquely Western Australian tales, as well as ideas and perspectives which enrich our knowledge of the wider world. 

The Daisy Utemorrah Award for Unpublished Indigenous Junior and Young Adult Fiction is administered and funded by Broome-based publisher Magabala Books with support from the Department of Local Government, Sport and Cultural Industries, and Copyright Agency. The Premier's Prize for Book of the Year is sponsored by Writing WA.

The winners will be announced on 7 June 2024 at the State Library of Western Australia alongside the biennial Western Australian Writers Hall of Fame announcement.

For more information about the Awards, visit the State Library's website www.slwa.wa.gov.au

Comments attributed to Premier Roger Cook:

"The announcement of the Western Australian Premier's Book Awards shortlist is an exciting event on WA's literary calendar.

"Our State is brimming with creative talent and these writers are exemplars of their craft. I encourage all readers to pick up a copy of these books at their local public library or bookseller.

"The State Library is the home of storytelling in Western Australia and a fitting home for the Awards. Congratulations to all shortlisted finalists."

Comments attributed to Culture and the Arts Minister David Templeman:

"It is with great pleasure that I can reveal the shortlist for the 2024 Western Australian Premier's Book Awards.

"From history and mysteries to science and adventure, it was a bumper year for entries. The range of titles on the shortlist shows the varied interests of modern readers. 

"We are fortunate to have extraordinary writers and illustrators in Western Australia and through the Premier's Book Awards the State Government supports and celebrates their hard work." 

Awards Shortlist:

Premier's Prize for Book of the Year, sponsored by Writing WA ($15,000)

  • A Better Place by Stephen Daisley, published by Text Publishing
  • Cellnight: A verse novel by John Kinsella, published by Transit Lounge
  • The Memory of Trees by Viki Cramer, published by Thames & Hudson Australia
  • Operation Hurricane by Paul Grace, published by Hachette Australia
  • What's for Dinner? by Jill Griffiths, published by Thames & Hudson Australia

Premier's Prize for an Emerging Writer ($15,000)

  • I am the Mau and other stories by Chemutai Glasheen, published by Fremantle Press
  • The Map of William by Michael Thomas, published by Fremantle Press
  • Old Boy by Georgia Tree, published by Fremantle Press
  • Salt River Road by Molly Schmidt,published by Fremantle Press
  • The Things We Live With  by Gemma Nisbet, published by Upswell Publishing

Premier's Prize for Children's Book of the Year ($15,000)

  • City of Light, written by Julia Lawrinson, illustrated by Heather Potter and Mark Jackson, published by Wild Dog Books
  • The Eerie Excavation: An Alice England Mystery by Ash Harrier, published by Pantera Press
  • A Friend for George , written and illustrated by Gabriel Evans, published by Puffin, an imprint of Penguin Random House Australia
  • Our Country: Where History Happened, written by Mark Greenwood and illustrated by Frané Lessac, published by Walker Books Australia
  • Scout and the Rescue Dogs by Dianne Wolfer, published by Walker Books Australia

Daisy Utemorrah Award for Unpublished Indigenous Junior and Young Adult Fiction, sponsored by Magabala Books ($15,000 and a publishing contract with Magabala Books)

  • Dr Stephen Hagan – Acacia: 6 Eyes on Yesterday
  • Maureen Glover – Brothers in Arms
  • Elise Thornthwaite – Underneath the Surface
  • Marly and Linda Wells – Dusty Tracks

Western Australian Writer's Fellowship ($60,000)

  • Lucy Dougan
  • Kylie Howarth
  • Laurie Steed

Premier Roger Cook

Hon. Roger Cook

Minister David Templeman

Hon. David Templeman

Acknowledgement of country.

The Government of Western Australia acknowledges the traditional custodians throughout Western Australia and their continuing connection to the land, waters and community. We pay our respects to all members of the Aboriginal communities and their cultures; and to Elders both past and present.

IMAGES

  1. How to write an essay about libraries in Telugu|Essay writing about Libraries@TheTeluguFightlove

    essay on library in telugu

  2. Importance of LIBRARIES in Telugu

    essay on library in telugu

  3. 10 lines on library in telugu // Essay on library in telugu 2022 // @NKVEducation

    essay on library in telugu

  4. గ్రంథాలయ వారోత్సవాలు

    essay on library in telugu

  5. How To Write Essay On Library in Telugu / Latest Essay About Library In

    essay on library in telugu

  6. గ్రంథాలయ వారోత్సవాలు

    essay on library in telugu

VIDEO

  1. కోడలు ఉద్యోగం పేరుతో బరితెగించి తిరుగుతుందా?|Telugu audio stories|telugureadingstory|telugukathalabo

  2. Essay On My School In Telugu 2023 / 10 Lines About My School In Telugu 2023 /

  3. తెలుగు భాష గొప్పతనం essay /10 lines about Telugu Basha Goppathanam / Importantance of telugu

  4. తెలివైన మేక // Telugu Stories writing // Telugu handwriting // we love reading // stories in Telugu

  5. 10 lines about My Country India in Telugu

  6. అత్తయ్యా! తాకట్టులోని నా నగలు విడిపించరు|Telugu audio stories|telugureadingstory|telugukathalabook

COMMENTS

  1. Library Essay In Telugu :- గ్రంథాలయల వలన ఉపయోగాలు

    Library Essay In Telugu :- గ్రంథాలయం అనగానే అందరికి గుర్తుకువచ్చేది ఒక్కటే ...

  2. లైబ్రరీ ప్రాముఖ్యత

    Importance of Library. లైబ్రరీ ప్రాముఖ్యత. లైబ్రరీ అనేది చదవడానికి మరియు రిఫరెన్స్ కోసం అనేక పుస్తకాలను కలిగి ఉన్న భవనం లేదా గది. పబ్లిక్ ...

  3. గ్రంథాలయం

    అత్యంత ప్రాచీన గ్రంథాలయం ఎపిక్ ఆఫ్ గిల్‌గమేష్' (Epic of gilgamesh)ను ...

  4. essay about library in telugu

    essay about library in telugu - 1577020

  5. లైబ్రరీపై చిన్న వ్యాసం

    Short Essay on Library. పరిచయం: లైబ్రరీ అనేది మనకు విద్యా పుస్తకాలు మరియు మ్యాగజైన్‌లను కనుగొనే ప్రదేశం. మేము కొన్ని వారాల పాటు ఉచితంగా ...

  6. గ్రంథాలయం వ్యాసం| grandalayam essay in telugu| library essay in telugu

    గ్రంథాలయం వ్యాసం| grandalayam vyasam in telugu| library essay in telugugrandalayam vyasam in telugu, grandalayam gurinchi in telugu, essay writing on library...

  7. How to write an essay about libraries in Telugu|Essay writing about

    #Libraries #essaywriting #teluguessay writing about libraries in Telugu latest update 2021 essay about libraries in Telugu library essay writing in Telugu So...

  8. తెలుగు భాషా దినోత్సవం ప్రత్యేకం... ప్రసూన బిళ్ళకంటి వ్యాసం

    తెలుగు వికాసంలో ఎవరెవరు ఎలా మార్పులు తీసుకొచ్చారు ...

  9. గ్రంథాలయ వారోత్సవాలు

    About Press Copyright Contact us Creators Advertise Developers Terms Privacy Policy & Safety How YouTube works Test new features NFL Sunday Ticket Press Copyright ...

  10. Essay on Library and Its Uses for Students and Children

    FAQs on Library and Its Uses. Q.1 Why are libraries important? A.1 Libraries help in the overall development of a person. They provide us with educational material and help enhance our knowledge. Q.2 State some uses of the library. A.2 A library is a great platform which helps us in various things.

  11. Veechika ( Telugu Literary Essays) వీచిక -సాహిత్య విమర్శ వ్యాసాలు

    Telugu literary Essays of criticism. vallampati venkatasubbaiah vimarsa, dalit shaityam, gorky mother, johnkavi poetry, what is the first telugu short story in telugu, ambedkar ideology in sambuka literature, pingali lakshmikantam as a research scholor

  12. వ్యాసరచన (Telugu Essay Writing)

    వ్యాస లేఖన విభాగము (Essay Writing Procedure ) వ్యాసరచన (Telugu Essay Writing) శివ అష్టకం (siva astakam) శివ పంచాక్షరి స్తోత్రమ్ (Siva Panchakshari Stotram) శ్రీ వినాయక వ్రత కథ (Sri Vinayaka Vrata Katha)

  13. Uses of library at Telugu essay

    Uses of library at Telugu essay - 1765030

  14. Telugu Essays by Balagopal

    Essays (2000 - 2004) ఐక్యరాజ్య సమితి : గతి - గమ్యం (అక్టోబర్ - డిసెంబర్ 2004; ఉద్యమం)

  15. 10 lines on library in telugu // Essay on library in telugu 2022

    10 lines on library in telugu // Essay on library in telugu 2022 // ‎@NKV Education

  16. General Essays Topics In Telugu: Current Issues

    Get expert guidance for writing a college application essay, scholarship application essay, or class essay. Learn how to write effectively. General Essays Topics In Telugu: Current Issues | General Issues

  17. Essay on library in telugu

    Click here 👆 to get an answer to your question ️ Essay on library in telugu. yungli7lirael yungli7lirael 30.09.2016 India Languages Secondary School answered Essay on library in telugu See answer Advertisement Advertisement Unnati1230 Unnati1230 Hope it helps u !!

  18. Essay On Library In Telugu Language

    Essay On Library In Telugu Language, Essay Jobs Teenagers, Discrimination Dissertation, Sample Research Paper Using Imrad Format Pdf, Pierre Bouret Resume, How To Write A Fashion Blog, Sponsorship Business Plan Template Making a thesis is a stressful process. Do yourself a favor and save your worries for later.

  19. Essay On Library In Telugu

    Toll free 1 (888)499-5521 1 (888)814-4206. Our team of paper writers consists only of native speakers coming from countries such as the US or Canada. But being proficient in English isn't the only requirement we have for an essay writer. All professionals working for us have a higher degree from a top institution or are current university ...

  20. How To Write Essay On Library in Telugu / Latest Essay About Library In

    How To Write Essay On Library in Telugu / Latest Essay About Library In Telugu 2023 /How To Write #Essay On #Library in #Telugu / Latest Essay About Library ...

  21. Translate essay library in Telugu with examples

    Telugu. essay library telugu. Last Update: 2017-11-09 Usage Frequency: 1 Quality: Reference: Anonymous. English. essay writing on library. Telugu. essay writing on library. Last Update ...

  22. Essay On Library In Telugu

    Essay On Library In Telugu - 4.8. Location . Any. 29 Customer reviews. Education. Nursing Management Business and Economics Psychology +99. User ID: 104293. Nursing Business and Economics Management Aviation +109. Order: 12456. Essay On Library In Telugu: John N. Williams

  23. 2024 Premier's Book Awards offer something for every reader

    Twenty-five writers have been recognised across five categories, with the shortlisted titles spanning fiction, non-fiction, narrative poetry, children's books, essays, and memoir. The winners will share in $120,000 in prizes, including the coveted $60,000 Western Australian Writer's Fellowship, which will afford one local writer the chance to ...