Sakshi News home page

Trending News:

farmers biography in telugu language

52.9 డిగ్రీలు.. నిజమేనా!?

సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరాదిలో ఎండల తీవ్రత నానాటికీ పెరుగుతో

farmers biography in telugu language

నైరుతి వచ్చేసింది.. వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి..

సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతు పవనాలు వేగంగా విస్తరిస్తున్న

farmers biography in telugu language

  • ఇది కదా జగన్‌ అంటే.. ఆ రికార్డ్‌ ఆయనకే సొంతమవుతుంది.!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌ మే 30న తన పదవీకాలం ఐదేళ

farmers biography in telugu language

  • సాయి రాజేష్‌ పాము లాంటి వ్యక్తి.. గాయత్రి సెన్సేషనల్‌ కామెంట్స్‌

బేబీ సినిమా కథ నాదేనంటూ  షార్ట్‌ ఫిలిం డైరెక్టర్‌, సినిమాటోగ్రాఫర్‌ శిరిన్‌ శ్రీరామ్‌ కొన్నిరోజులుగా పోరాడుతున్నాడు

farmers biography in telugu language

పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌ ఎపిసోడ్‌లో డబుల్‌ ట్విస్ట్‌

గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌

Notification

farmers biography in telugu language

  • ఆంధ్రప్రదేశ్
  • సాక్షి లైఫ్
  • సాక్షిపోస్ట్
  • సాక్షి ఒరిజినల్స్
  • గుడ్ న్యూస్
  • ఏపీ వార్తలు
  • ఫ్యాక్ట్ చెక్
  • శ్రీ సత్యసాయి
  • తూర్పు గోదావరి
  • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
  • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
  • అల్లూరి సీతారామరాజు
  • పార్వతీపురం మన్యం
  • పశ్చిమ గోదావరి
  • తెలంగాణ వార్తలు
  • మహబూబ్‌నగర్
  • నాగర్ కర్నూల్
  • ఇతర క్రీడలు
  • ఉమెన్‌ పవర్‌
  • వింతలు విశేషాలు
  • లైఫ్‌స్టైల్‌
  • సీఎం వైఎస్ జగన్
  • మీకు తెలుసా?
  • మేటి చిత్రాలు
  • వెబ్ స్టోరీస్
  • వైరల్ వీడియోలు
  • గరం గరం వార్తలు
  • గెస్ట్ కాలమ్
  • సోషల్ మీడియా
  • పాడ్‌కాస్ట్‌

Log in to your Sakshi account

Create your sakshi account, forgot password.

Enter your email to reset password

Please create account to continue

Reset Password

Please create a new password to continue to your account

Password reset request was sent successfully. Please check your email to reset your password.

ఇంజినీర్ జాబ్ వదిలి వ్యవసాయం - సంపాదన తెలిస్తే షాకవుతారు!

Published Fri, Sep 8 2023 11:24 AM

Indias richest farmer Pramod Gautam success story - Sakshi

ఉన్నత చదువులు చదివి, మంచి ఉద్యోగాలు చేసేవారు మాత్రమే ఎక్కువ సంపాదిస్తారని చాలామంది నమ్మకం. అయితే ఆధునిక కాలంలో చదువు మాత్రమే కాదు తెలివితేటలతో కూడా బాగా సంపాదించవచ్చని ఎంతోమంది నిరూపిస్తున్నారు. అలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు మహారాష్ట్రకు చెందిన 'ప్రమోద్ గౌతమ్‌'.

మహారాష్ట్రకు చెందిన ప్రమోద్ గౌతమ్‌ ఇంజనీర్ జాబ్ వదిలి, భారతదేశంలోని ధనిక రైతులలో ఒకరుగా మారి.. ఐఐటీ, ఐఐఎమ్, కొన్ని కంపెనీలలో పనిచేసే సీఈఓల కంటే ఎక్కువ సంపాదిస్తూ.. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. నిజానికి ఇతడు MNCలో  ఆటోమొబైల్ ఇంజనీర్‌గా పని చేసేవాడు.

farmers biography in telugu language

హార్టికల్చర్.. ఉద్యోగంలో సంతృప్తి చెందని ప్రమోద్ జాబ్ వదిలి వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో తనకున్న 26 ఎకరాల భూమిలో వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు. అయితే సాధారణ వ్యవసాయ పంటలు కాకుండా హార్టికల్చర్ (ఉద్యాన పంటలు) విధానం ఎంచుకుని గ్రీన్‌హౌస్‌లో పండ్లు, కూరగాయలను పండించాడు.

ప్రారంభంలో వేరుశెనగ, పసుపు సాగుతో చిన్నగా ప్రారంభించాడు. కానీ పెద్దగా లాభం లేకపోవడంతో పప్పుకి సంబంధించిన పంటలు పండించాలనుకున్నాడు. కొత్త టెక్నాలజీతో వ్యవసాయం చేసి మంచి దిగుబడులను పొందాడు. తరువాత అతి తక్కువ కాలంలోనే వందన ఫుడ్స్‌ ప్రారంభించి దీని కింద వివిధ రకాల పప్పులు, ధాన్యాలను విక్రయించడం ప్రారంభించాడు. ఈ ఉత్పత్తులు ఇప్పుడు అమెజాన్ & ఫ్లిప్‌కార్ట్ ద్వారా దేశవ్యాప్తంగా అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి.

ఇదీ చదవండి: దేశం పేరు మారితే ఎన్ని వేలకోట్లు ఖర్చవుతుందంటే? విస్తుపోయే నిజాలు..

farmers biography in telugu language

ఇక ప్రమోద్ గౌతమ్‌ ఆదాయం విషయానికి వస్తే.. ఇతడు నెలకు రూ. 10 నుంచి రూ. 12 లక్షలు సంవత్సరానికి సుమారు రూ. 1 కోటి కంటే ఎక్కువ సంపాదిస్తున్నట్లు సమాచారం. దీంతో మొత్తం దేశంలోనే అత్యంత ధనిక రైతుగా నిలిచాడు. వ్యవసాయం మీద మక్కువతో ఉద్యోగం వదిలి ఈ రోజు దేశంలోని టాప్ 10 ధనిక రైతులలో ఒకరుగా నిలిచారు.

(Disclaimer: వ్యవసాయం అనేది అందరికి లాభాలను తెచ్చిపెట్టకపోవచ్చు, కావున ఉద్యోగాలు వదిలి ఇలాంటివి చేయడం వల్ల నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటివి సాహసాలు చేయాలనుకునే వారు తప్పకుండా నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.)

Related News by category

పుస్తకాల పంపిణీ షురూ, ● ఆక్రమణల చెరలో సాగునీటి వనరులు ● పట్టణాలు, గ్రామ శివారు ప్రాంతాల్లో అధికం ● స్వాధీనం చేసుకోలేకపోతున్న సాగునీటి శాఖ, రైస్‌మిల్లులపై కొరడా, నకిలీ విత్తనాల సరఫరా అరికట్టాలి, పాఠశాలల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయాలి, సినబాబుకి మరోసారి మంగళమేనా, పిన్నెల్లి ఎపిసోడ్‌.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు, చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా, ఇంకా రాదేం.. నాలుగో తేది, అప్పుడూ అంతే ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు, కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు, ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్‌ కేసులో కవిత లాయర్‌ వాదనలు, anant-radhika pre wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్‌, kavya maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం పర్సనల్‌ లైఫ్‌లో.., అధికారి ఆత్మహత్యకు కారకులపై కేసు ఏదీ, ముమ్మరంగా ఎమ్మెల్యే ప్రచారం, ఉచిత కంటి వైద్య శిబిరం, విద్యాశాఖ ప్రాధికార ఏర్పాటుకు డిమాండ్‌, నేడు హెచ్‌సీఎల్‌ టెక్‌–బీ జాబ్‌ మేళా, విద్యార్థులకు రుచికర భోజనం, పారిశుద్ధ్యంపై ప్రత్యేక డ్రైవ్‌, ysrcpదే అధికారం.. విజయ్ బాబు విశ్లేషణ, వాడికి తల్లి లేదు.. చెల్లి లేదు.. రోజుకో అమ్మాయి కావాలి.

farmers biography in telugu language

తిరుమలలో బిగ్‌బాస్‌ సందీప్‌ 10వ పెళ్లి రోజు సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

farmers biography in telugu language

భర్తతో కలిసి క్రొయేషియా ట్రిప్‌లో బిజీగా బ్యాడ్మింటన్‌ స్టార్‌.. స్టన్నింగ్‌ లుక్స్‌ (ఫొటోలు)

farmers biography in telugu language

టీ20 వరల్డ్‌కప్‌-2024: భర్త క్రికెట్‌తో.. భార్య యాంకరింగ్‌తో బిజీ.. క్యూట్‌ కపుల్‌(ఫొటోలు)

farmers biography in telugu language

పెళ్లికి ముందే ప్రెగ్నెంట్‌ అంటూ కామెంట్స్‌.. నా భర్త అడిగేవాడన్న హీరోయిన్!(ఫొటోలు)

farmers biography in telugu language

ఈ స్టన్నింగ్‌ బ్యూటీ.. టీమిండియా స్టార్‌ భార్య! గుర్తుపట్టారా? (ఫొటోలు)

Usha Sricharan Key Comments On AP Election Results

ఎన్నికల ఫలితాలపై ఉష శ్రీ చరణ్ కీలక వ్యాఖ్యలు

Lok Sabha Election Campaign Concluded

ముగిసిన లోక్ సభ ఎన్నికల ప్రచారం

YS Jagan Tweet On 5 Years Ruling

5 ఏళ్ల క్రితం ఇదే రోజు.. వైయస్ జగన్ ట్వీట్

Pinnelli Ramakrishna Reddy petition in AP High Court

పిన్నెల్లి పిటిషన్ పై విచారణ.. సీఈసీకి హైకోర్టు ఆదేశం

Vallabhaneni Vamsi Daughter Sri Lakshmi Vasundhara Bharatnatyam Dance

ఆకట్టుకున్న వల్లభనేని వంశీ కుమార్తె భరతనాట్య ప్రదర్శన

తప్పక చదవండి

  • పిన్నెల్లి పిటిషన్‌పై సీఈసీకి హైకోర్టు ఆదేశం
  • పచ్చ పార్టీ నేతల కళ్లు బైర్లు కమ్మడం ఖాయమేనా?
  • ఎవరు పడితే వాళ్లు కోచ్‌ కాలేరు?.. గంగూలీ పోస్ట్‌ వైరల్‌
  • అందాల హీరోయిన్‌ వెజిటబుల్‌ సూప్‌ రెసిపీ, నెటిజన్లు ఏమన్నారంటే!
  • క్యాష్‌లెస్‌ చికిత్సపై గంటలోనే నిర్ణయం..ఐఆర్‌డీఏఐ ఆదేశాలు
  • మహిళా యూట్యూబర్‌ అరెస్టు 
  • సచిన్‌, గవాస్కర్‌ కాదు.. అతడే నా ఫేవరెట్‌: కేంద్ర మంత్రి జైశంకర్‌
  • అల్లుడు హైడ్రామా..!
  • Privacy Policy
  • Terms & Conditions
  • Moral Stories
  • Akbar Birbal Stories
  • Tenali Raman Stories
  • Panchatanthra Stories
  • Buddha Stories
  • Mythological Stories
  • Freedom Stories
  • Love Stories

ముగ్గురు రైతులు | 3 Farmers

3 Farmers

ఒకప్పుడు ఒక గ్రామంలో ముగ్గురు స్నేహితులు నివసించేవారు. ఆ ముగ్గురి యొక్క జీవనాధారం “వ్యవసాయం” . ఒకసారి ఆ ముగ్గురి పొలాల్లోని పంటలు తెగుళ్ల బారిన పడ్డాయి. ప్రతిరోజు వారు తమ పంటలకు సహాయం చేయాలని విదవిదాలుగా ఆలోచిస్తున్నారు.

కానీ ఆ తెగులు బాగా పట్టడంతో పంట రోజురోజుకి పాడైపోతుంది. వారికి” ఈ వ్యవసాయం ఒక్కటే జీవనాధారం” కాబట్టి వాళ్ళు చాల బాధపడ్డారు.

చివరగా ఒకరోజు, వారి చివరి ప్రయత్నంగా  కొన్ని ఆలోచనలతో వచ్చారు. ఒకరు” తమ పొలం చుట్టూ కంచె వేసారు”,”ఇంకొకరు పొలంలో పురుగుల మందు చల్లారు”. మరొకరు “తమ పొలంలో  దిష్టిబొమ్మను పెట్టారు”.

ఇంత చేసినను వారి పొలంలో ఎలాంటి మార్పు రాలేదు. వారు ఇంకా దిగులు చెంది చివరికి ఆ గ్రామ పెద్దను ఆశ్రయించారు. వారి సమష్యను మరియు వారు చేసిన ప్రయత్నాల్ని విన్న తర్వాత, తెలివి గల గ్రామ పెద్ద మీ ముగ్గురు విడి విడిగా చేసిన ప్రయత్నాలు బాగున్నాయి. ఈ సారి “వాటన్నిటిని కలిపి చేయండి అని చెప్పాడు “. ఆ ముగ్గురికి వారు చేసిన తప్పు అర్థమైంది. .

ఆ ముగ్గురు వారి పొలాలకు కంచె వేశారు, దిష్టి  బొమ్మని పెట్టారు మరియు పురుగుల మందును చల్లారు దానితో పంటకి పట్టిన తెగులు పోయి,మంచి లాభం వచ్చింది.

  నీతి | Moral : ఏదైనా కష్టం వస్తే అందరు కలిసి తగిన నిర్ణయం తీస్కోండి మరియు కలిసి ఆచరించండి. తప్పకుండ మంచి ఫలితం ఉంటుంది.”ఐక్యతలో బలం ఉంది”.

Related Posts

స్నేహం యొక్క విలువ | The Value of Friendship

స్నేహం యొక్క విలువ | The Value of Friendship

సింహం మరియు స్నేహితులు The Lion and His Friends

సింహం మరియు స్నేహితులు | The Lion and His Friends

పింగళి వెంకయ్య | Pingali Venkaiah

పింగళి వెంకయ్య | Pingali Venkaiah

Bharti s parpelli👍💐💐

ఐకమత్యమే మహాబలం కథ, సారాంశం బావుంది.

Thank You! Keep Reading.

Great story .. which we need to follow in real life👏👏👏👏❤️

Unity is great strength… Nice story 😊

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Save my name, email, and website in this browser for the next time I comment.

Asianet News Telugu

  • Telugu News
  • Agriculture

farmers biography in telugu language

సేంద్రీయ వ్యవసాయంలో వచ్చే సవాళ్లు, పరిష్కార మార్గాలు..

సేంద్రీయ వ్యవసాయం చేయడం కాస్త ఇబ్బందికరంగానే ఉన్నా.. దీని వల్ల ఎన్నో లాభాలున్నాయి. సేంద్రీయ వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయల వల్ల మన ఆరోగ్యానికి ఎటువంటి ఢోకా ఉండదు. ముఖ్యంగా ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల భూమిసారం పెరుగుతుంది. అయితే ఈ పంటను పండించేటప్పుడు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 

Challenges of organic farming and solutions

సేంద్రీయ వ్యవసాయంలో ఎటువంటి రసాయనిక పురుగు మందులు గానీ ఎరువులు గానీ అస్సలు ఉపయోగించకూడదు. ఈ వ్యవసాయ పద్దతిలో కేవలం ప్రకృతి సిద్ధమైన ఎరువులను మాత్రమే వాడాల్సి ఉంటుంది. అలాగే వేపపిండి, ఆవుపేడ, కోళ్ల పెంట, పందుల పెంట, ఎండిన ఆకులతో ఎరువులను తయారు చేసి పంటకు వేస్తే మంచి దిగుబడి వస్తుంది. 

సేంద్రీయ వ్యవసాయాన్ని రెండు పద్దతుల్లో చేస్తారు. ఇందులో మొదటి  పద్దతి ప్రకారం.. ప్రకృతి సిద్ధమైన ఎరువులు అంటే చాలా రోజులు నిల్వ ఉన్న ఆవుపేడ, వర్మీ కంపోస్ట్, ఆకు తుక్కు, వేప పిండి వంటి వాటిని ఉపయోగించి వ్యవసాయం చేయడం. ఇది సాధారణ సేంద్రీయ వ్యవసాయ పద్దతి. ఈ పద్దతిని ఎక్కువగా కేరళ, ఈశాన్య రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి.

ఇక రెండో పద్దతిని సుభాస్ పాలేకర్ లేదా గో-ఆధారిత పద్దతి అనికూడా అంటారు. ఈ పద్దతి ప్రకారం.. జీవామృతాన్ని ఉపయోగించి పంటలను పండిస్తారు. సహజ రసాయనాలైన అగ్ని అస్త్రం, నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం వంటి వాటిని పంటకు ఉపయోగిస్తారు. 

సేంద్రీయ వ్యవసాయం వల్ల పండించిన కూరగాయల వల్ల మన ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదు. ఈ పద్దతిలో నాణ్యమైన పంటలు చేతికొస్తాయి. ముఖ్యంగా ఈ పద్దతిలో శారీరక శ్రమ తక్కువగా ఉంటుంది. అలాగే నీటి ఖర్చు, కరెంటె ఖర్చు కూడా తక్కువే. ఈ వ్యవసాయానికి బ్యాంకుల నుంచి రుణాలను కూడా తీసుకోవక్కర్లేదు. ముఖ్యంగా సేంద్రీయ వ్యవసాయం వల్ల వాతావారణ కాలుష్యం ఎంతో తగ్గుతుంది.అందుకే ప్రభుత్వాలు సైతం సేంద్రీయ వ్యవసాయం చేయడానికి రైతులను ప్రోత్సహిస్తున్నాయి. 

సేంద్రీయ వ్యవసాయంలో ఎదురయ్యే సమస్యలు: 

సేంద్రీయ వ్యవసాయంలో పంటలను పండించినా.. వీటి ఎగుమతులకు ఆర్గానిక్ సర్టిఫికెట్ పొందడం తప్పనిసరిగా ఉంది. ఇలాంటప్పుడు వాటిని ఎగుమతి చేయడం రైతులకు కష్టంగా మారుతుంది. 

సేంద్రీయ వ్యవసాయం మొదలు పెట్టిన రెండు నుంచి మూడేండ్లలో  కూడా పంట ఉత్పత్తి తక్కువగానే ఉంటుంది. దీనివల్ల రైతులకు నష్టమే తప్ప లాభం ఉండదు. 

ఎందుకంటే రసాయనిక మందుల ప్రభావం ఉన్న పంటపొలాల్లో సేంద్రీయ వ్యవసాయం కష్టతరమవుతుంది. ఆ రసాయనాలన్నీ విచ్చిన్నం కావడానికి దాదాపుగా రెండు నుంచి మూడేండ్లు పడుతుంది. ఈ తర్వాతే స్వచ్ఛమైన సేంద్రీయ దిగుబడులను పొందగలం. 

ముఖ్యంగా రసాయనాలను వాడే పొలాలకు, సేంద్రీయ పంట పొలాలు దాదాపు 100 మీటర్ల దూరంలో ఉండటం ఎంతో ముఖ్యం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది అస్సలు సాధ్యం కాదు. 

పరిష్కార మార్గాలు:  సేంద్రీయ వ్యవసాయం చేసేవారు సంత విత్తనం మాత్రమే వాడాలి. ముఖ్యంగా పంట మార్పిడి పద్దతులను తప్పక పాటించాల్సి ఉంటుంది. 

రసాయనిక ఎరువులను కొంచెం కూడా వాడకూడదు. కేవలం జీవన ఎరువు, సేంద్రీయ ఎరువులను మాత్రమే ఉపయోగించాలి. 

పక్క పొలాల్లో రసాయనిక మందులను పిచికారి చేస్తున్నప్పుడు, ఆ రసాయనాలు సేంద్రీయ పంటల్లోకి రాకుండా చూసుకోవాలి. 

పంట కాలం ముగిసిన తర్వాత మొక్కలను, ఆకులను అస్సలు కాల్చకూడదు. వాటిని అచ్చాదనకు ఉపయోగిస్తే భూసారం పెరుగుతుంది. ఒకే రకం పంటలను పండించకూడదు. కలుపు మందులను అస్సలు ఉపయోగించకూడదు. 

మొక్కకు మొక్కకు దూరం ఖచ్చితంగా ఉండాలి.    

farmers biography in telugu language

  • Organic farming
  • పరిష్కార మార్గాలు
  • సేంద్రీయ వ్యవసాయం

farmers biography in telugu language

RELATED STORIES

How Many Benefits Of Eating Organic Farm Vegetables

సేంద్రీయ వ్యవసాయ కూరగాయలను తింటే ఎన్ని లాభాలున్నాయో..!

ICAR Introduces 2 Special Programmes For Upscaling Biofortified Varieties of Crops Through KVKs

పౌష్టికాహార భద్రత కోసం బయోఫోర్టిఫైడ్ రకాల పంటలు.. రెండు నిర్దిష్ట కార్యక్రమాలను ప్రారంభించిన ఐసీఏఆర్

key points in organic farming from making natural fertilisers to water distribution

సేంద్రియ సాగు విధానంలో కీలక విషయాలు.. ఎరువుల తయారీ, నీటి వాడకం వివరాలు

nizamabad chillies farmer success story by chillies cultivation he gain lakhs

ఆరుతడి పంటలతో అనూహ్య లాభాలు.. మిర్చితో మూడు నెలల్లో రూ. 6 లక్షల ఆదాయం.. ఈ రైతు సక్సెస్ స్టోరీ ఇదే

Himachal Pradesh Women farmers are Scripting Success Stories in Sustainable Farming

ప్రకృతి వ్యవసాయంతో విజయగాథలు లిఖిస్తున్న హిమాచల్ మహిళలు..

Recent Stories

after break up with boy friend hero shruti haasan this is what doing ksr

ప్రియుడితో బ్రేకప్.. ఒంటరైన శృతి హాసన్ ఏం చేస్తుందో తెలుసా?

Along with Dhoni, Modi and Amit Shah have also applied for the post of head coach of the Indian cricket team RMA

వార్నీ ఏంది మామా ఇది.. ధోనితో పాటు మోడీ, అమిత్ షాలు కూడా ఆ పదవి కోసం పోటీ పడుతున్నారు.. !

i am not acting in modi biopic clarifies by acotr satyaraj ksr

మోడీ నేను ఒకలా ఉంటాము.. బయోపిక్ పై క్లారిటీ ఇచ్చేసిన సత్యరాజ్!

SuperStar Krishna Shocking comments on Sobhan Babu dtr

శోభన్ బాబు స్టార్ హీరో అయ్యేవారే కాదా.. మొహమాటం లేకుండా జరిగింది చెప్పిన సూపర్ స్టార్ కృష్ణ

Digital banking UPI bill payments insurance services  All in one JioFinance App is here!-sak

పెద్ద ప్లానే: జియో కొత్త యాప్‌.. ఇప్పుడు అన్ని ఒకే చోట..

Recent Videos

Hero Karthikeya Shocking comments about Sharwanand at Bhaje Vaayu Vegam Pre Release Event JMS

ఏ హీరో చేయని పని శర్వాసార్ చేశారు... కార్తికేయ సర్ అనగానే శర్వానంద్ రియాక్షన్ చూడండి..

Heartwarming moment! PM Modi seeks blessings of Kamala Maharana Ji

పేద మహిళకు ప్రధాని మోదీ పాదాభివందనం... చప్పట్లతో దద్దరిల్లిన ప్రాంగణం..

Heroine Nivetha Pethuraj Argue with Police To check The Car JMS

డిక్కీ ఓపెన్ చేయండి..... ఇది నా పరువు కి సంబంధించిన విషయం... పోలీసులతో నివేదా పేతురాజ్ ఎలా వాదిస్తుందో చూడండి.

Gayatri Gupta Reaction On Baby Movie Controversy

బేబీ మూవీలో నేనే హీరోయిన్.. డైరెక్టర్ నన్ను మోసం చేశాడు.. గాయత్రి గుప్త సంచలన ఆరోపణలు

Peacock Darshan at Lord Karthikeya Temple

కార్తికేయస్వామి దర్శనానికి వచ్చిన నెమలి, స్వామివారి వాహనం స్వయంగా రావడంతో పులకించిన భక్తజనం..

farmers biography in telugu language

Multibhashi

  • Learn English Online Classes
  • Learn Foreign Languages
  • Learn Indian Languages
  • Live Online Classes for Kids
  • See Other Live Online Classes
  • Books to Learn French
  • Books to learn Spanish
  • Books to learn German
  • Books to learn Chinese
  • Books to learn Japanese
  • Books to learn Korean
  • Books to learn Portuguese
  • Books to learn Persian
  • Books to learn Tibetan
  • Books to learn Italian
  • Books to learn Russian
  • Best Books to learn Arabic from in 2021
  • English Dictionary
  • English – Hindi Dictionary
  • English – Kannada Dictionary
  • English – Telugu Dictionary
  • English – Tamil Dictionary
  • Learn English Articles
  • Learn Hindi Articles
  • Learn Kannada Articles
  • Learn Tamil Articles
  • Learn Gujarati Articles
  • Translation Services
  • Localization Services
  • Voice Over Services
  • Transcription Services
  • Digital Marketing Services
  • Vernacular Language Service Offerings
  • Case Studies
  • For Business / Enterprises

farmer meaning in Telugu | farmer యొక్క తెలుగు అర్ధం

farmers biography in telugu language

farmer  రైతు

farmers biography in telugu language

farmer =  రైతు

Pronunciation  =  🔊 bb1.onclick = function(){ if(responsivevoice.isplaying()){ responsivevoice.cancel(); }else{ responsivevoice.speak("farmer", "uk english female"); } }; farmer, pronunciation in telugu  =  ఫార్మర్, farmer  in telugu : రైతు, part of speech :  noun  , definition in english : a person who owns or manages a farm. a person to whom the collection of taxes was contracted for a fee. , definition in  telugu : ఒక వ్యవసాయ యజమాని లేదా నిర్వహించే ఒక వ్యక్తి. పన్ను వసూలు చేసే వ్యక్తికి రుసుము చెల్లించే వ్యక్తి, examples in english :.

  • Farmers are the backbone of the nation.

Examples in Telugu :

  • రైతులు దేశం యొక్క వెన్నెముక.

Synonyms of farmer

Antonyms of farmer, about english telugu dictionary.

Multibhashi’s Telugu-English Dictionary will help you find the meaning of different words from Telugu to English like meaning of ‘Andamina’ meaning of Adbhutham and from English to Telugu like meaning of Awesome, meaning of stunning, etc. Use this free dictionary to get the definition of friend in Telugu and also the definition of friend in English. Also see the translation in Telugu or translation in English, synonyms, antonyms, related words, image and pronunciation for helping spoken English improvement or spoken Telugu improvement.

About English Language

English is one of the most widely spoken languages across the globe and a common language of choice for people from different backgrounds trying to communicate with each other. This is the reason why English is the second language learned by most of the people.

About the Telugu Language

​​Telugu is a Dravidian language and it is the primary language in the states of Andhra Pradesh, Telangana and Yanam (Puducherry). Telugu is very expressive and one of the regular languages of the world. Telugu ranks third in the number of native speakers in India. It is one among the six languages designated as a classical language of India by the Government of India. It is really interesting to learn the Telugu Numbers which form an important part of the Telugu script.

Download App

Results for farmer translation from English to Telugu

Human contributions.

From professional translators, enterprises, web pages and freely available translation repositories.

Add a translation

Last Update: 2015-07-26 Usage Frequency: 1 Quality: Reference: Anonymous

farmer king

రైతు రాజు మాత్రమే

Last Update: 2020-08-31 Usage Frequency: 1 Quality: Reference: Anonymous

farmer struggles

రైతు పోరాటాలు

Last Update: 2021-07-06 Usage Frequency: 1 Quality: Reference: Anonymous

solider and farmer

సోలార్ మరియు రైతు

Last Update: 2018-07-29 Usage Frequency: 6 Quality: Reference: Anonymous

farmer's article

రైతు వ్యాసం

Last Update: 2019-02-09 Usage Frequency: 1 Quality: Reference: Anonymous

songs about farmer

రైతు గురించి పాటలు

Last Update: 2021-03-14 Usage Frequency: 1 Quality: Reference: Anonymous

any 5 sentences about farmer

రైతు గురించి ఏదైనా 5 వాక్యాలు

Last Update: 2022-02-04 Usage Frequency: 3 Quality: Reference: Anonymous

few lines telugu about farmer

రైతు గురించి కొన్ని పంక్తులు తెలుగు

Last Update: 2020-02-23 Usage Frequency: 1 Quality: Reference: Anonymous

conclusion on farmers

రైతులపై తీర్మానం

Last Update: 2023-07-23 Usage Frequency: 18 Quality: Reference: Anonymous

Get a better translation with 7,771,075,238 human contributions

Users are now asking for help:.

SHABDKOSH

English Telugu Dictionary | ఇంగ్లీషు తెలుగు నిఘంటువు

The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.

  • Pronunciation
  • Word Network
  • More matches
  • Word Finder

farmers - Meaning in Telugu

More matches for farmers.

What is another word for farmers ?

Sentences with the word farmers

Words that rhyme with farmers

English Telugu Translator

Words starting with

What is farmers meaning in telugu.

Other languages: farmers meaning in Hindi

Tags for the entry "farmers"

What is farmers meaning in Telugu, farmers translation in Telugu, farmers definition, pronunciations and examples of farmers in Telugu.

SHABDKOSH Apps

Download SHABDKOSH Apps for Android and iOS

Ad-free experience & much more

farmers biography in telugu language

Parts of speech

farmers biography in telugu language

Ten most beautiful words in English

farmers biography in telugu language

Confusing words in English

Our Apps are nice too!

Dictionary. Translation. Vocabulary. Games. Quotes. Forums. Lists. And more...

farmers biography in telugu language

Vocabulary & Quizzes

Try our vocabulary lists and quizzes.

Vocabulary Lists

We provide a facility to save words in lists.

Basic Word Lists

Custom word lists.

You can create your own lists to words based on topics.

Login/Register

To manage lists, a member account is necessary.

Share with friends

Social sign-in.

farmers biography in telugu language

Translation

SHABDKOSH Logo

If you want to access full services of shabdkosh.com

Please help Us by disabling your ad blockers.

or try our SHABDKOSH Premium for ads free experience.

Steps to disable Ads Blockers.

  • Click on ad blocker extension icon from browser's toolbar.
  • Choose the option that disables or pauses Ad blocker on this page.
  • Refresh the page.

Spelling Bee

Hear the words in multiple accents and then enter the spelling. The games gets challenging as you succeed and gets easier if you find the words not so easy.

The game will show the clue or a hint to describe the word which you have to guess. It’s our way of making the classic hangman game!

Antonym Match

Choose the right opposite word from a choice of four possible words. We have thousand of antonym words to play!

Language Resources

Get our apps, keep in touch.

  • © 2024 SHABDKOSH.COM, All Rights Reserved.
  • Terms of Use
  • Privacy Policy

Liked Words

Shabdkosh Premium

Try SHABDKOSH Premium and get

  • Ad free experience.
  • No limit on translation.
  • Bilingual synonyms translations.
  • Access to all Vocabulary Lists and Quizzes.
  • Copy meanings.

Already a Premium user?

Translation of "farmer" into Telugu

కర్షకుడు, రైతు, వ్యవసాయదారుడు are the top translations of "farmer" into Telugu. Sample translated sentence: During this period, the Government has taken care to ensure that farmers do not suffer for want of access to seeds, fertilisers and credit. ↔ విత్తనాలు, ఎరువులు, రుణం కొరత కారణంగా రైతాంగం ఎలాంటి ఇబ్బంది పడకూడదని భావించి ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది.

Agent noun of farm; someone or something that farms. [..]

English-Telugu dictionary

person who works the land and/or who keeps livestock [..]

వ్యవసాయదారుడు

person that undertakes agriculture

Less frequent translations

  • కూలి చేసేవాడు

Show algorithmically generated translations

Automatic translations of " farmer " into Telugu

Translations with alternative spelling

(NATO code name) the Soviet MiG 19 aircraft. [..]

"Farmer" in English - Telugu dictionary

Currently we have no translations for Farmer in the dictionary, maybe you can add one? Make sure to check automatic translation, translation memory or indirect translations.

Images with "farmer"

Phrases similar to "farmer" with translations into telugu.

  • small farmer సన్నకారు రైతు
  • farmer's cheese పెరుగు
  • farmers రైతులు

Translations of "farmer" into Telugu in sentences, translation memory

IMAGES

  1. Essay About Farmer In Telugu / 10 Lines on Farmer / Rythu gurinchi

    farmers biography in telugu language

  2. Essay on Farmer In Telugu || 10 Lines on Farmer || Rythu gurinchi

    farmers biography in telugu language

  3. About Farmer in Telugu

    farmers biography in telugu language

  4. Best Words about Farmer in TeluguTrue Motivational

    farmers biography in telugu language

  5. Essay on Farmer in Telugu

    farmers biography in telugu language

  6. TELUGU WEB WORLD: LAND THE BIRTH PLACE OF A FARMER

    farmers biography in telugu language

VIDEO

  1. హెన్రీచ్ క్లాసన్ ఒక అద్భుత మహా యోధుడు🔥 || Klaasen Biography Telugu || #shorts #ipl2024 #klaasen

  2. Essay About Farmer In Telugu / 10 Lines On Farmer In telugu 2023 / Rythu Gurinchi Rayandi /

  3. KA పాల్ పతనానికి కారణం ఎవరు ? || పాల్ నిజంగా జోకర్ ఆ ? || KA Paul Biography in Telugu

  4. చరిత్ర దాచిన నిజాలు || అల్లూరి చనిపోలేదా ? మారు వేషంలో సాధువుగా బ్రతికాడా ? Alluri Seetha Rama Raju

  5. ఉద్యోగం వదిలి వ్యవసాయం దిశగా || Telugu Farmer Gopi || Mtech Graduate takes up farming ||

  6. ప్రశాంత్ వర్మ బయోగ్రఫీ |Prasanth Varma Biography

COMMENTS

  1. రైతు

    వ్యవసాయం చేసి, ఆహారాన్ని, ముడిసరుకును పండించే వ్యక్తిని రైతు ...

  2. వ్యవసాయం

    వ్యవసాయానికి సిద్ధం చేస్తున్న పొలంలో చిత్రాలు నారులు ...

  3. రైతు గొప్పతనం గురించి రాయండి

    రైతుల గురించి ఒక గొప్ప విషయం ఏమిటంటే, మనం ఆధారపడే ఆహారాన్ని ఉత్పత్తి చేయడంలో వారు కీలక పాత్ర పోషిస్తారు. పంటలు మరియు పశువుల ...

  4. తెలుగు వికీపీడియా

    తెలుగు వికీపీడియా ఆవిర్భావం వెన్న నాగార్జున. బోస్టన్ నగరంలో ...

  5. ప్రాకృతిక వ్యవసాయం

    ఆవిర్భావం జర్మనీలోని రోస్టాక్ సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో ...

  6. ఇంజినీర్ జాబ్ వదిలి వ్యవసాయం

    Pramod Gautam had worked at a big MNC as an automobile engineer with a huge salary has decided to leave his job and turned a farmer and entrepreneur. ఉన్నత చదువులు చదివి, మంచి ఉద్యోగాలు చేసేవారు మాత్రమే ఎక్కువ ...

  7. వికీపీడియా

    వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి. శంకర్-ఎహసాన్-లాయ్ పలు భారతీయ భాషల్లో 50కి పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారనీ!ఒడిషాలో జరిగే ధను జాతర ...

  8. వ్యవసాయం

    ఈ పోర్టల్ లో వ్యవసాయ రంగానికి సంబంధించిన సమాచారం అంటే వ్యవసాయ రుణాలు, విధానాలు, పథకాలు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, మార్కెట్ సమాచారం, వ్యవసాయ ...

  9. ప్రకృతి వ్యవసాయం

    బయటి లింకులు. మసనోబు ఫుకుఒక పద్ధతిలో ప్రకృతి వ్యవసాయం చేయు విధానం యూ ట్యూబ్ లో; మసనోబు ఫుకుఒక విత్తన గోళాల తయారి యూ ట్యూబ్ లో

  10. ముగ్గురు రైతులు

    3 Farmers. ఒకప్పుడు ఒక గ్రామంలో ముగ్గురు స్నేహితులు నివసించేవారు. ఆ ...

  11. organic farming: సేంద్రీయ వ్యవసాయంతో లాభాలెన్నో

    benefits of organic farming: సహజ వనరులను ఉపయోగించి వ్యవసాయం చేసే పద్దతినే సేంద్రీయ వ్యవసాయం అంటారు.ఈ సేంద్రీయ వ్యవసాయంలో ఎలాంటి రసాయనిక ఎరువులను గానీ, పురుగు ...

  12. Essay on indian farmer in telugu language

    Essay on indian farmer in telugu language. Get more information. The huge benefits of going organic, both as growers and producers and as retailers and consumers. it does not take much calculation for the farmer to. Mahatma gandhi jayanthi essay/biography in english/hindi/telugu for students/teachers.

  13. సేంద్రీయ వ్యవసాయంలో వచ్చే సవాళ్లు, పరిష్కార మార్గాలు

    సేంద్రీయ వ్యవసాయం చేయడం కాస్త ఇబ్బందికరంగానే ఉన్నా.. దీని ...

  14. భారత సైనిక దళం

    భారత సైనిక దళ చిహ్నం. భారత రక్షణ వ్యవస్థలో ఒకటయిన భారత సైనిక ...

  15. Farmer

    A farmer is a person engaged in agriculture, raising living organisms for food or raw materials. The term usually applies to people who do some combination of raising field crops, orchards, vineyards, poultry, or other livestock.A farmer might own the farmland or might work as a laborer on land owned by others. In most developed economies, a "farmer" is usually a farm owner (), while employees ...

  16. రైతు జీవితాలను తెలిపే పాటలు Farmer songs in telugu

    #FarmersDay #Farmers_Song #Farmer_Song_Jukeboxఅమరులను గుర్తుచేసుకునే చిరుప్రయత్నం విప్లవ ...

  17. [Solved] Essay on farmer in telugu language

    Click here 👆 to get an answer to your question ️ Essay on farmer in telugu language. kshitijnimje4936 kshitijnimje4936 30.08.2017 Social Sciences Secondary School answered • expert verified Essay on farmer in telugu language See answers Advertisement Advertisement

  18. Telugu language

    Telugu (/ ˈ t ɛ l ʊ ɡ uː /; తెలుగు, Telugu pronunciation: [ˈt̪eluɡu]) is a Dravidian language native to the Indian states of Andhra Pradesh and Telangana, where it is also the official language.Spoken by about 96 million people (2022), Telugu is the most widely spoken member of the Dravidian language family, and one of the twenty-two scheduled languages of the Republic of ...

  19. Telugu literature

    Telugu literature is the body of works written in the Telugu language.It consists of poems, short stories, novels, plays, and song lyrics, among others.There is some indication that Telugu literature dates at least to the middle of the first millennium, the first extant works are from the 11th century when the Mahabharata was first translated to Telugu from Sanskrit by Nannaya.

  20. farmer meaning in Telugu

    రైతు. farmer = రైతు. Pronunciation = farmer. Pronunciation in Telugu = ఫార్మర్. farmer in Telugu: రైతు. Part of speech: noun. Definition in English: a person who owns or manages a farm. a person to whom the collection of taxes was contracted for a fee. Definition in Telugu: ఒక ...

  21. Translate farmer in Telugu with contextual examples

    Get a better translation with7,761,967,407 human contributions. Contextual translation of "farmer" into Telugu. Human translations with examples: రైతు, రైతు వ్యాసం, రైతు పోరాటాలు, రైతులపై తీర్మానం, సోలార్ మరియు రైతు.

  22. farmers meaning in Telugu

    What is farmers in Telugu? Pronunciation, translation, synonyms, examples, rhymes, definitions of farmers ఫార్మర్జ in Telugu. ... Hindi - Language vs Dialect Language and dialect are difficult to understand. Read this article to know what it means and understand them better.

  23. farmer in Telugu

    Phrases similar to "farmer" with translations into Telugu. small farmer. సన్నకారు రైతు. farmer's cheese. పెరుగు. farmers. రైతులు. Add example. Translations of "farmer" into Telugu in sentences, translation memory.

  24. Bigg Boss (Telugu TV series) season 7

    Bigg Boss 7 also known as Bigg Boss 7: Ulta Pulta, is a reality show and the seventh season of the Indian Telugu-language reality television series Bigg Boss produced by Endemol Shine India (now merged with Banijay).The show premiered on 3 September 2023, on Star Maa and Disney+ Hotstar, with Nagarjuna returning as a host for the fifth time in a row.. The season's finale took place on 17 ...